You are on page 1of 2

వ్యవసాయం లో శ్రమను తగ్గించే వివిధ యంత్రా లు

భారతదేశంలో 80 శాతం మంది స్త్రీలు గ్రా మీణప్రా ంతాలలో వివిధ పనులలో పాల్గొ ంటున్నారు. గ్రా మీణ స్త్రీలు

ఇంటిపనులలో చాలా సమయం గడపటమే కాకుండా రోజుకు 6 నుండి 8 గంటలు వ్యవసాయ పనుల్లో పాల్గొ ంటున్నారు.

ఇలా నిరంతరం పని చేయటం వలన చాలా శారీరక శ్రమకు గురవుతున్నారు. అలానే కొంతమంది స్త్రీలు ఇంటి పనులు,

వ్యవసాయ పనులే కాకుండా వ్యవసాయ అనుబంధిత రంగాలైన కోళ్ల పెంపకం, పశు పరిశమ
్ర , గొర్రెలు, మేకల పెంపకం

వంటి వాటిలో కూడా పాల్గొ ని తమ జీవనోపాధికి చాలా శ్రమ పడుతున్నారు. ఈ రీతిగా గ్రా మీణస్త్రీల పాత్ర గృహ,

వ్యవసాయ మరియు అనుబంధిత రంగాలలో ఎంతోఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ లు, రాష్ట ్ర ప్రభుత్వ సంస్థ లు తమ

పరిశోధనలలో స్త్రీల శారీరకశ్రమని తగ్గించటానికి కొన్ని సాంకేతిక పరికరాలు కనుగొని వాటిని భారతదేశంలోని వివిధ

ప్రా ంతాలలో ఉపయోగించటం ద్వారా శారీరక శ్రమ చాలా తగ్గిందని ఫలితాలలో వెల్లడించారు.

వ్యవసాయంలో మహిళలు శారీరక శ్రమ:

| వ్యవసాయ పనులలో స్త్రీలు సామాన్యంగా విత్త నాలు శుద్ధి చేయటం, విత్త నాలు నాటడం, నారు వేయటం, కలుపు

తీయటం, పంటలను మోపుగాకట్ట టం, మోపులు మోయడం, నూర్చడం, బలవడం లేదా కోయడం,తూర్పారపట్ట డం

మొదలగు పనులు చేస్తు న్నారు.

శరీరం వంగుట – గుండెవత్తి డి: స్త్రీలు పని చేసేటప్పుడు కనుక గమనిస్తే పనులన్నీ ఎక్కువ సేపు నడుమును సుమారు

60 డిగ్రీల వరకు వంచి పని చేయవలసి వస్తు ంది. దీని వలన గుండె జత్తి డికి గురై నిమిషానికి సుమారు 148 సార్లు

వేగంగా కొట్టు కోవటం జరుగుతుంది. అదే విశ్రా ంతిగా ఉన్నప్పుడు నిమిషానికి 78 సార్లు మాత్రమే కొట్టు కుంటుంది. మరి

స్త్రీలు పని చేసేటప్పుడు వంగక్తు ండా ఉండటానికి ప్రత్యామ్నాయంగా కొన్ని సాంకేతిక పరికరాలు వినియోగిస్తే

శారీరకశ్రమ తద్ది గుండె బత్తి డి తగ్గి అలసట లేకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

ఈజీ ప్లా ంటర్ : మెట్టపంటలో


నాగలి వెనుక స్త్రీలు విత్త నం నడుము వంచి సాళ్ళలో చల్లు కుంటూ పో తారు. నడుము పంచకుండా అదే పనిని మరి

సమర్ధవంతంగా చేయటానికి ఈజీ ప్లా ంటర్ పయోగపడుతుంది. ఈజీ ప్లా ంటర్ ద్వారా పైనున్న శంఖాకారపు గొప్పల

ద్వారా విత్త నం జారవిడిస్తే అది సాళ్ల లో వేర్వేరు లోతులకు చేరి సరైన రీతిలో భూమిపై పడుతుంది.

మొక్కజొన్న గింజలు వలిచే సాధనాలు (మెయిజ్ షలర్) ఎండిన మొక్కజొన్న గింజలను వేరు చేయడానికి

నూపాకారపు ట్యూబును ఉ పయోగించవచ్చు. ఇందులో అమర్చబడిన బ్లేడు వల్ల , కండెలను అటూ ఇటూ త్రిప్పుతూ

గింజలను వలవవచ్చు.

కలుపు తీసే పరికరాలు (వీడర్స్)కలుపు తీసే పరికరాలు (వీడర్స్) సాళ్ల లో నాటిన పంటలలో కలుపు తీసేందుకు స్త్రీలు

చిన్న కొడవళ్ల ను, కుర్చీలను వాడుతుంటారు. స్త్రీలు కలుపు తీసేటప్పుడుమోకాళ్ల మై కూర్చుని లేదా వంగి పని

చేయడం వల్ల శారీరక శ్రమకి గురవుతున్నారు. దీనికి ప్రత్యామాయంగా చక్రా ల దంతి. దీని ద్వారా సుమారు 25 మి.మీ.

– 30 మి.మీ. లోతువరకు కలుపు తీయవచ్చు.

You might also like