You are on page 1of 28

జగననన మహిళా మార్ట్

కార్యనిర్వాహక కమిటీ సభ్యయలకు శిక్షణా కార్యక్రమము


జగననన మహిళా మార్ట్ ద్దేశ్యము
 గౌర్వ ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు అభిలశించినట్లు ప్రతి
మహిళా వ్యయపార్ నైపుణాయలను పంపందంచుకుంటూ సుస్థిర్ జీవ్యన్మపాధులతో
వ్యరి కుట్లంబ జీవన స్థితిగతులను మెరుగుపర్చుకోనుటలో భాగంగా జగననన
మహిళా మార్ట్ ను ఏర్వాట్లచేయడమైనద.
• సాయం సహాయక సంఘ మహిళలను భాగస్వామయం చేస్తూ సుస్థిర్మైన
జీవన్మపాధిని ఏర్వాట్లచేయుటకు
• మహిళలకు వ్యయపార్ నైపుణాయలను పంపందంచుటకు
• వేగంగా అభివృది చందుతునన చిలుర్ వర్ూకం (Retail Business) లో
మహిళలను నిలదొకుుకునేలా చేయుటకు
• స్థిర్మైన ఆస్థూని మహిళా సంఘాలకు ఏర్వాట్లచేయుటకు
• మహిళలకు ఆరిిక స్వధికార్తను స్వధించుటకు
జగననన మహిళా మార్ట్ ఏర్వాట్లచేయు విధానము
 పట్ణ సమాఖ్యలో సర్ాసభ్య సమావే్ము లేదా కార్యనిర్వాహక కమిటీ సమావే్ంలో
పట్ణ సమాఖ్య తీర్వోనం
జగననన మహిళా మార్ట్ ఏర్వాట్లచేయు అం్ంను ఎజండా పట్ట్ సభ్యయలు పూర్వాపర్వలు
జగననన మహిళా మార్ట్ ఏర్వాట్ల కూలంకుషంగా చరిచంచి తీర్వోనం చేయవలెను.
రిజిస్ట్రేషన్ చేయుట  పట్ణ సమాఖ్య సమావే్ంలోనే జగననన మహిళా మార్ట్ ఏర్వాట్లచేయుటకు అవసర్మైన
దైనందన కార్యక్రమాలను పర్యవేక్షణ చేయుట TLF
మార్గదర్శకాలను మరియు కార్వయచర్ణ ప్రణాళికను రూపందంచి సభ్య సమాఖ్యల
ఆమోదం పందవలెను.
 పట్ణ సమాఖ్యలో సభ్యతాం దనన ప్రతి SLFలో JMMలో వ్యటాదారులుగా చేరుటకు
అంగీకార్ తీర్వోనం తీసుకోవలెను.
SLF లో తీర్వోనం
JMM లో కీలక
 పట్ణ సమాఖ్య నిర్దదేశశించిన వ్యటా రుసుమును సభ్య సంఘాలకు సమాచార్ం అందంచి
వ్యటాదారులు SLF వస్తలు చేస్థ వ్యట్టని ఎకంట్ల పేయీ దాార్వ JMM బ్యంకు ఎకంట్లకి పంపి ర్శీదుని
JMMలో నిర్ణయాలలో
భాగస్వామయం
తీసుకోవలెను.
 SLFల తీర్వోనంకు అనుగుణంగా ప్రతి సంఘంలో విధిగా తీర్వోనం చేసుకుని సంఘ
సభ్యయల నుండ్డ పట్ణ సమాఖ్య నిర్దదేశశించిన వ్యటాధనంను సంఘ సభ్యయలనుండ్డ వస్తలు
చేస్థ సంఘం SB ఖాతానుండ్డ SLF బ్యంకు ఎకంట్లకు పంపి ర్శీదు స్వాకరించవలెను.
SHGs SHGs SHGs SHGs SHGs  సాయం సహాయక సంఘ సభ్యయలు JMMలో చేర్డం అనేద పూరిూ సాచచందం, ఇందులో
ఎలాంట్ట బలవంతంలేదు. JMM భావన నచిచ అందులో సభ్యయలుగా చేరుటకు ఆసకిూ
సంఘ సభ్యయలు స్తక్షమ వ్యటాదారులు, కొనుగోలుదారులు
దననవ్యరు మాత్రమే వ్యరి సంఘం దాార్వ సభ్యతా రుసుమును చల్ుంచి వ్యటాదారులుగా
చేర్వలెను.
జగననన మహిళా మార్ట్ ఏర్వాట్లచేయు విధానము
 పట్ణ సమాఖ్యలో కార్యనిర్వాహక కమిటీ సభ్యయలలో నుండ్డ వ్యయపార్ అనుభ్వం దండ్డ,
సమయం వేచిచంచుటకు ఆసకిూ దననవ్యరు మరియు కనీసం ఇంటర్మోడ్డయట్ లేదా గ్రాడ్యయయేషన్
పూరిూచేస్థన వ్యరిని కనీసం 11 మందని లేదా ఆపైన పట్ణ సమాఖ్య నిర్దదేశశించిన సభ్యయలను
కార్యనిర్వాహక సభ్యయలతో జగననన మహిళా మార్ట్ ను ఏర్వాట్లచేయవలెను.
జగననన  JMM కార్యనిర్వాహక కమిటీ సభ్యయలనుండ్డ 5 మంద పదాధికారులను ఎంపికచేయు ప్రక్రియను
మహిళా మార్ట్
సౌలభ్యపర్చావలెను. ఎంపికైన వ్యరిలోనుండ్డ అధయక్షుర్వలు, దపాధయక్షుర్వలు, కార్యదరిశ,
సంయుకూ కార్యదరిశ మరియు కోశాధికారిలను గురిూంచవలెను.
 మెపాో ప్రధాన కార్వయలయం రూపందంచిన నియమావళి (Bye-law)ని వినియోగంచి పర్సార్
సహాయ సహకార్ సంసి చట్ం (MACS-ACT) పరిధిలో JMM ను రిజిస్ట్రేషన్ చేయంచవలెను.
 జగననన మహిళా మార్ట్ పేరుమీద (రిజిస్ట్రేషన్ పత్రంపై దనన పేరుతోనే) బ్యంకు ఎకంట్ల
ప్రార్ంభించవలెను, ఈ బ్యంకు ఎకంట్లలో పదాధికారులలోనుండ్డ ముగుగరు సభ్యయల
సంతకంతో బ్యంకు లావ్య్వీలు నిర్ాహించవలెను.
TLF  జగననన మహిళా మార్ట్ నుండ్డ చేస్ట్ర ప్రతి లావ్య్వీ విధిగా చక్ దాార్వ లేదా NEFT/ఆన్లున్
దాార్వ జరిగేలా నిర్వదేశరించావలెను. అలాగే ప్రతిపైస్వ పుసూకాలలో వ్రాస్థ వ్యట్టకి అవసర్మైన
బిలుులను జతపర్చేలా చర్యలు తీసుకోవలెను.
 లెకులలోకి ర్వని (పుసూకాలలో ర్వయని) ఖ్రుచలను జగననన మహిళా మార్ట్ నుండ్డ చేయర్వదు.
జగననన మహిళా మార్ట్ – కార్యనిర్వాహక కమిటీలు

జగననన
మహిళా
మార్ట్

నిర్ాహణ కమిటీ సరుకు పరిశీలన కమిటీ కొనుగోలు కమిటీ ఆరిిక కమిటీ

 జగననన మహిళా మార్ట్ దైనందక కార్యకలాపాలను నిర్దదేశశించిన విధంగా నిర్ాహించుటకు కార్యనిర్వాహక కమిటీ
సభ్యయలలోనుండ్డ ఈక్రింద నాలుగు కార్యనిర్వాహక కమిటీలను ఏర్వాట్లచేయవలెను.
 నిర్ాహణ కమిటీ (Maintenance Committee)
 సరుకు పరిశీలన కమిటీ (Stock Verification Committee)
 కొనుగోలు కమిటీ (Procurement Committee)
 ఆరిిక కమిటీ (Finance Committee)
 ఒకొుకు కమిటీలో కనీసం గ్రాడ్యయయేషన్ మరియు ఆపైన చదువుకుని JMM అభివృదికొర్కు ప్రతిరోజు సమయం
వెచిచంచుటకు ఆసకిూ దనన ఇదదేశరు సభ్యయలను నియమించవలెను.
జగననన మహిళా మార్ట్ – నిర్వాహణ కమిటీ
a. నిర్ాహణ కమిటీ సభ్యయలు ప్రతిరోజు మార్ట్ కు హాజర్వావలెను.
b. నిర్ాహణ కమిటీ సభ్యయలు జగననన మహిళా మార్ట్ దైనందక నిర్ాహణ లోని ఈ
క్రింద అంశాలను నిర్దదేశశించిన విధంగా దండేలా చూడవలెను.
i. నిర్దదేశశించిన సమయానికి (దదయం 7.30 ని.లు & స్వయంత్రం
8.30ని.లు) మార్ట్ ను తెర్వవలెను మరియు మూయవలెను.
ii. మార్ట్ లోపల మరియు బయట పరిశుభ్రంగా దండేలా చూడవలెను.
iii.మార్ట్ మరుగుదొడ్యిలు శుభ్రంగా దంచేలా చూడవలెను.
iv.నిర్దదేశశించిన ర్వయక్ లలో సరుకులు చకుగా అమర్దచలా చూడవలెను.
c. మార్ట్ స్థబబంద హాజరుని తీసుకోవలెను. అందరూ డ్యయటీకి వచిచన వెంటనే
హాజరు పట్ట్కలో సంతకం చేస్థ వ్యరికి ఇవాబడ్డన యునిఫార్ం ధరించేలా
నిర్వదేశరించుకోవలెను.
d. షిఫ్ట్ల వ్యర్మగా పనిచేస్ట్ర స్థబబంద ఎవరైనా దంటె అట్ట్ వ్యరు నిర్దదేశశించిన
నిర్వాహణ కమిటీ
సమయంలో విధులకు హాజర్యేయలా చర్యలు తీసుకోవలెను.
e. మార్ట్ స్థబబంద ్లవులు, షిఫ్ట్ లు పర్యవేక్షంచవలెను. షాపు నిర్ాహణకు
ఎపుాడ్య ఎలాంట్ట ఆటంకం లేకుండా స్థబబంద నిర్ాహణ చేయవలెను. (మార్ట్
365 రోజులు తెర్చి దంచవలెను మరియు దీనికి అవసర్మైన అనిన చర్యలను
ముందుగానే చేపట్వలెను)
జగననన మహిళా మార్ట్ – నిర్వాహణ కమిటీ
a. సరుకు సర్ఫర్వదారుల నుండ్డ వచిచన సరుకులు మరియు ర్శీదులను పరిశీల్ంచి
వ్యటనినట్టనీ మార్ట్ వెబ్లైట్లలోకి ఎపాట్టకపుాడ్య ఎంట్రీ వేయంచవలెను.
b. వెబ్లైట్ల లోకి ఎంట్రీ అయన అనిన సరుకులకు బ్ర్ట-కోడ్ జేనేర్దట్ చేస్థ వ్యట్టపై
అతికిచిచ వ్యట్టని నిర్దదేశశించిన సిలంలో బద్రపరిచేలా తగు చర్యలు తీసుకోవలెను.
c. మార్ట్ లో నగదు (Cash) రూపంలో చేస్థన అమోకాలకు సంబంధించిన డబ్బబలను
ప్రతిరోజు రెండ్యస్వరుు సంబంధిత జగననన మహిళా మార్ట్ బ్యంకు ఎకంట్లలో
జమచేస్థ తగు ర్శీదుని ఫైల్ చేయవలెను. (దదయం 11 గం.లకు మరియు
స్వయంత్రం 3 గం.లకు)
d. ప్రతిరోజు షాపు మూయడానికి ముందు స్వయంత్రం 8.30 ని.ల నుండ్డ 9
గం.లవర్కు ఆరోజు జరిగన అమోకాలు, కొనుగోలు, నగదు, బ్యంకు మరియు
సరుకు నిలాలను పరిశీల్ంచి పుసూకాలలో వ్రాస్థ సంతకం చేయవలెను.
e. న్లాఖ్రు నాట్టకి మార్ట్ నిర్ాహణకు అయన ఖ్రుచలు (విదుయత్ ఛార్ట్, ఇంటరెనట్
నిర్వాహణ కమిటీ చార్మ్లు, ర్వ్యణా ఖ్రుచలు, నిర్ాహణ ఖ్రుచలు, స్థబబంద జీత-భ్తాయలు, మొదలైనవి)
లెకిుంచి వ్యట్ట చల్ుంపు కొర్కు ఆరిిక కమిటీకి నివేదక ఇవావలెను.
f. ప్రతిరోజు ధర్లను ధర్ల పట్ట్కలో ప్రదరిశంచవలెను. అలాగే ఆరోజు అతయంత తకుువ
ధర్లలో అముోడయేయ సరుకుల వివర్వలను పదదేశగా వ్రాస్థ మార్ట్ ముందు అందరికీ
కనిపించేలా ప్రదరిశంచవలెను.
జగననన మహిళా మార్ట్ – సరుకు పరిశీలన కమిటీ
a. సరుకు పరిశీలన కమిటీ సభ్యయలు రోజువిడ్డచి రోజు మార్ట్ కు హాజర్వావలెను.
b. జగననన మహిళా మార్ట్ లో స్వ్క్-రిజిస్ర్ట/ఆన్లున్ లో నమోదు చేస్థన సరుకుల
జాబితా ఆధార్ంగా భౌతికంగా (ఫిజికల్) సరుకులు దనానయా లేదా అనేద
పరిశీల్ంచాల్.
c. అమోబడ్యతునన సరుకులలోు అతయంత వేగంగా అముోడవుతునన సరుకులు,
వేగంగా అముోడవుతునన సరుకులు, న్మోదగా అముోడవుతునన సరుకులు
మరియు అసలు అముోడవనిసరుకులు అనే నాలుగు ర్కాలుగా
వర్మగకరించవలెను.
d. అతయంత వేగంగా అముోడవుతునన సరుకులు మరియు వేగంగా అముోడవుతునన
సరుకులను ఎనినరోజులకు ఒకస్వరి ఎంత పరిమాణం (Quantity)లో ఆర్ిర్ట
చేయాలో నిర్ణయంచవలెను.
e. గడ్యవు ముగస్థన/దెబబతినన వసుూవులను సరుకులను పంపిణీదారులకు తిరిగ
సరుకు పరిశీలన కమిటీ
ఇవాడానికి చేపట్వలస్థన చర్యలు:
i. సరుకు ర్వ్యణా సమయంలో దెబబతినన (ప్రమాణాలకు విరుదింగా)
వసుూవులను సరుకులను గొ-డౌన్ లో సరుకులకు బ్ర్ట-కోడ్ వేస్ట్ర ముందర్ద
గురిూంచి అట్ట్ వ్యట్టని పంపిణీ దారులకు తిరిగ పంపవలెను.
జగననన మహిళా మార్ట్ – సరుకు పరిశీలన కమిటీ
i. జగననన మహిళా మార్ట్ లో బద్రపర్చినపుాడ్య తేమ వలన/ చేదల వలన/ ఎలుకలు
కొట్డం వలన మరియు వర్షం వలన సరుకులు పాడవకుండా తగు ముందసుూ
జాగ్రతూలను తీసుకోవలెను.
ii. గడ్యవు ముగస్ట్ర సరుకులను రెండ్య న్లల ముందుగానే గురిూంచి అట్ట్ సరుకులను
సంబంధిత పంపిణీదారులకు సమాచార్మిచిచ వ్యట్ట స్వినంలో వేర్ద సరుకును
ఎక్సైచంజి చేసుకోవలెను.
iii.గడ్యవు ముగస్థన వసుూవులను సరుకులను పంపిణీదారులు వెనకకు తీసుకొనక
పోతే రెండ్య న్లల ముందు నుండ్డ అలాంట్ట వసుూవులపై ప్రతేయక ఆఫర్ట/డ్డసౌుంట్
లను పట్ట్ అమోకాలు అయేయలా తగు జాగ్రతూలు పాట్టంచవలెను.
iv.ముందుగా వచిచన సరుకులను ముందుగా అమోడం అనే విదానంను పాట్టంచాల్.
v. గడ్యవు ముగస్థన తరువ్యత ఎట్ట్పరిస్థితులలోను ఆయా వసుూవులు/సరుకులను
అమోకుండా తగుచర్యలు చేపట్వలెను.
a. స్వ్క్ నిలాలను ఇనాాయస్ మరియు అమోకాల నివేదకల ఆధార్ంగా
సరుకు పరిశీలన కమిటీ
సరిచూసుకోవలెను.
b. నిర్దదేశశించిన విధంగా రిజిస్రుు మరియు రికారుిలు అనినంట్టనీ ఏరోజుకారోజు అపేిట్
చేసుకోవలెను.
c. కొనుగోలు చేయాల్ైన సరుకుల వివర్వలను రిజిస్రోు నమోదు చేస్థ కొనుగోలు కమిటీకి
స్థఫార్సు చేయవలెను.
జగననన మహిళా మార్ట్ – కొనుగోలు కమిటీ
a. కొనుగోలు కమిటీ సభ్యయలు రోజువిడ్డచి రోజు మార్ట్ కు హాజర్వావలెను.
b. మార్ట్ లో సరుకులను విధిగా ర్వష్ట్ర ప్రభ్యతాం ఒపాందం కుదురుచకునన
ITC, P&G, HUL, రిలయన్ై మరియు అమూల్ కంపనీల నుండ్డ
కొనుగోలు చేయవలెను. పై కంపనీలలో లభ్యమవాని సరుకులను
మాత్రమే స్వినికంగా గురిూంచిన స్థిర్మైన ట్రేడర్ు నుండ్డ మాత్రమే
కొనుగోలు చేయవలెను.
c. మార్ట్ కు సర్ఫర్వ చేస్ట్ర సర్ఫర్వదారుల జాబితాను మారో్ో స్థదింగా
దంచవలెను.
d. ర్వష్ట్రవ్యయపూంగా సాయం సహాయక సంఘ సభ్యయలు దతాతిూ చేస్ట్ర
సరుకులు/ వసుూవుల జాబితాను స్థదిం చేస్థ వ్యట్టని జగననన మహిళా
కొనుగోలు కమిటీ మార్ట్ లో విధిగా అమోకం జరిగేలా తగు చర్యలు చేపట్వలెను.
e. సరుకు పరిశీలన కమిటీ ఇచిచన నివేదక ఆధార్ంగా ఇండంట్
తయారుచేస్థ వ్యట్టని సంబంధిత కమూయనిటీ ఆర్గనైజర్ట లేదా కనైలె్ంట్
సహకార్ంతో ఆర్ిర్ట పట్వలెను.
జగననన మహిళా మార్ట్ – కొనుగోలు కమిటీ
a. మార్ట్ లో అమేో సరుకుల/వసుూవుల అమోకం ధర్లను (Selling Price)
ఆయా సరుకులపై వచిచన మారి్న్ ఆధార్ంగా నిర్ణయంచవలెను.
b. మార్ట్ లో అమేో ప్రతి వసుూవు/సరుకు MRP, కొనుగోలు ధర్ మరియు
అమోకం ధర్ను తెల్పే రిజిస్ర్ట ను ఎపాట్టకపుాడ్య నవీకరించవలెను.
c. సరుకులను అమోకందారులునుండ్డ జగననన మహిళా మార్ట్ కు వచిచన
వెంటనే ఇనాాయస్ ప్రకార్ం వ్యట్టని పరిశీల్ంచి వ్యట్ట తూకంను కూడా
పరిశీల్ంచిన తరువ్యత ప్రతి వసుూవుకు/ సరుకుకు నిర్దదేశశించిన బ్ర్ట-కోడ్
ను ఇవాబడ్యతుంద. బ్ర్ట-కోడ్ ఇచిచన వెంటనే వ్యట్టని స్వ్క్-రిజిస్ర్ట లో
నమోదుచేయవలెను. వసుూవుల/సరుకుల దతాతిూ తేదీని మరియు గడ్యవు
తేదీని విధిగా స్వ్క్ రిజిస్ర్ట లో నమోదుచేయవలెను.
కొనుగోలు కమిటీ d. స్వ్క్-రిజిస్ర్ట లో నమోదయన ప్రతి వసుూవు/సరుకు ను వెంటనే విధిగా
ఆన్లున్ చేయవలెను.
e. ఇనాాయస్ ప్రకార్ం చల్ుంచాల్ైన బిలుులను సంబంధిత ఆరిిక కమిటీకి
స్థఫార్సు చేయవలెను.
జగననన మహిళా మార్ట్ – ఆరిిక కమిటీ
a. ఆరిిక కమిటీ సభ్యయలు రోజువిడ్డచి రోజు మార్ట్ కు హాజర్వావలెను.
b. కొనుగోలు కమిటీ స్థఫార్సు ప్రకార్ం వసుూవులు/సరుకులు సర్ఫర్వ
చేస్ట్రవ్యరికి విధిగా బ్యంకు చక్ దాార్వ/NEFT/RTGS దాార్వ మాత్రమే
అమంట్ ను బదలీ చేయవలెను.
c. నగదు పుసూకం ను సంబంధిత ర్శీదులు/వోచరుు, బిలుులు ప్రకార్ం వ్రాస్ట్ర
విధంగా చూడవలెను.
d. లేడ్ర్ట పుసూకాలను సరుకుల వ్యర్మగా నిర్ాహించవలెను.
e. మార్ట్ ను సందరిశంచిన ప్రతిస్వరి బ్యంకు పాస్-పుసూకం నిలాలకు
జరిగన అమోకాలకు, కొనుగోలుకు, నగదు జమకు రికనిైలేషన్
చేయంచి సంతకం పట్వలెను.
f. చక్ పుసూకం రిజిస్ర్ట ను నిర్ాహించి ప్రతి చల్ుంపుకి సంబంధించిన
వివర్వలను రిజిస్ర్ట లో నమోదు చేస్ట్రలా తగు చర్యలు తీసుకోవలెను.
g. మార్ట్ దాార్వ జరిగే ప్రతి చల్ుంపు విధిగా చక్ దాార్వ లేదా ఆన్లన్
ు దాార్వ
మాత్రమే చల్ుంచవలెను. నగదు చల్ుంపులను ప్రోతైహించర్వదు.
h. ప్రతి లావ్య్వీలకు నిర్దదేశశించిన గడ్యవులోపు రుసుములను
ఆరిిక కమిటీ
చల్ుంచవలెను. ఏ సరుకును/వసుూవుని అపుాకి కొనుగోలు చేయర్వదు.
జగననన మహిళా మార్ట్ – నిర్ాహించాల్ైన పుసూకాలు & కమిటీల బ్ధయత
నిర్ాహించాల్ైన పుసూకాలు బ్ధయత వహించాల్ైన కమిటీ
హాజరు పట్ట్క నిర్ాహణ కమిటీ

EC/OB తీర్వోనం పుసూకం JMM కార్యదరిశ


కొనుగోలు రిజిస్ర్ట కొనుగోలు కమిటీ
ఇనాాయస్ రిజిస్ర్ట కొనుగోలు కమిటీ
రోజువ్యర్మ అమోకాల రిజిస్ర్ట సరుకు పరిశీలన కమిటీ
చక్ జార్మ రిజిస్ర్ట ఆరిిక కమిటీ
నగదు పుసూకం ఆరిిక కమిటీ
బ్యంకు డ్డపాజిట్ ఎకానలేడ్డ్మేంట్ ఆరిిక కమిటీ
ఆదాయం పంచుకోవడం కోసం అనుసరించవలస్థన వ్యయహాలు
 వినియోగదారులను ఎలుపుాడ్య చిరునవుాతో ఆహాానించాల్.
 వినియోగదారులు అవసర్వలకు అనుగుణంగా సరుకులను
చూపిస్తూ ఎకుువ అమోకాలు అయేయలా చూడాల్.
 వినియోగదారుల అవసర్వలు మరియు సమసయలని
గురిూంచడం
 నాణయత పాట్టంచడం
 JMM లోని సరుకులు ఇతర్ మార్ట్ ల కంటే ఎలా ప్రతేయకత
కల్గ దనానయో వినియోగదారులకు చపాండ్డ
 మీరు చేస్ట్ర ప్రచార్ం వినూతనంగా దండాల్.
 మీ దతాతుూలకు అదనపు విలువలు జోడ్డంచండ్డ.
 వినియోగదారులతో మంచి సంబంధాలు ఏర్ారుచుకోండ్డ..
జగననన మహిళా మార్ట్ – విజిట్టంగ్ కారుిలు
జగననన మహిళా మార్ట్ – లెటర్ట హెడ్
జగననన మహిళా మార్ట్ – గురిూంపు కారుి
జగననన మహిళా మార్ట్ – బహిర్ంగ ప్రచార్ హోరిింగ్
జగననన మహిళా మార్ట్ – పోస్ర్ట & వ్యల్-పోస్ర్ట
జగననన మహిళా మార్ట్ – కర్పత్రిక
జగననన మహిళా మార్ట్ – బసుై షెల్ర్ట లలో ప్రచార్ పోస్ర్ట
జగననన మహిళా మార్ట్ – యూనిఫార్ం
జగననన మహిళా మార్ట్ – ప్రవే్దాార్ం & బోరుి
జగననన మహిళా మార్ట్ – ధర్ల పట్ట్క
జగననన మహిళా మార్ట్ – సరుకుల ప్రదర్శన బోరుి
జగననన మహిళా మార్ట్ – ర్వయక్ వ్యర్మగా సరుకుల ప్రదర్శన బోరుి
జగననన మహిళా మార్ట్ – లోగోలతో మార్ట్ లోపల అలంకర్ణ
ఈ జగననన మహిళా మార్ట్ మనందరిద –
దీని అభివృది మనందరికీ లాభ్దాయకం

You might also like