You are on page 1of 11

4.3.1857-69.

కాలం 2 అసలు పేరు - మీర్ తహ్నియత్ ఆలీఖాన్ తను 5 వ నిజాంగా అఫ్టలుద్దేలా పేరుతో సింహసన

మదిష్టించాడు. అఫ్టలుద్దా లా, •జననం - A.D.1827, oct 11. ప్రమాణ స్వీకారం - A.D.1857, May 18. - A.D.1869, Feb

29. • మరణం - అష్టలుద్దేలా బిరుదులు; • 5 వ ఆసఫ్. • అఫ్టలుద్దేలా. Star of India. In 1861, Nov 25 He was awarded

the star of India. Aram.chitecti, R - అష్టలుద్దా లాకు సమకాలీన బ్రిటీషు వైశ్రాలు; 1. లా కానింగ్ - A.D.1858 - 62. 2.

లార్డ్ ఎల్గిన్ - A.D.1862 - 63. 3. సర్ జాన్ లారెన్స్ - A.D.1864 - 69. - ఇతనికి సమకాలీన బ్రిటీషు రెసిడెంట్స్; | కల్నల్ డేవిడ్

సన్ - A.D.1857-62. Yule, Sir George Undy - A.D.1863 - 67. A Sir Rechard Temple - A.D.1867-68. C.B.

Saunders - A.D.1868 - 74. - ఆఫ్టలుద్దెలకు సమకాలీన; సచివరి మొఘల్ చక్రవర్తి - 2 వ బహదూరాష. - మొదటి

సాలార్‌జంగ్. - రాజా నరేందర్ ప్రసాద్ బుద్ధా లా కాలంలో హై దరాబాద్లో జరిగిన • దివాన్ • పేష్కార్ ముఖ్య సంఘటనలు; 1857

సిపాయిల తిరుగుబాటు. 1860 నిర్మల్ తిరుగుబాటు . స్వరావు సాహెబ్ కుట్ర, 1862.

హై దరాబాద్- 1857 తిరుగుబాటు ప్లా సియుద్ధ శత వార్షికోత్సవం - 1857 సిపాయిల తిరుగుబాటు. A.D.1857, May 10 న

సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైనది. దీని ప్రభావం హై దరాబాద్ సంస్థా నంలో కూడా వ్యాపించినది. హై దరాబాద్

సంస్థా నంలో 1857 తిరుగుబాటు A.D.1857, June లో ప్రారంభమైనది. హై దరాబాద్ లో 1857 తిరుగుబాటు ఉద్యమ

నాయకులు; తుర్రేబాజ్ ఖాన్. ఖామోష్ షా. మౌల్వీ అల్లా ఉద్దీన్. • మౌల్వీ ఇబ్రహీం. • మౌల్వీ అబ్దు ల్లా , హై దరాబాద్ సంస్థా నంలో

1857 సిపాయిల తిరుగుబాటు వ్వాపించుటకు దారితీసిన చారిత్రక పరిస్థితులు, A.D.1800 లో నిజాం నవాబు బ్రిటీషు వారితో

సైన్య సహకార ఒప్పందంను చేసుకున్నప్పటి నుండి హై దరా బాద్ సంస్థా నంలో బ్రిటీషు వారిపై వ్యతిరేఖత ఏర్పడినది A.D.1823

నాటికి ఏవిధమైన ఆర్థిక లావాదేవీలు లేకుండా ఉత్తర సర్కారులు బ్రిటీషు వారి వశం కావడం. - A.D.1839 నాటికి ఈ

వ్యతిరేఖత వహాబి ఉద్యమం గా రూపొంది బ్రిటీషు వారిని హై దరాబాద్ వెళ్ళగొట్టా లని ప్రయత్నించి విఫలమైనది. - A.D.1839 లో

ఉత్తర భారతదేశం నుండి వహాబీలు హై దరాబాదు వచ్చి నిజాం నాసిరుద్దేలా సోదరుడు ముబారిజ్ ఉద్దా లా నాయకత్వంలో

బ్రిటీషు వారిపై జిహాద్ ను ప్రకటించమని ప్రభోదించారు. A.D.1854 లో వహాబి ఉద్యమ నాయకుడు ముబారిజ్ ఉద్ఘాలా మరణం

తర్వాత హై దరాబాద్ నగరంలో అతని అనుచరులైన సుమారు 2 వేల మంది వహాబిలలో బ్రిటీషు వారిపై నున్న వ్యతిరేఖత

రెట్టింపయినది.

GVS Study Circle హై దరాబాద్ కంటింజన్సీ సైనిక ఖర్చుల క్రింద A.D. 1853, May 21 న బేరారు ఒప్పందం ద్వారా నిజాం

భూభాగాలైన బేరారు, రాయచూర్, ఉస్మానాబాయెను నిజాం నుండి బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీషు వారిపై

మరింత వ్యతిరేఖిత పెరిగినది. హై దరాబాద్ సంస్థా న పాలనా కార్యకలాపాల్లో బ్రిటీషు రెసిడెంట్స్ అధికారం రోజు రోజుకి పెరగడం. -

హై దరాబాద్ సంస్థా నంలో బ్రిటీషువారి పట్ల మౌల్వీలు, అమీరులు శత్రు త్వాన్ని ప్రదర్శించడం. A.D.1855 లో బొల్లా రంలో వున్న

హై దరాబాద్ కంటింజంట్ లో క్రైస్త వ మతం స్వీకరించిన ఒక ముస్లిం మొహర్రం సందర్భంగా మహమ్మదీయ మతాన్ని కించ

పరచడం. A.D.1857 నాటికి అధికారిక సాయుధ దళాలుగా అనుబంధ దళమైన హై దరాబాద్ కంటింజింట్ & నిజాం కు చెందిన

30 వేల తాత్కాలిక దళాలు కొన సాగుతుండేవి. - నిజాంకు చెందిన ఈ తాత్కాలిక దళాల్లో చాలా భాగం రోహిల్లా లు లేదా అరబ్బు
నాయకులు అధీనంలో ఉండేవి. సైనిక దళాల నిర్వహణకు రోహిల్లా లు | అరబ్బులకు ప్రభుత్వం జాగీర్లను మంజూరు చేసేది. కానీ

సైనికులకు సక్రమంగా వేతనాలు చెల్లించక పోవడం కారణంగా వారిలో క్రమ శిక్షణ అంతంత మాత్రం గానే ఉండేది. హై దరాబాద్

కంటింజంలో 9397 మంది సైనికులు 84 మంది యూరోపియన్ అధికారుల క్రింద పశ్చిమ, ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో విభజితమై

ఉండేది. వహాబీ ఉద్యమ నాయకుడైన ముబారిజ్ ఉద్దేలా అనుచ రులైన వహాబీలు సైనిక దళాల్లో మత భావనలను ప్రేరేపించేవారు.

దీని ఫలితంగానే A.D.1857,June నాటికి సికింద్రా బాద్ కంటోన్మెంట్ లో ఉన్న సైనికులలో తిరుగుబాటు ధోరణి తలెత్తినది.

Mou . Llangana దరాబాద్ బ్రిటీష్ 1857 June 13 న హై దరాబాద్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్ సన్ ప్రభుత్వ కార్యదర్శికి ne 1 వ

తేది నగరం ని, సికింద్రాబాద్ లోని వ్యతిరేఖంగా తిరుగు దరాబాద్ నగరమంతా పంపిన నివేదికలో A.D.1857 June 11 వ :

పకార తో ఉద్రిక్తంగా మారిందని, సికింద్రాల రెజిమెంట్ బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా, బాటులో చేరడానికి వాగ్దా నం చేశారని

తెలియ A.D.1857 June13 న హై దరాబాద్ నగరః విద్వేష పూరిత ప్రకటనలు వెలిసినవి. హై దరాబాద్ అనుబంధ దళానికి చెందిన

అశ్విక పదాతి దళానికి చెందిన సైనికులు,కొంత కాలంగాణ పె అధికారుల అనుమతి లేకుండా నగరాన్ని సందర్శిసు న్నారని

A.D.1857 June18 న భారత ప్రభుత్వ విదే శాంగశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో బ్రిటీషు రెసిడెంట్ కల్నల్ డేవిడ్ సన్

పేర్కొన్నాడు. - తదుపరి A.D.1857 July 2 న సికింద్రాబాద్ రెజిమెంట్ లో తిరుగుబాటుకు ప్రయత్నిస్తు న్నారన్న నెపంతో

11 మంది ని గుర్తించి అరెస్ట్ చేసి సాలార్ జంగ్ వద్దకు పంపిం చారు. వారిలో ముఖ్యులు; • శివచరణ్. కృష్ణదాస్. • మాధవదాస్ .

లాలాఖాన్. అనూప్ సింగ్. ఖాదర్ ఖాన్. విద్వేషపూరిత ప్రకటనలు - అష్టలుదౌలా 5 వ ఆసహోగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక

నెలలోపే రాజధానిలో 1857 తిరుగుబాటు సందర్భ ంగా, బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా ముస్లీం మౌల్వీలతో పాటు ప్రజలు కూడా

విద్వేషపూరితమైన ప్రకటనలను ది గోడలపై పోస్టర్లు ద్వారా ప్రదర్శించారు. - బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా విద్వేషపూరి ప్రకటనలు

చేసిన వారిలో ముఖ్య మౌల్వీలు, • మౌల్వీ ఇబ్రహీం. మౌల్వీ అల్లా వుద్దీన్. మౌల్వీ అబ్దు లా ఖామోష్ షా.

VS Study Circle వీరంతా సాధారణ ప్రజలు దేవుడు, అతని ప్రవకపేట గా కధనరంగంలోనికి వారణ ప్రజలలోనూ, బోయినపల్లె

ఫౌజ్ అని సహకారపు సైన్య సైనికుల్లో మత విద్వేషాలతో బిటీషు రాజద్రోహాన్ని వ్యాపింపజేశారు. తని ప్రవక్త పేరిట బ్రిటీషు వారికి

వ్యతిరేఖం రంగంలోనికి దూకాలని ప్రజలను, ప్రత్యేకించి లను కోరారు. ఈ విషయంలో ముందుకు రాని నిజాం అఫ్టలుద్దేలా

వైఖరిని నిరసించారు. AD.1857 june13 న హై దరాబాద్ నగరమంతటా విద్వేషపూరిత ప్రకటన పత్రాలు ప్రదర్శించారు. ఈ

ప్రకటనా పత్రాల్లో ముఖ్యంగా; ఓ కాఫిరన్ను చంపాలని నిశ్చయించుకున్నాక, జాప్యం చేసే ముస్లిం సమాజం నుండి

బష్కరింపబడతాడు. పందికి,కుక్కకు పుట్టిన వెలవేసిన కుల సంతతి గా పిలవబడకుండా ఉండాలంటే క్రైస్త వ కాఫిర్లను

తుదముట్టించాలని మరో ప్రకటన ముస్లీంలకు పిలుపునిచ్చింది. 'భయపడితే నిజం గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవాలి.

తిరుగుబాటు ఉద్యమంలో చేరకుంటే ఏడాది సమయంలో రోడ్లపై కార్మికులుగా పని చేసుకోవల సి వస్తుందని నిజాంను, దివానను

హెచ్చరించారు. • పవిత్ర యుద్ధా నికి (జిహాద్) మద్దతుగా ఫర్మానాలు జారీ చేయాలనీ లేకుంటే 7 తరాలు శాపగ్రస్తు లమ వుతామని

మౌల్వీలకు హితువు పలికారు. ఔరంగాబాద్ తిరుగుబాటు - ఔరంగాబాద్ తిరుగుబాటు; జరిగిన సం|| - A.D.1857,June23.

ముఖ్య నాయకుడు-మీర్ ఫైదా ఆలీ. ఇతర నాయకులు-అమీర్‌ఖాన్, వహీర్ ఖాన్. -ఔరంగాబాద్. చివేసినది -కెప్టన్ అబ్బాట్
జనరల్ ఆడబర్న్ తిరుగుబాటు హై దరాబాద్ సంస్థా నంలో మొట్ట • ప్రారంభమైన ప్రాంతం -ఔరంగాబాద్. da Ali was the first

martyre of the dom struggle in Marathwada in 1857. • ప్రదేశం - 1857 తిరుగుబాటు మొదట ప్రారంభమైన Mir
Fida Ali was freedom struggle G.Rai Marath

A.D.1857 June23 న సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనిక దళాల్లోని కొంత మంది ముస్లీం,హిందూ, అరబ్బు, రోహిల్లా సైనికులు

ఔరంగాబాద్ వద్ద డఫేదార్ మీర్ ఫైదా ఆలీ నాయకత్వంలో బ్రిటీషువారికి వ్యతిరేఖం గా చేసిన తిరుగుబాటుయే ఔరంగాబాద్

తిరుగుబాటు. A.D.1857 Junel1 బొంబాయి ప్రభుత్వ కోరిక పై సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన తొలి అశ్వికదళం కెప్టన్

అబ్బాట్ నాయకత్వంలో అహమ్మదాబాదు బయలుదేరినది. తదుపరి ఈ దళాలు ఔరంగాబాద్ కంటోన్మెంట్ కు చేరుకోగానే

సమస్య తలెత్తినది. ఈ సమస్యకు కారణం ఏమనగా సైనిక దళాలు డఫేదార్ మీర్ ఫైదా ఆలీ నాయకత్వంలో నిజాం రాజ్య

సరిహద్దు దాటమని, హిందూస్థా న్లో తిరుగుబాటు చేస్తు న్న సిపాయిలకు వ్యతిరేఖంగా పోరాటం చేయమని తమ అసంతృప్తిని

కమాండర్ కెప్టన్ అబ్బాట్ కు తెలియజేయడం. తదుపరి సైనిక దళాల నిర్ణయాన్ని కెప్టన్ అబ్బాట్ హై దరాబాద్ బ్రిటీషు రెసిడెంట్

కల్నల్ డేవిడ్ సన్ కు తెలియజేయగా, డేవిడ్సన్ జనరల్ ఉడ్ బర్న్ నాయకత్వం లో బ్రిటీష్ బ్రిగేడు ఔరాంగాబాద్కు పంపాడు.

తదుపరి క్రమశిక్షణను అతిక్రమించి ఆదేశాలను పాటిం చని సైనికులను ఆయుధాలను అప్పగించి లొంగిపొమ్మని కెప్టన్ అబ్బాట్

ఆదేశించాడు. తదుపరి సుమారు 94 మంది సైనికుల్ని నిరాయుధల్ని చేసి బంధించడంతో, రెచ్చిపోయిన మిగతా సైనికులు

డఫేదార్ మీర్ ఫైదా ఆలీ నాయకత్వంలో A.D.1857 June23 న బ్రిటీషువారికి వ్యతిరేఖంగా తిరుగుబాటు చేశారు. ఈ

తిరుగుబాటులో కెప్టన్ అబ్బాట్ మాటలతో ఆగ్రహిం చిన డఫేదార్ మీర్ ఫైదా ఆలీ తన తుపాకీతో కెప్టన్ అబ్బాట్ ను కాల్చి

చంపడానికి ప్రయత్నించగా, కెప్టన్ అబ్బాట్ తృటిలో తప్పించుకున్నాడు. తదుపరి డఫేదార్ మీర్ ఫైదా ఆలీని ఔరంగాబాద్ లో కోర్టు

మార్షల్ చేసి ఉరితీశారు.

SMOLORBINOCES GVS Study Circle ఈ తిరుగుబాటులో డఫేదార్ మీర్ ఫైదా ఆలీకి సహకరించిన అమీర్ ఖాన్,

అతని అనుచరుడు వహీర్‌ఖాన్ లు తప్పించుకున్నారు. ఔరంగాబాద్ తిరుగుబాటులో భాగంగా, ఇద్దరు సైనికులను శతఘ్నలతో

పేల్చి చంపారు. 7 గురిని తుపాకులతో కాల్చి చంపారు. 40 మందికి ప్రవాస శిక్ష విధించడంతో పాటు, పలువురిని ఉరితీశారు.

సుమారు 100 మందిని సైన్యంనుండి తొలిగించడం జరిగినది. చిట్లా ఖాన్ ఔరంగాబాద్ తిరుగుబాటు తదనంతరం తొలగించడిన

సైనికుల్లో సుమారు 30 మంది జమేదార్ చిడ్డా ఖాన్ నేతృత్వంలో ఔరంగాబాద్ నుండి బేరార్ లోని బుల్తా నా కు పారిపోయి,

అక్కడ తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమై తిరిగి హై దరాబాద్ నగరంనకు A.D. 1857, 6 July లో వచ్చా రు. తదుపరి

జమేదార్ చిడ్డా ఖా తో సహా అతని అనుచరుల ను కూడా అరెస్టు చేసి విచారణ నిమిత్తం కోఠీలోని బ్రిటీషు రెసిడెన్సీ లో

బంధించారు. జమేదార్ చిట్లా ఖాన్ ను బంధించిన బ్రిటీషు రెసిడెన్సీలోని గది - జమేదార్ చిడ్డా ఖాన్ అరెస్ట్ వార్త హై దరాబాద్ నగరం

లో పెద్ద ఎత్తు న నిరసనలు, అలజడులకు దారి తీసింది. తదుపరి A.D.1857,July 17 న జమేదార్ చిడ్డా ఖాన్ & అతని

అనుచరుల విడుదల కోరుతూ 4 గురు మౌల్వీల ప్రతినిధి బృందం నిజాం అష్టలుద్దా లాను కలవడానికి ప్రయత్నించి, విఫలమైనది.
Liungana రసిస్తూ నిజాం, బ్రిటీషు ఆదా చేయాలని ప్రజలకు జమేదార్ చిట్లా ఖాన్ అరెస్ట్ ను నిరసిస్తూ ని అధికారులకు

వ్యతిరేఖంగా జిహాద్ చేయా పిలుపునిచ్చిన ముస్లిం మత నాయకుడు. నాయకుడు - మౌల్వీ అల్లా ఉద్దీన్. బాజ్ ఖాన్ మౌల్వీ

అల్లా గ్ ను కలిసి చిడ్డా ఖాన్ ను పోతే బ్రిటీషు రెసిడెన్సీ A.D.1857 July 17 నే తుర్రేబాజ్ ఖాన్ ను వుద్దీన్లు దివాన్ సాలార్‌జంగ్

ను కలిసి చి విడుదల చేయాలని కోరారు. లేకపోతే బ్రిటీషు పై దాడి చేస్తా మని హెచ్చరించారు. కానీ వీరి పే ను దివాన్ ఖాతరు

చేయలేదు. A.D.1857 July 17 న మధ్యాహ్నం మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని 500 మంది మౌల్వీ అల్లా వుదీన్

నాయకత్వాన రెసిడెన్సీ వైపు బయలుదేరారు. కొద్ది గజాల దూరంలో చార్మినార్ వద్ద కొన్ని వందల మంది వారితో కలిశారు. బేగంబ

జార్ లో తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వం లో కొంత మంది రోహిల్లా లు వారితో కలిశారు. వీరంతా అప్పటికే నిరాశ నిస్పృహలతో తమ

ఆగ్రహాన్ని ఆసంకల్పిత ప్రతిచర్యగా బ్రిటీషు రెసిడెన్సీ (కోఠీ) పైకి బదలాయించారు. ఈ విషయాన్ని వెంటనే దివాన్ మొదటి

సాలార్‌జంగ్ బ్రిటీష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ కు ఓ వార్తా హరుడు ద్వారా చేరవేశాడు. సుమారు 500 మంది రోహిల్లా ల గుంపు

బ్రిటీషు రెసిడెన్సీ వైపు వస్తుందని ఆ వర్తమానం సారాంశం. బ్రిటీషు రెసిడెన్సీపై దాడి బ్రిటీషు రెసిడెన్సీపై దాడి /నాటి; - జరిగిన సం||

- A.D.1857 July17. ముఖ్య నాయకుడు - తుర్రేబాజ్ ఖాన్. సమయం - 5-45 P.M. ముఖ్య ఉద్దేశ్యం - చిడాఖాన్ విడుద

నిజాం - అష్టలుద్దా లా. దివాన్ - మొదటి సాలార్‌జంగ్. సిడెంట్ - కల్నల్ డేవిడ్ సన్, రెసిడెంట్ కమాండర్ - మేజర్ S.C. బ్రిగ్స,

చిద్దా ఖాన్ విడుదల కోసం బ్రిటీషు రెసిడెంట్ గవర్నర్ జనరల్ - లార్డ్ కానింగ్,

AD117,uly 17 ఆపదల నాయకతంలో Ram సాయంత్రం 6.30 గంటలకు అలినాయకుడు, తుర్రేబాజ్ ఖాన్, మాల్వీ కలు

నాయకత్వంలో 10 మంది రోహిల్లా ల ఎంబ్రిటీషు రెసిడెన్సీ (కోట) నైపు ణలుదేరినది. అ ఆగ్రూరగ్రమైన ఆ గుంపు సుల్తా న్ బజార్

లో సమీకృతమైనది. నిదము రెసిడెన్సీకి సమీపంలోని టై గోపాలదాసు, అన్యాసాహిట్లు అనే ఇద్దరు వర్తకులకు చెందిన ఆ

భవనాలను ఈ గుంపు ఆక్రమించినది. మేదార్‌చిద్దా ఖాన్ న అతని అనుచరులను తమకు అప్పగించాలని రెసిడెన్సీ ద్వారం వద్ద

నున్న భారతీయ గారులను ఆ గుంపువారు ఆక్రమించిన భవనాల నుండే కోరగా, అక్కడి రిసాలా దార్లలో ఒకడైన ఇస్మాయిల్

ఖాన్ ఈ రాహిల్లా గుంపుపై దుస్సాహసం ప్రదర్శించడంతో వారు ఇస్మాయిల్ ఖాన్ పై కాల్పులు జరపడంతో అతను

తప్పించుకున్నాడు. - తదుపరి హై దరాబాద్ ౨వాన్ లాంగ్ -1 పంపిన అరబ్బు గార్డు లదళం తిరుగుబాటు దారులైన రాహిల్లా ల

స్వాధీనంలోని భవంతులను చుట్టు ముట్టడంతో రాహిల్లా , లు బ్రిటీషు రెసిడెన్సీ పై భీకరమైన దాడికి దిగారు. - తదుపరి బ్రిటీషు

రెసిడెన్సీ కమాందర్ మేజర్ S.C. బ్రిగ్స్ తన సహా అధికారులతో వ్యూహం పన్ని తెల్లవారే వరకు నిరాఘటంగా ఫిరంగులతో

కాల్పులు జరపడంతో, ఊహి చని రీతిలో పెద్ద ఎత్తు న్న ప్రతి దాడి జరగడంతో రాహిల్లా ల గుంపు చీకటి మాటన తప్పించుకున్నారు.

ఈ దాడిలో సుమారు 20 మంది రాహిల్లా లు మరణించ గా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డా రు. దాటిలో ముఖ్య నాయకులైన

తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ వృద్దిన్లు తప్పించుకున్నారు. వీరు బ్రిటీషు రెసిడెన్సీ చేసిన దాడి పూర్తిగా విఫలమయినది. నికి నాయకత్వం

వహించిన తుర్రేబాజ్ ఖాన్, ఏ అల్లా వుద్దీన్లను నిజాం ప్రభుత్వం నేరస్థు లుగా 22, వారిని పట్టించిన వారికి రూ.6 వేలు చొప్పున

ప్రకటించి, వారిని పట్టి సేజరానా ప్రకటించినది.


A.D.1857, July17 న బ్రిటీషు రెసిడెన్సీ పై జరిగిన దాడిని పూర్తిగా అణచివేసిన బ్రిటీష్ సైనికాధికారుల్లో ముఖ్యలు; మేజర్ S.C.

బ్రిగ్స్, • బ్రెవెట్ కెప్టన్ హోమ్స్, సార్జెంట్ లించ్. కెప్టన్ థారన్ హిల్. కెప్టన్ బ్రాడ్లే. తుర్రేబాజ్ ఖాన్ తెలంగాణాలో తొలి స్వాతంత్ర్య

సమర శంఖం పూరించిన రోహిల్లా మెరుపు వీరుడు. 1857 సిపాయిల తిరుగుబాటు హై దరాబాద్లో తుర్రే బాజ్ ఖాన్ నేతృత్వంలో

జరిగింది. Turrebaz khan is an Hyderabad Revolutio nary who fought against the Bristist in Hyderabad state

during the Indian rebellion of 1857. - తుర్రేబాజాఖాన్ క్రింది విధంగా ప్రసిద్ధి; • తురుం ఖాన్. • The unsung Hero of

Hyderabad. హై దరాబాద్ సంస్థా నంలో ప్రత్యక్షంగా బ్రిటీషువారికి వ్యతిరేఖంగా సంకేతాలు ఇచ్చిన; • మొదటి వ్యక్తి - ముబారిజ్

ఉద్దేలా. • రెండవ వ్యక్తి - తుర్రేబాజ్ ఖాన్. తుర్రే బాజ్ ఖాన్ నేటి హై దరాబాద్ లోని బేగంబజార్‌లో జన్మించాడు. ఔరంగాబాద్

కంటోన్మెంట్ లో జమేదార్‌గా పని చేసిన రుస్తుం ఖాన్ కుమారుడే ఈ తుర్రేబాజ్ ఖాన్. PA.D.1857, July 17 న బ్రిటీషు

రెసిడెన్సీ పై జరిగిన దాడికి నాయకత్వం వహించాడు.

బ్రిటీషు రెసిడెన్సీ పై దాడి అనంతరం పారిపోయిన తుర్రే బాజ్ ఖాన్ మహబూబ్ నగర్ జిల్లా మొగిలిగిద్ద దగ్గర సైన్యానికి

పట్టు బడ్డా డు. తదుపరి విచారించి శిక్ష విధించారు. కోర్టు విచారణ సందర్భంగా తుర్రే బాజ్ ఖాన్ తాను చేపట్టిన కార్య క్రమంపట్ల

గర్విస్తు న్నాన్నని తెలిపాడు. తిరుగుబాటు వెనుక ఇతర కుట్రదారుల పేర్లు ను వెల్లడిం చలేదు.మౌల్వీ అల్లా ఉద్దీన్ పేరును సైతం

చెప్పలేదు. తదుపరి మళ్ళీ A.D.1859 Jan18 న తుర్రేబాజ్ ఖాన్ మళ్ళీ తప్పించుకున్నాడు. అప్పటికే 1857 సిపాయిల

తిరుగుబాటును ప్రభుత్వం అణచివేసినది. A.D.1859, Jan 24 న అజ్ఞాతంలో వున్న తుర్రే బాజ్ ఖాన్ ఆచూకి బ్రిటిషు

అధికారులకు తెలిసింది. అదే రోజు కుర్ బాన్ ఆలీ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారం తో మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద తుర్రే బాజ్

ఖాన్ స్థా వరం పై సైన్యం దాడి చేయగా, తప్పించుకునే ప్రయత్నం చేసిన తుర్రే బాజ్ ఖాన్ ను కాల్చిచంపారు. తదుపరి తుర్రే బాజ్

ఖానను సంకెళ్ళతో నగ్నంగా హై ద రాబాద్ కు తీసుకువచ్చి కోఠీలో స్తంభానికి వేలాడదీశారు 1857 సిపాయిల తిరుగుబాటు లో

తుర్రే బాజ్ ఖాన్ చేసిన విరోచిత పోరాటానికి గుర్తింపు గా రాష్ట్ర ప్రభుత్వం A.D.1957 లో కోఠీలో స్మారక స్థూపం నిర్మించినది.

కోఠీనుండి అబిడ్స్ కు పోయే రోడ్డు కు Turrebaz khan Road పేరు పెట్టా రు. మౌల్వీ అల్లా వుద్దీన్ జమేదార్ చిడ్డా ఖానను బ్రిటీష్

రెసిడెన్సీ భవనంలో బంధించి నపుడు నిజాం, బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా జిహాద్ను ప్రకటించాడు. A.D.1857 July17 న బ్రిటీషు

రెసిడెన్సీపై జరిగిన దాడి లో మౌల్వీ అల్లా వుద్దీన్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అందించాడు.

Telangana తరం మౌల్వీ అల్లా వుద్దీన్ హై దరాబాద్ సమీపం Sanna100 బ్రిటీషు రెసిడెన్సీ పై దాడి అనంతరం మా

బెంగుళూరుకు పారిపోతుండుగా హై దరాజు లోని మంగలపల్లె వద్ద అరెస్ట్ చేశారు. తదుపరి కోర్టు విచారణలో మాల్వీ అల్లా వుదీన్

ఎవరినీ నిందించదలుచుకోలేదు అని పేరొనాలు తదుపరి విచారణ అనంతరం కోర్టు A.D.185 28 న మౌల్వీ అల్లా వుద్దీన్ కు

జీవితకాల దీపా వాస శిక్ష విధించారు. తదుపరి అండమాన్ దీవుల్లో శిక్ష అనుభవిస్తూ మౌల్వీ అల్లా వుద్దీన్ A.D.1884 లో
మరణించాడు. -హై దరాబాద్లో 1857 తిరుగుబాటు ఉద్యమనాయకు ల్లో ఒకడైన మౌల్వీ ఇబ్రహీం కు కూడా 2 సం||ల బహిష్కరణ

శిక్ష విధించారు. 1857 తిరుగుబాటు - అష్టలుద్దా లా పాత్ర భారత్ లో 1857 లో బ్రిటీషు వారి అస్థిత్వానికి కోట బురుజులా

హై దరాబాద్ వుంది. అందుకనే 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా హై దరాబాద్ ను కోల్పోతే అన్నింటినీ కోల్పోతాం అని

బొంబాయి గవర్నర్ హై దరాబాద్ బ్రిటీష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ కు పంపిన టెలిగ్రాంలో పేర్కొన్నాడు. 1857 తిరుగుబాటు

May10 న మీరట్ లో ప్రారంభమైన తర్వాత May17 న 4 వ నిజాం నాసిరుద్దా లా మరణిం చాడు. తదుపరి 5 వ ఆసఫ్ జా గా

అర్జలుద్దేలా ప్రమాణ స్వీకారం చేశాడు. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటును అణచడానికి బ్రిటీషు వారికి పూర్తిగా

సహకం హై దరాబాద్; • నిజాం- అష్టలుద్దేలా. దివాన్- మొదటి సాలార్ జంగ్. 1857 తిరుగుబాటు సంధర్బంగా నిజాం రెసిడెంట్

కల్నల్ డేవిడ్స న్ ప్రభుత్వ ప్రధాన కి వ్రాసిన లేఖలో హె హై నెస్ నిజాం, మనసా, వాచా, కర్తవ్య దర్భంగా నిజాం గురించి భుత్వ

ప్రధాన కార్యదర్శి లోను, తిరుగుబాటును చా,కర్తవ్య నిర్వహణ తిరుగుబాటును అణచడంలోను కఠిన చర్చ

SIMBOL OF SUCCESS తీసుకుంటున్నాడు. బ్రిటీషు విధేయతను రుజువు చేసుక డు. బ్రిటీషు ప్రభుత్వం ఎడల విశ్వాసాన్ని,

రుజువు చేసుకోవాలని అన్ని విధాల తన కారాన్ని వినియోగిస్తు న్నాడు” అని తెలియజేశాడు. దానికి సమాధానంగా ఎండ్ మన్

స్టోన్; మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ విపత్కర పరిస్థి కలు నుండి బయటపడిన తర్వాత గౌరవనీయ నిజాం, తని దివాన్

రుణం ప్రభుత్వం మరిచిపోదు” అన్నాడు. 1857 తిరుగుబాటు అనంతరం లండన్లో తన 9 మంది సంతానంలో చివరి బిడ్డకు

జన్మనిచ్చిన విక్టోరియా మహారాణి 1858 లో భారతీయ సంస్థా నాదీశులకు కొన్ని హమీలను ప్రకటించినది. అవి; 1. ప్రస్తు తం

సంస్థా నాధీశులకు ఉన్న హక్కులను, ప్రత్యేకా ధికారాలను పరువు ప్రతిష్ఠలను మావి గా నిర్వహిం చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని

ప్రకటించినది. 2. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీషు వారికి వెన్నుదన్నుగా నిల్చిన సంస్థా నాధిపతుల సహాయ సహకారాలను

గుర్తించినది. 3. తిరుగుబాటుదారులకు చెందిన జప్తు చేసిన బిరుదాలు, భూభాగాలు తిరిగి వారికి మంజూరు చేసినది. 4.

సంస్థా నాల బకాయిలు, కప్పాలను మాఫీ చేసింది. 5. గౌరవ విశిష్ఠ అలంకారాలను, కానుకలను ప్రసాదిం చినది. 1857

తిరుగుబాటు సమయంలో బ్రిటీషువారికి వెన్ను దన్నుగా నిల్చిన హై దరాబాద్ సంస్థా నం నకు బ్రిటీషు ప్రభుత్వం అనేక

నజరానాలను బహుకరించినది. బ్రిటిషు ప్రభుత్వం నుండి 5 వ నిజాం అష్టలుద్దా లా పొందిన నజరానాలు; అఫ్ఘలులాకు Star of

India బిరుదును ప్రధానం చేశారు. 1853 బేరారు ఒప్పందంలో భాగం గా స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో బేరారు తప్ప

మిగిలిన చూర్, ఉస్మానాబాద్,అంతర్వేది ప్రాంతాలను 4.D.1860 July లో నిజాంకు అప్పగించారు

Tyagaru THULLULUTS బ్రిటీషు వారికి చెల్లించ వలసి వున్న రూ.50 లక్షల రుణాన్ని కూడా మాఫీ / రద్దు చేశారు. 1853

బేరారు ఒడంబడిక ప్రకారం 37 లక్షల మిగులు ఆదాయంను నిజాం ప్రభుత్వంనకు చెల్లించి నది. షోలాపూర్ ఎస్టేట్ ను నిజాం

పరం చేశారు. నిజాంకు 10 వేల స్టెర్లింగ్ విలువైన కానుకలు మరియు దివాన్ మొదటి సాలార్‌జంగ్ కు 3 వేల స్టెర్లింగుల
కానుకలను బహూకరించారు. కానుకల విషయంలో బ్రిటీషువారికి తానేమి తీసిపోలేద ని రుజువు చేసుకునేందుకు నిజాం

అష్టలుద్దేలా 15 వేల స్టెర్లింగ్ విలువైన కానుకలను గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్కు పంపాడు. STAR OF INDIA 1857

తిరుగుబాటు సమయంలో భారత్ లో బ్రిటీషు వారికి వెన్నుదన్నుగా నిల్చిన సంస్థా నాధీశులు, దివాన్లు (Indian princes &

chiefs) అదేవిధంగా British officers & Administrators ను కృతజ్ఞతగా సత్కరిం చేందుకు విక్టోరియా మహారాణి

A.D.1861 June25 న The Most Exalled order of the Star of India ను ప్రకటించినది. The Most Exalled order of
the Star of India is an order of Chiverly founded Queen Victoria in A.D.1861. The order includes
members of three classes; 1. Knight Grand commander (GCSI) 2. Knight Commander (KCSI) 3.
Companion(CSI) The motto of the order is - Heaven's light our guide. The emblem of the order is - The
star of India. A.D.1861 లో Star of India బిరుదును పొందిన ముఖ్యులు; Prince Albert - ఇంగ్లాండు రాజు. U లార్డ్

కానింగ్ అఫ్ఘలులా - భారత వైశ్రాయ్. - 5 వ నిజాం, హై దరాబాద్.

GVS Study Circle - The star of India అనగా విశ్వసనీయ మిత్రు డు అని అర్థం. The star of India అనే బిరుదును

బ్రిటీషు రాణి విక్టోరియా మహారాణి క్రొత్తగా ఏర్పాటు చేసిన సం|| TA - A.D.1861. 5 వ నిజాం అష్టలులాకు The star of

India బిరుదును; ప్రకటించిన సం| - A.D.1861 Aug 31. ప్రధానం చేసిన సం|| - A.D.1861 Nov25. ప్రధానం చేసినది -

కల్నల్ డేవిడ్ సన్. ప్రధానం చేసిన ప్రదేశం - హై దరాబాద్. - The star of India బిరుదును స్వీకరించడానికి నిజాం అష్టలుద్దేలా

తొలుత నిరాకరించాడు. దీనికి కారణం ఏమనగా ఫారసీలో ఈ బిరుదును తొక్ గా పేర్కొన్నారు. మెడచుట్టూ వుండేది అనే

భావనతో తౌ ॥న్నారు. ఫారసీలో కాలర్ అనే అర్థం వస్తుంది. బానిసలు మాత్రమే ఈ కాలరు ధరిస్తా రు. - ప్రిన్స్ ఆల్బర్ట్ & గవర్నర్

జనరల్ కూడా ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారని చెప్పడంతో చివరికి నిజాం The star of India బిరుదును స్వీకరించాడు. - నిజాం

ఈ బిరుదును స్వీకరించినపుడు నిజాం, దివాన్ మొదటి సాలార్జంగ్ ను విమర్శిస్తూ నగరంలో కరపత్రా లు పంచడం ద్వారా

ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు షోలాపూర్ తిరుగుబాటు - షోలాపూర్ తిరుగుబాటు; • నాయకుడు - రాజా వెంకటప్ప

నాయక్. • జరిగిన సం|| - A.D.1858 Feb. -హై దరాబాద్ ,బొంబాయి రాష్ట్ర సరిహద్దు లో షోలాపూర్ ఒక చిన్న సంస్థా నం. -

షోలాపూర్ నిజాం రాజ్యంలోని గుల్జా ర్ జిల్లా లోవుంది. షోలాపూర్ సంస్థా నాధిపతి - రాజా వెంకటప్ప నాయక్, ఈ తిరుగుబాటులో

రాజా వెంటప్పనాయక్ ముఖ్య అనుచరుడు - తసద్దిక్ హుస్సేన్

కుడైన రాజావెంకటప్ప నాయర్ టీషువారికి వ్యతిరేఖంగా దక్షిణ మరట్వాడా 24 సం॥ల మరాత యువకుడైన రాజా నానాసాహెబ్

ప్రోత్సాహంతో బ్రిటీషువారికి, షోలాపూర్లో తిరుగుబాటు చేశాడు. ఇతను హై దరాబాద్ సంస్థా నంలోని దక్షిణ మరి ఉతర కర్ణాటక

ప్రాంతాలను స్వతంత్రం చేయాలని సంకల్పించి అనేక చోట్ల సైనిక పోరాటకేంద్రాలను ఏర్పాటు చేశాడు; అవి: 1. మీరజ్. 2.

కొల్హాపూర్. 3. రాయచూర్. 4 కోబాల్. 5. షోలాపూర్. TA.D.1858,Feb 7 న రాజా వెంకటప్ప నాయక్ తిరుగు బాటును
అణచడానికి బ్రిటీషు బలగాలు షోలాపూర్ కోటను ముట్టడించాయి. ఈ ముట్టడిలో భాగంగా జరిగిన పోరాటంలో బ్రిటీషు కెప్టన్

న్యూబెరి మరణించగా, రాజా వెంకటప్ప నాయక్ తప్పించుకొని హై దరాబాద్ చేరాడు.

IVE ప్రదేశం దేశముఖ్ భీంరావు తిరుగుబాటు దేశముఖ్ ఖీరావు తిరుగుబాటు; జరిగిన సం|| - A.D.1858. - ధార్వార్.

ముఖ్యనాయకుడు - భీం రావు. అణచినది - మేజర్ హగ్సు . నిజాం రాజ్యంలోని ధార్వార్ జిల్లా ముందస్ట్ దేశ్ ముఖ్ - భీంరావు.

భీం రావు గతంలో బళ్ళారి తహసీల్దా ర్‌గా పనిచేశాడు. నానాసాహెబ్, తాంతియా తో పేలను ఆదర్శంగా తీసుకుని హిందువులు,

ముస్లీంలను ఏకం చేసి బ్రిటీషువారికి వ్యతి రేఖంగా తిరుగుబాటు చేశాడు. భీరావు ముఖ్య అనుచరుడైన హమ్మిగి దేశ్ ముఖ్ -

దేశాయి. -ఈ తిరుగుబాటులో భాగంగా జరిగిన పోరాటంలో; • భీంరావు, దేశాయిలు మరణించారు. • సుమారు 200 మంది

బంధీలుగా చిక్కారు. • 75 మందిని ఫిరంగులతో పేల్చి చంపారు. • మరికొంత మందికి కారాగారా శిక్షలు విధించారు. - భీరావు

వీరగాధ కన్నడ జానపద వీరగాథగా మిగిలి పోయినది. - పద్మవ్యూహం ఛేదించడానికి పోరాడిన వీరాభిమన్యుడిగా భీంరావును

ఉత్తర కర్ణాటక ప్రజలు నేటికి ఆరాధిస్తు న్నారు కౌలాస్ తిరుగుబాటు - కౌలా తిరుగుబాటు; • జరిగిన సం| - A.D.1859. జరిగిన

ప్రదేశం - కౌలాస్ (నాందేడ్) • ముఖ్య నాయకులు - రాజాదీపంగ్,సఫా ఉద్దేలా - కౌలాస్ పట్వారీ - రంగా రావు. కౌలాస్ జాగీర్దా ర్ -

రాజాదీప్ సింగ్, సర్దా ర్ ఉలా - బ్రిటీష్ వ్యతిరేఖి. 1857 లో కాన్పూర్ వెళ్ళి నానాసాహెబన్ను కలుసు సన, అతని ఆజ్ఞ ప్రకారమే

తాను తిరుగుబాటును రంభించానని రంగారావు ప్రకటించాడు. A.D.1857 లో కాన్పూర్ !

నానాసాహెబ్ స్వయంగా వ్రాసియిచ్చిన ఉత్తరాలను రాజాదీప్ సింగ్, సఫార్ ఉద్దేలా లకు అందజేసి వారి తోడ్పాటును పొందాడు.

తదుపరి A.D.1859 లో బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా కౌలాస్ కోటను గెరిల్లా శిక్షణా కేంద్రంగా మార్చివేలాది మంది సైనికులను

తయారుచేసి ఔరంగాబాద్, నాందేడ్ జిల్లా ల్లో తిరుగుబాటును ఉదృతం చేశాడు. తదుపరి ఈ తిరుగుబాటును బ్రిటీషువారు

అణచివేసి, విచారణ చేసి ఈ ముగ్గురికి శిక్షలు విధించారు. 1. రంగారావు - యావజ్జీవ కారాగార శిక్ష, A.D. 1860 లో అండమాన్లో

మరణం. 2. రాజాదీప్ సింగ్ - 3 సం||లయావజ్జీవ శిక్ష, ఆస్తి ప్రభుత్వ స్వాధీనం. 3. సర్దా ర్ ఉదోలా - యావజ్జీవ శిక్ష, ఆస్థి స్వాధీనం.

పఠాన్ జహంగీర్ ఖాన్ తిరుగుబాటు - పఠాన్ జహంగీర్ ఖాన్ తిరుగుబాటు; • జరిగిన సం|| - A.D.1859, Mar15. జరిగిన

ప్రదేశం - నిజాం దర్బార్. ముఖ్య ఉద్దేశ్యం - బ్రిటీషు రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ ను హతమార్చడం. - A.D.1859,Mar15 న

గవర్నర్ జనరల్ పంపిన బహుమానాలను రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ నిజాంకు దర్బార్ లో బహూకరించి తిరిగి దివాన్ మొదటి

సాలార్ జంగ్ తో కలిసి హాలు దాటుతుండగా,డేవిడ్సన్ పై తుపాకీతో జహంగీర్ ఖాన్ కాల్పులు జరపగా డేవిడ్సన్ తృటిలో

తప్పించుకొనగా,పక్కనున్న వ్యక్తి మరణించాడు. - తదుపరి కల్నల్ డేవిడ్ సన్ అంగరక్షకులు నిజాం పోలీసులు జహంగీర్ ఖాన్ ను

బంధించి అక్కడిక్కడే కాల్చి చంపారు. నిర్మల్ తిరుగుబాటు - నిర్మల్ తిరుగుబాటు; • జరిగిన సం|| - A.D.1860, April.

నాయకత్వం - రాంజీగోండు. ప్రదేశం - నిర్మల్ (ఆదిలాబాద్)


GVS Study Circle - 300 మంది గోండులు, 200 మంది రోహిల్లా లు రాంజీ గోండు నాయకత్వంలో A.D.1860, April లో

బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా తిరుగుబాటు చేశారు. తదుపరి బ్రిటీషు అధికారులు ఈ తిరుగుబాటుని అణచి రాంజీగోండును

బంధించి నిర్మల్ పట్టణం నడిబజార్లో ఉరితీశారు. పీష్వా రావు సాహెబ్ కుట్ర మరాఠ నానాసాహెబ్ కు అనుచరుడుగా ప్రసిద్ధి

చెందిన పీష్వా రావుసాహెబ్ A.D.1862 లో హై దరాబాద్ నగరం లో సంచరిస్తూ,బ్రిటీషు వారికి వ్యతిరేఖంగాకుట్రపన్నుతు

ఉన్నాడనే వార్తయే చరిత్రలో పీష్వా రావుసాహెబ్ కుట్రగా ప్రసిద్ది చెందినది. - పీష్వా రావు సాహెబ్ కుట్ర; జరిగిన సం|| - A.D.1862.

ప్రదేశం - హై దరాబాద్. మరోపేరు - బేగంబజార్ కుట్ర. - నానా సాహెబ్ తాంతియా తోపేతో విడిపోయిన తర్వాత రావు సాహెబ్

A.D.1862 లో హై దరాబాద్ సంస్థా నం లోనికి ప్రవేశించాడు. A.D.1862, Mar లో పీష్వా రావుసాహెబ్ అదిలాబాద్ నుండి నిర్మల్

తదుపరి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకా క్రిష్ణాపురంలో తన స్నేహతుడు వెంకట్రావు / వెంకటాచారి ఇంట్లో కొద్దిరోజులు

బసచేశాడు. తదుపరి పీష్వా రావు సాహెబ్ మరి కొందరి అనుచరుల తో కలిసి బేగం బజార్లో రహస్య స్థా వరం ఏర్పాటు

చేసుకున్నాడు. పీష్వా రావు సాహెబ్ కు బేగం బజార్లో స్థా నిక వ్యాపా రులు (పురాణమల్ అనే వ్యాపారి ముఖ్యుడు)బ్రిటీషు, నిజాం

వ్యతిరేఖులు సహకరించారు. పీష్వారావు సాహెబ్ రకరకాల మారు పేర్లతో - బలారావు, కిషన్ రావు, రఘనాథరావు, రామారావుగా

వ్యవహరించాడు.

tungang సహకరించిన వారిలో రాబాద్, >- కిష్టా పురం నివాసులు పీష్వా రావు సాహెబ్ కు సహకరించిన ముఖ్యులు; 1. కిష v -

ముఖ్య అనుచరడు, హై దరా 2 రుక్మారెడ్డి 3.రామాచారి 4. కిష్టా చారి 5. వెంకటాచారి 6.లింగోజీ రావు - మెదక్ జిల్లా ,జలాల్‌పూర్

ని 7. మోహన్‌లాల్ 8. లింగయ్య 2. రాంప్రతాప్ > 10. నర్సింగాచారి హై దరాబాద్ నగర నివాసులు 11. పురాణమల్ 12. రాం రత

A.D.1862, Mar 4 న హై దరాబాదు 20 కిలోమీటర్ల దూరంలో నున్న నార్సింగ్ లో పీష్వా రావు సాహెబ్ బలారావు పేరుతో బ్రిటీష్

వారికి పట్టు బడ్డా డు. కానీ వెంటనే తప్పించుకున్నాడు. తదుపరి పీష్వా రావు సాహెబ్ ఆచూకీ తెలిపిన వారికి నిజాం ప్రభుత్వం

రూ.5 వేలు నగదు బహుమానం ప్రకటించినది. తదుపరి బ్రిటీషువారు రహస్య స్థా వరాలన్నీ గాలించి, సాక్ష్యాధారాలతో బేగం

బజారు కుట్ర కేసు పేరుతో 40 మందిపై కేసు నమోదు చేసి వివిధ రకాల శిక్షలు విధించారు. - ఈ కుట్ర కేసులో విధించిన శిక్షలు, •

8 మందికి యావజ్జీవ కారాగారశిక్ష . 6 మందికి 7 సం॥ల కఠిన కారాగారశిక్ష. రక్మారెడ్డి, వెంకటాచారిలకు యావజ్జీవ కారా

విధించారు. వీరికి శిక్షాకాలమంతా కాళ్ళకు స వేసి వుండాలని తీర్పులో పేర్కొనడం జరిగి పురాణమల్ అనే స్థా నిక బేగం బజార్

వ్యాపారం రూ.1000/- జరిమాన. రాంరత పై ఆత్మహత్య చేసుకున్నాడు. గింది. రికి

CVS రావు సాహెబ్ కాన్పూర్ లో పట్టు బడి, తదుపరి పీష్వా రావుసాహి అక్కడే ఉరితీయబడ్డా డు . రామారావు తిరుగుబాటు

రామారావు తిరుగుబాటు: • జరిగిన సం|| ముఖ్యనాయకుడు - రామారావు అసలు పేరు - జంగ్ బహదూర్ A రామారా, -
ఇతను తాంతియా తోపే ఆ - A.D.1867. - రామారావు. ను అసలు పేరు - జంగ్ బహదూర్. హదూర్ A.D.1867 లో సతారా

రాజాగా రావు పేరుతో వెలుగు లోనికి వచ్చాడు. శాంతియా తోపే అనుచరుడని, 1857 ఖాల్మీకుట్ర కేసులో ముద్దా యి అని

చెప్పబడింది. అతను నిజాం బ్రిటీషు ప్రభుత్వాన్ని కుల్చాలని ప్రయత్నిం చి బ్రిటీషు వారికి పట్టు బడ్డా డు. . జంగ్ బహదూర్ /

రామారావు యొక్క ముఖ్య అనుచరులు; 1. భీమ్ రావు. 2. వితోబా. 3. బాల్ కిషన్ - నిజాం ప్రభుత్వ ట్రెజరీ అధికారి. తదుపరి

రావురావు, అతని అనుచరులను నిజాం, బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా తిరుగుబాటును ప్రోత్సహించారన్న నేరంతో హై దరాబాద్

క్రిమినల్ కోర్టు లో మెజస్టేట్ మౌల్వీ నజరుల్లా ఖాన్ ముందు హాజరుపరిచారు. తదుపరి కోర్టు రామారావు & అతని అనుచరులకు

యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇతర అంశాలు 1. మీర్ధా చంద్ -నిజాం పాలనా వ్యవహారాల్లో ముఖ్యుడు & నవాబుకు

అంతరగికుడు. 4. పఠాన్బో ఖాన్ - బ్రిటీషు రెసిడెన్సీని ఆనుకుని వున్న ఇంటి యాజమాని. "ల్విఇబ్రహీం - బ్రిటీషు వ్యతిరేఖతను

ప్రచారం చేశాడు. -పై ముగ్గురిపై నిజాం ఆజ్ఞ నుండి బహిష్కరించాడు. నిజాం అష్టలుద్దేలా హై దరాబాద్ నగరం

హై దరాబాద్ స్వతంత్ర్యం ప్రకటించు కొనుట A.D.1724 నుండి 1857 వరకు అధికారికంగా మొఘల్ చక్రవర్తు ల డిప్యూటీగా

పాలన చేసిన నిజాం నవాబులు తదుపరి 1857 తిరుగుబాటు తదనంతరం మొఘల్ సామ్రాజ్యం అస్తమించడంతో A.D.1858

లో 5 వ అసఫ్ జా అష్టలుద్దేలా స్వతంత్ర్యంను ప్రకటించుకున్నాడు. హై దరాబాద్ సంస్థా న స్వతంత్ర్యంనకు సూచికగా; A.D.1858

లో మొదటిసారి నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా బహదూర్ పేరిట క్రొత్త నాణేలను అర్జలుద్దేలా ముద్రించాడు. మొదటిసారి నిజాం

అలుద్దేలా పేరిట ఖుత్బా ను పఠించారు. పై రెండు అంశాలు ఇస్లా మిక్ సార్వభౌమాధికారంనకు ముఖ్య సూచికలు. హాలిసిక్కా

A.D.1857 వరకు హై దరాబాద్ సంస్థా నంలో చెలా మణిలో ఉన్న మొఘల్ సిక్కా స్థా నంలో 5 వ నిజాం అష్టలుద్దేలా హాలి సిక్కా

పేరుతో ప్రత్యక సిక్కాను A.D.1858 లో ముద్రించాడు. ఒక్క సంస్థా నం తన సిక్కా ను తానే ప్రవేశబెట్టడం నిజాం ప్రభుత్వ

ప్రత్యేకత. హాలిసిక్కా బ్రిటీషు రూపాయి కంటే విలువలో 15% తక్కువ. హై దరాబాద్ సంస్థా నం భారత యూనియన్‌లో విలీనం

అయ్యేంతవరకు అమలులో ఉన్నది. 'అఫలులా కాలం - ముఖ్య సంస్కరణలు , A.D.1858: • హాలిసిక్కా కరెన్సీ ముద్రణ. 1.

సాలార్ జంగ్ చే దారుల్ ఉలుమ్ ఓరియంటల్ కాలేజ్ స్థా పన. A.D.1859: • అఫ్టర్గంజ్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం. A.D.1860: •

తాలూకా, జిల్లా కేంద్రాలో పాఠశాలలు నెలకొల్పబడినవి. మొదటి రైల్వేలైన్ నిర్మాణం సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థా పన

GVS Study Circle A.D.1861: . సెయింట్ ఆన్స్ హై స్కూల్ ప్రారంభం A.D.1862: : జిల్లా కేంద్రాల్లో తపాలాకార్యాల యాలు

ఏర్పాటు. న్యాయ సెక్రటేరియట్ ఏర్పాటు. మహబూబియా పాఠశాల ప్రార లభం.దేశంలోనే తొలి ముస్లీం బాలికల పాఠశాల.

దీనిస్థా పకుడు సయ్యద్ ఆలీ బిల్ గ్రామీ. A.D.1864 : - సికింద్రాబాద్లో మొదటి ఆంగ్ల పత్రిక దక్కన్ టై మ్స్ ప్రారంభం. ఆర్మీ

డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు. నిజాం ఆర్మీకి కమాండర్ - ఇన్-చీఫ్ గా Majar Henry Rocke నియామకం. రెవెన్యూ బోర్డ్

ఏర్పాటు. జిల్లా ల వారిగా శిస్తు వసూలుకు క్రమబద్ద మైన ఏర్పాట్లు చేయడం. A.D.1865 : - తాలూకాదారుల విధులను పర్య
వేక్షించే నిమిత్తం మజ్లిస్ - ఇగుజారి అనే పాలనా సంస్థ ఏర్పాటు. జిల్లా బంధివిధానం ప్రవేశబెట్టడం • పోలీసు వ్యవస్థను పటిష్ఠ

పరిచేం దుకు మహకామా- ఇ- కొత్వాలీ అనే పోలీసు శాఖ ఏర్పాటు, నిజామత్ పేరుతో ఒక పోలీసు దళం ఏర్పాటు. A.D.1866:

• కస్టమ్స్ శాఖ ప్రారంభం. బొంబాయి - రాయచూర్ రైల్వేలైన్ ఏర్పాటు. వైద్యశాఖ ఏర్పాటు. జిల్లా ల నిర్మాణం.

A.D.1867: గ్ & స్టేషనరీడిపార్ట్ మెంట్ ప్రింటింగ్, సేషనడు. ఏర్పాటు. ఎండోమెండ్ శాఖ ఏర్పాటు, అటవీశాఖ ఏర్పాటు.

సంస్థా నాన్ని 7 డివిజన్లు గా విభజించడం. రెవెన్యూబోర్డు (1864) రదు. దానిస్థా నంలో సదర్ మహకే . ఇ- మల్- గుజారి పేరుతో

కేంద్ర రెవెన్యూశాఖ ఏర్పాటు. పోలీసు,రెవెన్యూ శాఖలను వేరు చేశారు. హై దరాబాద్ - షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు

నిర్మాణం. హై దరాబాద్లో మొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఏర్పాటు. కేంద్ర రెవెన్యూ శాఖ సదర్ A.D.1868 : . D మహకే- ఇ -

మల్ - గుజారీ రద్దు దాని స్థా నంలో రెవెన్యూ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. సాదర్ ఉల్ మహమ్ పేరుతో 4 గురు మంత్రు ల బృందం

ఏర్పాటు. బషీర్ బాగ్ ప్యాలెస్ సర్ ఆస్మాన్ జా చే నిర్మితం. A.D.1869: . నిజాం స్టేట్ రైల్వే (NSR) శాఖ ఏర్పాటు. పురపాలక

శాఖ ఏర్పాటు. హై దరాబాద్లో మొట్ట మొదటి తపాల బిల్ల ప్రవేశ బెట్టబడినది. అంగవిచ్చేదన శిక్ష రద్దయినను

You might also like