You are on page 1of 6

నామరామాయణము

బాలకాాండ
1.శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషత్లప సుఖనిద్రత్
ర రామ
4.బ్రహ్మద్యమర ప్ారరధధత్ రామ
5.చండ కిరణ కులమండన రామ
6.శ్రీమద్ద శ్రధ నంద్న రామ
7.కౌసలాయ సుఖవరధన రామ
8.విశావమిత్ర ప్రరయధన రామ
9.ఘోరతాటక ఘాత్క రామ
10.మారీచాద్ర నిప్ాత్క రామ
11.కౌశిక మఖ సంరక్షక రామ
12.శ్రీ మద్హ్లయయ ద్ాదరక రామ
13.గౌత్మముని సంపూజిత్ రామ
14.సురముని వరగణ సంసుుత్ రామ
15.నావిక ధావిక మృద్ుపద్ రామ
16.మిధరలా పురజన మోద్క రామ
17.విద్ేహ్మానస రంజక రామ
18.త్రయంబ్క కారమమక భంజక రామ
19.సీతారధపత్ వరమాలిక రామ
20.కృత్వవ
ై ాహిక కౌత్ుక రామ
21.భారగ వ ద్రప వినాశ్క రామ
22.శ్రీ మాద్యోద్ాయ ప్ాలక రామ
( శుద్ద )

అయోధ్య కాాండ

23.అగణిత్ గుణగణ భూషరత్ రామ


24.అవని త్నయా కామిత్ రామ
25.రాకాచంద్ర సమానన రామ
26.ప్రత్ృవాకాయశిీత్ కానన రామ
27.ప్రరయగుహ్ వినివేద్త్
ర పద్ రామ
28.త్త్ క్షాళిత్ నిజమృద్ుపద్ రామ
29.భరద్ావజ ముఖానంద్క రామ
౩౦.చిత్రకూటాద్రర నికేత్న రామ
31.ద్శ్రధ సంత్త్ చింతిత్ రామ
32.కైకేయీ త్నయారధిత్ రామ
౩౩.విరచిత్ నిజ ప్రత్ృ కరమక రామ
34.భారతారధపత్ నిజప్ాద్ుక రామ
( శుద్ద )

అరణయ కాాండ

35.ద్ండక వనజన ప్ావన రామ


36.ద్ుషట నిరాధ వినాశ్న రామ
37.శ్రభoగసుతీ క్షాారధపత్ రామ
38.అగస్తాుానుగీహ్ వరధధత్ రామ
39.గృద్ారధరప గతి ద్ాయక రామ
40.పంచవటీ త్ట సుసరిత్ రామ
41.శూరపణఖారధధ విధాయక రామ
42.ఖరద్ూషణ ముఖ సూద్క రామ
43.సీతాప్రరయ హ్రధణానుగ రామ
44.మారీచారధు కృద్ాశుగ రామ
45.వినషట సీతానేవషక రామ
46. గృధారధరప గతిద్ాయక రామ
47.శ్బ్రధద్త్ు ఫలాశ్న రామ
48.కబ్ంధభాహ్ు చేేధన రామ

కిష్కాందకాాండ

49.హ్నుమతేేవిత్ నిజపద్ రామ


50.నత్సుగధీవ భీషట ద్ రామ
51.గరధవత్వాలి సంహారక రామ
52. వానరద్ూత్ ప్రష
ర క రామ
53.హిత్కరలక్షమణ సంయుత్ రామ

స ాందరకాాండ

54.కప్రవర సంత్త్ సంసమృత్ రామ


55.త్ద్గ తి విఘన ద్వంసక రామ
56.సీతాప్ారణా ధారక రామ
57.ద్ుషట ద్శానన ద్ూషరత్ రామ
58. శిషట హ్నూమ ద్ూూషరత్ రామ
59.సీతా వేద్రత్ కకవన రామ
60.కృత్ చూడామణి ద్రశన రామ
61.కప్రవరవచనా శావసరత్ రామ

యుదధ కాాండ

62.రావణ నిధన పరసత్ రి రామ


63.వానరసైనయ సమావృత్ రామ
64.శొషరత్ సరధధీ శారధిత్ రామ
65.విభీషణాభయ ద్ాయక రామ
66. పరవత్సరత్ు నిబ్ంద్క రామ
67.కుంభకరా శిరచేేద్క రామ
68.రాక్షససంఘ విమరధక రామ
69.ఆహి మహి రావణ ధారణ రామ
70.సంహ్ర ృత్ ద్శ్ముఖ రావణ రామ
71.విద్ర భవ ముఖ సుర సంసుుత్ రామ
72.ఖసరి త్ ద్శ్రధ వీక్షిత్ రామ
73.సీతాద్రశన మోద్రత్ రామ
74.అభిషీకు విభీషణ నత్రామ
75.పుషపకయానా రోహ్ణ రామ
76.భరధావజాభి నిషరవణ రామ
77.భరత్ప్ారణ ప్రరయకర రామ
78.స్తాకేత్ పురీ భూషణ రామ
79.సకలసీవయ సమానత్ రామ
80.రత్నలసతీపఠాసరిత్ రామ
81.పటాటభిషరకాలంకృత్ రామ
82.ప్ారధివకుల సమామనిత్ రామ
83.విభీషణారధపత్ రంగక రామ
84.కీశ్కులాను గీహ్కర రామ
85.సకలజీవ సంరక్షక రామ
86.సమసు లయకోద్ాధరక రామ (శుద్ద )

ఉత్త ర కాాండ

87.అగణిత్మునిగణ సంసుుత్ రామ


88.విశుీత్ రాక్షసఖండన రామ
89.సీతాలింగన నిరజృత్ రామ
90.నీతిసురక్షిత్ జనపద్ రామ
91.విప్రనతాయజిత్ జనకజ రామ
92.కారధత్ లవణాసుర వధ రామ
93.సవరగ త్ శ్ంబ్ుక సంసుుత్ రామ
94.సవత్నయ కుశ్లవ నంద్రత్ రామ
95.అశ్వమేధ కీత్ుద్ీక్షిత్ రామ
96.కాలావేద్త్
ర సురపద్ రామ
97.ఆయోధయక జనముకిుద్ రామ
98.విధరముఖ విభుద్ానంద్క రామ
99.తేజోమయ నిజరూపక రామ
100.సంసృత్ బ్నధ విమోచక రామ
101.ధరమస్తాిపన త్త్పర రామ
102.భకిుపరాయణ ముకిుద్ రామ
103.సరవచరాచర ప్ాలక రామ
104.సరవభవామయ వారక రామ
105.వైకుంఠాలయ సంసరి త్ రామ
106.నితాయనంద్ పద్సరి త్ రామ
107.రామ రామ జయ సీతా రామ
108.రామరామ జయ రాజారామ

You might also like