You are on page 1of 5

క్షౌర కరమ

క్షౌర కరమను గురించి శాస్త్రము ఒక క్రమ పద్దతిని నిరదష్టించినది .

(a) శ్మశ్రూణ్యగ్రే వాపయతే అథోపకక్షావథ కేశానాథ లోమానయథ నాఖాని | .

(b) అథైతనమనురవప్త్రే మిథునమపశ్యత్ |


స శ్మశ్రూణ్యగ్రే అవపత్ |
అథోపకక్షౌ అథకేశాన్.

తాతపరయము:

ముిందుగా గడ్డమును కుడి ప్రకకనుిండి ప్రారింభించి పూరి చేయవలెను.


పిమమట మీసములను , కక్షము (చింకలు) , పిద్ప తల వింట్రుకలను కతిిరించ
వలయును చివరగా గోళ్ళను కతిిరించుకొనవలెనని విధానము చెపపబడినది.

తూర్పప కాని ఉతిర ముఖముగా కూర్చొని చేయించుకోవలెను.


క్షౌరకరమ చేయించుకోకూడ్ని సమయాలు :

(తిథులు)

1) పాడ్యమి

2) షష్ట

3) అషటమి

4) నవమి (శుకల పక్షము )

5) ఏకాద్శి

6) చతురదశి

7) పౌరణమి

8) అమావాసయ

9) జనమ నక్షత్రిం ఉనన రోజు

10) సూరయ సింక్రమణ్ిం నాడు

11) వయతీపాతిం

12) విష్ట (భద్ర )


(రోజులు – సమయములు ) – చెయయకూడ్నివి

1) శ్నివారము

2) ఆదివారము

3) మింగళ్వారము

4) శ్రాద్ధ దినము నాడు

5) ప్రయాణ్ము చేయబోయే రోజు

6) అభయింగన స్నననము చేసిన తర్పవాత

7) భోజనము చేసిన తర్పవాత

8) సింధాయ సమయాలోల ( 5 – 7 am ; 11-13 hrs ; 17 – 19 hrs)

9) రాత్రి పూట

10) మింగళ్ కారాయలు (వ్రతాలు లింటివి ) చేయద్లచిన దినము

11) మింగళ్ కరమైన కట్టటబొట్టట ఆభరణాలు అలింకారములు చేసుకునన


పిద్ప ..

12) యుద్దదరింభామున

13) వైధృతి యిందు

పైన చెపిపన రోజులు, సమయాలోల క్షౌరకరమ కూడ్దు


1) ఆదివారము క్షౌరము చేయించుకుింటే – 1 మాసము ఆయుక్షీణ్ము

2) శ్నివారము క్షౌరము చేయించుకుింటే – 7 మాస్నలు ఆయుక్షీణ్ము

3) మింగళ్వారము క్షౌరము చేయించుకుింటే – 8 మాస్నలు ఆయుక్షీణ్ము

ఆయా దినములకు చెిందిన అభమాన దేవతలు ఆయు క్షీణింపచేయుదుర్ప .

ఇదే విధముగా …

1) బుధవారము క్షౌరము చేయించుకుింటే – 5 మాస్నలు ఆయువృదిధ

2) సోమవారము క్షౌరము చేయించుకుింటే – 7 మాస్నలు ఆయువృదిధ

3) గుర్పవారము క్షౌరము చేయించుకుింటే – 10 మాస్నలు ఆయువృదిధ

4) శుక్రవారము క్షౌరము చేయించుకుింటే – 11 మాస్నలు ఆయువృదిధ

ఆయా దినములయోకక అభమాన దేవతలు ఆయు వృదిధ చేయుదుర్ప .

కొడుకు పుట్టటక కోసిం ఆశిసుినన వార్ప , ఒకే ఒకక కొడుకు ఉననవార్ప


సోమవారము క్షౌరము చేయించుకోకూడ్దు .

అలగే విద్య , ఐశ్వరయిం కోర్పకొనే వార్ప గుర్పవారము క్షౌరము


చేయించుకోకూడ్దు.

***క్షౌరకరమ సమయింబున విష్ణణ నామసమరణ్చే సమసి దోషములు తొలగును


****
అని ఈవిధముగా క్షౌరకరమను గూరొ *గరాాది* మహర్పులు *వారాహి సింహిత*
యిందు వచిించినార్ప .

You might also like