Professional Documents
Culture Documents
Contents
సహసర చంద్ర ద్రశ నం, సరసభారతి సాహితీ పుష్క రోత్స వం ............................................................................... 1
అంకిత్ం ...................................................................................................................................................... 6
సహసరచంద్రద్ర్శ నం, సర్సభార్తి సాహితీ పుష్క రోత్స వం తో వార్ం రోజులు సంద్డే సంద్డి .......................................... 7
పామర్ర
ర లో పూర్ా విద్యయ ర్ర
ు ల సమావేశం ..................................................................................................... 13
దైవతాశీస్సస ! ......................................................................................................................................... 17
భార్తీపరసాద్మ..................................................................................................................................... 24
దురా
ా పరసాద్మై....................................................................................................................................... 26
సాహిత్య భార్తి...................................................................................................................................... 27
పరణతి సర్సభార్తి.................................................................................................................................. 28
దురా
ా పరసాద్యఖ్య ం ................................................................................................................................... 30
పరతిభంతొ ............................................................................................................................................. 33
నమో నమః............................................................................................................................................ 35
శుభాకంక్షలు ......................................................................................................................................... 37
ఆడియో ............................................................................................................................................... 38
ఛాయా చితా
ి లు ......................................................................................................................................... 39
వారా
ా పతిికలలో ..................................................................................................................................... 56
ర్చనలు ................................................................................................................................................... 58
సంపాదకత్వం....................................................................................................................................... 59
ఆహ్వా న పతిిక
అంకిత్ం
నేపధ్ూ ం.....
83 సంవత్స రాల 4 నెలలు పూరిా అయితే 1000 చంద్రరద్యమలు చూసిన పుణయ ం ఆనాటికి కలుగుతుంద్ర.
దీనినే సహసర చంద్రరద్యమ అని అంటార్ర చంద్ర ర్థారోహణ అని కూడా పిలిచే సహసర చంద్ర ద్ర్శ న్ను 82 లేద్య
83వ ఏట నిర్ా హిసాార్ర. సహసర చంద్ర ద్ర్శ న్ను ఉత్ార్ భార్త్ం, నేపాల, కరా
ణ టక, ఏపీలో
ో ని కనిి పా
ర ంతాలో
ో
జర్రపుకంటార్ర. వీర్ర వయియ పుని మలే కదు వయియ అమావాసయ లు చూసిన వార్ర.
శ్లోకం; వయోవసాా శంత్యః పంచాశత్ వర్షమార్భయ పంచభిః పంచభిః వర్షైర్రయ కాః।(అనయ మతేన - ష్ష్టిత్మ
వర్షమార్భయ ద్శభిర్దశభిర్ా ర్షైః శంతిర్రకాః)
శ్లో॥ వైష్ణవీ వార్రణీ చైవ త్త్శ్లచ గ్రర్థీ త్థా । మహ్వర్థీ భీమర్థీ ఐందీరచైవ విశేష్త్ః ॥1॥
చాందీరద్యర్శ నికీ రౌదీర సౌరీ మృ తుయ ంజయీ త్థా మహ్వమృ తుయ ంజయీ శంతిః కర మశశచ పరకీరిాతాః ।
జూన్ 20 వ తేదీ సో మవారం జ్యేష్ట బహుళ సపత మి తిధుల పరకారం నా పుటటటన రోజు అంటే సహసర చందర మాసో త్సవం అవటం,
తేదీల పరకారం 27-6-22 సో మవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి సాాపంచి 12 ఏళళు అవటం తో, అనుకోకుండా
ఇంత్టట బృహత్త ర కారేకరమం సంకల్పంచటం జ్రిగింది . దీనికి పరరరణ అమెరికాలో ఉనన మా అమామయి శ్రరమతి విజ్యలక్ష్ిమ కి
ఈ ఆలోచన రావటం, ఉయయేరులో ఉనన మా అబాాయి రమణ’’ తాన అంటే త్ందానా, “అనటం
హైదరాబాద్ లో ఉనన మా అబాయిలు శాస్తత ి శరమ, “ త్లలు ఊపటం’’ తో నాకు గరరన్ స్తగ్నల్ ఇవవక త్పపంది కాదు.
ఆలోచన అమామయిది, కరత వే నిరవహణ అబాాయిది. సాధారణంగా నేను ఒపుపకోను. కానీ వయసు మీద పడుతోంది,
ఇదివరకైతే, “రయిే మంటూ’’ సకకటర్ పై ఎకకడికైనా వెళ్లి వచ్ేేవాడిని . ఇపుపడు ననున అలా వెళు నీయటం లేదు మా
అబాాయి, మనవడు చరణ్, మనవరాలు రమే. వాళ్ళు ననున ఎకకడికైనా తీసుకు వెళ్లి తీసుకు వసుతనానరు. కనుక ఈ రకంగా
నా స్తరవచే కూడా క ంత్ త్గిినటేి . దీనికి తోడు రండేళు కరోనా ఫల్త్ంగా సరసభారతి ఉగాది వేడుకలు నిరవహించ
లేక పో వటం మనసులో ఏదో వెల్తిగా ఉంది. కనుక నా పుటటటన రోజు జూన్ 27 న నా పుటటటన రోజుతోపాటు ,
“సరసభారతి సాహితీ పుష్కరోత్సవం, “జ్రిప సాహితీ బంధువులను అందరినీ ఆహ్వవనించి, సాహిత్ేం లో విశిష్ట విశేష్
స్తరవలందించిన మహనీయులను ఆతీమయం గా సత్కరించి, కవులతో కవి సమమమళనం చ్ేయించి, నేను రాస్తన, “అణు శాసత ి
వేత్త డా. ఆకునకరి వెంకట రామయే, “ పుసత కానిన ఇంగరిష్ లోకి అనువదింపజ్యస్త నాకు,సరసభారతి కి అరుదైన గౌరవం
కల్ి ంచిన సాపనసర్ శ్రర మెైనేని గోపాల కృష్ణ శ్రరమతి సత్ేవతి దంపత్ులు(అమెరికా ) కృత్జ్ఞ త్గా ఆ ఆంగ్ి
పుసత కానిన ఆవిష్కరించటం చ్ేస్తరత బాగ్ుంటుంది అనిపంచింది. సాహితీ బంధువుల సమక్షం లో ఇక నేను కారేకరమాలు
త్గిించుక ని ల ైవ్ లో మాత్రమమ సరసభారతి ని నిరవహిసత ానని అందరికి తల్య చ్ేయటం నా ధరమగా భావించ్ాను. అదే చ్ేశాను.
విశిష్ట , విశేష్ పురసాకర గ్రహీత్లలో ఉనన నరమదా రడిి. భవానీ, పరకాష్ గారి కూ రండేళి నుంచి, “డకే’’.వీరూ రావటం
సంతోష్ం. శ్రర సుబరహమణేంగారు చిరపరిచిత్ులు, బదరరగారు నిడదవోలులో రండేళుకిరత్ం పరిచయం. టేకు మళి వారు దాదాపు
పదేళి ళగా పరిచయం. మా కారేకరమాలకు త్పపక వచ్ేేవారు. మా తాేగ్రాజ్ ఆరాధనోత్సవాలకు వారి శ్రరమతి చిదంబరి గారు
వచిే కోమల గాత్రంతో అలరిసత ారు. గ్ంధం వారి కథా గ్ంధానిన ఆసావదించి వారి, రండు సంపుటాలలోని కథలను, వారి అననగారు
శ్రర వేంకాసావమి గారి రండు సంపుటాలలోని కథలను సరసభారతి పరత్ేక్ష పరసారం దావరా మరోసారి సాహితీ లోకానికి పరిచయం
చ్ేస్తర అదృష్ట ం కల్గింది. వీరితోదాదాపుగా పాతిక ఏళు పరిచయం. వారి రాక మాకంతో ముదావహం. శ్రర చలపాక, శ్రర కళ్ాసాగ్ర్
సరసభారతి పుసత క పరచురణకు వెనునదనున గా నిల్చినవారు. మా దకరపు బంధువు, పురాత్త్వ శాసత ి వేత్త శ్రర వేలూరి కృష్ణ
శాస్తత ి గారి త్రావత్ మళ్ళు ఆశాఖలో మంచి పరరు తచుేక నన గాడేపల్ి రామకృష్ాణరావు మా రండవ బావగారు శ్రర వేలూరి
వివేకానంద్ గారి మమనలుిడు. శ్రరమతి మెైలవరపు లల్త్కుమారి గొపప విదావంసురాలు. ఆమె రావటం కూడా శోభచ్ేకూరిేంది.ఆమె
భరత రామ శేష్ు గారు నాకు’’ ఫాన్’’. శ్రరమతి కయనేరుకలపన, శ్రర పంత్ుల వెంకటేశవరరావు గారుి మాకు పాత్కాపులే. ఉయయేరు లో
సాహితీ పరయులు కవి విమరశకులు శ్రర సారదిగారు. అలాగయ ఉయయేరు శాఖా గ్రంధాలయ నిరావహకులు శ్రర కృష్ాణరావు గారు
శ్రరమతి సరవంతి గారుి. వీరిదదరి సాహితీ స్తరవ మరువలేనిది. ఇంకా ఎవరినెైనా మరిేపో తే మనినంచండి.
అంతేకాక ఎందరందరో వదానుేలు నేను అడగ్కుండానే సరసభారతి కారేకరమాలకు ఆన౦దిసత క సవచేందంగా విరాళ్ాల్చిేన
దాత్లకు సభా ముఖంగా కృత్జ్ఞ త్లు తలుపుకోవటమయ ఇందులో పరమారధంగా భావించ్ాము. అందుకయ ఆహ్వవనం లో వారి పరరి ు
రాస్త, “సౌజ్నేం తో, “అని కృత్జ్ఞ త్ చ్పుపక నానం. ఇంత్ వరకు బాగానే ఉంది. కవి సమమమళనం జ్రగాల్ కదా. విష్య౦,
“సరసభారతి సాహితీ పుష్కరోత్సవం, “అని నేనే చ్పప ఇదంతా మా సంసా ,దాని నిరావహకునిగా నేనే ఎకుకవగా కనిపసాతను
కనుక, “కవులను వచిే నాకు డపుప క టట ండి, “అని అడిగిత బాగ్ుండదు అని దతాతతేరయ శరమగారికి చ్పప కవులను ఆహ్వవనించ్ే
బాధేతా, శ్రరిికను వారికి తల్య జ్యస్తర బాధేతే కాక మొత్త ం కారేకరమానిన అలాంటట పండిత్ుని చ్ేత్ నిరవహిస్తరత బాగ్ుంటుందని
వారిని ఒపపంచి కవుల ఫో న్ నంబరుి ఇచిే ఆయనతోనే వారికి ఫో న్ చ్ేయించ్ా. 36 పరరి ు స్తరకరించి ఆయన తల్య జ్యస్తనా,
సుమారు ఇరవెై మంది మాత్రమె వచ్ాేరు. పురసాకర గ్రహీత్లకూ అవకాశమివవటం తో రకిత కటటటంది. దీనికి శరమగారికి
అభినందనలు. పురసాకర గ్రహీత్లకు’’ ఉడతా భకిత గా, “ సతాకరం శాసోత ో కత ంగా నిరవహించి మా శకితని బటటట నగ్దు కానుక
అందించ్ాం. వారి విదవత్ కు శకిత సామరాధాలకు మమమిచిేంది త్ులత్ూగయది కాదు. , కవులనక అలానే సత్కరించి నగ్దుకానుక
లందించి సంత్ృపత చ్ందాం.
హైదరాబాద్ లో ఉనన మా అబాాయిలు శాస్తత ి శరమలు కోడళళి కుటుంబాలతో రావాల్స ఉంది. సరిగి ా నెల కిరత్మమ మా మనవడు
చి.చరణ్ ఉపనయనానికి అందరూ వచ్ాేరు కనుక పలి ల పరరక్షలు చదువులు ఉదో ేగాలవలన రాలేక పో యారు. కానీ మా
మనవడు ఛి హరి కు ఇలాంటట కారేకరమాలు అంటే మహ్వ ఇష్ట ం . ఈ తాత్గారిపై వాడికి అమిత్మెైన గౌరవం. నా ల ైవ్ పో ర గారమ్స
అనీన చకసాతడు. బిటేక్ స్తమిసట ర్ పరరక్షలు వారం రోజులుగా రాసక
త అల్స్తపో యి ఆటవిడుపుగా ఇకకడికి రావాలని త్ండిరపై ఒతిత డి
తస్తరత , బలవంత్ం మీద మా అబాాయి శరమ వాడితో వచిే నేను అపపగించిన కారేకరమం చకకగా నెరవేరిే సంతోష్ం కల్గించ్ాడు.
ఉయయేరు మనవడు చరణ్, మనవరాలు రమే చదువులు పరరక్షలు, కానఫరన్స లవలన ఎకుకవ స్తరపు ఉండలేక పో యారు.
మా కోడలు శ్రరమతి రాణి ఇంటలి ఇచిేన సహకారం ఎననత్గినది.అలాగ నాలుగ్వ కోడలు శ్రరమతి మహేశవరి ఆఫతస్ పని,ఈ సభా
కారేకరమ౦ లో గొపప సహకారం అందించింది.
కారేకరమం అరగ్ంట ఆలసేంగా మొదలవటం, నేనుఎంత్ పకడాందీగా పాిన్ ఇచిేనా, వేదికపై తొటుర పాటు
ి జ్రిగాయి. పురసాకర
గ్రహీత్ల సపందనకు అవకాశం కలగ్నందుకు వారిని క్షమించమని వేడుక ంటునానను. వారందరూ మాటాిడితే బాగా ఉండేది.
కానీ చ్పుపలోి కాళళు పటుటక ని, రైల్ కి వెళ్ి ాలనో, బస్ టెైం అయి౦దనో కంగారులో మాటాిడలేక పో యి ఉంటారు.
ఈ బృహత్త ర కారేకరమానికి బరహమశ్రర అననదానం చిదంబర శాస్తత ి గారు విచ్ేేయటం మన, మా అదృష్ట ం. మయరరతభవించిన బారహీమ
మయరుతలు వారు. ఒక వేదవాేస మహరిియో, వాల్లమకి మహరిియో, పరాశర మహరిియో విచ్ేేస్తన అనుభయతి కల్గింది. వారు
సరసభారతిని, ననున ఆశ్రరవదించటం వేదాశ్రసుసగా భావిసుతనానను. వారికి మరొకక సారి కృత్జ్ఞ త్లు తలుపు క ంటునానను.
ఎస్త ల ైబరరర లో జ్రగాల్సన కారేకరమంపరత్ేక్ష పరసారానికి, సంగరత్ కచ్ేరరకి ఇబాంది అవుత్ుందని, సరిగి ా రండురోజుల ముందు
మాత్రమె గ్రహించి, శివాలయం టరస్ట బో ర్ి చ్ైరమన్ వదానుేలు శ్రర కుటుంబ రాజు గారి బిల్ి ంగ్ లో వారి తోడాపటు తో
నిరవహించ్ాం. ఎస్త అలవాటెైన క ందరికి ఇబాంది కల్గించి ఉండచుే ఈ అసౌకరాేనికి మనినంచండి . రాజుగారికి కృత్జ్ఞ త్లు.
వారి సౌజ్నేం మరువలేనిది.ఈ మధే మన భారర కారేకరమాలు కస్తతప దగ్ి రునన రోటరర ఆడిటలరియం లో జ్రిగయవని మీకు తలుసు
అకకడ మనకు అనిన రకాల సహ్వయ సౌకరాేలు అందించ్ే శ్రర క ండలు గారు మరణించటం, ఇపుపడునన వారితో మాకు
పరిచయాలు లేకపో వటం వలన అకకడ జ్రపలేదు.
త . దాదాపు వంద మంది పైగా సాహిత్ే సంగరతాభిమానులు పాలగిని సభను దిగివజ్యం చ్ేశారు. వారందరికీ
ఇవనీన ఒక ఎత్ు
ధనేవాదాలు. ల ైవ్ పరసారం, ఫో టలగ్రఫత నిరవహించిన శ్రర పరకాష్ అత్ని బృందం అభినందనీయులు. వేదిక ఏరాపటు తో సహ్వ సభకు
కావాల్సన హంగ్ు లనీన సమకూరిేన మా అబాాయి రమణ అభినందనీయుడు. వాడికి సహకరించిన వారికీ ధనేవాదాలు.
సరసభారతి గౌర వాధేక్షులు శ్రరమతి జ్ోశ్యేల శాేమలాదేవి గారికి నిరవహణ సహకారం అందించిన కారేదరిశ శ్రరమతి మాదిరాజు
శివలక్ష్ిమకి, భరత శ్రర శ్రరనివాస శరమ గారికి సాంకయతిక నిపునులుశ్రర విబిజి రావు గారికి , మా అననగారబాాయి చి రామనాద్ బాబు
కు శ్రరమతి మల్ి క గారికి పరతేక ధనేవాదాలు. జ్ాగ్ృతి సంసా వారు ఉతాసహంగా పాలగిని ఘన విజ్యం చ్ేకూరిే ఫనిషంగ్ టచ్
ఇచిే నందుకు అభినందనలు.
అందరరన ఆహ్వవనించి, వారికి సరైన ఆతిధేం ఇవవటం మా ధరమం. కనుక మంచి ఉపాహ్వరం, టీ అందించి చివరికి కమమని విందు
కూడా ఇచిే సంత్ృపత పరచ్ాం. శ్రర పరసాద్ గారి కయటరింగ్ అదుుత్ంగా ఉందనీ అనీన రుచికరంగా ఉనానయని అందరూ భావించి
సంత్ృపత గా భోజ్నం చ్ేశారని అందరూ చ్పపగా మా దంపత్ులం చ్ాలా ఆనందించ్ాం.
నిననటట మొదటట ఎపసో డ్ లో చి. శిష్ుట సత్ే రాజ్యష్ గ్ురించి చ్పపటం మరిేపో యాను.. సుమారు అయిదేళి ళగా
పరిచయమునన ఉతాసహవంత్ుడైన సాహితీ కారేకరత . గోదావరి రచయిత్ల సంఘం అధేక్షుడు. శ్రర మతి డొ కాక స్తతత్మమగారు,
శ్రర ఎస్తప బాలు గారి పై కవిత్లు రాయించి సంసా త్రఫున పరచురించ్ాడు. అలాగయ బాలలకోసం కథలు,
కవిత్వం రాయించి సంకలనాలు తచ్ాేడు. జూమ్ మీటటంగ్ లు నిరవహిసత ాడు. అత్డికి విశేష్ పురసాకరం ఇచ్ాేం. అలాగయ 58
ఏళు కిరత్ం ఉయయేరు హైసకకల్ లో టూేష్న్ లో నా శిష్ుేరాలు, ఉయయేరు సవగారమం భరత గారిది కూడా ఉయయేరు అయిన
శ్రరమతి పువువల కరుణానిధి సరసభారతికి అత్ేంత్ ఆపుతరాలు. రామగ్ుండం లో ఉనాన ఉయయేరు వస్తరత ఆ దంపత్ులు మా
ఇంటటకి వచిే కనపడే వినయశ్రల్, సవచేందంగా మా సంసా కు విరాళ్ాలు అందించ్ే భకుతరాలు. కనుక కరుణా నిధి, శ్రర
నరస్తంహ్వరావు దంపత్ులకు’’ పరతేక ఆతీమయ సౌజ్నే పురసాకరం’’ అందించ్ాం. నినన డా.
మాడభయష సంపత్ుకమార్ అని రాయటానికి బదులు శ్రరధర్ అని పొ రబాటుగా రాశాను. ఇవనీన కవర్ చ్ేసుకోవటాని
కి సారర సరిదిదద ుకోవటానికి చ్ేస్తన పరయత్నమమ ఇది.
వారం రోజుల సందడి గ్ురించి రాయటానికి ముందు క నిన సంగ్త్ులు రాయాల్. నిరుడు మారిే 22 న మా మయడవ అబాాయి
డా నాగ్గోపాలమయరిత అకసామత్ు
త గా గ్ుండ పో టుతో మరణించ్ాడు. ఆసంగ్తి మీకు తలుసు. ఈ మారిే 9,10,11 తేదీలలో అత్ని
సంవత్సరరకాలు పూరత యాేయి. దానికోసం ఇళుకు సునానలు వేయించటం హడావిడి . పరతి ఏడాది మాఘమాసం లో ఒక
ఆదివారం మా శ్రర సువరేలానజ నేయసావమి దేవాలయం లో ఉదయం పూట పాలుపొ ంగించి ఉచిత్ంగా సామయహిక శ్రర
సత్ేనారాయణ వరతాలు జ్రిప భోజ్నాలు ఏరాపటు చ్ేస్తరవాళుం. కానీ ఈ సారి మాఘం లో కుదరక ఫాలుిణ శ్యదధ ఏకాదశి
ఆదివారం 13-3-22 ఘనంగా నిరవహించి విందు ఏరాపటు చ్ేశాం.
అలాగయ బంధువులు మిత్ురలు అభిమానులు విచ్ేేస్త వటువును ఆశ్రరవదించ్ారు. మా దంపత్ులకు మా రమణ దంపత్ులకు
చరణ్ కూ నకత్న వసాతోలు అంద జ్యశారు. మమమయ అందరికీ బటట లు పటాటం. మంచి విందు, మామిడి పళుతో సహ్వ ఇచ్ాేం. మా
మమనలుిళళి మమనకోడలు మా అబాాయిలకు రసం మామిడి పళళు త్లగక 50 పరతేేకంగా పాక్ చ్ేయించి ఇచ్ాేం కనుక ఇదో
సందడి.
అలాగయ మమ 23,24,25 సో మ,మంగ్ళ, బుధ వారాలోి శ్రరహనుమజ్జ యంతి ని అత్ేంత్ వెైభవంగా మయడు రోజులు నిరవహించ్ాం
మొదటట రోజు ఉదయం సావమి వారికి అష్ట కలశ సనపన, అభిషరకం, నకత్న వసత ధ
ి ారణ. గ్ంధస్తనక
ద రం, చ్ామంతి, గ్ులాబిపూలతో
పూజ్ సాయంత్ం సంగరత్ విభావరి, రండవరోజు మంగ్ళవారం ఉదయం’’ వెయిే రస౦ మామిడి పళుతో సావమి వారలకు విశేష్
పూజ్, సాయంత్ం ధారిమక ఉపనాేసం, వెైశాఖ బహుళ దశమి బుధవారం శ్రర హనుమజ్జ యంతి నాడు ఉదయం 6గ్ం.నుంచి 9
వరకు త్మలపాకు పూజ్, 10గ్ం.లకు సావమి వారల శాంతి కలాేణం సాయంత్రం మహిళ్ా భకుతలచ్ేశ్రర హనుమాన్ చ్ాల్లసా
పారాయణ, వడమాల. నినన చ్ేస్తన మామిడి పళు పరసాదానిన కలాేణం సమయంలోనక, రాతిర చ్ాల్లసా సమయం లోనక
భకుతలకు అందజ్యశాం. రాతిర 108క బారి కాయలు క టటటంచి కారేకరమం పూరరత చ్ేయించ్ాం. ఈ హనుమజ్జ యంటటకి ధవజ్ సత ంభం తో
సహ్వ గ్ుడి గోడలకు అనినటటకి రంగ్ులు వేయించి ముసాతబు చ్ేశాం. ,
జూన్ మధే లో మాకుత్ుమాం అంతా కారులో దావరకాతిరుమల వెళ్లి సావమి వారి దరశనం చ్ేసుక ని వచ్ేేటపుపడు మా
గ్బ్బి ట వారి రామారావు గ్యడం అగ్రహ్వరం లో మా సా లం లో ఉనన మా ఇలవేలుప శ్రర భాకాతనజ నేయసావమిని దరిశంచి సవయంగా
పూజ్చ్ేస్త, అకకడి పూజ్ారిణి శ్రరమతి రమాదేవి కి నకత్నవసాతోలు నగ్దుకానుక అందించి ఇంటటకి తిరిగి వచ్ాేం. ఇంత్టట తీరిక
లేని కారేకరమాలు పూరరత అయాేక అసలు సందడి పారరంభ మెైంది. ఆవివరాలు మరో ఎపసో డ్ లో తల్యజ్యసత ాను.
జూన్ 20 కి ముందు పది రోజులకిరత్ం పామరుర జిలాి పరిష్త్ హైసకకల్ 1986-87 దవ త్రగ్తి విదాేరిధ నాయకుడు గాిడ్ సట న్
ఫో న్ చ్ేస్త జూన్ 26 ఆదివారం ఉదయం 9 కి పామరుర శ్రర కనేకా పరమమశవరి దేవాలయ పారంగ్ణం లోని ఫంక్షన్ హ్వల్ లో పూరవ
విదాేరుధల అపూరవ సమమమళనం ఉంటుందని, ననున త్పపకుండా రావలస్తందని అందరి త్రఫున ఆహ్వవనించ్ాడు. సరయ అనానను.
మరో నాలుగ్ు రోజులత్రావత్ ఆ బాచ్ విదాేరుధలు ఒక అరడజ్ను మంది కారు లో మా ఇంటటకి వచిే ఆహ్వవనించి ఆహ్వవన
పతిరక అందించి వెళ్ాురు. నేనక వారిని 20,27 కారేకరమాలకు రమమని ఆహ్వవనించి వాటాసప్ లో ఆహ్వవనం పంపాను. .
జ్యేష్ట బహుళ సపత మి తిదులపరకారం నా పుటటటన రోజు నాడు ఉదయం 5కయ లేచి కాలకృతాేలు తీరుేకోగా మా మనవడు
చి.చరణ్ కు, నాకూ మా శ్రరమతి,మా మనవరాలు రమే ముఖాన కుంకుమ బొ టుట పటటట, మాడున చమురు పటటట మంగ్ళహ్వరతి
అదాదరు. వారిదదరికీ కానుకల్చ్ాేను. ఆ త్రావత్ త్ల౦టటసాననం చ్ేస్త, సంధాేవందనం, పూజ్ చ్ేస్త క బారికాయ క టాటను. ఇంత్లో
శ్రర మతి భావానిగారు భరత రాంబాబు గారు వచిే పళళు తాంబయలం ఇచిే నమసకరించి ఆశ్రరావదాలు అందుక నానరు. ఉదయం
7-30కు మా అబాాయి రమణ దావూద్ కారు తీసుక ని వచిే మమమల్నదద రరన భవానిన గారినీ ఎకికంచి మంగ్ళ వాదాేలు
ముందు నడుసుతండగా, రావి చ్టుట బజ్ారు గ్ుండా మన శ్రర సువరేలామజనేయసావమి దేవాలయం దగ్ి రునన ఫంక్షన్ హ్వల్ దాకా
తీసుకు వెళ్లి, అకకడ మా పూజ్ారి రమణ తో హ్వరతి ఇపపంచి, పుష్పమాలలు వేస్త, ,పూరణ కుంభం తో మమమల్న నడిపంచి
ఆలయం దగ్ి రకు సనానయి మమళం తో మాపై ఇరువెైపులా బాలబాల్కలు అత్ుేతాసహం గా పూలను శిరసు,పాదాలమీద
చల్ి సత క,పదద స్తనిమా స్తటటటంగ్ లాగా ఆలయం దగ్ి రకు తీసుక ని వెళ్ాురు ఫో టలలు వీడియోలు జ్ోరుతో. ఇది మమము ఊహంచని
విష్యం. అవాకకయాేం. కానీ అదుుత్ః అని పంచ్ేటి ు చ్ేశాడు రమణ. బడడి క టుట బుడడి , పదాదడు మొదల ైన వారంతా. ఆలయం
నవగ్రహ పూజ
మమమిదద రం ‘పతటాదిపత్ులం, “అంటే కింద కూరోే లేని వాళుం కనుక కురరేలలోనే వే౦ చ్ేయించి వంశ్ర కృష్ణ నవగ్రహ పూజ్
చ్ేయించ్ాడు. పరతి గ్రహ్వనికి ఆవాహన చ్ేయించ ఆగ్రహ బొ మమను పటటట ఆగ్రహ్వనికి యిష్ట మెైన రంగ్ు పూలతో ఒకోక గ్రహ్వనికి కిలో
పూలతో పూజ్లు చ్ేయించ్ారు మాతోనక, మా అబాాయి రమణ, మహేశవరి దంపత్ులతో. అగ్రు, జ్ాజి, జ్వావది
కుంకుమపువువ, శ్రరగ్ంధం మొదల ైన 9 దరవాేలతో వరుసగా ధకపం వెల్గిసత క నవ గ్రహ్వలకు ధకపం మాతో వేయించ్ారు. ఇది
కనునలపండుగ్గా ఉంది. ఇంత్వరు ఇలా చ్ేయటం చకడలేదు. వంశ్ర యువకుడే. మా రమణ ఎకకడో ఆత్ను చ్ేయించ్ే విధానం
చకస్త ముచేటపడి డా.దీవి చినమయ గారితో మాటాిడించి పల్పంచ్ాడు. గ్రహ్వలకు క బారి కాయలు క టటటంచి హ్వరతి ఇపపంచ్ారు.
ఆ త్రావత్ మా సువరేలానజ నేయ సావమికి, “దధో ేజ్నం, “బాలభోగ్ంగా నెైవేదేం పటటటంచి, హ్వరతి ఇపపంచి, లఘు మంత్రపుష్పం
ఇపపంచి శటారి ఇపపంచి పరసాదం ఇవవగా అందర౦దదో ేజ్న పరసాదం కళుకదుదక ని భుజించ్ాం. అపపటటకి సమయం సుమారు
9 అయింది. శ్రర దండిభోటి దతాతతేరయ శరమగారు బెజ్వాడ నుంచి వచిే, చకస్త మా దంపత్ులకు నకత్న వసాతోలు సమరిపంచి
బందరులో ఏదో పని ఉంటె వెళ్ాురు. మా అననయేగారబాాయి రాంబాబు మదారస్ నుంచి వచిేన మా మమనలుిడు శ్రరనివాస్, మా
మిత్ురలు శ్రర కోనేరు చందర శేఖరరావు గారు, శ్రర కాటరగ్డి వెంకటేశవరరావు హ్వజ్రయాేరు.
ఆయుస్సస హోమం
మా దంపత్ుల్న అకకడే కూరోేబెటట , అగిన హో త్ర వేదిక వదద మా అబాాయి దంపత్ులను కూరోే బెటట వారిదదరితో హో మం విధి
విధానంగా చ్ేయించ్ారు హో మదరవవాేలను పళ్్ుం లో పటటట మా చ్ేత్ తాకించి వారిదదరికీ ఇస్తరత వాళళు హో మం చ్ేశారు మంత్ర
పురససరంగా. దాదాపు రండు గ్ంటలు హో మం వివిధ దరవాేలతో సాగింది . ఆత్రావత్ మా ఇదద రి చ్ేత్ పూరాణహుతి సామాను
ఉనన పటుట వసత ంి మయటను మంతారలు చదువుత్ూ అగిన హో త్ురనికి సమరిపంప జ్యశారు. పవిత్ర హో మ భసామనిన మా
నుదుట పటాటరు. అగిన హో త్రం చుటూ
ట ముమామరు పరదక్ష్ిణ చ్ేయించ్ారు.
హో మం జ్రుగ్ుత్ుండగానే పామరుర హైసకకల్ 86-87 టెన్త కాిస్ బాేచ్ విదాేరిధనులు శ్రరమతి శైలజ్, శ్రరమతి లల్త్ వచిే మా
ఇదద రికి శాలువాలు కపప సనామనించి, ఆదివారం జ్రిగయ, “రరయయనియన్’’ కు మా దంపత్ులను ఆహ్వవనించి కారు పంపసాతము
త్పపక రావలస్తందని కోరారు సరయ అనానం.వారినీ 27కారేకరమానికి రమమని ఆహ్వవనించ్ాం.
హో మం కాగానే మమమల్నదద రరన కురరేలపై కూరోేపటటట మా అబాాయి దంపత్ులతో పుష్పమాలలు వే యించి పళ్్ుం కో కాళళు
పటటటంచి వెైభవంగా పాద పూజ్ చ్ేయించ్ారు. మా శాేమలాదేవి గారు,భవానిగారు, మల్ి కామాగారు, రాంబాబు దంపత్ులు
మమనలుిడు శ్రను మొదల ైన అకకడికి వచిేన వారంతా అలాిగయపుష్ాపలతో పాద పూజ్ చ్ేస్త నమసకరించి ఆశ్రసుసలు
అందుక నానరు. మంగ్ళహ్వరత్ు ల్చ్ాేరు. హ్వరతి పళ్్ుం పటుటక నన వారందరికీ త్లగక అయిదు వందలు కానుకగా ఇచ్ాేం.
మా ఇంటట ఆడపడుచులుగా భావించ్ే భవానిగారికి, మల్ి కంబగారికి రండేస్త వేలు ఈ శ్యభ సందరుంగా అంద జ్యశాం. పూజ్ారి
మురళ్ల సహ్వయకులు శ్రర బలరాం గారికి, హో మానికి సహకరించిన చినమయగారి త్ముమడికి బడడి క టుట వృదధ దంపత్ులు, మా
పరటలి పూలు, త్మల పాకులు కోస్త సావమి పూజ్కు అందించ్ే శ్రరమతి దురి , కంపౌండర్ శివ, కు రండేస్త వేలు, వాటర్ పాింట్
లో పని చ్ేసత ునన శ్రరమతి సుబామమ, పని మనిష కి వెయియేస్త రూపాయలు ఇచ్ాేం. వంశ్ర కృష్ణ మాచ్ారుేలు వేదాశ్రసుసలు పల్కి
ఈ కారేకరమ విశేష్ాలు తల్యజ్యశాడు. శాేమలాదేవి గారు కూడా మాటాిడి ఉతాసహం కల్గించ్ారు. నేను ఇదంతా మాసావమి
అనుగ్రహమమ త్పప వేరయ ఏమీ లేదని 27 న ల ైబరరరలో జ్రిగయ సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అందరరన రమమని
ఆహ్వవనించ్ాను.
దాదాపుగా వచిేన వారంతా మాకు నకత్నవసాతోలు సమరిపంచ్ారు. విజ్యవాడ నుంచి శ్రర మతి కోనేరు కలపన గారు
కుమారుడు మనవాడి తో వచిే మాకు నకత్న వసాతోలు అందించ్ారు. దాదాపు 60 ఏళునాటట శిష్ుేడు సో మయాజుల మురళ్ళ
కృష్ణ చీరాలనుంచి వచ్ాేడు. చ్ాలా ఆనందించ్ాం.వాడు నావదద టూేష్న్ కూడా చదివాడు. అలాగయ మా కోడలు రాణి మనవడు
చరణ్, సదాశివ దంపత్ులు, వేణు దంపత్ులు రమమష్ దంపత్ులు అత్ని త్ల్ి గారు, గరతామందిరం ఆంటీ, కుమారత , హనుమంత్ు,
ఆంజ్నేయులు దంపత్ులు, గ్ంగాధరరావు గారు జ్రనల్స్ట వీడియోగారఫర్ పరకాష్ దంపత్ులు చ్ాలా ఆనందంగా పాలగిని
వసాతోలు ఇందజ్యశారు. శ్రరమతి రాజీవి దంపత్ులు కూడా వచిే వసాతోలు సమరిపంచ్ారు. ఒక గొపప పండగ్ వాతావరణం కల్పంచ్ారు
ఇంత్మంది రావటం వలన. త్మ ఇంటలి పండగ్ గా అందరూ భావించ్ారు. సహసర చందర మాసో త్సవం జ్రుపుక నన వృదధ
త , “ఆది దంపత్ుల ైన పారవతీ పరమమశవరులే, “అని వంశ్ర కృష్ణ చ్పపన మాట అందరికి బాగా, “కనెక్ట’’ అయింది.
దంపత్ులు సాక్ష్ాత్ు
మమమయ నవగ్రహపూజ్ా హో మం చ్ేయించిన వారిదదరికీనకత్నవసాతోలు దక్షణ తాంబయలాలు సమరిపంచ్ాం. అలాగయ మాఆలయ
అరేకుడు మురళ్ల, బలరా౦ గారు, చినమయ త్ముమడు దంపత్ులకు దాదాపు అందరికి నకత్న వసాతోలు అందించ్ాం. ఇదంతా
సందడే సందడిగా మహో తాసహంగా జ్రిగింది.
ఆత్రావత్ ఆలయం పారంగ్ణం లో అందరికి ష్డరశోపరత్మెైన విందు ఏరాపటు చ్ేశాం. పదారాధలనీన మహ్వ రుచికరంగా
ఉనానయని మెచుేక ంటూ అందరూ భోజ్నం చ్ేయటం మాకు మహదానందంగా మహ్వ సంత్ృపత గా ఉంది . పూజ్ారి బలరాం
గారు వంశ్ర, అత్నితో వచిేన ఆత్ను కూడా హ్వయిగా నేలమీదే కూరుేని కమమగా భోజ్నం చ్ేయటం నయనానంద కారకం.
రమమష్ భారే, గరతా త్ మందిరం ఆంటీ గారి అమామయి, గ్ంగాధరరావు. చందర శేఖరరావు గారు దంపత్ులు బఫర వడి న కు బగా
సహకరించ్ారు. ఇంత్మంది ని ఇనావల్వ చ్ేస్తన ఘనత్ మా రమణ దే. మమమయ భోజ్నాలు చ్ేస్త మాకు పటటటన బటట లనీన మయట
కటుటక ని,కారులో ఇంటటకి చ్ేరయ సరికి మధాేహనం 2-30 అయింది. ఫో టలలు పంప కాస్తరపు విశరమించ్ాం
సరిగి ా 3-30కు బెజ్వాడ నుండి మాకు అత్ేంత్ పరయమెైన శిష్ుేడు రండేళు కిరత్ం మరణించిన మమమంతా, “కాళ్ళ పరసాద్,
“అంటూ పరరమగా పల్చ్ే వంగ్వేటట కాళ్ళ వరపరసాద్ కుమారుల్దద రూ వచిే, మా ఇదద రికీ నకత్న వసాతోలు సమరిపంచి ఆశ్రసుసలు
అందుక ని త్ండిర వారసతావనిన నిలబెటట ుక నానరు. వాళు చ్లి లు శ్రరమతి వల్లి రమా పరమమశవరిని 27 న జ్రిగయ
కవిసమమమళనానికి రమమని ఆహ్వవనించ్ాం. త్పపక వసుతందని చ్పాపరు.
సాయంత్రం, “నా దారితీరు, “పరత్ేక్ష పరసారం మామయలుగానే చ్ేశాను. మిగిల్న విష్యాలు మరో ఎపసో డ్ లో తల్య జ్యసత ాను.
పామరుర లో పూరవ విదాేరుధల సమావేశం 20వ తేదీ సో మవారం మా దేవాలయం లో సహసర చందర మాసో త్సవం ఘనంగా
జ్రిగాక, రండు మయడు రోజుల త్రావత్ మల్ి కాంబ గారు మా ఇంటటకి వచిే, మా ఇదద రికీ బటట లు పటటట వెళ్ాురు.
పామరు
ర లో పూరా విద్యూ రు
ు ల సమావేశం
ముందుగా ననున వేదికపైకి ఆహ్వవనించ్ారు. త్రావత్ 94ఏళు వృదుధలు డిరల్ మాసట ర్ పదాదరిడి అని పలువబడేశ్రర గ్ుజ్వరిత పదామ
రడిి గారిని, త్రావత్ కారఫ్టట మాసట ర్ పరకాశరావు, నేచురల్ స్తైన్స టీచర్ శ్రరమతి కసక
త రి, హిందీ పండిట్ శ్రరమతి స్తతతా మహ్వలక్ష్ిమ,
గ్ుమాసాత వీరయేలను ఆహ్వవనించి అందరికి పుష్పగ్ుచ్ాా ల్చిే కూరోేబెటట ారు. త్రావత్ జ్ోేతి వెల్గించ్ే కారేకరమం ననున
ముందు చ్ేయమంటే, నా కంటే పదద వారు రడిి గారి తో చ్ేయించ్ాను. త్రువాత్ నేనక చ్ేస్త, మిగిల్న వారితో చ్ేయించ్ాను. ఒక
కురారడు అంత్కు ముందే శంకర మహదేవన్ హిట్ సాంగ్, “గ్ణనాయకం, “ మరోపాట శారవేంగా గానం చ్ేస్త సభ కు నాంది
పల్కాడు. అత్నిన మరో శంకర్ మహదేవన్ అని మెచ్ాేను. చనిపో యిన పూరవ విదాేరుధలకు ఉపాధాేయుఅలకు అందరం
నిలబడి రండు నిమిష్ాలు వారి ఆతామ శాంతికి మౌనం పాటటంచి గౌరవి౦చ్ా౦.
స్తక్షన్ వారరగా ముందు ఆడపలి లను త్రావత్ మగ్ పలి లను వేదికపైకి పల్చి వారితో పరిచయ వాకాేలు, ఇపుపడు ఏం
ి . నేను ఉయయేరు నుంచి సుమారు పది రకాల
చ్ేసత ునానరు పలి ల వివరాలతో సహ్వ చ్పపంచ్ారు. మొత్త ం అయిదు స్తక్షను
సరసభారతి పుసత కాలు సుమారు 150 తీసుకు వచిే వేదికమీదనే ఆ విదాేరుధలందరికీ నా చ్ేత్ులమీద అందించ్ాను. క ందరు
సక
ట డంట్స, “మాసాటరు ఈ పుసత కాలలో మాకు ఎకాసం పడతారా ?””అని జ్ోకయస్తరత, “ఆన్ ల ైన్ ఎకాసం, “అని నేను నవువత్ూ
అనానను. అందరికి సరసవతీ పరసాదంగా సరసభారతి పుసత కాలు అందించిన సంత్ృపత పొ ందాను. నేను పని చ్ేస్తనపుపడు
ల కకలమమష్ట ారుగా గ్ునన శ్రర గ్ండరం వెంకటేశవరరావు గారమామయి శ్రరమతి పరసకన. భారాేభరత లు హిందీ మమష్టరి ుగా పని
చ్ేస్తనశ్రర యదద న పూడి పరభాకరరావు, శ్రర మతి రాజ్యశవరి దంపత్ుల కుమారత శ్రరమతి కనకదురి , హిందీ మునిి గారమామయి, కృష్ాణ
ఫానీస ష్ాప్ వారమామయి చ్ాల ఆపాేయంగా దగ్ి రకు వచిే పరిచయం చ్ేసుక ని ఫో టలలు దిగారు. ఆరగా ఆరగా కాఫతలు డిరంకులు
ఇసక
త నే ఉనానరు, తాగ్ుత్ూనే ఉనాన.
పరతేక ఆసనం పై మా దంపత్ుల్న కూరోేపటటట, నకత్న వసాతోలతో పుష్పహ్వరాలతో శాలువాలతో, సత్కరిసత క. మాగ్ురించి
పరిచయాలు చ్ేసత క, పాదాలపై పూలు చలుిత్ూ, ఇదద రికీ చ్రొక బాగ్,జ్ాఞపక ఇచిే చ్ాలా వినయ విధేయత్లతో గౌరవ
ఆతీమయత్లతో సనామనం చ్ేశారు. ఇలాగయమిగిల్న వారికీ మరాేద చ్ేసత క వారితో మాటాిడించ్ారు. చివరికి నేను మాటాిడుత్ూ,
“ఇంత్ ఉతాసహం వినయ విధేయత్లు భకీత శరదధలతో ఆదరణతో చ్ేస్తన ఈఅపూరవ సతాకరం వలన మా వయసు ఇరవెై ముపైఫ
ఏళళు త్గిింది అని పంచింది అందరుమీ కుటుంబాలతో ఆయురారోగాేలతో వరిధలి ాల్ రయపు 27వ తేది సో మవారం ఉయయేరులో
165వ కారేకరమగా జ్రిగయ సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి మీకందరికీ ఇదే ఆహ్వవన౦, “అని ముగించ్ాను. త్రావత్ స్తక్షన్
ర పు ఫో టలలు తీయించుకోవటం తో సభ ముగిస్తంది.
వారిగా ఆత్రావత్ మొత్త ం గ్య
త్రావత్ అనేక పదారాధలతో విందు ఏరాపటు చ్ేశారు. మా శ్రరమతి తానక ఉయయేరు నుంచి తచుేక నన బాక్స లో అననం
ఇకకడి త్నకు నచిేన ఒకటట రండు పదారాధలతో భోజ్నం చ్ేస్తరత నేను స్తతవటు
ి , పపుప అననం సా౦బారు పరుగ్ుతో భోజ్నం
ముగించ్ాను. త్రావత్ ఐస్ కీరంలు, కమమని కిళ్ళు లు కూడా ఇచ్ాేరు. రండు ఐస్ కీరమ్స తిని, రండు కిళ్ళులు నమిలాను.
మమమల్న మళ్ళు కారులో కూరోేపటటట విదాేరుధలంతా నమసాకరాలు చ్ేసత క ఘనమెైన వీడో కలు పల్కారు. మనసంతా ఆనందపు
హ్వయి అనుభవి౦చినటు
ి ంది ఈఅపూరవ కలయిక.
ఈ సందడి లోపు జూన్ 5 ఆదివారం మా మనవడు చరణ్ ఉపనయనం అయిన 16 రోజుల పండుగ్నాడు మా శ్రర
సువరేలానజ నేయ సావమి దేవాలయం లో మమమిదద రం వెళ్లి ఉదయం పరతేక పూజ్ చ్ేయించి చకరపొ ంగ్ల్ పుల్హో ర పరసాదాలు
చ్ేయించి నెైవేదేం పటటట౦చ్ాము.అలాగయ జూన్ 18 శనివారం మా అమామయి చి. సౌ. విజ్యలక్ష్ిమ, అలుిడు శ్రర సా౦బావధాని గారి
29 వ మారయజీ డే సందరుంగా నేను మనవడు అబాాయి రమణ ఉదయం వెళ్లి శ్రర సువరేలానజ నేయ
సావమికి పరతేక పూజ్ చ్ేయించి, సావమికి గారల దండ వేయించ్ాం. ఆత్రావత్ అలుిడు ఒక 15 రోజులు ఇండియాలో
గ్డపటానికి అమెరికా నుంచి వచిే, వొతిత డి పనులోి బిజీ గా ఉంటూ క నిన గ్ంటలు ఉయయేరులో మాబాాయి జ్ాగ్ృతిఆఫతస్ లో,
మా ఇంటలి ఒక అరగ్ంట ఉండి మరానడు కాకినాడ వెళ్లి, ఆత్రావత్ అమెరికాలోని ష్ారి ట్ కు జూన్ 27 చ్ేరాడు.
జూన్ 27 న ఉదయానేన లేచి అనిన పనులు పూరిత చ్ేస్త సానన సంధాే పూజ్ాదికాలు పూరరత చ్ేశాను. పపటటకయ బదరరనాద్ గారి
కుటుంబం షరరి నుంచి ఉయయేరు వస్తరత హో టల్ లో రూమ్ బుక్ చ్ేస్త ఉంచ్ాం. మా అబాాయి శరమ, మనవడు హరి ఉదయం
8కి వచ్ాేరు. సుమారు ఉదయం 9 కి శ్రర కవి సుబరహమణేమ గారు ఫట్ లి లో దిగి మా ఇంటటకి పాలపరిత (మదద ల) వెంకటారమయే
గారబాాయితో వచిా మా ఇదద రికీ నకత్నవసాతోలు అందించి ఆశ్రసుసలు పొ ందారు. భోజ్నానికి రమమంటే ముందే పాలపరిత వారింటలి
బుకకయాేననానరు. కాస్తరపటలి శ్రర మతి భవానీ, శ్రర రాంబాబు దంపత్ులు వచిే మా ఇదద రికీ పళుతో సహ్వ బటట లు పటటట ఆశ్రసుస
లందుక నానరు. మా అననయేగారబాాయి రాంబాబు వచిే శ్యభా కాంక్షలు తల్ప స్తతవట్ పాకట్ ఇచ్ాేడు. ఆ త్రావత్ బదరర
దంపత్ులు వారితో వచిేన మరొక ఆవిడ శ్రరమతి సాయి సుబరహమణయేశవరి మా ఆహ్వవనం పై మా ఇంటటకి వచ్ాేరు. వీరికి
సరసభారతి పుసత కాలు ఒక 25 ఇచ్ాేము. వారిదదరికీ జ్ాకటు
ి పసుపు కుంకుమ తాంబయలాలు ఇచేండి మా ఆవిడ. సాయి
గారికి గ్బిాట వారితో, గాడేపల్ి వారితో బంధుత్వం ఉంది. కాస్తరపటలి హైదరాబాద్ నుంచి బెజ్వాడవచిే కనకదురి అమమ వారిని ,
మాచవరం శ్రర ఆంజ్నేయసావమి వారిని దరిశంచుక ని ఛి గాడేపల్ి రామ కృష్ాణరావు శ్రరమతి వల్ి దంపత్ులు వచ్ాేరు.
ఈదంపత్ులు మాకు నకత్న వసాతోలు అందిస్తరత, ఆమెకు మా శ్రరమతి చీర జ్ాకట్, వగైరా ఇచిే ఆమె అత్త గారు శ్రరమతి
శాంత్మమ(మా రండవ బావగారు శ్రర వివేకానంద్ గారి చ్లి లు )గారికీ చీర జ్ాకట్ అందజ్యయమని ఇచిేంది . ఇకకడికి వచిేన
వారంతా ఒకరిక కరు బంధువులే కాని ఇకకడే మొదటటసారి చకసుకోవటం. వీరి త్రావత్ జ్ాగ్ృతి సంసా కు చ్ందిన శ్రరమతి రాజీవి,
సాటఫ్ నాకు ఇష్ట మెైన మెైసకర్ పాక్ ను మా కోడలు మహేశవరి చ్ేస్తరత తీసుకువచిేందరికి పటటట , మాకు నమసాకరాలు
చ్ేస్త ఆశ్రరావదాలు పొ ందారు. తిధులపరకారం నా పుటటటనరోజు నాడు మా అమమ త్పపకుండా మెైసకర్ పాక్ చ్ేస్త పటేటది . త్రావత్
మాఆవిడా చ్ేసత ో ంది. కానీ మొనన 20 వ తేదీ పనుల వతిత డి వలనా, అలసట వలన చ్ేయలేకపో యింది. ఇవాళ ఉదయమమ
ఆరి౦టటకయ చ్ేస్త నాతొ దేవుడికి నెైవేదేం పటటటంచి, అందరికి తినిపంచింది. మల్ి కాంబ గారుకూడా మా కోరిక పై వచ్ాేరు. ఇంత్మంది
మా ఇంటలి అతిధులు రావటం మాకు పరమానందంగా ఉంది. మా ఆవిడ పొ ంగి పో యి పరవశం చ్ందింది..
అందరికి మా పై అంత్సుత హ్వలు లో భోజ్నాలు ఏరాపటు చ్ేశాం. కూరోేగ్ల్గిన వారు కింద, లేని వారు కురరేలలో కూరుేని
భోజ్నం చ్ేశారు. మామిడికాయపపుప వంకాయ కూర సొ రకాయ కూటు,ముకకల ఆవకాయ, పుల్హో ర సాంబారు పరుగ్ు
వగైరాలతో భోజ్నం. అందరూ త్ృపత గా భోజ్నం చ్ేశారు. ఇకకడ ఒక విష్యం చ్పాపల్. 2014 సరసభారతి ఉగాది వేడుకలకు
పరపంచ పరస్తదధ ఈల విదావంసులు శ్రర క మరవోలు శివ పరసాద్ గారిని ఆహ్వవనించి రండు గ్ంటలు రోటరర ఆడిటలరియం లో కచ్ేరర
చ్ేయించ్ాం. ఆయన తో 6 గ్ురు వచ్ాేరు. వారందరికీ మా ఇంటలినే భోజ్నం. మా హ్వల్ లోనే డైనింగ్ బలి లు కురరేలు వేస్త
భోజ్నం పటాటం. వంట అంతా మా ఆవిడ అమెరికానుంచి వచిేన మా అమామయి, చ్ేశారు మా ఇదద రబాాయిలు కోడళళు
హైదరాబాద్ నుంచి పలి లతో సహ్వ వచ్ాేరు. ఇలా భోజ్నాలు వండి వడిించి పటట టం మా ఆవిడకు చ్ాలా ఇష్ట ం. ఆ త్రావత్
ఉగాదులకు శ్రర రామడుగ్ు వెంకటేశవర శరమ, శ్రర చకారల రాజ్ారావు గారు కుటుంబం, శ్రర నోరి సుబరహమణే శాస్తత ి గారు శిష్ుేడు,
వీరితో పాటు వచిేన ఆవిడశ్రరమతి కమలాకర్ భారతి, ఆత్రావత్ శ్రర రామయే గారి పుసత కావిష్కరణకు హైదరాబాద్
నుంచి వచిేన ఆయన బావమరది, భారే లకు కూడా ఇలాగ పగ్లు మా ఇంటలినే విందు ఏరాపటుచ్ేశాం. ఇలాంటట వాటటకి మా
ఇంటట ఆడపడుచు లాంటట మల్ి కా౦బగారు వచిే మాకు గొపప సహకారమందిసత ారు. అలాగయ శివలక్ష్ిమ దంపత్ులు కుమారత
బిందు కూడా. ఈసారికూడా ఆవిడా, మాకోడళళి రాణి,మహేశవరి త్ణుకావిడా, వల్లి వడి న లో చకకని సహకారం అందించ్ారు.
మమము భోజ్నాలు చ్ేస్త కిందకు దిగయసరికి గ్ుంటూరు నుంచి డా. మెైలవరపు లల్త్ కుమారి శ్రర రామ శేష్ు దంపత్ులు, కుమారి
గారి త్ల్ి గారు వచ్ాేరు. ఆహ్వవనం పల్కి వారు భోజ్నం చ్ేస్త వచ్ాేమని చ్బితే, వారికీ స్తతవటు పుల్హో ర పటటట సంత్ృపత చ్ందాం.
లల్త్కుమారి దంపత్ులు మా ఇదద రికీ నకత్న వసాతోలు అందించి ఇటీవలే ఆమె రంగ్నాధ రామాయణం రాస్త,ఆవిష్కరి౦పజ్యస్తన
పుసత కం ఇచ్ాేరు. నా, “సాహితీ ఫాన్ రామ శేష్ు గారికి నేను శాలువా కపపసత్కరిస్తరత,, మా శ్రరమతి ఆయన అత్త గారికి చీరయ
జ్ాకట్ పటట గా ఇదద రం ఆమెగారికి నమసకరి౦చి ఆశ్రసుసలు పొ ందాం.అపపటటకయ సమయం రండు దాటగా అందరికి కాఫత ఇచ్ేే
ఏరాపటు చ్ేశాం. రాంబాబు భారే వల్ి ఈ పని చకకగా చ్ేస్త సంతోష్ం కల్గించింది. ఈలోపు ఫో ని లో మెస్తరజ్ లదావరా శ్యభా కాంక్షల
వరిం కురుసక
త నే ఉంది నేను మధాేహనం 3కు టటప్ టాప్ గా త్యారై కారులో ల ైబరరరదగ్ి రునన ఫంక్షన్ జ్రిగయ రాజుగారి బిల్ి ంగ్
దగ్ి రకు చ్ేరుక నానను. ఇంటట దగ్ి ర భవానిగారిక, మల్ి కామాగారికి, మనోహరి గ్రికి మా శ్రరమతి చీరా సారయ పటటట
నెమమదిగా అందరితో కల్స్త కోడళుతో సభకు వచిేంది, ఇంత్ మంది సహృదయుల శ్యభా కాంక్షలు, ఆశ్రసుసలతో మమము ,
“సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు చ్ేరుక నానం, “అకకడ బరహమరిి వంటట అననదానం వారల, అవధానుల, కవి పండిత్ుల
పదే, కవితా శ్రసుసలతో, మంచిమాటలతో అకకడకూడా పురసాకర గ్రహీత్లు మమమల్న సత్కరించి ఆశ్రసుసలు పొ ందటం తో
ఆనందం తో సంత్ృపత తో త్డిస్త ముదద యాేం. ఈ అనుభవం గొపపది. ఇంత్కంటే మహదానందం ఉండదు. సభకు శ్రర పూరణచంద్
గారు వచిే నాకు త్న, “పూరణ చందోర దయం, “ఇవవటంతో నాకు సాహితీ శకిత సామరాధాలు పరిగినటి యింది., “ పదమ భయష్ణ్ గ్ురరం
జ్ాష్ువా సామరకకలా పరిష్త్ –దుగిిరాల నిరావహకులు డా ప.యోహ్వన్ గారు విచ్ేేస్త సంసా త్రఫున పరచురించిన, “రజ్తోత్సవ
పరతేక సంచికను, “అందించి ఈసారి జ్ాష్ువా పురసాకరం నాకు అండ జ్యయబో త్ుననటు
ి వేదికపై పరకటటంచటం అశవగ్ంధ, చేవన
పారస స్తరవించిన ఆనందాను భయతి కల్గింది. వారికి మమము చ్ేస్తన సతాకరానిన స్తతవకరించినందుకు ధనేవాదాలు ఇంత్కంటే
ఎకుకవ రాస్తరత మీరు జీరిణంచుకోలేరు. ఇంత్గా విశేష్ంగా మాసహసర చందర మాసో త్సవం సరసభారతి 165వ కారేకరమగా జ్రిపన,
“సరసభారతి సాహితీ పుష్కరోత్సవం లకు విచ్ేేస్త ఆశ్రరవ దించి, అభినదించి ఆనందించి, “సందడే సందడిగా, “గా అనుభయతి
కల్గించిన వారందరికీ పరరుపరరునా కృత్జ్ఞ త్లు తలుపుక ంటూ స్తలవు తీసుక ంటునానను.
దైవతాశీస్సస !
ఇంద్రకీలాద్రర మలిోకర్ర
ు నుని మానససరోవరానివై
సాహిత్య సర్సా తీ ఆలయ పా
ర ంగ్ణ పవిత్ి పుష్క రిణివై
దేశ విదేశ మిత్ి వద్యనయ హసామలు
కలసి వచిచ కెైమోడు్ లు చేయ. ...
పుష్క ర్ కలమగా శర ద్య
ు సకు
ా ల తోడ
ఇంపగు సొంపగు కవితా సార్స సంపద్ను
మికిక లి ర్క్ష చేసి సంర్క్షణ చేసి. ...
ఉత్స హించ్చ పలువుర్ర మృ గ్నయనల
మృ గందు
ర నేతు
ి ల కలమల
సాద్ర్మగ్ పోరత్స హిస్స
ా ని సర్స భార్తీ!
వరిులు
ో మా కలకలమ
శుభకమనలు నీకీ ఉత్స వ శుభవేళ.
సరసా తీ సమరచ నం
ర్మణీయమైన ర్చనలతో
తీర్షైన కవయ మల ద్యా రా
ఎంద్రోమహ్వనుభావులను
పాఠకలోకనికి పరిచయంచేసూ
ా
సర్సభార్తి సాహితీ సంసాద్యా రా
"తెలుగులో మాటా
ో డటం మనజనే హకక ంటూ"
మాత్ృ భాష్ను మాత్ను మర్రవరాద్ంటూ
సర్సా తీ సమర్చ నం చేస్స
ా ని
పద్దలు మానుయ లు శీరదురా
ా పరసాద్ ద్ంపతులు
సహసరచంద్రద్ర్శ న వేడుకలేకక
శత్వసంతాల పండుగ్నుజర్రపుకోవాలని
వారికి ఆయురారోగ్య ఐశా రాయ లను
పరసాద్రంచాలని మనసారా
మనసారా ఆ భగ్వంతుని పా
ర రిుస్స
ా నాి ను.
1-సీ.-దురా
ా పరసద్ను దొడడ గుర్రవు గార్ర –ఒజుయె
ై వలుగొంద యోర్ర్ తోడ
1-.తేగీ .- సర్సభార్తి సాహిత్య సంపద్లకు –మానుయ లగు కవి గాయక మణుల త్నర్ష
2-కం-దురా
ా దేవి కర్రణ తోనె-దుర్ామమౌ నేకర్య మ ద్లచిన సాగున్
దుర్ాతుల ద్యటనిజమగ్-దురా
ా దేవి అమృ త్మగు ద్ృ కుక ల గాదే.
సాహితీ పుర్సాక ర్ మసాధ్య మగ్ను –ఆలవాలమై నిలిచను అబుి ర్మగ్-సాహితీ పుష్క రోత్స వ సంబ్ర్మన .
4-సీ-అధ్య కు
ష డగు గ్బ్బి టకులదీపిా శిఖ్ల –తేజోవతుల జేసెత్ండిర గ్నుక
కోశద్రకరియె
ై కర్మ కీరిా వహించ-సాహితీ పుష్క రోత్స వమ జర్రప
5-తే.గీ.-జయమ గ్బ్బి ట చంద్రమా జయమజయమ –జయమ వాయు స్సతుని వేడ జవమ కలుగు
ఎవని పలుకు
20 సహసరచంద్రద్ర్శ నం, సర్సభార్తిసాహితీ పుష్క రోత్స వం – 2022 జూన్
సరసభారతి ఉయ్యూ రు
భావనంబు లాకృ తి ద్యలిచ భవిత్ నొసగు –వార్సత్ా ంమగ్ నిలుచ్చ వాసా వ మిద్ర.
సర్సభార్తి నిర్ా హణలో బ్హుదొడడ – మరిసి పోతుంద్ర నిను చూసి ఉయ్యయ ర్ర గ్డడ
మీ విజా
ఞ న విజఞత్లకు చ్చటిిన శీరకర్ం –అద్ర మీ హృ ద్య సంసాక ర్ం
మీర్ర వేసిన అడుగులు రోజులు నెలలు సంవత్స రాలు ద్యటి –నేడు సహసర చంద్ర ద్ర్శ నం చేశర్ర
వంద్నమ వంద్నమ
కసూ
ా రి
మా పరభావతీ మాతా సమ్మత్ విశరంత్ యశ్ల భి రామలకు
వంద్నమ వంద్నమ చికక ని స్సధ్లు చేరిచ న ఉద్యత్ా వృ త్ాంబు లంద్రంచ్చ సాహితీ శర్శచ ందు
ర లకు
వంద్నమ వంద్నమ హృ ద్ యె
ై క వైద్య ంబైన విజా
ఞ న సార్ స్సధా ఝురీ మధుర్ మే ల విశేోష్ణమే ల కు
వంద్నమ వంద్నమ భకిా భావమ జేరిచ మంగ్ళం బు వార్ మంద్రంచ్చ శీర స్సవర్చ లా ఆంజనేయ సాా మి పా
ద్యంబుజమే ల ద్రవయ ద్ర్శ నంబునకు
వంద్నమ వంద్నమ సరస భారతీ సాహితీ సర్స్సస వలయించి
ర్సభరిత్ ద్యడిమీ ఫలమే లను బోలు నవ దీపు
ా ల సాహిత్య మంద్రంచ్చ బ్ంగార్ర పద్యే నికి
వంద్నమ వంద్నమ వలుగులు వలార్వచ టి మా పురా విజా
ఞ న వైభవానంద్ వసం త్ం బు పరిమళాలతో
మమే మమే మంచ తు
ా మా సర్స భార్తీ తోట మాలికి
వంద్నమ వంద్నమ వంద్నమ
అనిి ంట మీవంట వని ంటి యుండి మహలకిషే లా మీకెైద్ండ నిలిచి
విజా
ఞ న స్సంద్రీ అలిక ఫలకన కనక కంతులు చిమ్మే టి
కళాయ ణ తి లకమే లా మిమే మాకంద్రంచిన పూజయ పరభావతీ
అమే కు
మీ ఆద్ర ద్ంపతుల కు పాద్య భి వంద్నమ ల తో ---కసూ
ా రి
1-కం-శీరకర్ మీ సభ తెలుగున-కీ కర్ణి వలుగు పంచి కేత్న మతిాన్-మా కలద్ర పండితాళిని-వే కలద్ర పిలిచి
కలచను వలగు జేజెల .
2-ఉ-ద్యా ద్శ వర్షమల సర్సభార్తికి౦పుగ్ నిండుటల మద్రన్ –వార్ని పులకలు పొడమ –భార్తి తెలుగు
వలుంగు లం ద్రశల
సార్స భాస్సర్ంబ్వగ్ చాటెను నియెయ డ నుర్ా రా పురీ –భార్తి వేద్ర నుండియల పశిచ మ ద్రకా ట
‘’షార్వోటందు’’నన్ .
3-చం-ఆత్డొక నిత్య యౌవనుడు ,సాా రిుత్ కీరిా పరభావతీ యుతుం –డత్డొక భవయ సేవకు డనార్త్
మధ్య యనంబు సలు్ చ్చన్
సత్త్మ వా
ర యు చ్చండు కదు చకక ని గ్రంథమ లెనిి యోనొకోన్ –అత్ని కత్ండే సాటి యిల నాంధ్ర సర్సా తి
పాద్ సేవలో .
పదుల కలద్ర వా
ర సె పా
ర మాణయ గ్రంథాలు –పద్ర యేండో వయ వధలో పవలు ర్వలు
తేగీ-సర్సభార్తి నొకక డై చతుర్ మతిని –సభల ర్పి్ ంచి పరమఖుల శత్మ పైన
6-బా
ో గులందున ,ఫేస్స బుకుక న ర్సయుత్ంబుగ్ సర్సభార్తి –త్ర్గ్ లెతు
ా చ్చ నుర్క లెతు
ా చ్చపులకరింపుల
పలకరింపై
భారతీపరసాద్మ
భారతీపరసాద్మ
తే.గీ.
సర్సభార్తి పుష్క రోత్స వ సమయమ
సత్క వివర్రలకెలో నుతాస హకర్మ
సాహితీ ర్సర్మయ చర్చ ల సాలమే
భార్తికి నెలవైన యుయ్యయ ర్ర పుర్మ. (1)
తే.గీ.
సర్స భార్తి ర్థమన సార్ధవలె,
పండితులకు విజయమను బ్ంచినార్ర
దీక్ష బూనుటలో మార్రతిగ్ ద్నరిచ
సాాఁగు గ్బ్బి ట దురా
ా పరసాద్! పరణతి. (2)
కం.
తేనెయు చకెక ర్ కలసిన
పానకమను పోలునటిి పాండిత్య మే న్
కనగ్ నాంధ్రమే ను, వి
జా
ఞ నపు శసార మల నేర్ర్ గ్డియించిరిలన్. (3)
కం.
అబ్బి న విద్య ల తోడన్
నిబ్ి ర్మగ్ సేవ చేసి నిర్త్మ కిరయలన్
అబుి ర్ మంద్గ్ జేసెడి
గ్బ్బి ట దురా
ా పరసాద్ కవివర్ పరణతుల ! (4)
సీ.
విజా
ఞ న శసార మే విపులమౌ ఒక కనుి
ఒగి నాంధ్ర భాష్ మరొకక కనుి
సేవన సంకల్ చిత్ామ్మ కవచమే
నిసాస ా ర్ుత్త్ాా మ్మ నిజగుణమే
సంగీత్ సాహిత్య సంపరద్యయమే లే
నిశచ ల మనస్సలో నెగ్డుచ్చండు
ఆంజనేయునిపై సమంజసభకిాయే
వజరకయమనకు వైనమగును
తే.గీ.
విద్య బోధంచ్చ కర్య వివేకమహిమ
సహన సదు
ా ణ పూరిత్ చతుర్త్యును
కలిగి వలుగొందుచ్చండును కలిమి నెపుడు
సర్స గ్బ్బి ట దురా
ా పరసాద్ స్సకవి. (5)
ఉ.
గ్బ్బి ట వంశ సాగ్ర్ వికసమ పంచిన చంద్రరూపుడై
కబ్ి మలన్ ర్చించి కవి గాయక పండిత్ సనుి తుండుగా
పబ్ి మలన్ వహించ్చచ్చ పరపంచపు శంతిని కోర్రచ్చండి తా
నిబ్ి డియె
ై న కీరిా గ్ని ఈ భువి వలు
ా ను యౌవనమే తోన్ (6)
తే.గీ.
ద్ండిభటో ద్తా
ా తేియ ధ్నయ జీవి
పూని లోకహిత్మే గా పూజచేసి
పండితులకు సతాక ర్మ్మరా్ టు చేసి
పుణయ నిధని పొంద్రరి గ్ద్య పూత్రీతి. (7)
గ్బ్బి టారూ
చేరిన సాహితీ జనుల సేమమ గోర్రచ్చ నెలో వేళలన్ –భార్తి కలుా లో మనిగి భార్మ నెంచడు చిత్ా
సీమలన్ .
తే.గీ- వయస్స భార్మ కెని డు వగ్వ డత్డు-ధ్నమ ఖ్ర్రచ న కెని డు ద్డవ డత్డు
3-ఉ-ఉని త్ ఆశయంబులును ,ఉని త్ యోచన వీడ డని డున్ –కని ద్ర వేగ్మ్మ జనుల కనుి ల మంద్ట
పటు
ి వార్ాలన్
సనుి తి చేయు నెలోర్ను చకక ని పుసాక పాఠ కుండు గా –మని న గోర్ డేని డును మంద్రకి మంచి యె
కమితార్ుమౌ .
4-తే.గీ .-కనక దుర్ామ సంత్త్మ గాచ్చ మిమే –ఆయురారోగ్య సంపద్ల యమర్ర నటుల
దురా
ా పరసాద్మై
3-పంచ్చ అధాయ తిే కమృ త్ం పటిమ తోడ –సాంఘిక కవి ర్చయిత్ల సచివు డిత్డు
సాహిత్ూ భారతి
వంద్లు మించి వేలకు చేరి –అంద్యల మకిక న స్ససాహితీ సార్ా భౌమ సంసా
ఇద్ర జా
ఞ న భాండాగార్ం –తెలుగు భాష్ను శ్లధంచి ,పరి శ్లధంచే విజా
ఞ న భాండాగార్ం
తెలుగు సాహితాయ నిి దేశ౦లో దేశ దేశలలో –కీరిా బావుటా ఎగుర్ వేయించి
సామాజిక ర్రగ్ే త్లను గ్మనించి –అనిి టికీ సాహిత్య మ్మ పర్ష్ధ్మని ఎంచి
ర్వి గాంచనిచో కవి గా౦చ్చనని ర్రజువు చేసిన కల్ త్ర్రవైన సాహిత్య సంసా
పరణతి సరసభారతి
పరణతి సర్సభార్తి
జీవనదీ యానం నాగ్ర్కత్కు జీవగ్డ –సాహిత్య యానం సర్సభార్తి ద్రవయ మనుగ్డ లలిత్కళల సమిే ళిత్మై
–ఆధాయ తిే క లేపనంతో నిలిచినసర్సభార్తి –సమాజ ర్క్షణ కవచం
అనేకనేక పా
ర యోజిక పా
ర యోగిక కర్య కర మాలతో –బ్హుళార్ు సాధ్క సాహితీ పా
ర జెకు
ి
అమే నాని మా అకక యయ ,మా అని యయ –అంటూ పిరయమైన బ్ంధాలు కవి సమే ళన సంకలనాలుగా
తెచిచ న’’ ర్సధుని ‘’
నెైపుణాయ నెి రిగి,సతాక ర్ పుర్సాక రాలు -అంద్రంచే జీవన సాఫలయ ‘’సంసాక ర్ నిధ ‘’.గ్రంథపరచ్చర్ణలు ,గ్రంథా
విష్క ర్ణలు –గీతాపారాయణ –పురాణ పరవచనాలు అ౦ద్ర౦చే ‘ఆర్ష విజా
ఞ న కోశం ‘’
పుష్క ర మహోత్స వం
పుష్క ర్ మహోత్స వం
జా
ఞ న వాజే యమ లోకన వాయ పింప జేయ
సత్క వీ గ్ణమతో కూడి అందును నేను ‘శుభమ శుభమ శుభ మంగ్ళమ ‘’.
కవులను అత్య ౦తా ద్ర్ంగా ఆహ్వా నించి కవిత్లు చపి్ ంచి సత్క రించే
మీ సదు
ా ణం అభినంద్నీయం ఆద్ర్శ ం అనుసర్ణీయం
దురా
ా పరసాద్యఖ్ూ ం
శీరమతి శిషా
ా వలీో ర్మా పర్మ్మశా రి –విజయవాడ –
1-ర్మే ని మమే లన్ సర్సభార్తి పిలెచ ను ,సాహితీ పిరయుల –కమే ని పద్య మల చదువ కోరిక కలెాను నా మద్రన్ సర్వ
పొమే ని నా విభుండు మరి యానతి నిచిచ న ,నేనిటన్ వచిచ –నెమే ద్రగాను మీ ఎదుట నిలిచ తి ఉలా
ో స
ఉతాస హమే లతో .
2-గ్బ్బి ట వార్ర మా గుర్రవు లెైతిరి ,ఉత్స వ సౌర్భమే లో –నా భవిత్వయ మన్ త్లచ ,నా మద్ర నిండిన రాగ్
భావమల
సంబ్ర్మయెయ నా మనస్స అంద్రి మంద్ర్ ననిి టన్ నిలె్ –అభుయ ద్యమే నన్ పయన మొంద్రన రీతికెైత్ సాగ్గా .
3-అజా
ఞ నమైన చీకటిని తుంచి ,వివేకమ పంచి ,వారిలో –విజా
ఞ నక౦తులన్ పర్చి ,మానవులంద్రూ మంచి ద్యరిలో
స్సజా
ఞ నవంతులెై నడచి ,ఎవా రికెైనను మంచి చేయుటే –జిజా
ఞ సగా త్లంచి ,గుర్రలే నడిపించిరి మమే వలు
ా లో.
4-చికక ని పాల మీగ్డ వలెన్ మన భాష్యు తేట తెలోమౌ –మకుక వ తోడనే పసిడి మొగ్ాలు పలక వలెన్ పద్యలనే
చకక ర్ వంటి భాష్ ను పఠంచి,మనంబున నిలు్ నపు్ డే –చకక ని రాగ్ యుకా మగ్నొకక పద్య మ చప్ గా వలెన్ .
పుష్క ర్ కెైత్లన్ ర్చన చేయగా ,సత్క వులెైన వార్రనిన్-పోష్ణ చేయగా ,సర్సభార్తి సంపద్ లీయ గావలెన్
6-గ్బ్బి ట వంశ పూర్ణ తిలకం ,పరభావతీ మనోహర్ం –సహసర చంద్ర ద్యర్శ నిక పూర్ణం మదు
ా ర్రం
మహ్వ భారతి
మహ్వ భార్తి
నేటి ఆధునిక జీవనం లో –తెలుగు నేలపై వలిో విరిసిన –అలనాటి కవితా గీరాా ణం
ఆంగ్ోకవుల మచచ టు
ో తెలుగు వారికి అనుపానమ్మ
అభినంద్న అక్షరాంజలి
అభినంద్న అక్షరాంజలి
1-కం.-జనే ద్రన శుభా కంక్షలు –సనే ద్రతో చపు్ చ్చంటి సాగుమ భువిలో
జనుల గురిాంపు గౌర్వ సర్ళి గూరిచ –వంద్ సంవత్స ర్మల సాగ్గ్ వైభవమను
ఘనుడు దురా
ా పరసాద్ను ఘనత్ నంద.
పరతిభంతొ
1-తే.గీ.-పుష్క ర్ంబుగా పరతిభతో పుడమి వలుగ్-సర్సభార్తి పరతిభంతొ జగ్తి కెర్రక -వివిధ్ పరకిరయల
ర్చియించ విలువ తెలిసి –గ్బ్బి ట పరసాద్ వర్రయ ల ఘనత్ తెలుప –నాకు చాలని జా
ఞ న౦బు నమే స్సమిే .
2-తే.గీ.-సహసర చంద్ర ద్ర్శ న భాగ్య శలివైన –సర్స హృ ద్యుడా సాగుమా శత్మ నీవు-సర్ా జనులకు ర్స
స్సధ్ చాల పంచ –ద్రవయ మైనద్ర మీ జనే ధీర్ చరిత్ .
3-తే.గీ .-పాలు నీర్రను కలిసిన పగిద్ర మీర్ర –ర్విని వీడని ఛాయలా ర్ంజిలంగ్-నిలిచి యుందుర్ర నియతితో
నిత్య మిలను –అందుకను మిద సహసారద్ర వంద్న౦బు –ఆయురారోగ్య భాగాయ లు అవని మీకు .
పాద్యభివంద్నాలతో..మీ పంతుల
గ్బ్బి ట దురా
ా పరసాద్ గారి మనోర్ధ –తెలుగు భాషా పరగ్తికి వార్ధ .
మ్మధావులు ,నాయకులు మద్రని గెలుచ్చ కని ద్ర –ప్రద్ సాద్ బాధతులకు అండగా ఉని ద్ర
అనేకనేక గ్రంథాలకు రూపమ్మ అద్రదనద్ర –పలు విధ్ సేవలో రూప కర్ా తానెైనద్ర
సరి కత్ా కరాయ లకు రూపు ద్రద్రదంద్ర –పుష్క ర్మ్మ ద్యటినా నిత్య నూత్నంగా ఉంద్ర
శతాబా
ద ల చరిత్గా సంసా నిలిచి పోతుంద్ర .
గ్ బ్బి టకులతిలకులెై
అనిి ట దూస్సకుపోతూ
పండితా దు లమపు్ పొందుచ్చ
కనక దు రా
ా మాత్ఆశీస్సస లతో
ఎటువంటిసా పర యోజనంచూడక
ఘనులుదురా
ా పర సా దువర్రలు
అనేక అవార్ర
డ లం దు కోవాలని ఆశిసూ
ా
జనే ద్రన శుభాకంక్షలు..మీ పంతులవేంకటేశా ర్రావు
మంకు శీను
బ్హుళగ్రంథరాజమే లువా
ర సినావు
హిత్మగాసభలనునిర్ా హించినావు
శుకో పక్షచందు
ర నివలె శ్లభిలుమిక
గ్బ్బి టానా యాగొనుశు భాకంక్షలివియె
అభినంద్న మంద్యరమాల
2-గ్బ్బి ట పరసాదున –కబి నె వయస్స మించిన కర్ాృ త్ా మనన్ –అబుి ర్ పర్చ్చ నుగాదుల –కబ్ి పు ష్డు
ర చ్చ లిడు
నయగార్పు విందుల ‘’
3-వంశనుగ్త్ పరతిభకు –అ౦శను గ్త్మే గు ర్చనాభాయ సమతో –శంశచాచ రిత్ిక గ్రం-థాంశువులావిష్క రించ్చ
ద్రవిణమ నందన్ ‘’
4-గీరాా ణాధ్రమలందున్ –పర్ా గ్ పాండిత్య మ లొక వంక గ్డి యించన్ –సర్ా జనామోద్య౦గ్ోమ –పర్ా మ గాన్
త్ద్రచన పాటవ మంచ్చడీ.
5-ఎంత్టి పఠ నా సకు
ా ౦-డంత్టి వైమరిశ క ఖ్ని ,యే జనే త్ప –మిే ౦త్గ్ ఫలియించినద్రయో-స్సంత్యు గ్ర్ా మే
లేని స్సకృ తి యిత్౦డే.
6-తానారిుంచిన జా
ఞ నమ –పూనిక సాహిత్య బ్ంధువులకున్ బ్ంచ్చన్ –ఏనాటి మచచ టెైనను-ఈ నాటి పలుకు
త్ళ్ళకుల ‘’ఈమయి’లంపున్ .
7-పటిిన పొత్ాపు లోతులు –త్టిిననే ద్యని విలువ తా వలయి౦చ్చన్ –పటివు త్న పర్ భేద్మ –లిటెిసమసమాజ
ద్ృ ష్టి ఇత్ని వరియించన్ .
8-పిని ల పద్దల నెలోర్ –మనిి ౦చ్చటలో సహృ ద్య మాధుర్ర లొలుక న్ –పునేి ంపున్ ద్యత్ల యెడ-పనుి గ్ నిజ
హృ త్ కృ త్జఞ భావన చిలుక న్ .
9-సర్స్సడు తానెై త్నతో –సర్సపు భార్తిని నడుపు సంసాాపకుడున్ –కర్మర్రదుపుష్క రోత్స వ- పరిణతి సాధంచి
నటిివరత్ కలు్ డవహో ‘’
10-అభినంద్న లంద్ర౦చద్ –పరభవమాే ద్రగ్ సహసర రాకేందు పరభల –సభ చేయగ్ ద్రిశ ంచిన-విభవుడు దురా
ా పరసాద్
వేద్విదునకున్ .
12-శివుని జ్టన్ గ్లచందురడు –భవదీయము శత్ వసంత్ భవోేత్సవమున్-అవలోకింత్ుననె సఖా –శివుడు త్దాసత నగ్
దురి స్తమత్ ముఖి యయియేన్
నమో నమః
^^^^^^^^^^^
దురా
ా పరసాద్ రాయు న
నర్ాళ సాహిత్య ధార్ నవలోకింపన్
భర్ర
ా డ త్ద్ా యస్స మర్చ
దుర్ా “ చిర్ంజీవి “యన యథోచిత్రీతిన్
శుభాకంక్షలు
"వస్సధ్" 9490832787
ఆడియో
ఛాయా చితారలు
https://www.youtube.com/watch?v=IvpHa...
https://www.youtube.com/watch?v=K27Yx...
https://www.youtube.com/watch?v=AIQG7...
వారా
ా పతిికలలో
రచనలు
మద్రరత్ రచనలు
25 ఆధునిక విదేశ్ర సంసకృత్ మారిే 2021 శ్రర సువరేలానజ నేయ సావమీ ఉయయేరు 80
42 విదేశ సంసకృత్ విదావంసుల రచనలు
విదావంసులు
26 Dr. Ankunuri Venkata డా ఆకునకరి వెంకటరామయే ఇంగరిష్ అకోటబర్ 2020 సవరరియ ఆకునకరి వెంకట సుబామమ 40
Ramayya అనువాదం
5735
సంపాద్కత్వం
రాబోవు
గ్బ్బి ట దురా
ా పరసాద్
http://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
youtube channel : https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w
FB page : https://www.facebook.com/sarasabharathi.vuyyuru
Telugu Wikipedia
: https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0
%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0
%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE
%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797