You are on page 1of 23

Page: 2 FREE STUDY MATERIALS

ఈ పిడిఎఫ్ లో . . .

01. మనకు కవలసిన ఆహారం Page: 03


02. మొకకలను గురించి తెలుసుకుందాం Page: 08
03. జంతువులు – ఆహారం Page: 12
04. నీరు Page: 17

మిత్రమా
నవచైతనయ కంపిటీషన్్ ఇంటివద్ద ఉండి చదువుకునే అభ్యరుులకోస్ం చకకని స్టడీ
మెటీరియల్్, ఆన్ లైన్ కాసులు, పెయిడ్ ఆన్ లైన్ పరీక్షలు, నితయం ఉచితంగా కరంట్ అఫైర్్
ఆన్ లైన్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షలలో విజయం సాధంచడానికి అవస్రం అయిన చకకని
స్లహాలనూ, సూచలను అందస్తంద.

నవచైతనయ కంపిటీషన్్
వాట్స్ప్ గ్రూపులో చేరాలనుకుంటే
https://wa.me/919640717460?text=NC-DAILY-15
పై లంక్ పై కిాక్ చేసి
రిపెలాలో వచేు వాట్స్ప్ లేదా టెలగ్రామ్ గ్రూపు లంక్ దాారా చేరండి.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 3 FREE STUDY MATERIALS

6వ తరగతి జనరల్ సైన్్ – 01. మనకు కవలసిన ఆహారం


---
+ ఎగ్జిబిషన్ లలో ఏరాాటు చేసే ఫుడ్ సాటల్్ నుంచి ఇషటమైన + అననం తయారీకి అవస్రం అయ్యయ బియయం మొకకల
ఆహార పదారాులను కొనుకోకవచ్చు. నుంచి, నీరు ఇతర వనరుల నుంచి లభిసుతంద.
ఆహారంలోని దనుసులు: + పాయస్ం తయారీకి అవస్రం అయ్యయ సేమియా, ఎండిన
+ పులహోరను సిద్ుం చేయడానికి బియయం, నూనె, ఉపుా, (శుషక) ఫల్లలు, చకెకర మొకకల నుంచి, పాలు జంతువుల
చింతపండు, మిరపకయలు, పసుపు మరియు ఇంగువ నుంచి లభిసాతయి.
అవస్రం అవుతుంద. + చటీన తయారీలో ఉపయోగ్జంచే వేరుశెనగగుళ్లా,
+ అననం వండట్సనికి కేవలం బియయం, నీరు అనే రండు కొబారికయ, నూనె, మిరపకయలు మొకకల నుంచి,
పదారాులు స్రిపోతాయి. ఉపుా ఇతర వనరుల నుంచి లభిసుతంద.
+ ఆహారానిన తయారుచేయడానికి ఉపయోగ్జంచే + వివిధ రకల ఆహార పదారాులను వండట్సనికి మనకు అనేక
పదారాులను ‘దనుసులు’ అంట్సరు. దనుసులు అవస్రం.
+ ఒకొకకక వంటకనికి ఒకొకకక రకపు దనుసులను + దనుసులు లభించేద మొకకలు, జంతువులు, నీరులలో దేని
ఉపయోగ్జంచడం జరుగుతుంద. నుండి అయినపాటికీ మనం కొనినంటిని అధకంగానూ,
+ నిలా చేసిన ఆహార పదారాులు, బిస్కకటుా లేదా శీతల మరికొనినంటిని తకుకవగానూ వినియోగ్జసుతంట్సము.
పానియాల విషయంలో వాటి పాయకెట్్, సీసాలు, డబ్బాలపై జంతువుల నుంచి లభించే పదారాులు:
అందులోని దనుసుల వివరాలు రాయబడి ఉంట్సయి. + ఆవు, గేదెల నుంచి పాలు లభిసాతయి.
+ ఆహార పదారాుల దనుసులు మనకు మొకకలు, జంతువులు, + మేకలు, గొర్రెల నుంచి లభించే మాంస్మును మటన్
ఇతర వనరుల నుంచి లభిసాతయి. అంట్సరు.
+ మొకకల నుంచి లభించే ఆహార పదారాులు లేదా దనుసులు + కోళ్ా నుండి లభించే కోడిమాంస్మును చికెన్ అంట్సరు.
– కూరగాయలు, పండుా, ధాన్యయలు, పపుాలు. + పందుల నుంచి లభించే పంద మాంస్మును పోర్క
+ జంతువుల నుండి లభించే ఆహార పదారాులు లేదా అంట్సరు.
దనుసులు గుడుా, పాలు, మాంస్ం మొద్లైనవి. + పక్షుల నుంచి గుడుా లభిసాతయి.
+ ఇతర వనరుల నుంచి లభించే ఆహార పదారాులు లేదా + పెరుగు, మజిిగ, వెనన, నెయియ మొద్లైనవి పాలనుండి
దనుసులకు ఉదాహరణ ఉపుా. లభిసాతయి.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 4 FREE STUDY MATERIALS
+ తేనె పటుట నుంచి లభించే తేనె ఒక మంచి ఆహార + కలీ ఫావర్, కయబేజి వంటి మొకకలలో పుష్పాలను
పదారుము. ఆహారంగా తీసుకోవడం జరుగుతుంద.
మొకకల నుంచి లభించే పదారాులు: ఆహారం తయారుచేసే పద్ుతులు:
+ మొకకలోని వివిధ భాగాలైన ఆకులు, పుష్పాలు, కయలు + మనం ప్రతి రోజూ అనేక ఆహార పదారాులను
మొద్లైనవి మన ఆహారంలో ఉపయుకతమైన భాగాలే. తింటుంట్సము. అయితే వాటనినంటినీ ఒకే పద్దతిలో
+ చెరకు, ఉలా, వెలుాలా, పసుపు, అలాం మొద్లైన కండాలు తయారుచేయరు.
మన ఆహారాల తయారీలో భాగమే. + ఒకొకకక ఆహార పదారాునిన ఒకోక రకంగా
+ మొకకలలోని ఆకులు, వేరుా, గ్జంజలు, ఫల్లలు మన తయారుచేయడం జరుగుతుంద.
ఆహారంలో విస్తృతంగా ఉపయోగ్జంచబడుతుంట్సయి. + జీవించి ఉండట్సనికి, పెరుగుద్లకు ఆహారం ముఖ్యమైన
+ మొకకలలోని కండాలు, పుష్పాలను అరుదుగా ఆహారంగా అవస్రం.
వినియోగ్జసుతంట్సము. + ఆహారం వండటం లేదా తయారుచేయడం ఒక కళ్.
+ ఇల్ల మొకకలోని వివిధ భాగాలను మనం ఆహారంలో వివిధ ఆహార పదారాుల తయారీ పద్ుతులు:
భాగంగా వినియోగ్జసుతన్యనము. + అననం, పపుా వంటివి ఉడికించడం దాారా తయారుచేసే
+ స్ముద్రం నుంచి లభించే అతి ముఖ్యమైన దనుసు ఉపుా. ఆహార పదారాులు
మొకకలు – తినద్గ్జన భాగాలు: + ఇడీా, ఆవిరి కుడుములు, ఉండ్రాళ్లా వంటివి ఆవిరిలో
+ మామిడి మొకకలో – కయ/పండు ఉడికించే తరహా ఆహార పదారాులు
+ పుదీన్య మొకకలో – ఆకులు + బ్రెడ్, పెరుగు, జునున వంటివి పులయబెటటడం దాారా
+ చెరకు మొకకలో – కండము తయారుచేసే ఆహార పదారాులు
+ బంగాళ్ దుంపలో – రూపాంతరం చెందన వేరు + చికెన్, వేపుడు కూరలు, పొట్సటో చిప్్, బన్యన్య చిప్్,
+ ఉలా – రూపాంతరం చెందన కండము జంతికలు, చెగోడీలు వంటివి ఎకుకవ నూనెలో
+ కయలీ ఫావర్ మొకకలో – పువుా వేయించడం దాారా తయారయ్యయ ఆహార పదారాులు.
+ వేరు స్కనగ మొకకలో – వితతనములు + స్ల్లడ్ వంటివి ముకకలుగా కోసి, కలపవడం దాారా
+ టమాట్స మొకకలో – కయలు తయారుచేసే ఆహార పదారాులు
+ బియయం మొకకలో – వితతన్యలు + ఆహారానికి రుచి అనేద ఆహారంలో వినియోగ్జంచిన
+ పెస్ర మొకకలో – వితతన్యలు పదారాులు లేదా దనుసులు, తయారీ పద్ుతి మొద్లైన
+ కయబేజి మొకకలో – పువుా అంశాలపై ఆధారపడుతుంద.
+ యాపిల్ మొకకలో – కయ/పండు ఉపాా తయారీలో:
తినద్గ్జన భాగములుగా చెపావచ్చు. + ఉపాారవా, ఉలాపాయలు, పచిు మిరపకయలు, నూనె,
+ సాధారణంగా మనం మొకకలలో కయలు, పండుా, టమాట్స, ఉపుా, నీరు, ఆవాలు మరియు కరివేపాకు
వితతన్యలు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంద. మొద్లైన దనుసులను ఉపాా తయారీలో ఉపయోగ్జసాతము.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 5 FREE STUDY MATERIALS
+ తకుకవ నూనెలో ఉడికించడం అనే పద్ుతి దాారా ఉపాాను + ఉపుా, నూనె, పసుపు, చకెకర, తేనె మొద్లైనవి మన
తయారుచేయడం జరుగుతుంద. ఇళ్ాలో లభించే స్హజసిద్ుమైన నిలా చేసే పదారాులు.
+ బంగాళ్ దుంప కూర తయారీకి బంగాళ్ దుంపలు, + బెంజోయ్యటుా, నైట్రేటుా, స్లేేటుా వంటి రసాయనిక
ఉలాపాయలు, నూనె మరియు పోపు దనుసులు అవస్రం పదారాులను కూడా నిలా చేయడానికి ఉపయోగ్జసాతరు.
అవుతాయి. + అయితే కొనిన రకల రసాయనిక నిలా పదారాులు మన
+ కొబారి చటీన తయారీలో కొబారి, శనగగ్జంజలు లేదా ఆరోగాయనికి ప్రమాద్కరమైనవి.
శనగపపుా, పోపు దనుసులు అవస్రం అవుతాయి. + కనుక మారకట్ లో అమేా నిలా పదారాుల వివరాలను
+ గుల్లబ్ జామూన్ తయారీకి పిండి, చకెకర, నీరు, నూనె తెలుసుకుని మాత్రమే కొనుగోలు చేయాల.
అవస్రం అవుతాయి. + ఉపుా, కరం, నూనె చేరుడం దాారా ఊరగాయలను నిలా
+ పొంగల తయారు చేయడానికి బియయం, పెస్రపపుా, చేసుతంట్సరు.
మిరియాలు అవస్రం అవుతాయి. + ఉపుా మాత్రమే చేరిు ఎండు చేపలను నిలా చేసుతంట్సరు.
ఆహారం నిలా చేయడం: + ఉపుా మరియు మజిిగను చేరిు (చలా) మిరపకయలను
+ ఆహారానిన శుదు చేసి చెడిపోకుండా ఉండేటుాగా తయారుచేసాతరు.
చేయడానిన ఆహారానిన నిలా చేయడం అంట్సరు. + చకెకర పాకం చేరుడం దాారా పలు ఎండిన పండుా నిలా
+ ఆహారానిన స్రిగాా నిలా చేయకపోతే సూక్షమజీవులు చేసాతరు.
దాడిచేసి, కుళ్ాంపచేసి ఆహారానిన విషపూరితం చేసాతయి. + ఏదైన్య పాయక్ చేసిన ఆహార పదారుమును మారకట్ నుంచి
+ విషపూరితమైన ఆహారానిన తీసుకోవడం మూలంగా కొనుగోలు చేసే స్మయంలో దాని తయారీ తేదీని, గడువు
కడుపులో నొపిా, విరేచన్యలు, వాంతులు మొద్లైన ఆరోగయ తేదీని తపాకుండా చూడాల.
స్మస్యలు కలగ్జ, కొనిన స్ంద్రాాలలో మరణం కూడా + గడువు తేదీ పూరలతన ఆహార పదారాులను తినడం, తాగడం
స్ంభ్వించవచ్చు. వలా ఆరోగయం పాడవుతుంద.
+ ఆహారం పాడుకవడం వలా ఆహరపు కొరతతో పాటు ప్రజల ఆహారపు అలవాటుా:
పరాయవరణ కలుషయం కూడా స్ంభ్విసుతంద. + ఒక ప్రంత ప్రజలు సామానయంగా కొనిన సాధారణ ఆహారపు
+ మామిడికయలు, కొనిన రకల కూరగాయలు, మాంస్ంను అలవాటాను కలగ్జ ఉంట్సరు
ఊరగాయగా నిలాచేసుతంట్సరు. + మన రాష్ట్ర భౌగోళ్క, వాతావరణ పరిసిితులు వరి
+ చేపలను ఎండబెటటడం లేదా పొగబెటటడం దాారా నిలా పండించడానికి అనువుగా ఉన్యనయి.
చేసాతరు. + మన రాష్ట్ర రైతులు వరితో పాటు అనేక ఆహార ధానయ
+ కొనిన రకల పండాను పంచదార పాకం లేదా తేనెలో నిలా పంటలను పండించినపాటికీ బియయం మన ప్రధానమైన
చేసాతరు. ఆహారం.
+ ఆహారానిన నిలా చేయడానికి ఉపయోగ్జంచే పదారాులను
‘నిలా చేసే పదారాులు’ లేదా ‘ప్రిజరేాటివ్స్’ అంట్సరు.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 6 FREE STUDY MATERIALS
+ గోధుమలు, మొకకజొననలు వంటి ఇతర ధాన్యయలతో + మన స్మాజంలో కొంద్రు ఆహారం లేక బ్బధపడుతుంటే,
పోలుతే మనం బియయం, బియయం నుంచి వచేు ఇతర మరికొంద్రు వివిధ రకలుగా ఆహారానిన వృధా
పదారాులను ఎకుకవగా తింటుంట్సము. చేసుతన్యనరు.
+ రాగులు (ఫంగర్ మిల్లాట్), స్జిలు (పెరల్ మిల్లాట్), జొననలు + ఎకుకవ పరిమాణంలో ఆహారం వండటం, మిగ్జలన
(గ్రేట్ మిల్లాట్), కొర్రలు (ఫాక్్ టైల్ మిల్లాట్), సామలు ఆహారానిన పడవేయటం వంటిద చేసుతన్యనరు.
(ప్రోస్ మిల్లాట్) వంటి ఇతర ధాన్యయలు ఆరోగాయనికి + పారీటలు చేసుకునే స్మయంతో పాటు రోజువారీ
మంచివి కనుక మన ఆహారంలో భాగం చేసుకోవాల. జీవితంలో కూడా ఈ స్మస్య వస్తంద.
+ మనం బలంగా, ఆరోగయంగా ఉండట్సనికి జంక్ ఫుడ్ + మన చ్చట్టట ఉనన ప్రతి ఒకకరికి స్రిపడా ఆహారం
మినహా అనిన రకల ఆహార పదారాులను తినడం అలవాటు లభించడం లేదు.
చేసుకోవాల. + బ్బధయతగల పౌరులుగా మనం ఆహారం వృధా కకుండా
+ ఇంటోా తయారుచేసిన ఆహారం ఎలాపుడూ పరిశుభ్రమైనద, చూడాల.
ఆరోగయకరమైనద మరియు మంచిద.
+ ప్రపంచ ఆహార దనోత్వానిన ప్రపంచవాయపతంగా అకోటబర్ 16న జరుపుకుంట్సరు.
+ ఇద 1945 లో ఐకయరాజయస్మితి దాారా ఏరాాటు చేయబడిన FAO (ఫుడ్ అండ్ అగ్రికలుర్
ఆరానైజేషన్) గౌరవారుం ప్రతి ఏట్స జరుపుకునే రోజు.
+ ప్రపంచ ఆహార దనోత్వం యొకక ముఖ్య ఉదేదశయం ‘ఆకలతో అలమటించే ప్రజల బ్బధలను
తెలయచేసి, అంద్రికి ఆహార భ్ద్రత, పోషక విలువలు గల ఆహారానిన అందంచే దశలో
ప్రపంచ వాయపతంగా అవగాహన, ఆహార భ్ద్రత కలాంచ్చట.
+ ప్రపంచ ఆహార దనోత్వం ప్రతియ్యట్స ఒకోక నేపథ్యం (థీమ్) తో ముందుకు సాగుతుంద.
+ UNDP (యునైటెడ్ నేషన్్ డెవలపెాంట్ ప్రోగ్రామ్) గణంకల ప్రకరం భారతదేశంలో ఉతాతిత
అయ్యయ ఆహార పదారాులలో 40% వృథా అవుతున్యనయి.
+ FAO (ఫుడ్ అండ్ అగ్రికలుర్ ఆరానైజేషన్) 2018 లో విడుద్ల చేసిన ప్రపంచంలోని ఆహార
భ్ద్రతా మరియు పోషణ సిితి నివేదకను అనుస్రించి భారతదేశంలో 195.9 మిలయన్ మంద
పోషకహార లోపానికి గురి అవుతున్యనరు.
+ సుగంధ ద్రవాయలు ఉషణమండల మొకకలలోని కొనిన సుగంధ భ్రిత భాగాలు.
+ ఈ సుగంధ ద్రవాయలను మనం సాంప్రదాయ బద్ుంగా ఆహారపు రుచిని పెంచడానికి
వినియోగ్జంచ్చకుంటున్యనము.
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 7 FREE STUDY MATERIALS
+ సుగంధ ద్రవాయలుగా కొనిన మొకకల బెరడు, ఆకులు, పుష్పాలు లేక కండాలను ఆహారపు రుచి,
రంగు, నిలాకలం పెంచ్చటకు ఉపయోగ్జసాతము.
+ విభినన రకల భారతీయ వంటకలలో ఉపయోగ్జంచే సుగంధ ద్రవాయలు – యాలకలు,
నలామిరియాలు, కరివేపాకు, మెంతులు, స్ంపు, వాము, బిరాయనీ ఆకులు, జీలకర్ర, ధనియాలు,
పసుపు, లవంగాలు, అలాం, జాజికయ మరియు దాలున చెకక.
+ కూరగాయలు, పండాతో అనేక రకల ఆకరాలను చెకకడం అనే కళ్ను ‘వెజిటబుల్ కరిాంగ్’
అంట్సరు.
+ పిజాిలు, బరారుా, చిప్్, వేపుడు ఫాస్టట ఫుడ్్, నూడిల్్, స్మోసా, ఫ్రంచ్ ఫ్రైస్ట మొద్లైన వాటిని
జంక్ ఫుడ్ అంట్సరు.
+ జంక్ ఫుడ్ తినడం మూలంగా ఊబకయం, జీరణ క్రియ మంద్గ్జంచడం వంటి పరిణమాలకు
దారితీసుతంద.
+ ఇద మగతకు, అన్యరోగాయనికి దారి తీసుతంద.
+ వివిధ ఆహార పదారాులను రుచికరంగా తయారుచేయగల వారిని ‘పాకశాస్త్ర నిపుణులు’
అంట్సరు.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 8 FREE STUDY MATERIALS

6వ తరగతి జనరల్ సైన్్ – 02. మొకకల గురించి తెలుసుకుందాం


---
+ మన శరీరంలో వివిధ భాగాల మాదరిగానే మొకకలలో + వితతనం లోపల ఇమిడి ఉండు పత్రమును బీజద్ళ్ము
కూడా వివిధ భాగాలు ఉంట్సయి. అంట్సరు.
+ మొకకల ఆకరాలలో పరిమాణలలో వైవిధయం ఉననపాటికీ + ఈ బీజద్ళాలు మొలకెతితనపుడు ప్రప్రధమంగా వితతనం
అనిన మొకకలలో సాధారణంగా వేరు, కండం, పత్రం, నుండి వెలుపలకి వసాతయి.
పుషాం అనే ముఖ్యమైన భాగాలు ఉంట్సయి. + మొకకలను వితతన్యలలోని బీజద్ళాల ఆధారంగా ఏకద్ళ్
వేరు: బీజ మొకకలు, దాద్ళ్ బీజ మొకకలుగా వరీాకరించారు.
+ మొకక ప్రధాన్యక్షం నుండి భూమి లోపలకి పెరిగే భాగానిన + చికుకడు వితతనం రండు బీజద్ళాలను కలగ్జ ఉంద కనుక
వేరు అంట్సరు. ఇద దాద్ళ్ బీజ మొకక
+ మొకకలలో సాధారణంగా రండు రకల వేరు వయవస్ిలు + రాగులు ఒకే బీజద్ళ్మును కలగ్జ ఉంట్సయి కనుక ఇవి
కనిపిసాతయి ఏకద్ళ్ బీజపు మొకకలు.
1. తలా వేరు వయవస్ి + దాద్ళ్ బీజ మొకకలు తలా వేరు వయవస్ిను కలగ్జ ఉంట్సయి.
2. గుబురు వేరు వయవస్ి + ఏకద్ళ్ బీజ మొకకలు గుబురు వేరు వయవస్ిను కలగ్జ
+ కొనిన మొకకల వేరాలో ప్రధానమైన వేరు ల్లవుగా మంద్ంగా ఉంట్సయి.
మారి, స్ననని వేరుా కలగ్జ ఉంటుంద. వేరుా – విధులు:
+ ప్రదానమైన ఈ వేరును ‘తలా వేరు’ అంట్సరు. స్ననని వేరాను + కయరట్ ను ఓ మూడు రోజుల పాటు నీలం రంగు నీటిలో
‘పార్వ వేరుా’ అంట్సరు. ఉంచి నిలువుగా కోసి పరిశీలంచినపుడు లోపల భాగం
+ మరికొనిన మొకకలలో స్ననగా కేశాల మాదరిగా ఉండే నీల రంగులో కనిపిసుతంద.
వేరుా, కండం పీఠభాగం నుంచి బయలుదేరతాయి. + కయరట్ వేరు వయవస్ి నీటిని శోషంచ్చకోవడం మూలంగా
ఇటువంటి వేరాను ‘పీచ్చవేరుా’ అంట్సరు. కయరట్ నీల రంగులో కనిపిసుతంద.
+ పీచ్చ వేరు వయవస్ిలో అనిన వేరుా ఒకేరకంగా ఉంట్సయి. + మొకకను నేలలో నిలదొకుకకునేల్ల వేరుా చేసాతయి.
ఇందులో ప్రధాన వేరు ఉండదు. + నేలలో నుండి నీటిని, ఖ్నిజ లవణలను పీలుుకోవడంలో
వితతనము – మొలకెతతడం: వేరుా స్హకరిసాతయి.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 9 FREE STUDY MATERIALS
+ కయరట్, బీట్ రూట్, ములాంగ్జ వంటి మొకకలలో వేరుా + ఈ ప్రయోగం ఆధారంగా మొకక కండం నీటిని పై
ఆహారమును నిలా చేసాతయి. భాగానికి ప్రస్రింపచేయడంలో స్హకరిసుతంద్ని
+ అద్నంగా కొనిన విధులను నిరారితంచడం కోస్ం కొనిన తెలుసుతననద.
మొకకలలో వేరుా భూమికి పై భాగంలో పెరుగుతాయి. + కండం కొమాలు, పత్రాలు, ఫల్లలకు ఆధారానిన ఇసుతంద.
+ ఇటువంటి వేరాను వాయుగత వేరుా అంట్సరు. + వేరా నుండి నీటిని, ఖ్నిజ లవణలను మొకక పై భాగాలకు
+ మర్రి చెటుట, చెరకు, మొకకజొనన వంటి మొకకలలో అద్నపు స్రఫరా చేసుతంద.
ఆధారానిన ఇవాడం కోస్ం వేరుా వాయుగతంగా + పత్రాలు తయారుచేసిన ఆహారానిన పత్రాల నుండి మొకక
పెరుగుతాయి. ఇతర భాగాలకు స్రఫరా చేయడానికి కండం
+ స్ముద్ర తీరాలలో, బురద్ నేలలోా పెరిగే మడ చెటాలో ఇవి స్హకరిసుతంద.
శాాస్క్రియ కోస్ం ఉపయోగపడతాయి. + చెరకు వంటి మొకకలలో కండం ఆహారానిన నిలా
కండం: చేసుతంద.
+ భూమిపైన పెరిగే మొకక భాగానిన ప్రకండ వయవస్ి పత్రము:
అంట్సరు. + మొకకలలో మరొక ముఖ్యమైన భాగము పత్రము.
+ ప్రకండ వయవస్ిలోని ప్రధాన అక్షానిన కండం అంట్సరు. + పత్రములోని ప్రధాన భాగాలు
+ ప్రకండ వయవస్ిలో కండం, పత్రాలు, పుష్పాలు, ఫల్లలు - పత్ర పీఠము – పత్రము కండంతో కలసే భాగము
ఉంట్సయి. - పత్ర వృంతము – పత్రము యొకక చివరి భాగము
+ కండం భూమి నుండి పైకి కంతి వైపుకు పెరుగుతుంద. - ఈనెలు – పత్రముపై గల ఉబెాతుత భాగాలు లేదా స్ననని
+ కణుపులను కణుపు నడిమి భాగాలను కండం కలగ్జ రేఖ్ల వంటి నిరాాణలు
ఉంటుంద. - నడిమి ఈనె – ఈనెలలో ప్రధానమైనద
+ కండంపై పత్రాలు, కొమాలు ఉద్ావించే భాగాలను - పత్ర ద్ళ్ము – పత్రములోని (విపాారిఉనన) విశాలమైన
కణుపులు అంట్సరు. భాగము
+ కణుపు, కణుపుకి మధయ ఉనన కండ భాగానిన కణుపు + పత్రద్ళ్ము నడిమి ఈనె, పార్వ ఈనెలు, ఉప ఈనెలతో
నడిమి భాగం అంట్సరు. ఒక వలవంటి నిరాాణనిన కలగ్జ ఉంటుంద.
+ కండం అగ్ర భాగం నుండి పెరిగే మొగాలను అగ్ర కోరకలు + పత్రంపై ఉనన గీతలను ఈనెలు అని, మధయ భాగంలో గల
అని, కండం పార్వ భాగాల నుండి పెరిగే మొగాలను పొడవైన ఈనెను నడిమి ఈనె అని, నడిమి ఈనె నుంచి
పార్వ కోరకలని అంట్సరు. పకకలకు వాయపించి ఉనన ఈనెలను పార్వఈనెలు అని
+ బ్బల్మ్ మొకక కొమాను ఎర్రని సిరా కలపిన నీటిలో అంట్సరు.
ఉంచినపుడు మొకక కండం ఎర్రగా మారడానిన + పార్వ ఈనెల నుంచి చీలన స్ననని ఈనెలను శాఖీయ
గమనిసాతము. ఈనెలు అంట్సరు.
+ పత్రములో ఈనెల అమరికను ఈనెల వాయపనం అంట్సరు.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 10 FREE STUDY MATERIALS
+ ఈనెలు పత్రంలో అంతర అసిిపంజరం వల్ల పనిచేసి, ఎండలో ఉంచి పాలథీన్ స్ంచిలో నీటి బిందువులు
పత్రానికి ఆకరానిన, ఆధారానిన ఇసాతయి. చేరడానిన గమనించవచ్చు.
+ ఈనెలు అనీన నడిమి ఈనెకు ఇరువైపుల్ల ఒక వల వల్ల + ఇల్ల చేరిన నీటి బిందువులు మొకకలో జరిగే
వాయపించి ఉననటాయితే దానిని జాల్లకర ఈనెల వాయపనం భాష్పాతే్కము అనే ప్రక్రియ దాారా బయటకు వచిునవే.
అంట్సరు. + మొకకలు పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల నుండి
+ ఈనెలు అనీన ఒకదానికి ఒకటి స్మాంతరంగా వాయపించి కూడా అధక పరిమాణంలో నీటిని విడుద్ల చేసాతయి.
ఉననటాయితే దానిని స్మాంతర ఈనెల వాయపనం + నీరు ఆవిరి రూపంలో పత్రాల నుండి విడుద్ల కవడానిన
అంట్సరు. భాష్పాతే్కము అంట్సరు.
+ తలావేరు వయవస్ి కలగ్జన మొకకల పత్రాలకు జాల్లకర + కిరణ జనయ స్ంయోగ క్రియ దాారా మొకకలు ఆహార
ఈనెల వాయపనం ఉంటుంద. పదారాులను తయారుచేయడం పత్రం యొకక మరొక
+ పీచ్చ వేరు వయవస్ి కలగ్జన మొకకల పత్రాలకు స్మాంతర ముఖ్యమైన విధ
ఈనెల వాయపనం ఉంటుంద. + పత్రాలు శాాస్క్రియలో, భాష్పాతే్క ప్రక్రియలో, కిరణజనయ
పత్ర రంధ్రాలు: స్ంయోగక్రియలో ఉపకరిసాతయి.
+ మంద్ంగా ఉండే ఒక పత్రానిన తీసుకుని, దాని బ్బహయ + మన చ్చట్టట ఉండే మొకకలు చాల్ల వరకూ వేరు, కండం,
పొరను తీసి స్కలాడ్ పై ఉంచి నీటి చ్చకకను వేసి పత్రం, పుష్పాలను కలగ్జ ఉంట్సయి.
సూక్షమద్రి్నితో పరిశీలంచినపుడు చికుకడు గ్జంజ + ప్రతి భాగం ప్రతేయకమైన విధులను నెరవేరిు మొకకకు
ఆకరంలో ఉనన భాగాలను గురితంచవచ్చు. ఉపయోగపడుతుంద.
+ పత్రం లోపల చికుకడు గ్జంజ ఆకరంలో కనబడే భాగాలు + ప్రకృతిలో వేరు వేరు రకలైన మొకకలు వేరు వేరు రకలైన
రక్షక కణలు. వాటి మధయలో గల రంధ్రమును పత్ర పరిస్రాలకు, పరిసిితులకు అనుగుణంగా తమను తాము
రంధ్రము అంట్సరు. స్రుదబ్బటు చేసుకుని జీవిసుతన్యనయి.
+ పత్ర రంధ్రాలు, మన శరీరంలో ముకుక మాదరిగా + సాధారణంగా మొకకలలో కండం మొకక భాగాలకు
పనిచేసాతయి. ఆధారానిన ఇసుతంద. చెరకు వంటి మొకకలలో కండం
+ మొకకకూ వాతావరణనికి మధయ వాయు వినిమయానికి ఆహారానిన నిలా చేసుకునే విధంగా మారుా చెంద
ఇవి తోడాడతాయి. ఉంటుంద.
+ పత్ర ఉపరితలం నుంచి మొకకలలో ఉనన అధకమైన నీరు పుషాం:
ఆవిరి రూపంలో బయటకు పోతుంద. + పుషాం మొకకలలో మరింత ముఖ్యమైన భాగము.
+ ఈ ప్రక్రియను భాష్పాతే్కము అంట్సరు. + పుష్పాలలో రంగు రంగుల ఆకరషక పత్రాలు ఉంట్సయి.
+ ఎండలో పెరిగే మొకకను ఎంచ్చకుని పత్రాలు కలగ్జన + ఇవి కీటకలను తమ వద్దకు ఆకరిషంచి, పరపరాగ
కొమాను ఒక పాలథీన్ స్ంచిలో బంధంచి, కొనిన గంటలు స్ంపరకం జరిగేల్ల చూసి ఫల్లలను ఉతాతిత చేసాతయి.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 11 FREE STUDY MATERIALS
+ ప్రకృతికి రంగులదేద రకరకల పుష్పాలునన మొకకలను
మనం పెంచ్చకుంట్సము.

ఇవి కూడా . . .
+ కొనిన మొకకలు తమ వేరుా, కండములలో ఆహారానిన నిలా చేసుకుంట్సయి.
+ ములాంగ్జ, కయరట్, బీట్ రూట్ వంటి మొకకలు వేరాలో ఆహార పదారాులను నిలా చేసాతయి.
+ ఆహారంను నిలా చేసిన వేరుా ల్లవుగా ఉబిా, దుంపవేరుాగా మారతాయి.
+ బంగాళ్ దుంప, పసుపు, వెలుాలా, అలాం వంటి మొకకలలో కండం ఆహార పదారాులను నిలా చేయడం మూలంగా ల్లవుగా
ఉబిా, దుంపగా మారి, భూమిలో పెరుగుతుంద.
+ సాధారణంగా వీటిని దుంప వేరుాగా మనం భావిసుతంట్సము కనీ ఇవి నిజానికి రూపాంతరం చెందన కండాలు.
+ గోదావరి జిల్లాలలోని కోనసీమ ప్రంతంలో పొటిటకకలు సాంప్రదాయకమైన వంటకం
+ పనస్ చెటుట పత్రాలను పొటిటకకలు తయారుచేయడంలో ఉపయోగ్జసాతరు.
+ ఈ చెటుట పత్రాలతో చేసిన చినన గ్జనెనలలో మినుములతో తయారుచేసిన పిండి, బియయపు రవాల మిశ్రమానిన ఉంచి
ఆవిరిలో ఉంచి ఉడికించడం దాారా పొటిటకకలను తయారుచేసాతరు.
+ వీటిని ఇడీాలల్ల చటీనతో తినవచ్చు.
+ పొటిటకకలు పనస్ పండు వాస్నతో కలసి చాల్ల రుచిగా ఉంట్సయి. ఆరోగయకరమైనవి కూడా.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 12 FREE STUDY MATERIALS

6వ తరగతి జనరల్ సైన్్ – 03. జంతువులు - ఆహారం


---
జంతువులు – అవి తినే ఆహారము: + ఆహారం కోస్ం ఇతర జంతువులపైన మాత్రమే ఆధారపడే
+ గేదె, ఆవు పచిుగడిి, గానుగపిండి, ఎండు గడిి, ధానయం జంతువులను మాంసాహారులు అంట్సరు.
ఆహారంగా తీసుకుంట్సయి. + మొకకలు, జంతువులు రండింటిని ఆహారంగా తీసుకునే
+ పిలా చినన జంతువులు, పక్షులు, పాలు ఆహారంగా జంతువులను ఉభ్యాహారులు అంట్సరు.
తీసుకుంటుంద. జంతువులు ఆహారం తినే విధానం:
+ ఎలుక ధానయమును ఆహారంగా తీసుకుంటుంద. + మనకు మన పరిస్రాలలో లభించే మొకకలు, జంతువులే
+ సింహం, పుల జంతువుల మాంస్మును ఆహారంగా ప్రధాన ఆహారపు వనరులు.
తీసుకుంట్సయి. + అల్లగే జంతువులు కూడా ఆహారం కోస్ం మొకకలు,
+ సాల్ల పురుగు తన గూటిలో చికుకకునన చినన పురుగులను జంతువులపైనే ఆధారపడతాయి.
ఆహారంగా తీసుకుంటుంద. + ప్రతి జంతువు తనదైన ప్రతేయక శైలలో ఆహారానిన
+ బలా చినన చినన పురుగులను ఆహారంగా తీసుకుంటుంద. సేకరించ్చకుంటుంద.
+ మానవుడు మొకకలు జంతువుల నుంచి లభించే పలు + పీలుడం, న్యకడం, ఏరడం, నమలడం, మింగడం వంటి
ఆహార పదారాులను ఆహారంగా తీసుకుంట్సడు. మారాాల దాారా జంతువులు ఆహారానిన తీసుకుంట్సయి.
+ సీతాకోకచిలుక మకరందానిన ఆహారంగా తీసుకుంటుంద. + ఆహారానిన వెతికి, సేకరించి, పటుటకొని లేదా వేట్సడి
+ కకి అననం మెతుకులు, ధానయం గ్జంజలు, చినన చినన తరువాత శరీరంలోని వివిధ భాగాల స్హాయంతో
పురుగులను ఆహారంగా తీసుకుంటుంద. ఆహారానిన నోటిలోకి తీసుకుంట్సయి.
+ ఆవు, గేదె, మేక వంటి జంతువులు ఆహారం కోస్ం + దాదాపుగా జంతువులనీన తరచూ దొరికే ఆహారానిన
మొకకలు, వాటి ఉతాతుతల పైన మాత్రమే ఆధారపడతాయి. తీసుకుంట్సయి.
+ పుల, సింహం, నకక, తోడేలు వంటి అటవీ జంతువులు + దీనికోస్మై అవి తరచూ ఆహారం దొరికే ప్రదేశాలను వెతికి
జంతువుల మాంస్మును మాత్రమే ఆహారంగా కనుకుకంట్సయి.
తీసుకుంట్సయి. + జంతువులు ఆహారపు జాడను గురితంచడానికి
+ మానవుడు, పిలా, కకి వంటివి ఆహారం కోస్ం మొకకలు, జాానేంద్రియాలను విసాతరంగా ఉపయోగ్జసాతయి.
జంతువులు రండింటిపైన్య ఆధారపడతాయి. + వాస్న, చూడటం, వినడం, రుచి మరియు స్ార్ అనేవి
+ ఆహారం కోస్ం కేవలం మొకకలపైన మాత్రమే ఆధారపడే జంతువులు ఆహార అనేాషణలో అనుస్రించే వ్యయహాలు
జంతువులను శాకహారులు అంట్సరు.
+ ఏనుగులు, జింకలు అడవిలో నివసించే శాకహారులు.
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 13 FREE STUDY MATERIALS
+ కొనిన జంతువులు ఆహార సేకరణలో ఒకటి కంటే ఎకుకవ + ప్రపంచంలోకెల్లా అతిచినన పక్షి అయిన హమిాంగ్ బర్ి
జాానేంద్రియాలపై ఆధారపడతాయి. మరికొనిన ఒకే లేదా తేనె పిటట, తన ముకుక దాారా మకరందానిన
జాానేంద్రియంపై ఆధారపడతాయి. సేకరించ్చకుంటుంద.
+ ఆయా జంతువులలో అవి ఆహారానిన అనేాషంచడానికి + కుకకలు ఎకుకవగా వాస్నపై ఆధారపడి ఆహారానిన
వినియోగ్జంచే అవయవాలు బ్బగా అభివృదు చెందనవై సేకరించ్చకుంట్సయి.
ఉంట్సయి. + గద్దలు ఆహారానేాషణకు తమ ‘ద్ృషట’పై ఆధారపడతాయి.
+ చాల్ల జంతువులు వాటి ఆహారానిన స్మరువంతంగా + గబిాల్లలు వినికిడి మీద్ ఆధారపడి, స్రీస్ృపాలు రుచిపై
సేకరించడానికి నోటి భాగాలు, చేతులు లేదా కళ్ా వంటి ఆధారపడి ఆహారానిన సేకరించ్చకుంట్సయి.
శరీర భాగాలను వినియోగ్జంచ్చకుంట్సయి. + నీటి ఉపరితలంపై పడి కీటకల వలా ఏరాడే అలలను
వివిధ జంతువులు ఆహారానిన సేకరించ్చకునే విధానం: గురితంచి, నీటిపైన ఈదే కీటకలు లేదా పాండ్ సేకటర్్
+ కుకక వాస్న చూడటం దాారా, తన పదునైన ద్ంతాలు, ఆహారానిన సేకరించ్చకుంట్సయి.
న్యలుక స్హాయంతో ఆహారానిన సేకరించ్చకుంటుంద. + అలల అలజడిని పోలు చూసుకుని ఆహారం తనకు ఎంత
+ ఆవు కంటితో చూడటం, వాస్న దాారా ఆహారానిన దూరంలో ఉందో ఈ పాండ్ సేకటర్ గురితంచగలదు.
గురితంచి, నోటిదాారా ఆహారానిన తీసుకుంటుంద. + కుకక న్యలుకను ఉపయోగ్జంచే విధానం కపాతో పోలుతే
+ కోడి కంటితో చూడటం దాారా ఆహారానిన గురితంచి తన భిననంగా ఉంటుంద.
ముకుక స్హాయంతో తీసుకుంటుంద. + కుకక న్యలుకను న్యకడానికి ఉపయోగ్జసేత, కపా ఆహారానిన
+ కపా కంటితో చూడటం దాారా ఆహారానిన గురితంచి, పటుటకొని, మింగడానికి ఉపయోగ్జసుతంద.
న్యలుక స్హాయంతో ఆహారానిన మ్రంగుతుంద. + కీటకలను పటుటకోవడానికి కోళ్లా ముకుకను ఉపయోగ్జసేత,
+ పాము వాస్న దాారా ఆహారానిన గురితంచి, నోటి కపాలు వాటి న్యలుకను ఉపయోగ్జసాతయి.
స్హాయంతో ఆహారానిన మ్రంగుతుంద. + ఒకే వరాానికి చెందన జంతువులలో కూడా వివిధ
+ గబిాలం నిశాచర జంతువు. అతిధాని, ధాని పరావరతన్యల అవయవాలు భిననంగా ఉండే అవకశం ఉంటుంద.
స్హాయంతో రాత్రి వేళ్ స్ంచరిసూత ఆహారానిన + వివిధ పక్షులను గమనించినపుడు వాటి ముకుక, అవి
అనేాషంచ్చకుంటుంద. తీసుకునే ఆహారానిన బటిట, సేకరించ్చకునే విధానం బటిట
+ బలా చూడటం దాారా ఆహారానిన గురితంచి, నోటిదాారా వేరుగా ఉండట్సనిన మనం గమనిసాతము.
మింగుతుంద. ఈ ప్రక్రియలో న్యలుక చకకగా + ఒక జంతువు తినే ఆహారం, దానిన సేకరించ్చకునే విధానం
స్హకరిసుతంద. వాటి ఆహారపు అలవాటుగా మారుతుంద.
+ గద్దలు తమకునన తీక్షణమైన చూపు దాారా దూరం నుంచి + పశువుల శరీరానికి (చరాానికి) జలగలు అంటుకోవడం,
కూడా ఆహారానిన గురితసాతయి. ముకుకతో పొడిచి మనుషుల చరాాలకు జలగలు అంటుకోవడం దాారా
ఆహారానిన తీసుకుంట్సయి. రకతనిన పీలుసాతయి.
+ సింహం వేట్సడే జంతువు. వాస్న, చూడటం వంటి + రకతనిన పీలుడానికి జలగ నోటిచ్చట్టట ‘చూషకలు’ అనే
ప్రక్రియల దాారా ఆహారానిన గురితంచి, కళ్లా, గోరుా, నోటిని ప్రతేయక అవయవాలు కలగ్జ ఉంటుంద.
ఉపయోగ్జంచి ఆహారానిన తీసుకుంటుంద. + వానపాములు, నతతలు కూడా హారానిన నేల నుండి పీలేు
+ వాడిగా ఉండే గోరుా లేదా పంజా వేట్సడటంలో ప్రతేయక స్రుదబ్బటును కలగ్జ ఉంట్సయి.
స్హకరిసుతంద. పక్షులు ఆహారం సేకరించ్చకోవడం:
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 14 FREE STUDY MATERIALS
+ పక్షులలో వివిధ రకలైన ఆహారానిన తీసుకోవడం + ఆవు వంటి జంతువులు ఆహారం కోస్ం పూరితగా మొకకల
మూలంగా పక్షుల ముకుకలలో వైవిధయం ఉంటుంద. మీద్ ఆధారపడతాయి. వీటిని శాకహారులు అంట్సరు.
+ వడ్రంగ్జ పిటటకు బలమైన పొడవాటి ముకుక ఉంటుంద. దీని + ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక
స్హాయంతో చెటా బెరళ్ాను తొలగ్జంచి వాటి క్రింద్ ఉండే మొద్లైన జంతువులు పచిు/ఎండు గడిి ఆకులు, కొమాలను
చీమలను, చెద్లను, పురుగులను తింటుంద. తింట్సయి.
+ కొంగ తన పొడవాటి ముకుక స్హాయంతో నీటిలోని + ఆవు లేదా బర్రె తన ఆహారానిన సేకరించ్చకోవడంలో నోరు,
చేపలను పడుతుంద. న్యలుక, కళ్లా ఉపయోగపడతాయి.
+ గద్దల ముకుక బలంగా కొకెకంల్ల ఉండి జంతువుల + ఆవుకు నోటోా గల ద్ంతాలు ఆహారానిన నమలడంలో
మాంస్ం చీలుడానికి వీలుగా ఉంటుంద స్హకరిసాతయి.
+ పండుా, గటిట వితతన్యలు కొరికి తినే చిలుక ముకక బలంగా + ఆవులు, గేదెలు చెటా క్రింద్ కూరొుని ద్వడలు
వంకర తిరిగ్జ ఉంటుంద. కదలంచడానిన నెమరు వేయడం అని చెపావచ్చు.
+ కకి ముకుక గ్జంజలను ఏరుకు తినేందుకు, మాంసానిన చీలు + జీరాణశయంలోకి మింగ్జన ఆహారానిన తిరిగ్జ తెచ్చుకుని
తినేందుకు వీలుగా ఉంటుంద. నమలడానిన నెమరు వేయడం అంట్సరు.
+ పక్షులలో ముకేక కకుండా ఇతర భాగాలు కూడా అవి + సింహం, నకక, తోడేలు, పుల మొద్లైన అడవి జంతువులు
తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంట్సయి. ఆహారం కోస్ం ఇతర జంతువులను వేట్సడుతాయి.
+ జంతువుల మాంసానిన చీలుడానికి వీలుగా వాడిగా ఉండే + వీటికి పరుగెతతడానికి బలమైన కళ్లా, పటుటకోవడానికి
గోరాతో పాటు బలమైన కొకెకం వంటి ముకుక గద్దలకు పదునైన గోరుా, మాంస్ం చీలుడానికి పదునైన ద్ంతాలు
అవస్రం. ఉంట్సయి.
+ తేనెపిటట పొడవాటి స్ననని ముకుకను కలగ్జ ఉండి + కుకక వాస్న చూడటం దాారా ఆహారానిన పసిగడుతుంద.
మకరందానీన పూల నుంచి సేకరించ్చకునేల్ల ఉంటుంద. ఇద ఆహారం తీసుకోవడంలో న్యలుక, నోరు, ద్ంతాలు,
దీనికి వాడిగా ఉండే గోరుా అవస్రం లేదు. ముకుక ఉపయోగపడతాయి.
+ బ్బతు పొడవైన ముకుకతో పాటు ద్ంతాలను కలగ్జ + కుకక న్యలుక స్హాయంతో నీటిని తాగుతుంద.
ఉంటుంద అయితే ఈ ద్ంతాలు ఆహారానిన నమలడానికి + కుకక న్యలుకను ద్రవాలను తీసుకోవడానికి
కకుండా, నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత ఉపయోగ్జసుతంద. కపా ఆహారానిన నోటోాకి ల్లకోకవడానికి
సాధనంగా ఉపయోగపడతాయి. ఉపయోగ్జంచ్చకుంటుంద. ఆవు తన న్యలుకను ఆహారానిన
+ చేపలకు కూడా పళ్లా ఉంట్సయి. ఇవి బ్బతులో ద్ంతాలపైకి నెటేటందుకు ఉపయోగ్జంచ్చకుంటుంద.
ఉపయోగపడినటుాగా ఆహారం సేకరించడంలో ఆహారపు గొలుసు:
ఉపయోగపడతాయి. + జీవులు వివిధ జీవక్రియలను నిరాహంచ్చకోవడం కోస్ం
+ కపా తన జిగురుగా ఉండే పొడవైన న్యలుకను కీటకం ఆహారం అవస్రం అవుతుంద.
వైపుకు విసురుతుంద. కీటకం న్యలుకకు అంటుకునన + కొనిన జీవులు వాటి ఆహారానిన అవే సంతంగా
తరువాత దానని ల్లకొకని మింగేసుతంద. తయారుచేసుకోగలవు.
+ బలా కూడా తన న్యలుకను ఉపయోగ్జంచ్చకుని కీటకలను, + మరికొనిన జీవులు శకిత కోస్ం ఇతర జీవులను ఆహారంగా
చినన పురుగులను అందుకుంటుంద. తీసుకుంట్సయి.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 15 FREE STUDY MATERIALS
+ ఆహారానిన ఎల్ల పొందుతున్యనయనే విధానం అనుస్రించి శైవల్లలు – కీటకలు – చేపలు – మానవుడు
జీవులను రండు రకలుగా వరీాకరించవచ్చు. + ప్రతి ఆవరణ వయవస్ిలో కూడా అకకడ నివసించే జీవుల
1. ఉతాతిత దారులు మధయ ఆహారం కొరకు ఒక గొలుసుల్లంటి స్ంబంధం
2. వినియోగదారులు ఉంటుంద.
+ ఉతాతిత దారులు వాటి ఆహారానిన అవే + ఏ జీవిని, ఏ జీవి తింటుందో చూపే క్రమానిన ‘ఆహారపు
తయారుచేసుకుంట్సయి. మొకకలు ఉతాతిత దారులకు గొలుసు’ అంట్సరు.
ఉదాహరణ + ఆహారపు గొలుసు ఇతర జీవులను తినడం దాారా జీవులు
+ సూరుయడి శకితని ఉపయోగ్జంచి తమ ఆహారానిన శకిత, పోషకలను ఎల్ల పొందుతాయో వివరిసుతంద.
తయారుచేసుకునే ఏ జీవి అయిన్య ఉతాతిత దారే + ఆహారపు గొలుసు ఉతాతిత దారులు, వినియోగదారుల
అవుతుంద. మధయ స్ంబంధానిన చూపుతుంద.
+ మొకకలను లేదా జంతువులను తినే జీవులను + ఆహారపు గొలుసు ప్రకృతిలోని విభినన జీవులు ఎల్ల
వినియోగదారులు అంట్సరు. పరస్ారం ఆధారపడి ఉంట్సయో వివరిసుతంద.
+ జంతువులు వాటి ఆహారానిన అవి తయారు చేసుకోలేవు. + ఆహారపు గొలుసులో శకితకి మూల వనరు సూరుయడు.
కనుక జంతువులనీన వినియోగదారుల వరాానికే చెందును + మిడత తనకు కవలసిన శకితని ఉతాతితదారులైన మొకకల
+ జంతువులు అనీన మొకకలనే తిననటాయితే ప్రకృతిలో నుంచి పొందుతుంద.
స్మతులయత దెబాతింటుంద. + ఆహారపు గొలుసు నుంచి ఏ జంతువు తొలగ్జంచబడిన్య,
+ ప్రకృతిలో స్మతులయతను సాధంచడానికి జంతువులు దాని పై జంతువుకు ఆహారం లేకుండా పోతుంద.
స్ాషటమైన ఆహారపు అలవాటాను అనుస్రిసాతయి + పుటటగొడుగులు వంటివి విచిుననకరులుగా ఉంట్ట
+ ఆహారపు అలవాటా ఆధారంగా వినియోగదారులను చనిపోయిన జంతువుల నుంచి పోషకలు తిరిగ్జ
నిరిదషటమైన స్మూహాలుగా, రకలుగా వరీాకరించవచ్చు. అవి భూమిలో సిిరీకరించడంలో స్హకరిసాతయి.
1. ప్రధమిక వినియోగదారులు + బ్బకీటరియాలు, పుటటగొడుగులు వంటి శ్చలీంద్రాలు
2. దాతీయ వినియోగదారులు చనిపోయిన మొకకలు, జంతువులను విచిిననం చేయడం
3. తృతీయ వినియోగదారులు దాారా శకితని పొందుతాయి కనుకనే వీటిని విచిిననకరులు
+ కీటకలు, కుందేలు, ఆవు వంటి శాకహారులు ఉతాతిత అంట్సరు.
దారుల స్మూహానికి చెందును + ఇవి ఉతాతిత దారులు, వినియోగదారులు మరియు నేల
+ ప్రధమిక వినియోగదారులను ఆహారంగా తీసుకునే మధయ పదారాులు చక్రీయం కవడానికి
పక్షులు, కపా, నకక వంటి మాంసాహారులు దాతీయ ఉపయోగపడతాయి కనుక వీటిని పునరుతాతితదారులు
వినియోగదారుల స్మూహంలో భాగం అవుతాయి. అనికూడా పిలుసాతరు.
+ దాతీయ వినియోగదారులను తినే మాంసాహారులను ఆహారపు జాలకం:
భుజించే మాంసాహారులైన పాములు, సింహాలు, పులులు + ఆహారపు గొలుసులు ఎపుాడూ ఒక స్రళ్రేఖ్లో
వంటివి తృతీయ వినియోగదారుల వరాానికి చెందుతాయి. ఉండనవస్రం లేదు. అనేక ఆహారపు గొలుసులు
+ అడవిలో జింక గడిి తింటుంద – పుల జింకను తింటుంద ఒకదానితో ఒకటి స్ంబంధం కలగ్జయుండి
+ ఆహారపు గొలుసులు: శాఖోపశాఖ్లుగా చీల ఆహారపు జాలకంగా ఏరాడతాయి.
కయరట్ – కుందేలు – పాము – గద్ద
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 16 FREE STUDY MATERIALS
+ ఈ విధంగా అంతరాత స్ంబంధాలు కలగ్జన ఆహారపు + కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర
గొలుసుల వయవస్ినే ఆహారపు జాలకం అంట్సరు. చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిలాల బ్బధయతలను
+ సాధారణంగా చాల్ల రకల జంతువులు గుంపులుగా నిరాహసాతయి.
నివసిసాతయి. + ఆవులను పాల కోస్ం పెంచినటుా, చీమలు ‘హనీ డూయ’ అనే
చీమల ప్రపంచం: పదారుం కోస్ం ‘ఎపిడ్్’ అనే ఒక రకమైన కీటకలను
+ చినన చీమల నుంచి పెద్ద ఏనుగుల వరకూ ఎనోన రకల పెంచ్చతాయి.
జంతువులు గుంపులలో నివసిసాతయి. + మీచలు కూడా మనల్ల మంచి రైతులు
+ చీమలు ఎనోన పనులు చేసాతయి. పనులు చేయడానికి + చీమలు తాము తీసుకునే ఆహారమైన శ్చలీంద్రం కోస్ం
ద్ండులో ఎనోన చీమలు ఉంట్సయి. ఆకులను చినన చినన ముకకలుగా కతితరించి ఒక పానుా వల్ల
+ చీమల ద్ండులో పనులు చేయడానికి కూలీ చీమలు, రక్షణ తయారుచేసి అందులో శ్చలీంద్రానిన పెంచ్చతాయి.
చరయలు చేపటేట సైనిక చీమలు, ఆడ, మగ చీమలు
ఉంట్సయి.

ఇవి కూడా . . .
+ ఫల్లహార జంతువులు ఎకుకవగా పండుా, రస్భ్రితమైన పండా వంటి కూరగాయలు, వేరు దుంపలు,
కండాలు, గ్జంజలు, వితతన్యల వంటి వాటిని తింట్సయి.
+ ఇవి ఫల్లలను ప్రధాన ఆహారంగా తీసుకునే శాకహారులు లేదా ఉభ్యాహారులు.
+ 20% శాకహార క్షీరదాలు ఫల్లలను భుజిసాతయి కనుక క్షీరదాలలో ఫల్లహారం సాధారణంగా కనిపిసుతంద.
+ మన పరిస్రాలలో నివసించే కకులు, గద్దలు సాధారణంగా వృధాగా పారేసిన, కుళ్ాన ఆహారపదారాులను,
చనిపోయిన జంతువులు మొద్లైన వాటిని తింట్సయి.
+ మన పరిస్రాలను శుభ్రంగా ఉంచడంలో ఈ రీతిన కకులు, గద్దలు స్హాయపడుతున్యనయి కనుక వాటిని
స్హజ పారిశుధయ కరిాకులు అంట్సరు.
+ ఆవు, గేదె, ఒంటె మొద్లైన జంతువులు ఆహారానిన గబగబ్బ నమిల మింగుతాయి. దానిన జీరాణశయంలో
ఒక భాగంలో నిలా చేసాతయి.
+ కొంత సేపు తరువాత మింగ్జన ఆహారానిన జీరాణశయం నుండి నోటోాకి తెచ్చుకొని మళ్లా బ్బగా
నములుతాయి. ఈ ప్రక్రియను నెమరు వేయుట అని, ఈ రకమైన జంతువులను నెమరువేయు జంతువులు
అని అంట్సరు.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 17 FREE STUDY MATERIALS

6వ తరగతి జనరల్ సైన్్ – 04. నీరు


---
+ బటటలు ఉతకడం, వంట చేయడం, పాత్రలను కడగడం భూమి – నీరు:
మొద్లైన రోజువారీ పనులను నిరాహంచడానికి నీరు + భూమి మీద్ అనేక నీటి వనరులు కలవు. సుమారుగా
అవస్రం. భూగోళ్ం మొతతం మీద్ 3/4 వంతు నీటితో నిండి ఉననద.
+ నీరు లేకుండా ఒకరోజు కూడా బతకలేము + అయితే ఈ నీటిలో ఎకుకవభాగం స్ముద్రపు నీరే,
+ నీటి అవస్రాలను ప్రధానంగా క్రింద రకలుగా స్ముద్రపు నీరు ఉపాగా ఉండి, తాగడానికి, రోజువారీ
వరీాకరించవచ్చు అవస్రాలకు ఉపయోగపడదు.
1. ఇంటి లేదా కుటుంబ అవస్రాలు + బ్బవులు, చెరువులు, కలువలు, కుంటలు, నదులలో దొరికే
2. వయవసాయ స్ంబంధ అవస్రాలు మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంద.
3. ఇతర అవస్రాలు + భూమిపై లభించే మొతతం నీటిలో ఇటువంటి మంచినీరు
+ మనం నీటి గురించి చెపేా స్మయంలో గాాసుడు నీళ్లా, కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుంద.
బకెట్ నీళ్లా, సీసా నీళ్లా అంటుంట్సము కనీ ఈ రకమైన + భూమిపై స్ముద్రాలలోనే కకుండా, నదులు, స్రసు్లు,
కొలత ప్రమాణిక మైనద కదు. కొలనులు, బ్బవులు, మంచ్చతో కపాబడిన పరాతాలు,
+ ఇతర ద్రవపదారాిల వల్ల నీటిని కూడా లీటరాలోనూ, మిలీా హమానీనదాలు, ధృవ ప్రంతాలలో గడికటిటన రూపంలో
లీటరాలోనూ కొలుసాతరు. కూడా లభిసుతంద.
నీటి వనరులు: + 20 లీటరా బకెట్ లోని మొతతం నీరు భూమిపై గల మొతతం
+ మన పరిస్రాలలో ఉనన వివిధ నీటి వనరులనుండి మనం నీరు అనుకుంటే అందులో 500 మి.లీ. నీరు భూమిపై గల
నీటిని పొందుతాము. మంచినీరుగా చెపావచ్చు. మిగ్జలన 19 లీ. 500 మి.లీ.
+ చాల్ల గ్రామాలలో సాధారణంగా బ్బవులు, కలువలు, స్ముద్రాలు, మహాస్ముద్రాలలో నీరుగా చెపావచ్చు.
కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైన నీటి వనరులుగా + ఈ 500 మి.లీ. మంచినీటిలో 150 మి.లీ. నీరు మొతతం
ఉంట్సయి. భూగరా జల్లలను సూచిసుతంద. దీని నుంచి చెంచాలోకి
+ భూగరా జల్లలను తోడుకోవడానికి బ్బవులు, బోరుబ్బవులు 1/4 వంతు నీటిని తీసుకోగా, మిగ్జలన నీరు మంచ్చతో
తవుాతారు. కపాబడిన పరాతాలు, హమానీనదాలు, ధృవ ప్రంతాలలో
+ బ్బవులు, బోరుబ్బవులు తవాడం ఎంతో కషటంతో కూడిన గడికటిటన రూపంలో ఉంటుంద.
పని. ఎంతో మంద పనివారు ఎంతో శ్రమపడి బ్బవి తవిా + చెంచాలోకి తీసుకునన నీరు ప్రపంచంలోని అనిన నదులు,
మనకు నీటిని అందసాతరు. స్రసు్లు, చెరువులలో కనిపించే మొతతం ఉపరితల నీటిని
+ నీటిని పొదుపుగా వాడటం మన బ్బధయత సూచిసుతంద. దీనిని తాగునీరుగా ఉపయోగ్జంచ్చకోవచ్చు.
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 18 FREE STUDY MATERIALS
+ నీటి వనరులలో నీటి మటటం వరషం మీద్ ఆధారపడి + దీనిని బటిట నీటికి ఉండే మూడు రూపాలను ఒకదాని
ఉంటుంద. నుంచి మరొక దానికి మారుడానికి వీలుకలగ్జనవి అని
+ వరాషకలంలో బ్బవులలో నీటిమటటం పెరగడం, వేస్వి చెపావచ్చు.
కలంలో నీటిమటటం తగాడం మనం సాధారణంగా + తడి దుసుతలను ఎండలో ఆరవేసినపుడు దుసుతలలోని నీరు
గమనిసాతం. ఆవిరై బయటకు వెళ్ాపోతుంద.
+ గాల, ఎండ ల్లగా వరషం కూడా ఒక స్హజమైన అంశం. + దుసుతలు తారగా ఆరాలనుకుననపుడు వాటిని
+ వరాషకలంలో సాధారణంగా వరాషలు కురుసాతయి. రపరపల్లడించడమో లేదా ఫాయనుక్రింద్ ఉంచడమూ
+ ఆకశం మేఘావృతంగా ఉంటే వరషం కురవవచ్చునని చేసుతంట్సరు.
సాధారణంగా అంచన్య వేసుతంట్సం. అయితే మేఘాలునన + వరషం కురిసిన తరువాత తడిసిన రోడాపై, ఇంటి
ప్రతిసారీ వరషం కురవదు, ఒకోకసారి హఠాతుతగా వరషం పైకపుాలపైన, ఇతర ప్రదేశాలలో నిలచిన నీరు కొంత
కురుసుతంటుంద. కలం తరువాత ఆవిరైపోవడం గమనిసాతము.
నీరు – రూపాలు: + ఇల్ల ఆవిరైన నీరు గాలలో చేరుతుంద.
+ ప్రకృతిలో స్హజసిద్ుంగా నీరు మూడు రూపాలలో + ఒక గ్జనెనలో నీటిని తీసుకుని వేడిచేయడం దాారా నీరు
ఉంటుంద. ఆవిరిగా మారడానిన గమనించవచ్చు.
1. ఘనరూపం బ్బష్పాభ్వనం:
2. ద్రవ రూపం + నీటిని నీటి ఆవిరిగా మారేు ప్రక్రియను ‘బ్బష్పాభ్వనం’
3. వాయు రూపం అంట్సరు.
+ నీరు గటిటగా, గడికటిటనటుాగా ఉంటే దానిని మనం + నీటిని కొంచెం వేడిచేసేత వెచుబడతాయి, కొంత నీటి ఆవిరి
మంచ్చగడి అని పిలుసాతము. ఏరాడుతుంద. నీటిని ఇంక వేడిచేసేత మరుగుతాయి, ఆవిరి
+ మంచ్చ అనేద నీటి యొకక ఘనరూపము. ఇద ప్రకృతిలో అవుతాయి. ఇంక వేడిచేసేత మొతతం నీరు నీటి ఆవిరిగా
స్హజంగా ఏరాడుతుంద. మారుతుంద.
+ మంచ్చగడిను వేడిచేసేత అదనీరుగా మారుతుంద. + నీరు గ్రహంచే ఉషణ పరిమాణం బ్బష్పాభ్వన్యనిన ప్రభావితం
+ నీరు అనేద ద్రవరూపానికి చెందనద చేసుతంద.
+ నీరు ద్రవరూపంలో మహాస్ముద్రాలు, స్ముద్రాలు, నదులు, + నీరు అధక ఉష్పణనిన పొందతే, అద తారగా ఆవిరవుతుంద్ని
స్రసు్లు, భూగరాంలో నిలువ ఉంటుంద. చెపావచ్చు.
+ నీటిని వేడిచేసూత పోతే వాయు రూపమైన నీటి ఆవిరిగా + భూమిపై బ్బష్పాభ్వనం స్హజంగా జరిగే ఒక ప్రక్రియ.
మారుతుంద. + నీటి వనరులు అయిన స్ముద్రాలు, మహాస్ముద్రాలు,
+ నీటి ఆవిరి మనచ్చట్టట ఉనన గాలలో ఉంటుంద. నదులు, చెరువులు మొద్లైన ఉపరితల్లల నుంచి
+ మంచ్చగడిను వేడిచేసేత నీరుగా మారుతుంద. నీటిని నిరంతరంగా నీరు బ్బష్పాభ్వనం చెందుతూ ఉంటుంద.
వేడిచేసేత నీటి ఆవిరిగా మారుతుంద. + సూరయరశ్చా వలా, వీచే గాలవలా వాటిలోని నీరు నీటి ఆవిరిగా
+ నీటి ఆవిరిని చలాబరిసేత నీరుగా మారుతుంద. నీటిని మారుతుంద.
చలాబరిసేత మంచ్చగా మారుతుంద. + బ్బష్పాభ్వనం వలా ఏరాడిన నీటి ఆవిరి గాలలోకి
చేరుతుంద.
+ గాలల్లగానే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము.
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 19 FREE STUDY MATERIALS
+ ఇల్ల గాలలోకి బ్బష్పాభ్వనం దాారా చేరిన నీటి ఆవిరి + నీటి ఆవిరి గాలకంటే తేలకగా ఉంటుంద కనుక అద
మేఘాలుగా మారుతుంద. వాతావరణంలో పైకి చేరుతుంద.
సాంద్రీకరణం: + భూతలం నుండి పైకి పోయ్యకొదీద గాల చలాబడుతుంద.
+ శీతాకలంలో బ్బగా మంచ్చ కురిసి చలాగా ఉనన రోజు + అల్ల వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అకకడ ఉనన
ఉద్యానేన మనం మాట్సాడుతుననపుడు నోటిలో నుండి చలాని గాలులను తాకి సూక్షమమైన చినన చినన నీటి
చినన పొగల్లంటివి రావడానిన గమనిసుతంట్సము. బిందువులుగా మారుతుంద.
+ శీతాకలంలో మనం నోటి నుంచి వదలే గాల కంటే + ఈ సూక్షమమైన నీటి బిందువులే గాలలో తేలుతూ
బయటి వాతావరణంలో గాల చలాగా ఉంటుంద. వదలే వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిసాతయి.
గాలలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలకి రాగానే + ఏరాడిన మేఘాలు సిిరంగా ఉండలేవు. అవి గాల వీచే
హఠాతుతగా చలాబడి సూక్షమమైన బిందువులక దశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంట్సయి.
మారుతుంద. + ఇల్ల కదులుతూ, కొనిన మేఘాలు కలసిపోయి అధక నీటి
+ స్ాలా ప్రదేశానికి పరిమితమై ద్టటంగా ఉండే ఈ ఆవిరితో నిండిపోతాయి.
సాంద్రీకరణం చెందన నీటి బిందువులు చినన చినన + ఇల్ల నీటి బిందువులతో నిండిన మేఘాలు గాల ప్రవాహాల
మేఘాలుగా మనకు నోటిముందు కనిపిసాతయి. వలా స్ముద్రాల నుండి భూతలంవైపునకు ప్రయాణిసూత
+ శీతాకలపు ఉద్యాన గడిిపై, మొకకల ఆకుల చివరన, ఉంట్సయి.
ఆరుబయట ఉంచిన వాహన్యలపై చినన చినన తేమ + ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలలో ఉండే చలాని
బిందువులు ఏరాడి ఉండట్సనిన గమనిసుతంట్సము. గాలుల వలా చలాబడతాయి.
+ ఒక గాజు గాాసులో కొనిన మంచ్చ ముకకలను + మేఘాలు లేకుండా వరాషలు కురవవు. అల్లగే అనిన
తీసుకుననపుడు గాజు గాాసు బయట చినన చినన నీటి మేఘాలు వరాషలను కురిపించలేవు.
బిందువులు ఏరాడట్సనిన గమనిసుతంట్సము. + గాలలో కదులుతునన మేఘాలు సాధారణంగా అధక
+ గాాసులో ఉనన మంచ్చ ముకకల వలా గాాసు చలాబడుతుంద. సాియిలో ఉంట్సయి.
వెలుపలగాలలో గల నీటి ఆవిరికి గాాసు ఉపరితలం కంటే + కొనినసారుా గాలతో పాటు వచేు చలాద్నం మేఘాలను
ఎకుకవ వెచుద్నం ఉంటుంద. ఇద చలాని గాాసు చలాబరుసుతంద. ఇద మేఘాలలో ఉనన నీటి బిందువులను
ఉపరితల్లనిన తాకి చలాబడుతుంద. ఘనీభ్వింపచేసి పెద్ద నీటి బిందువులను ఏరారుసుతంద.
+ అల్ల చలాబడినపుడు గాలలోని నీటి ఆవిరి ద్రవీభ్వించ నీటి + మేఘాలు మరింతగా చలాబడినపుడు అందులోని తేమ
బిందువులుగా మారి గాాసు వెలుపల తలంపై ఏరాడతాయి. బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి.
+ ఇల్ల నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే ‘సాంద్రీకరణము’ + అల్ల బరువెకికన మేఘాలు భూమివైపుకు దగుతాయి.
అంట్సరు. + అటువంటి మేఘాల రంగు తెలుపు నుంచి బూడిద్రంగుకు
మేఘాలు – వరషం: మారుతూ, ద్టటమైన మేఘాలు కముాకునన భావన
+ బ్బగా ఎండగా ఉనన రోజులలో సూరారశ్చా వలా భూమితో కలుగుతుంద.
పాటు స్ముద్రాలు, మహా స్ముద్రాలు, నదులు, చెరువులు + ఈ స్మయంలో మేఘాలలోని తేమ బిందువులు
మొద్లైన వానిలోని నీరు వేడెకుకతుంద. మరింతగా పెద్దవి అవుతూ, మేఘాలు వాటిని నిలుపుకోలేని
+ అల్ల వేడెకికన నీరు బ్బష్పాభ్వనం వలా నీటి ఆవిరిగా సాియికి చేరుకుంట్సయి.
మారుతుంద.
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 20 FREE STUDY MATERIALS
+ ఇల్ల పెద్దవి అయిన నీటి బిందువులు క్రిందకి రాలడం 1) బ్బష్పాభ్వనం – ద్రవం వాయువుగా మారడం
ప్రరంభ్ం అవుతుంద. దీనినే మనం ‘వరషం’ అంట్సము. కరణం – సూరుయడు నీటి వనరులను వేడి చేయడం
+ వరషం కురిసే ముందు ఫలతం – ద్రవరూపంలోని నీరు, నీటి ఆవిరి (వాయువు) గా
- మేఘాలు భూమివైపుకు దగుతాయి. మారుతుంద.
- చలాని గాలులు వీసుతంట్సయి. 2) సాంద్రీకరణం – వాయువు ద్రవంగా మారడం
- మేఘాల రంగు తెలుపు నుంచి బూడిద్రంగుకు మారును కరణం – ఆవిరి గాలలో పైకి వెళ్ా చలాబడటం
- మేఘాలు ద్టటంగా కముాకుననటుాగా అనిపిసుతంద. ఫలతం – నీటి ఆవిరి (వాయువు) మేఘాలలో ద్రవనీటి
+ బ్బగా చలాగా ఉండే స్ంద్రాాలలో నీటి బిందువులు చినన బిందువులుగా మారడం
చినన మంచ్చ స్ాటికలుగా ఘనీభ్వించి మంచ్చ కురవడం 3) అవపాతం – నీరు లేదా గడికటిటన నీరు భూమిని చేరడం
ప్రరంభ్ం అవుతుంద. కరణం – మేఘ బిందువులు చాల్ల బరువుగా ఉంట్సయి.
+ మరికొనిన అరుదైన స్ంద్రాాలలో మరింతగా చలాబడిన పెద్ద అవి భూమిపై పడతాయి.
నీటి బిందువులు మంచ్చ ముకకలుగా క్రిందకి పడతాయి ఫలతం – వరషం, మంచ్చ, సీాట్ లేదా వడగళ్ా రూపంలో
వీటినే మనం ‘వడగండుా’ అంట్సరు. అవపాతం చెందన నీరు భూమికి చేరడం
+ వరషం, మంచ్చ, మంచ్చతో కూడిన వరషం లేదా వడగళ్ా 4) సేకరణ మరియు ప్రవాహం – నీరు భూగరాంలోకి
ఆకశం నుండి పడే వాతావరణ పరిసిితిని ‘అవపాతం’ ఇంకడం, ప్రవహంచడం
అంట్సరు. కరణం – భూమి యొకక ఉపరితలంపై నీరు
జలచక్రం: స్మీకరించబడటం, కొనినసారుా ముందుకు ప్రవహంచడం
+ వరషం కురిసినపుడు చెరువులు, స్రసు్లు నీటితో ఫలతం – నీరు స్రసు్లు, చెరువులు, నదులలో
నిండుతాయి. చేరుతుంద. నదులు ప్రవాహాలుగా ప్రవహంచి, స్ముద్రాలు
+ వరషపు నీరు చినన చినన కలువలుగా ప్రవహసుతంద. ఇవి మహా స్ముద్రాలకు చేరుతుంద.
కలసి పోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారతాయి. + అడవులు నరికివేయడం మూలంగా, కరాాగారాలు వెద్జలేా
+ ఈ పెద్ద పెద్ద ప్రవాహాలు నదులలో కలుసాతయి. కలుష్పయల ఫలతంగా భూమి వాతావరణం క్రమంగా
+ నదులు స్ముద్రాలలోకి, మహాస్ముద్రాలలోకి ప్రవహసాతయి. వేడెకుకతోంద.
+ మరికొంత వరషపునీరు భూమిలోకి ఇంకి భూగరా జలంగా + ఈ కరణల వలా మేఘాలు చలాబడట్సనికి అనువైన
మారుతుంద. పరిసిితులు తగ్జాపోతున్యనయి. ఇద వరాషలు తగాడానికి
+ వేస్వి కలంలో అధక వేడి వలా ఎకుకవ మొతతంలో నీరు కరణం అవుతోంద.
స్ముద్రాలు, స్రసు్లు, నదులు మొద్లైన చోటా నుండి + జలచక్రంలో ఏరాడే ఈ అంతరాయాలు వరద్లకు,
బ్బష్పాభ్వనం చెంద నీటి ఆవిరిగా మారుతుంద. కరువులకు దారితీసాతయి.
+ ఈ నీటి ఆవిరి గాల కంటే తేలకగా ఉండటం మూలంగా + వరద్ల వలా ఆసితనషటం, ప్రణనషటం జరుగుతాయి.
పైకి వెళ్ా, మేఘాలుగా రూపొందుతుంద. కరువు – నీటి కొరత:
+ ఈ మేఘాలు చలాబడినపుడు వరాషనిన ఇసాతయి. + వరుస్గా కొనిన స్ంవత్రాల పాటు వరాషలు కరువకపోతే
+ భూమి ఉపరితలం మరియు గాల మధయ జరిగే నీటి కరువు ఏరాడుతుంద.
ప్రస్రణను ‘జలచక్రం’ (హైడ్రోల్లజికల్ వలయం) అంట్సరు. + కరువు స్మయంలో మనుషులకు ఆహారం, పశువులకు
+ జలచక్రంలో న్యలుగు ముఖ్యమైన భాగాలు ఉంట్సయి. మేత దొరకడం కూడా కషటం అవుతుంద. తాగునీటికి
ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.
నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 21 FREE STUDY MATERIALS
తీవ్రమైన ఎద్దడి ఏరాడుతుంద. నేల ఎండిపోయి + నీటి కొరత ఏరాడకుండా జాగ్రతతలు తీసుకోకపోతే
వయవసాయం చేయడం, పంటలను పండించడం కషటం భ్విషయతుతలో ఈ భూమిపై జీవులు జీవించడం అసాధయం
అవుతుంద. అవుతుంద.
+ పంటలు పండకపోవడం మూలంగా పనులు లేక ప్రజలు + నీటి కొరతను నివారించే ఏకైక మారాం నీటి స్ంరక్షణ
వలస్పోతారు. + భ్విషయత్ తరాల కోస్ం నీటిని ఆదా చేయడానికి, నీటిని
+ మన రాష్ట్రంలో అనంతపురం, ప్రకశం, కడప జిల్లాలు జాగ్రతతగా అవస్రం మేరకు వినియోగ్జసేత అద నీటి
తీవ్రమైన కరువును ఎదురొకంటున్యనయి. స్ంరక్షణకు దారితీసుతంద.
+ పాఠయపుస్తకంలో ఉద్హరించిన ఫరోజ్ కు అతని జల స్ంరక్షణకు అనుస్రించాల్న పద్ుతులు:
సేనహతుడు రమణ రాసిన ఉతతరం – వరాషలు లేక, బోరుా + నీటి నిరాహణ – క్రింద అంశాలను కలగ్జ ఉంటుంద
ఎండిపోవడం మూలంగా పంటలు లేకపోవడానిన గురించి 1) వయరాులను నీటి వనరులలోకి విస్రడం వలన కలగే చెడు
వివరించి, పటనంలో తన తండ్రికి ఏదైన్య పని దొరికేల్ల ప్రభావాలను గురించి అవగాహన తీసుకుని రావడం
సాయం చేయమని కోరుతుంద. 2) కలుషయ కరకలను వేరు చేయడం దాారా నీటిని
+ మన రాష్ట్రంలో చాల్ల జిల్లాలలో వరాషభావ పరిసిితుల వలా పునఃచక్రీయం చేయడం
కరువు ఏరాడుతోంద. వరాషలు లేకపోవడం వలా రైతులు 3) వయవసాయంలో రసాయన ఎరువుల వాడకనిన
భూగరా జల్లలమీద్ ఆధారపడి వయవసాయం చేసుతన్యనరు. తగ్జాంచడం దాారా భూగరా జల్లల కలుష్పయనిన
+ ఎకుకవ నీరు అవస్రం అయిన పంటను పండించడం తగ్జాంచడం
మూలంగా భూగరా జల్లలను అధకంగా వాడేయడం 4) అటవీ నిరూాలనను తగ్జాంచడం
జరుగుతుంద ఇకకడ. ఇద భ్విషయతుతలో భూగరాజలలేమికి 5) వయవసాయంలో బిందు సేద్యం, తుంపరుల సేద్యం
దారి తీసుతంద. ఉపయోగ్జంచడం దాారా నీటి పారుద్లకు అవస్రం
+ నీటికోస్ం విచక్షణ రహతంగా బోరు బ్బవులు తవిా నీటిని అయ్యయ నీటిని తగ్జాంచడం
తోడివేసేత భూగరా జల్లలు క్రమంగా తగ్జాపోతాయి. + వరషపు నీటిని ప్రతయక్షంగా సేకరించడం మరియు
+ ప్రకృతిలో గాల, నీరు ఉచితంగా లభిసాతయి. కనీ ప్రజలు వాడట్సనిన వరషపు నీటి నిరాహణగా చెపావచ్చు.
ఇపుాడు నితాయవస్రాలలో భాగంగా మంచినీటిని + ఇళ్లా లేదా భ్వన్యల పై కపుాల నుండి వరషపు నీటిని
కొనుకోకవడం చూసుతన్యనము. సేకరించడం – వరషపు నీరు పడి చోటు నుండే
+ రోజు రోజుకు నీటి కొరత పెరుగుతూ ఉననద. సేకరించడం లో భాగం.
+ నీటి కొరతకు ప్రధాన కరణలు: + చెరువులు, కటటలు నిరిాంచడం దాారా వరషపు నీటిని
1) జన్యభా పెరుగుద్ల సేకరించడం – ప్రవహంచే వరషపు నీటిని సేకరించడంలో
2) అస్మాన వరషపాతం భాగం.
3) భూగరా జల్లలు తగ్జాపోవడం + నీరు లేకుండా మనం ఒకకరోజు కూడా జీవించలేము. నీరు
4) నీటి కలుషయం చాల్ల విలువైనద కనుక ఒకక చ్చకక నీటిని కూడా వృధా
5) నీటి అజాగ్రతత వినియోగం. చేయమని మనం నిరణయించ్చకోవాల.
+ మనకోస్మే కకుండా భ్విషయతుత తరాల కోస్ం కూడా
నీటిని కపాడుకోవడం మన బ్బధయత.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 22 FREE STUDY MATERIALS
ఇవి కూడా . . .
+ ప్రపంచవాయపతంగా 783 మిలయనా మందకి పరిశుభ్రమైన నీరు అందుబ్బటులో లేదు.
+ మన శరీరం, శరీర ఉష్పణగ్రతను నియంత్రించడానికి, ఇతర శారీరక విధులు నిరాహంచడానికి
నీటిని వినియోగ్జంచ్చకుంటుంద.
+ స్రియైన శారీరక పనితీరు కోస్ం మానవ శరీరానికి రండు నుంచి మూడు లీటరా నీరు
అవస్రం.
+ ఆహారం జీరణం కవడానికి శరీరం నుండి విషపదారాిలు, వయరాులు తొలగ్జంచడానికి నీరు
స్హాయపడుతుంద.
+ మన పాఠశాలలోా నీటి గంట (వాటర్ బెల్) ప్రవేశపెటటడానికి ఇదే కరణం.
+ మనకు శరీరానికి కవలసిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కకుండా పండుా
కూరగాయల నుండి కూడా లభిసుతంద.
+ పుచుకయ, బతాతయి వంటి పండుా, సర, దోస్ వంటి కూరగాయలలో కూడా నీరు ఉంటుంద.
+ మన బరువులో 70% నీరు ఉంటుంద.
+ వేస్విలో శరీరం నుంచి ఎకుకవ నీరు చెమట రూపంలో పోతుంద కనుక రసాలనిచేు పండాను
తీసుకుని తిరిగ్జ నీటిని భ్రీత చేసుకుంట్సము.
+ ప్రతి స్ంవత్రం మన రాష్ట్రంలో జూన్ నుంచి స్కపెటంబర్ వరకూ వరాషలు కురుసుతంట్సయి.
+ ఈ రోజులలో ఆకశం మేఘాలతో నిండి ఉండటంతో పాటు, గాలులు కూడా వీసుతంట్సయి.
+ ఈ గాలులు నైరుతి మూల నుండి వీసుతంట్సయి కనుక వీటిని ‘నైరుతి ఋతుపవన్యలు’
అంట్సరు.
+ అల్లగే నవంబర్, డిస్కంబర్ నెలలోా కూడా వరాషలు కురుసుతంట్సయి.
+ ఈ స్మయంలో ఈశానయ మూల నుంచి గాలులు వీసుతంట్సయి కనుక వాటిని ‘ఈశానయ
ఋతుపవన్యలు’ అంట్సరు.
+ అయితే ఈ మధయ కలంలో పరాయవరణ స్మతాసిితి దెబాతినడం, విపరీతమైన పరాయవరణ
కలుషయం మూలంగా ఋతువులకు తగ్జనటుాగా వరాషలు కురవడం లేదు.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net
Page: 23 FREE STUDY MATERIALS
+ అవపాతంలో న్యలుగు ప్రధాన రకలు ఉంట్సయి – వరషం, మంచ్చ, మంచ్చ వరషం, వడగళ్లా.
+ ప్రతి రకం మేఘాలలో నీటి బిందువులు లేదా మంచ్చ స్ాటికలుగా ప్రరంభ్ం అవుతుంద.
+ వాతావరణం యొకక దగువ భాగం లోని ఉష్పణగ్రత అవపాతం ఏ రూపానిన తీసుకుంటుందో
నిరణయిసుతంద.
+ గాల యొకక ఉష్పణగ్రత నీటి ఘనీభ్వన సాినం కంటే ఎకుకవగా ఉననపుడు వరషం కురుసుతంద.
+ నీటి ఆవిరి ఘనీభ్వించేంత చలాగా ఉనన గాల గుండా వెళ్లతుననపుడు నీటి ఆవిరి
స్ాటికీకరింపబడి, మంచ్చగా మారుతుంద.
+ భూమి యొకక ఉపరితలం ద్గారగా ఉనన ఘనీభ్వించే గాల దాారా వరషపు చినుకులు
పడిపోయినపుడు మంచ్చ వరషం స్ంభ్విసుతంద.
+ ఉరుములతో కూడిన గాలులు నీటిని తిరిగ్జ వాతావరణంలోకి నెటిటనపుడు వడగళ్లా
ఏరాడతాయి. మంచ్చగా మారిన నీరు, ఎకుకవ నీటితో పూత పూయబడి, పడగలగేంత భారీగా
మారే వరకూ ఈ ప్రక్రియ పునరావృతం అవుతుంద. భారీగా మారిన తరువాత వడగళ్లాగా
పడతాయి.
+ జాతీయ విపతుత స్హాయక ద్ళ్ం (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్్, NDRF), రాష్ట్ర విపతుత
స్హాయక ద్ళ్ం, సాినిక అగ్జనమాపక, ఆరోగయ, పోలీసు, రవినూయ విభాగాలు ప్రకృతి వైపరీతాయల
స్మయంలో స్మనాయంతో పనిచేసుతన్యనయి.
+ అవస్రం అయినపుడు సైనయం కూడా స్హాయక చరయలలో పాల్ాంటుంద.

ఈ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందంచబడినద. కనుక మీ మిత్రులకు షేర్ చేయవచ్చు.


నితయం మా నుంచి కరంట్ అఫైర్్ ఆన్ లైన్ టెస్టట ను ఉచితంగా అందుకోవడానికి NC DAILY – 15 అని 9640717460 కు వాట్స్ప్ స్ందేశం పంపండి
నవచైతనయ కంపిటీషన్్, చింతలపూడి, పశ్చుమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460 jobs.navachaitanya.net exams.navachaitanya.net

You might also like