You are on page 1of 1

23/07/2023, 17:28 (5) Quora

దొండ కాయలు తింటే ఏo జరుగుతుంది ?


దొండకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లించుకుంటారు. దీన్ని తినడానికి అంతగా ఇష్ట పడరు. అయితే..
దొండకాయ వేపుడు, పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దొండకాయ ఆరోగ్య ప్ర యోజనాలు తెలిస్తే ..
అసలు వదలిపెట్ట రని నిపుణులు అంటున్నారు. దొండకాయలో ఫైబర్,‌ విటమిన్–‌ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–‌ సి ,
క్యాల్షి యం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
దొండకాయను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తా రు. దీనిలో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో
చక్కెర స్థా యిలను కంట్రో ల్‌లో ఉంచుతాయి. దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థా యిలను కంట్రో ల్‌లో
ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌పేషెంట్స్‌వారంలో ఒక రోజు దొండ కాయ తిన్నా, దొండ ఆకుల రసం
తాగినా రక్తంలో చక్కెర స్థా యిలు కంట్రో ల్‌లో ఉంటాయి.
దొండకాయలో థయామిన్‌ఉంటుంది. ఇది కార్బోహైడ్రే ట్‌లను గ్రూ కోజ్‌గా మార్చే పోషకం. ఇది శరీరంలో శక్తి స్థా యిలను
ఎక్కువగా ఉంచుతుంది, జీవక్రి యను నియంత్రి స్తుంది. దొండకాయలోని థయామిన్‌రక్త ప్లా స్మాలోకి ప్ర వేశిస్తుంది, ఇది
మరింత శక్తి ని ఉత్పత్తి చేస్తుంది. థయామిన్‌ఎర్ర రక్త కణాల తయారీకి కూడా సహాయపడుతుంది. దొండకాయ కొన్ని
జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది. దొండకాయలు తినడం వల్ల రక్త హీనత తగ్గు తుంది.
దొండకాయలో స్థూ లకాయన్ని నిరోధించే గుణాలు ఉంటాయి. ఇది కీ అడిపోజెనిక్ ట్రా న్స్‌క్రి ప్ష న్ ఫ్యాక్ట ర్-PPARγ డౌన్‌-
రెగ్యులేషన్‌ద్వారా వాటి డిఫరెన్సియేషన్‌ను నిరోధించి... ప్రీ - అడిపోసైట్‌లపై నేరుగా పని చేస్తుంది. ఇది శరీర బరువును
కంట్రో ల్‌లో ఉంచుతుంది.
దొండకాయలో డైటరీ ఫైబర్‌అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రి యను మెరుగుపరుస్తుంది. మలబద్ధ కం, అల్సర్లు , ఎసిడిటీ
వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది.

https://te.quora.com 1/1

You might also like