You are on page 1of 1

గాయతీర్ మంతర్ం - తిర్జట సవ్పన్ వృతాౖంతం

Anjineyulu Anji అనాన్ తిర్జట సవ్పన్వృతాౖంతం నందు గాయతీర్ మంతర్ం దాగుంది అంటారు వివరించ గలరు
Harinatha Reddy చాల ముఖయ్మైన విషయానీన్ పర్సాత్వించారు ఆంజినేయులు గారు. అవును తిర్జట
సవ్పన్వృతాౖంతం నందు గాయతీర్ మంతర్ం దాగుంది. తిర్జట సవ్పన్ వృతాౖంతం వాలీమ్కి రాయమాయణం
సుందరకాండ లోని 27 వ సరగ్లో వసుత్ంది. అందులోని ఈ కిర్ంది 12 వ శోల్కానిన్ కనుక మనం పరిశీలిసేత్ ,

రామేణ సంగతా సీతా భాసక్రేణ పర్భా యథా|


రాఘవశచ్ మయా దృషట్ శచ్తురద్ంతం మహాగజమ||5-27-12||

ఈ శోల్కంలో సూరయ్ కాంతి సూరుయ్డిని చేరినటుల్, సీతా దేవి తన భరత్ శీర్ రాముడిని చేరింది అని చెబుతుంది తిర్జట.
గాయితిర్ మంతర్ంలో కూడా సూరయ్ భగవానుని ఉపాసన పర్ధానంగా కనిపిసుత్ంది. ఈ ఉపాసన అంతిమ లక్షయ్ం
"ముకిత్". సూరయ్ కాంతి సూరుయ్డిని చేరినటుల్ సీతా దేవి ఎలాగైతే తన భరత్ శీర్ రాముడిని చేరిందో, గాయతిర్ మంతార్నిన్
ఉపాససించే జీవాతమ్ కూడ ఒకనాటికి పరమాతమ్కు పర్తిసవ్రూపమైన ఆ సూరయ్ భగవానుని చేరుకుంటుంది. అలా
గాయితిర్ మంతర్ం తిర్జట సవ్పన్వృతాౖంతం లో దాగి ఉంది. అంతేకాదు తిర్జట సవ్పన్ వృతాౖంతం లోని మరో ఈ
శోల్కానిన్ కనుక పరిశీలిసేత్

భరుత్రంకాత సముతప్తయ్ తతః కమలలోచనా||5-27-15||


చందర్సూరౌయ్ మయా దృషాట్ పాణిభాయ్ం పరిమారజ్తీ|

మొతత్ం 24 వేల శోల్కాలు కల రామాయణంలో, పర్తి వెయయ్వ శోల్కంలో, ఒక గాయితిర్ మంతార్నిన్ తీసుకు వచిచ్
దాచారు వాలీమ్కి మహరిష్. అలాగే పైన చెపిప్న 12001వ శోల్కం లోని "భ" అనే మొదటి అక్షరం, గాయతిర్
మంతర్ంలో వచేచ్ 12 బీజాక్షరం. "భరోగ్దేవసయ్ ధీమహి" అనే దానిలోని భకారం. భరోగ్ అంటే కాంతి అని అరధ్ం.
దేవశయ్ అంటే కాంతి రూపంలో ఉనన్ దేవుడిని (సూరయ్ భగవానుడు).. ధీమహి అంటే ధాయ్నం చేదాద్ం అని అరథ్ం.
అలా గాయితిర్ మంతర్ం తిర్జట సవ్పన్వృతాౖంతం లో దాగి ఉంది.

శీర్ రామ జయం.


రామాయణ హరినాథ రెడిడ్

You might also like