You are on page 1of 2

శయన నియమాలు

1. నిర్మానుష్యంగమ, నిర్జన గృహంలో ఒంటర్ిగమ పడుకోవద్ుు. దేవమలయం మర్ియు

స్ాశమనవమటికలో కూడా పడుకోకూడద్ు (మనుస్ాృతి)

2. పూర్ిిగమ చీకటి గదిలో నిదిరంచవద్ుు (పద్ా పుర్మణము)

3. పడుకోని ఉనన వమర్ిని అకస్మాత్త


ి గమ నిద్ర లేపకూడద్ు (విష్త
ు స్ాృతి)

4. విదాయర్ిి, నౌకర్ు, మర్ియు దాార్పమలకుడు వీర్ు అధిక స్మయం నిద్రపో త్తననచో

వీర్ిని మేలకొలపవచుును (చాణకయ నీతి)

5. 4. ఆర్ోగయవంత్తలు ఆయుర్క్ష కోస్ం బ్రహ్మా ముహూర్ి ం లో నిద్ర లేవమలి (దేవీ

భాగవత్ము).

6. త్డి పమద్ములతో నిదిరంచవద్ుు. పొ డి పమదాల తో నిదిరంచడం వలన లక్ష్ిా (ధనం)

పమరప్తి స్ుింది (అతిర స్ాృతి)

7. విరిగిన పడకప్,ై ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం (మహ్మభార్త్ం)

8. నగనంగమ, వివస్ి ల
ర ుల ై పడుకోకూడద్ు (గౌత్మ ధర్ా స్ూత్రం)
9. త్ూర్ుు ముఖంగమ త్ల ప్టిి నిదిరంచిన విద్య,పశ్చుమ వైపు త్ల ప్టిి నిదింర చిన పరబ్ల

చింత్, ఉత్ి ర్ము వైపు త్ల ప్టిి నిదిరంచిన హ్మని,మృత్తయవు. ఇంకమ ద్క్ష్ిణ ముఖంగమ

త్ల ప్టిి నిదిరంచిన చో ధనము,ఆయువు పమరప్తి స్ుింది (ఆచార్ మయూఖ్)

10. పగటిపూట ఎపుడు కూడా నిదిరంచవద్ుు. కమనీ జ్యయష్ఠ మాస్ం లో 1 ముహూర్ి ం (48

నిమిషమలు) నిదిరస్ి మర్ు. పగటిపూట నిద్ర ర్ోగహేత్తవు, మర్ియు ఆయుక్ష్ీణత్

కలుగచేస్ి ుంది. పగటిపూట స్ూర్ోయద్యము మర్ియు స్ూర్మయస్ి మయం వర్కు

పడుకొనే వమర్ు ర్ోగి మర్ియు ద్ర్ిద్ురలు అవుతార్ు (బ్రహ్మా వవ


ై ర్ి పుర్మణం)

11. స్ూర్మయస్ి మయానికి ఒక పరహ్మర్ం (స్ుమార్ు మూడు 3 గంటల) త్ర్ువమత్ నే

పడుకోవమలి.
12. ఎడమవప
ై ు పడుకోవడం వలన స్ాస్ి త్ లభిస్ుింది.

13. ద్క్ష్ిణ దిశలో పమద్ములు ప్టిి ఎపుడు నిదిరంచకూడద్ు యముడు మర్ియు ద్ుష్ి

గరహముల నివమస్ము వుంటార్ు. ద్క్ష్ిణ దిశలో కమళ్ళు ప్టి డం వలన చెవులోో గమలి

నిండుత్తంది. మెద్డుకు ర్కి స్ర్ఫర్మ మంద్గిస్ి ుంది. మతిమర్ుపు మృత్తయవు

లేదా అస్ంఖాయకమెైన ర్ోగమలు చుటటిముడుతాయి.

14. గుండెప్ై చేయి వేస్ుకుని, చెటి ట యొకొ బీము కింద్, కమలుప్ై కమలు వేస్ుకుని నిదిరంచ

ర్మద్ు.

15. పడక మీద్ తారగడం- తినడం చేయకూడద్ు.

16. పడుకొని పుస్ి క పఠనం చేయడానికి వీలేోద్ు. (పడుకొని చద్వడం వలన నేత్ర జ్యయతి

మస్కబ్ార్ుత్తంది)

ఈ నియమాలను అనుస్ర్ించేవమర్ు యశస్తా, నిర్ోగి, మర్ియు దీర్ామయుష్ాంత్తడు

అవుతార్ు....

You might also like