You are on page 1of 1

33 కోట్లదేవతలు అంటే 33 రకాల దేవతలు. కోటి అంటే సంస్కృతంలో రకము అని అర్థం కూడా వస్తుంది.

ద్వాదశ ఆదిత్యులు వీళ్ళు- 12 మంది.


ఏకాదశ రుద్రు లు - వీళ్ళు-- 11 మంది.
అష్ట వసువులు - వీళ్ళు---08 మంది.
అశ్వనీ దేవతలు - వీళ్ళు- 02 మంది.
---------------------------------------------------
మొత్తం--- 33 మంది.

---------------------------------------------------

ద్వాదశ ఆదిత్యుల పేర్లు


ధాత, మిత్ర , అర్యమా, పూషా, సవిత, భగ, వివస్వాన్, తాప,భాను, భాస్కర,
అంశు, సూర్య అనే ద్వాదశ ఆదిత్యులు.

*ఏకాదశ రుద్రు ల పేర్లు *


అజ, ఏకపాద, అహిర్బుధ్య్న, త్వష్ట ,
ఈశాన, రుద్ర , హర, శంభు, త్ర్యంబక, అపరాజిత, త్రి భువన అనే ఏకాదశ రుద్రు లు.

*అష్ట
వసువుల పేర్లు *
ధర, అనిల, అనల, అహ, ప్ర త్యూష, ప్ర భాస, సోమ, ధ్రు వ అనే అష్ట వసువులు.

అశ్వనీకుమారుల పేర్లు
నాసత్య, దను అనే ఇద్ద రు అశ్వనీకుమారులు.

మొత్తం =33 ప్ర కారాల(రకాల) దేవతలు.


Show less

You might also like