You are on page 1of 6

స ుందరక ుండ గేయమాలిక

స ుందరమైనది స ుందరక ుండ స ుందరముంతో స ుందరము


మారుతి విజయము మరిమరి వినగ మనసే పరవశమాయెన గ - 1

స గరీవ ుండన వ నరర జు శ్రీర ముని ప్రయ


ి మిత్ిుండు
సీతన వెద కగ నాలుగు దికుుల వ నర సేనన పుంప్ెన గ - 2

నలుడు నీలుడు జాుంబవుంత్డు జాతీస త్డ గు అుంగద డు


హన ముంత్ని వెుంటనే ర గ దక్షిణ దికుుగ పయనిుంచె - 3

శతయోజనముల విసీీ రణము కల సుందిము నెటు టల దాటెదము


జానకి నెటు టల జూచెదమన చ ద ుఃఖము న ుందిరి కప్రవరులు - 4

అతి భీకరమగు సుందిము దాటగ అుంజని స త్నకె తగునన చ


ఉతాాహుంబున కలుగజేసరరి హన మన అుందరు కీరీ ుంి చి - 5

ఆుంజనేయుడా మహుందిగిరిని కరచరణముల మరిదుంచి


దేహము ప్ెుంచె అతివేగుంబున ఆక శుంబున విహరిుంచె - 6

కృతయుగుంబున పరవతుంబులు రెకులు కలిగి గగనమున


విహరిుంచ చ భయభ్ిుంత్లు గొలపగ మున లా ంుంది ని ్ ి రింుంచె -7

దేవర జు తన వజాియుధముతో అనిిటి రెకులు ఖుండిుంప


మైనాకుంబన గిరి ర జుంబున వ యుదేవ డు క ్ డె - 8
్ తాళుంబున వశుంచ దన జులు ప్ెైలోకములకు ర కుుండా
అడుుగ నిలచిన ఆ మన
ై ాకుని స గరుడుంతట ప్రలచెన గ -9

మారుతి మనకు ఆతమబుంధ వ అతనిని సనామనిుంప మన


అలసట తీరగ నాప్ెైనిలుమని ఎద రుగ నిలచెన గిరిర జు - 10

అనిలకుమారుడు ఆనుందిుంచి జానకిమాతన చూచినక ని


విశీమిుంచనని బయలుదేరగ సుంతసరుంచిర దేవతలు - 11

మున లుంతా ఆ పవనాత్మజుని దీక్షన పరరక్ష చేయగన


నాగజనని ఆస రస దేవిని ్ ి రంనచేసర పుంప్రరిగ - 12

వికృత రూపము దాలిిన స రస గుహవలె నోటని


ి తెరచెన గ
నోటిని దాటి ్ో లేరెవరని హన మకు అడుుగ నిలచెన గ - 13

సూక్షమరూపమున ధరిుంచి మారుతి స రస నోటిలో చొచ ికొని


అతివేగుంబున బయలు వెడలగ గుంధర వద లు హరిషుంచె - 14

మేని నీడన పటిు లాగెడి సరుంహికయనెడు రకుసరని


సుంహరిుంచి ఆ సమీర స త్డు స గరతీరము చేరెన గ - 15

తిికూట పరవత శఖరము న ని లుంకన చేరి లుంకిణిని


జయుంచి హన మ సూక్షమరూప్రయెై ర వణ గృహమున వెదకెన గ - 16

మేడలుమిదెదలువిమానములన అుంతుః ప రములు హరమయములు


భవనుంబులన వెదకిన హన మ జానకి జాడన కనడయెె -17
అశోకవనిలో వృక్షము కిీుందన రకుసరమూకల మధెననూ
చికిుననూ బహు చకుగ న ని సీతామాతన చూచెన గ - 18

అతిద ుఃఖితయగు ఆవెైదహ


ే ిని తననే వరిుంచి చేరుమని
బ్ధిుంచెడు ఆ ర వణునుంత చూచెన వృక్షము ప్ెైన ుండీ -19

ర ణులు ధరమములెనిి చెప్పర నన ర వణుడేమి యు వినకుుండే


మనస మారుికొమమని సీతమమకు రెుండు మాసములు గడువిచేి - 20

ర క్షసవనితల కఠినప మాటలు ర ముని సతినే బ్ధిుంప


తిిజటయనెడు ఒకర క్షస వనిత సవపిము క ుంచి తినని తెలిప్ె - 21

లుంక నాధ ని అపజయుంబున ర మచుంది ని విజయమున


కలగ ుంచితినని సీతామాతకు శుభశకునుంబులు మొదలయెె -22

ర మలక్షమణుల గుణరూపములన గ నము చేసర హన మయాె


ర మదూతనని విదేహ ప తిిని నమిముంచగ నిజరూపమున నిలిచె -23

అమామ! ర ముడు నీ విరహమువ అని ్ నములు లేకుుండా


అతి ద ుఃఖిత్డెై ఈఉుంగరమున నీకివవగ నన పుంప్ెననె -24

హన మ పలుకులు వినిజానకి ఆనుందముతో మునిగెన గ


స గర లుంఘన చేసరన నీవ మహాన భ్వ డవని ్ొ గిడె -25

స గరీవ ది వ నర సేనతో లుంకన చేరి ర వణుని సుంహరిుంచి


నన చేరదీయమని ర మచుంది నకు తెలుపమనె -26
సీతమమయు తన గురుీకొరకున క క స రుని కథ తెలిప్ర
చూడామణిని శ్రీర మునకు అుందజేయమని పలికెన గ -27

అుంజని స త్డు ఆనుందముతో వృక్షములనిిటి విరచెన గ


అశోకవనిని ధవుంసము చేసర ర వణ సేనల వధియుంచె -28

ర వణస త్డగు అక్షకుమారుని ముంతిి ప త్ిలన కిుంకరులన్


వధియుంచిన ఆవ యుప త్ిడు మేఘనాధ నితో తలపడెన - 29

మేఘనాధ డు బిహామసీ ుంర బున మారుతి నప పడు బుంధిుంచీ


ర వణ సభలో చేరినుంతనే ర వణుడెుంతయో ముండిపడే - 30

సీతమమన శ్రీర మున కిచిి ర ముని శరణము వేడుమనే


ర మదూతగ వచిితినని హన ముంత్ని హతమారుిమనె - 31

దూతన చుంపగ ్ పమన చ న విభీషణాద లు తెలపగన


వ నరములకు ప్రయ
ి మన
ై తోకన క లిగ నియమిుంచె -32

ర క్షస లుంతట నూనె చీరలన తోకకు చ టిు అుంటిుంచి


వీధ ల యుంద న తిిప పచ న ుండ ంుండల న తోకతో అుంటిుంచె - 33

అగిి ఎుంతగ పిజవరిలిలనన హన మన చలల గ చూచెన గ


మైథిలి యొకు ్ తివితెమున అనలుడు ఎుంతయో చలల పడే - 34

ముండుచ ని తనవ లము తోడన గృహము లనెనోి క లెిన గ


మనోఙ్ఞ మన
ై లుంక నగరిని భసీమపటలము గ విుంచె - 35
హా! ప తాి! హా! తుండీయ
ి న చ న చచిిన వ రికెై ఏడుిచ న
ర క్షస లుందరు రోదన చేయుచ భయముతో పరుగులు ప్ెటు ిరిగ - 36

పవనాతమజుడు లాుంగులాగీము స గరముంద న చలాలరిి


భీభతాముగ న ని లుంకన చూచి ఎుంతయో భీతిలిల - 37

జానకిమాత ఎటటలన నిదో చూడగ కోరి హన మయాె


అతి తవరితముగ వనమున చేరి సీతామాతకు పిణమిలెల -38

రోహిణి చుంది ని కలియు నటట


ల గ ర ముడు నినేి కలియుననె
శ్రీర ముడు ంక శ్రీఘరముగ న లుంక నాధ ని చుంప మనె - 39

సీతయు తనకు ప్రియము చేసరన హన మన అలసట తీరగన


ఎుందెైనన ఆ ర తిిని గడిప్ర మరలి ్ొ మమని తెలిప్ెన గ - 40

అవలీలగ ఆ సుందిము దాటి మిత్ిల చేరెన మారుతియు


మధ వని లోని మధ వ లు తాిగి ర ముని చెుంతనె నిలిచిరిగ - 41

అుంతట మారుతి సీతక్షేమమున యధా తధముగ వినిప్రుంచి


జానకి యచిిన చూడామణిని రఘుర మునికి అుందిుంచె -42

చూచి రమమనిన క లిివచిిన ఘనతయె నీకు దకెున గ


హన మయాె! నీ స టెవరన చ న స గరీవ ద లు కీరీ ుంి చె - 43

మా ంలవేలుప మారుతియే కద తప పలు క్షమిుంచ కోరుద న


మారుతి కిదియే అుంకిత మన చ న ముంగళ హారతి ్ డెదన - 44
రఘుర ముని నీ మనస న నిలిప్రన మారుతి నీకిదె ముంగళము
నీదాస నిగ నన చేరిగన మరి మరి నినేికోరెదన - 45

రఘుర ముని నీ మనస న నిలిప్రన మారుతి నీకిదె ముంగళము


నీదాస నిగ నన చేరిగన మరి మరి నినేికో రెదన - 45 ( స ుం)

You might also like