You are on page 1of 3

Media

| ఓ గుండము
కథ
'చంద్రలేఖలో బృందనృత్యంతో తెరపై మొదటిసారి మెరిసిన సూర్యకాంతం ఎన్ని రోజులు గడిచినా బృందగానాల పాత్రలు తప్ప వేరేవి
రాకపోవటంతో విసుగు చెందారు. తాపీ ధర్మారావు, పి.పుల్లయ్యగార్లు ఆమె ఆసక్తిని గమనించి తెలుగు చిత్రాలలో చిరు పాత్రలలో
నటించమని కోరినా ఆమె హిందీ చిత్రాలు తప్ప చెయ్యనని ఖండితంగా చెప్పారు. అయితే ఆ పట్టు వదలని విక్రమార్కులు ఆమెను
ఒప్పించి 'నారద నారది లో ఒక చిన్న వేషం వేయించారు. ఆమె మాత్రం ఆ పాత్రతో తృప్తి చెందలేదు.
జెమినీ వారి కోరస్ పాత్రలతో వేసారి ఆమె జెమిని స్టూడియో అద్భుత సహజ నటీమణి సూర్యకాంతం గురించి ఒక నుండి బయటికి
వచ్చేసారు. ంబాయి హిందీ చిత్ర పరిశ్రమలో చిన్నపాటి పరిచయం రాయాలనుకున్నప్పుడు శీర్షిక పేరు ఏమి అవకాశాల కోసం
ప్రయత్నించాలని ఎంత కోరికగా ఉన్నా ఆమె పెట్టా లా అని ఆలోచిస్తే - నేను కొత్తగా పెట్టేదేవిటి, 1962 లో ఆర్థిక స్థితి అందుకు
సహకరించక ఊరుకున్నారు. 1949 లో అతిరథ మహారథులు నాగిరెడ్డి-చక్రపాణిల జంట చేసిన తిరుగు 'ధర్మాంగదలో మూగపాత్ర
పోషించారు. గృహప్రవేశం' చిత్రంలో లేని నామకరణం స్ఫురణకు వచ్చింది. అంత
సహాయనటి పాత్ర లభించింది. అందులో గుర్తింపుతో పాటు కన్నా సరైన పేరు లేదనే నమ్మకం గట్టిపడి ధైర్యం చేసి అదే పేరు ఈ చిన్న
వ్యాసానికి |
నా కెరములు పెట్టు కున్నాను!
గుభేల్మటంచు జారెగుండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర సూర్యకాంత వాఘన్నా వెంకటరాయపురంలో, 1924 అక్టోబర్ 28
మనము గరునమ్మహా!
మహామహార ధీరణమ్ నాడు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ స్నుపోతు వర్మ కారికము పొన్నాడ వెంకట రత్నమ్మ-అనంతరామయ్య |
V6్వగర్వం
భరత శత్రు వరకు
మన దంపతులకు పదునాలుగవ సంతానంగా ప్రక్షణ రంజకమ్! సూర్యకాంతం జన్మించారు. ఆరవ ఏటి నుంచే రాష్ట్రు పెట్టు ఆలిగా
దుష్టు నోటి కాళిగా సంగీతం, నాట్యం నేర్చుకుంటూ కళాభిరుచి
నటించటామె కేళగా గయాళీగా వ్యక్తం చేస్తూ పెరిగి సూర్యకాంతం కాకినాడలో
నాతిగాని నాతి.తే గొప్ప చుప్పనాతిగా...
\"ఏయ్ అచ్చీ ! ఏవిట్నీ హిడ్పీ అని! రంగస్థల నటిగా నటనా జీవితానికి అంకురా | తెలుపుబాటు కోడల్లా పెద్దా పూటల్పాటున్ని ర్పణ
గావించారు. హిందీ తారలు అశోక్
లబు, తిడితే తెలీదు. తెలిస్తే తెగబడి కుమార్, నీలాచిటిన్‌ వీరాభిమాని అయిన కదూ? మళ్లీ చదుపై దిన్ని కనుకోడుకునే వాళ్ళని
తాను .... సూర్యకాంతం మొదటి నుంచీ హిందీ చిత్ర
వేపుకుతింటున్నాననీ దుష్కరు దాన్నని
కసూ నువ్వన్నది. అచ్చటగా రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకోవాలని దుసు నా పో లో ఉబలాటపడ్డా రు. లీలాచిట్నిస్ సినీ గీతా
జాలి ,వాళ్లలోని గుణం. ఎంత
అట్టడుగున పడి అఘోరించేవన!\" లను, హావభావాలతో అభినయించటంలో
దురుసుకోట పలుకుబడికి ఆమె ఆ రోజుల్లో దిట్ట. ఆ కాలంలో మద్రాస్ - పంతులమ్మ మీరు లోని జెమినీ స్టూడియోలో హిందీ చిత్రాల
ఒక్కాస్సూతో
పీచుపుతాడు షూటింగులు జరిగేవి. డాన్స్ ఆర్టిస్ట్ గా మరులేని బయపు నెలకు 65 రూపాయల జీతంతో వారు చేర
ఉప్పు తెచారు. మంటే, వారితో వాదించి, 75 రూపాయలు జీతానికి ఒప్పించి చేరారు సూర్యకాంతం.
మీరు వచ్చి మరి పం!

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

తిరుగులేని నటనతో అత్తగారి పాత్రలో జీవించి సూర్యకాంతం తనదైన బ్రాండ్ ను, తెలుగు సాంఘిక చిత్రాలపై శాశ్వతంగా ముద్రించారు
!!
తెలుగులో టపాకాయల చిటపట వెలుగులు చిమ్ముతూండగా, చిరకాల స్వప్నం - హిందీ చిత్రంలో నాయిక పాత్ర ఎదురొచ్చి తలుపు
తట్టింది. అయితే ఒప్పుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పాత్ర ఇదివరకే ఒకరితో చిత్రించి ఆ నటిని సినిమా నుండి తొలగిం చారని తెలిసి,
ఆమెలో మానవత్వం అలాంటి అవకాశం పట్ల విముఖత చూపింది.
ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండటం నా వల్ల కాదు\"
అని తేల్చిచెప్పి ఆ పాత్రను వదులుకున్నారు. సౌదామిని\" చిత్రంలో నాయిక వేషం తలుపు తట్టింది. విధి
| ఈ ఒక్క ఉదంతం చాలు - ఇతరుల కలల సమాధులపై వక్రించి అదే సమయంలో కారు ప్రమాదంలో ముఖం మీద
8 తమ ఆశల మేడలు నిర్మించుకునే వారందరికీ గుర్తుండిపోయే గాయాలు ఏర్పడి ఆ చిత్రాన్ని వదులుకోవలసి వచ్చింది. గుణపాటం! ఆ
మలుపే 'సంసారం' (1960) అనే చిత్రంలో తెలుగు
చిత్రాలూ... 'విజయ'పరంపరలూ!
ఇక ‘చిరంజీవులు' (1950), 'చక్రపాణి' (1954), 'దొంగ తెరపై మొదటిసారిగా గయ్యాళి అత్త పాత్రను సూర్యకాంతం ముద్రతో
ఆవిష్కరించించారు. కోడరికం' అనే తదుపరి చిత్రంలో
* రాముడు' (1955), 'తోడికోడళ్ళు (1955), 'అత్తా ఒకింటి కోడలే'
(1958), 'ఇల్లరికం' (1959), 'భార్యాభర్తలు' (1961), 'గుండమ్మ తెలుగువారి పొద్దు తిరుగుడు పువ్వు
కథ', 'కులగోత్రాలు' (1962), 'దాగుడుమూతలు' (1964)
మొదలైనవి ఆమెకు పేరుప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన ద్రితాలలో మన సొంత సూర్యకాంతమ్మ!
కొన్ని మాత్రమే! 'ఆత్మీయు \"రాలిలా 'అందాల రాముడి తో
హావభావాలలో హాస్యాన్నీ,వెటకారాన్నీ - చేష్టలలో పహాన్నీ, ఆట్లు తినిపించినా...
కోపాన్నీ ఒక్కసారిగా ప్రదర్శించగల ప్రజ్ఞావంతురాలు సూర్య 'అమెరికా అల్లు డితో సహా అందరికీ కాంతం. నాటి మేటి నటులు,
నటీమణుల సరసన ఏ విధంగానూ దాలర్ వి రుచి చూపించినా..,
తీసిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని ఏర్పరచుకున్న ఆ అల్లరి రేలంగి రీలు 'అర్ధాంగికే చెల్లింది..! ధాటీ ఆవిడది !
గుండమ్మ\" లాంటి మహిళారత్నం
ప్రముఖ తారలకున్నట్లే ఆమెకు కూడా లెక్కకు మించిన అభి మరి లేరు లేరంటూనే...
మానుల ప్రోత్సాహం, ప్రేమా లభించాయి. 60 వ దశకంలో తన గయ్యాళితనంతో...
అద్భుతంగా విజయవంతమైన చిత్రాలలో నటించిన సూర్యకాం 'కలసి ఉన్నా లేదు సుఖమనిపించింది... తం విజయావారి ఆస్థా న నటిగా
పేరు పొందారు. 'తోడికోడళ్ళు\" అంతలో.. 'తోటికోడళ్ళ గడుసుతనంతో పాటు... తరువాత అన్నపూర్ణా వారి ఆదరణకు
నోచుకున్నారు. భానుమతి \"ఇల్లరికపు మాట పెళుసుతనం కూడా మెప్పించింది..! | గారి భరణి సంస్థ ఏ చిత్రం తీసినా అందులో
సూర్యకాంతం అందుకే...
ఉండవలసిందే! నవరస నటనా విదుషీమణి
అందరూ అసమాన ప్రజ్ఞావంతులతో నిర్మించిన చిత్రం అంతరంగ సుగుణఖని
గుండమ్మ కథలో ఒక కారక్టర్ ఆర్టిస్ట్ పేరు మీద చిత్రం నామకర ఎన్నటికీ పొద్దు తిరగని తెలుగుతనం ణం జరగటం ఆ రోజుల్లో
సంచలనవార్త అయ్యింది. అందరూ మన సూర్యకాంతమ్మ!!!
వద్దన్నారు, అపహసించారు. కానీ, నాగిరెడ్డి-చక్రపాణి జంట - సాయి పద్మా మూర్తి | తమ నిర్ణయానికి కట్టు బడి ఆ పేరుతోనే చిత్రాన్ని
విడుదల

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page

చేశారు. 'విజయ' ధంకా మోగించారు. నిజానికి వారు సూర్య కాంతం లేకుండా చిత్రం తీయటానికి ఇచ్చగించేవారే కాదట! ఆమె
నటనా కౌశలం మీద వారికి అంత అభిమానమూ, గురీ!
సూర్యకాంతం తమ నటనా ప్రస్థా నంలో 750 కి పైగా చిత్రా లకు ప్రాణం పోశారు. అందులో 50 దాకా తమిళము, బహుత్ దీన్
హుయే', 'బాలనాగమ్మ', 'దో దులనే' అనే మూడు హిందీ చిత్రాలున్నాయి.
వ్యక్తిగా సూర్యకాంతం... నిజజీవితంలో ఎంతో సున్నితమైన భావాలు, సుతిమెత్తని మనసుగల మానవి సూర్యకాంతం! ఎవరు బాధలో
ఉన్నా తట్టు కోలేక తనకు మించిన, తలకు మించిన సాయం చేసేవారని గొప్ప పేరు. నిజాయితీ, ఆత్మ నెర్యం కల ఉజ్జ్వలమైన
వ్యక్తిత్వం ఆమెది. అతితెలివిగా పారితోషికాలు తగ్గించి, ఎగవేసే నిర్మాతల దగ్గర ఖరాఖండిగా ప్రతి పైసా వసూలు చేసేవారు. అయితే
ఎవరు కష్టంలో ఉన్నారని తెల్సినా తన వద్దనున్న ఆఖరి పైసా వరకు వారికి సాయం చేసే ఉదాత్తు రాలిగా నిలిచిపోయారు. ఎప్పుడూ
నవ్వుతూ, సంతోషంగా నలుగురిలో నడయాడే సూర్య కాంతం తన పరిసరాలను హాస్యాలతో, నవ్వులతో చైతన్యవంతం చేసేవారు.
ఒకరికి పెట్టి వారు తింటుంటే చూసి సంతోషించే బంగారు మనసు ఆమెది! ఆమె భోజన ప్రియత్వం అందరికీ తెలిసిందే! ప్రత్యేకించి తీపి
వంటకాలంటే ఆమెకు ప్రాణం! షూటింగుకి బాపు-రమణలు 'బుద్ధిమంతుడు' చిత్రాన్ని నిర్మిస్తు న్నప్పుడు వెళ్ళేటప్పుడు ఇంటి నుండి పెద్ద
కెరియర్ నిండా రకరకాల వారిపట్ల ప్రోత్సాహంతో ఉచితంగా నటించారు. అది గుర్తుంచు వంటలు స్వయంగా చేసి సర్దు కుని తీసుకు
వెళ్ళేవారు. అందరికీ కుని వారు 'బాలరాజు కథలో ఆమెకు ముఖ్యపాత్ర నిచ్చారు. కొసరి కొసరి వధించి, వారు తింటుంటే చూసి,
తృప్తి పడేవారు. పిల్లలు లేని సూర్యకాంతం కొందరు అనాధ పిల్లలను చేరదీసి ఆమె వంటలలో చెప్పుకోదగ్గ పంటకం పులిహోర!
షూటింగు పెంచేవారు. వారందరికీ ఆ చిత్రంలో చోటు కల్పించారు బాపుముగిసే ఆఖరు రోజున యూనిట్లోని చిన్నా పెద్దా సభ్యులకు
రమణలు, 'అందాల రాముడు' నిర్మించినప్పుడు ఆమెకు 'అట్ల తనకు తోచిన వస్తు వు కానుక చేసి చిన్నపిల్లల సంబర పడేవారు!!
సావాలమ్మ' పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు ఆమె ప్రాణప్రతిష్ట వరించిన బిరుదులు
- వివిధ పాత్రలలో, - సహజనట కళాశిరోమణి
- తోడికోడళ్లలో 'తోడికోడలు - హాస్యనట శిరోమణి
- గుండమ్మ కథలో అత్తగారు\" - బహుముఖ నటనా ప్రవీణ
- చరణదాసిలో సోదరి - రంగుల శిరోమణి
- మాయాబజార్ లో 'తల్లి - అరుంగలై మామణి
- ఆత్మబంధువులో కూతురు - మహానటి సావిత్రి స్మారక పురస్కారం
- కాలం మారిందిలో అమ్మమ్మ - పద్మావతీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
- మట్టిలో మాణిక్యంలో (షోకైన) సంఘసేవిక
ఇంకా ఎన్నెన్నో.......

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page

వచే
నిజజీవితంలోకి చొచ్చుకుపోయిన 'ఇమేజీ!
మామూలు సేవ కాదు! లేత జీవితాలను చితికి పోకుండా - మద్రాసులో ప్రముఖ నటీమణి ఇంట్లో పంటగత్తెగా
కాపాడిన మహోత్తర సేవ!! ఒప్పుకుంటారు కదూ!!! చేరటానికి ఉబలాట పడుతూ ఒక మహిళ బండి దిగింది.
శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు ఈమే జీవన సహచరులు, ఆ నటీమణి మరెవరో కాదు-సూర్యకాంతమని తెలిసి
మద్రాస్లో పేరు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. అదిరిపడి ఎవరు చెప్పినా వినకుండా తిరుగు ప్రయాణం
తెలుగు సినీరంగంలో ఇలాంటి నటి మరి లేరు. ఆమె నిష్క్ర కట్టింది - 'అమ్మో! సూర్యకాంతం చేతి కిందనే... బాబోయ్!\"
మణ శూన్యం చేసిన స్థా నాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు! అంటూ!
బాలకృష్ణ తదితర నటులు గుండమ్మ కథను పునర్ నిర్మిం - షూటింగు, తదితర సమయాలలో తారలను చూడవచ్చే
చాలని అనుకుని సూర్యకాంతం పాత్ర ఎవరూ పోషించ లేరనే అభిమానులు, ఇతర అరల దగ్గర ఆటోగ్రాఫులు తీసుకుంటూ,
బెంగతో తటపటాయించారు. (ప్రస్తు తం వాణిశ్రీతో నిర్మించాలని || ఫోటోలు తీయించుకుంటూ, అక్కడే ఉన్న సూర్యకాంతంను |
| నిర్ణయించారట!) కొరివికారంలా చురుక్కున గుచ్చుకుని మండే మాత్రం తప్పించుకు దూరదూరంగా తిరిగేవారు. గయ్యాళి |
పదునైన మాట, ఎడమచేతివాటంతో చూపించే నిక్కచ్చిదనం,
వెటకారపు మూతి విరుపు... ఎన్ని వందల పాత్రలలో చూచినా, తనానికీ, కరుకు మాటల పాత్రలకూ పెట్టింది పేరైన సూర్య కాంతం
అంటే ప్రేక్షకులలో అందరికీ హడలి!!
విసుగు పుట్టించవు. - గుమ్మడిగారితో సూర్యకాంతం ఎన్నో చిత్రాలు చేశారు, |
ప్రతిసారీ ఒరిజినల్ గా మెప్పించే నటనను పండించటం ఒక టీవీ పరిచయంలో సూర్యకాంతం నటన సహజత్వాన్ని ||
ఒక్క సూర్యకాంతానికే చెల్లింది! దాని పర్యవసానంగా ప్రేక్షకులలో ఏర్పడిన 'ఇమేజ్ ని
కేవలం హావభావాలతో క్షణంలో పాత్ర మనస్తత్వాన్ని కళ్ళకు గురించి ప్రస్తా విస్తూ, తాను హాస్యంగా ఆవిడతో ఇలా అన్నా
| కట్టించే అసమాన ప్రజ్ఞ ఆమెది! అదీగాక ఆమె చెప్పేవి 'మాటలు!\" నని తెలిపారు :
- డైలాగులు కావు సుమండీ! సూర్యకాంతం అనే మంచి పేరును మరెవరూ పెట్టు కోవ
| ఎన్టీఆర్ మొదలుకుని చిరంజీవి వరకు అందరితోనూ నటిం టానికి వీలులేకుండా చేశావు కద!
చారు సూర్యకాంతం. 1994 లో విడుదలైన 'ఎస్ పీ పరశురాం\" నిజమేమరి! అనన్యసామాన్యమైన ఆమె సజీవ నటనా
ఆమె ఆఖరి చిత్రం. మధుమేహంతో ఎంతో బాధపడిన సూర్య కౌశలం కారణంగా ఆంధ్రదేశంలో మరెవ్వరూ ఆ నామ
కాంతం శరీరం సహకరించినంత వరకూ నటించారు. మరణించే ధారణ చెయ్య సాహసించలేదనడం అతిశయోక్తి కాదేమో!
దాకా నటించాలని అనుకుని సాధ్యమైనంత వరకు అనుకున్నట్లు
చేశారు. వెండితెరపై పూడ్చలేని వెలితిని సృష్టించి 1996 డిసెం చేశారు.
బర్ 18 న ఆ అసమాన కళాకారిణి స్వర్గస్తు రాలైనారు. వితరణశీలి, పరోపకారి సూర్యకాంతం!
- ఆమె ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సంస్థకు విధిగా ప్రతి ఏటా విరాళాలు ఇచ్చేవారు.
- గ్రంథాలయాలకు, వికలాంగుల సంస్థలకు, విద్యాలయా లకు లెక్కకు మించిన విరాళాలు ఇచ్చేవారు.
- దివిసీమ వరద ముంపుకు గురైనప్పుడు ఎంతో అంకిత భావంతో విరాళాలు సేకరించారు. నిధుల కోసం నిర్వహించే కార్యక్రమాలలో
ఉచితంగా పాల్గొనేవారు.
- అన్నింటికంటే చెప్పుకోదగ్గ పరోపకారం - అవివేకంతో, అనాలోచితంగా మోసగాళ్ళ వలలో ఇరుక్కుని సినీరంగంలో పదిహేనవ వర్ధంతిని
పురస్కరించుకుని తారలు కావాలని మద్రాసు చేరే అమాయకులైన అమ్మాయి లను, గట్టిగా చీవాట్లు పెట్టి, వారికి మంచి బుద్ధు లు
మప్పి,
అక్షరాంజలి! తమ ఇళ్ళకు వెడలనంపేది 'గయ్యాళి సూర్యకాంతం!! ఇది
- శ్రీదేవీ మురళీధర్

<OCRpageNumber>4</OCRpageNumber>
End of current page

You might also like