You are on page 1of 7

sriguru.org.

in
A spiritual corner

DURGA STHOTHRAS

Sri Annapurna Stotram – శ్రీ అన్న పూర్ణా


స్తో త్రం
By Sriguru459@Gmail.Com
 February 11, 2020

896
 No Comment
Notification

Vyshnavi Motors - Hero MotoCorp


Tech and Style In One Scooter
Find dealers near you

Store info Directions

నిత్యా నందకరీ వరాభయకరీ సౌందర్య రత్నా కరీ

నిర్ధూ తాఖిల ఘోర పావనకరీ ప్రత్య క్ష మాహేశ్వ రీ |

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 1 ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ

ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |

కాశ్మీ రాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మై క్య నిష్ఠా కరీ

చంద్రార్కా నల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |

సర్వై శ్వ ర్య కరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 3 ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యు మాశాంకరీ

కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |

మోక్షద్వా ర-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 4 ||

దృశ్యా దృశ్య -విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ

లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞా న-దీపాంకురీ |

శ్రీవిశ్వే శమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 5 ||

ఉర్వీ సర్వ జయేశ్వ రీ జయకరీ మాతా కృపాసాగరీ

Notification

వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యా న్న -దానేశ్వ రీ |

సాక్షాన్మో క్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 6 ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ

కాశ్మీ రా త్రిపురేశ్వ రీ త్రినయని విశ్వే శ్వ రీ శర్వ రీ |

స్వ ర్గద్వా ర-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 7 ||

దేవీ సర్వ విచిత్ర-రత్న రుచితా దాక్షాయిణీ సుందరీ

వామా-స్వా దుపయోధరా ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వ రీ |

భక్తా భీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 8 ||

చంద్రార్కా నల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ

చంద్రార్కా గ్ని -సమాన-కుండల-ధరీ చంద్రార్క -వర్ణేశ్వ రీ

మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ

సర్వా నందకరీ సదా శివకరీ విశ్వే శ్వ రీ శ్రీధరీ |

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వ రీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వ రీ || 10 ||

అన్న పూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |

జ్ఞా న-వైరాగ్య -సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వ తీ || 11 ||

మాతా చ పార్వ తీదేవీ పితాదేవో మహేశ్వ రః |

బాంధవా: శివభక్తా శ్చ స్వ దేశో భువనత్రయమ్ || 12 ||

సర్వ -మంగల-మాంగల్యే శివే సర్వా ర్థ-సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 13 ||


Notification

₹536 ₹536 ₹536


Lotus Organics
Lotus Organics+

TAGS: annapoorna stotram annapoorneshwari stotram annapurna ashtakam in telugu annapurna ashtakam in

telugu pdf annapurna ashtakam lyrics annapurna ashtakam lyrics in telugu annapurna ashtothram in telugu

annapurna devi mantra annapurna devi stotram ANNAPURNA STOTRAM ANNAPURNA STOTRAM - TELUGU

annapurna stotram in telugu annapurna stotram lyrics annapurna stotram mp3 SREE ANNAPURNA STOTRAM

SREE ANNAPURNA STOTRAM - TELUGU

 Previous Next 
Sri mahishasura mardini stotram UMA MAHESWARA STOTRAM –
STOTRAM – TELUGU- TELUGU
మహిషాసురమర్దినిస్తో త్రం

Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
Name *

Email *

Website
Notification

POST COMMENT

Search … 

AD
M T W T F S S

  1 2 3 4

5 6 7 8 9 10 11

12 13 14 15 16 17 18

19 20 21 22 23 24 25

26 27 28 29 30 31  

December 2022

« Feb
 
 
Notification

ARCHIVES

February 2022

January 2022

September 2021

August 2021

July 2021

April 2021

March 2021
November 2020

October 2020

September 2020

August 2020

July 2020

June 2020

May 2020

April 2020

March 2020

February 2020

POPULAR CATEGORIES

Aaditya

Ayyappa
Notification

Books

Dasha Maha Vidyalu

Durga

Events

Ganga Maa

Gnaesha

Hanuman

Health

Jothishyam

Kavi Parichyam

Kavithalu

Laxmi Devi

Lord Krishna

Maa Saraswati

Mangala Harati

Navagraha

News

Nrusimha

Padmavathi Devi
Pandugalu

Poojalu

Rasi Pahalalu

Remedies

Sai Baba

Shiva

Sri Lalitha

Sri Rama

STHOTHRAS

Subramanya

Uncategorized

Venkateswara

Vishnu

Yathra

శ్రీ దత్తా త్రేయ స్తో త్రాలు


Notification

Vyshnavi Motors - Hero MotoCorp


Cool Style, Hot Tech #Scooter
Book online

Store info Directions

Copyright © 2017 News247 All Rights Reserved.

You might also like