You are on page 1of 1

________________

వేమన పద్యా
లు య
యోగిననుచు గొంత యోగముగూర్చక యోగిననుచు గొంత యోగముగూర్చక జగమునెల్లబట్ట చంపి తినుచు ధనము కొఱకు వాడు
తగవాడుచుండిన యోగికాడు వాడె యోగువేమ !
యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు చన్నుగుడిచి పెరిగి చన్నుఁబట్టు సృష్టిలోన నడఁగు
సిగెఱుగని జీవి విశ్వదాభిరామ వినర వేమ!
యుగములఁ జల్లగఁ జూచును యుగములఁ జల్లగఁ జూచును తగలక యుగయుగమునందు తపసుల కైన వగవక యేవకయుండిన
నిగనిగమనుకాంతి మదిని నిలుచుర వేమా!
వేమన పద్యాలు అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క
| ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
"https://te.wikisource.org/w/index.php?title వేమన పద్యాలు య&oldid=14427' నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 18 ఆగస్టు 2007 న 08:06 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

You might also like