You are on page 1of 3

దాశరథి రంగాచారయులు గారి జయంతి (ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015)

http://www.vipraafoundation.com/

దాశరథి రంగాచారయులు విఖ్యుత రచయిత, ప్రముఖ్ సాహితీవేతత, తెలంగాణా సాయుధ పో రాట యోధుడు.
జీవిత విశేషాలు : దాశరథి రంగాచారయులు 1928, ఆగస్ుు 24 న ఖ్మమం జిలయా లోని చిటటు గూడూరయ లో జనిమంచారయ.
ఆయన అనన ప్రముఖ్ కవి, సాయుధపొ రాట యోధుడు దాశరథి కృష్ణ మయచారయులు. తెలంగాణ సాయుధ పో రాటంలో
పాలగొన్ానరయ. సాయుధపో రాట కాలంలో ఉపాధ్ాుయునిగా, గరంథపాలకునిగా ప్నిచేశారయ. సాయుధపో రాటం ముగిసాకా
సికందరాబాద్ ప్ురపాలక కారపోరేష్న్లా 32 ఏళ్ళు ప్నిచేసి ఉదయ ుగవిరమణ చేశారయ.
ఉద్ుమ రంగం : న్జ
ై ం రాజుంలో నిజ ం పాలన కాలంలో జనిమంచిన దాశరథి రంగాచారు ఎదుగుత ండగా
ఆంధరమహాస్భ, ఆరు స్మయజ లు వేరేేరయగా నిజ ం పాలనలోని లోపాలను ఎదుర్కంటునన తీరయకు ఆకరిితులయయురయ.
తండ్రర స్న్ాతనవాది ఐన్ా అననగారయ ప్రఖ్యుత కవి, అభుుదయవాది కృష్ణ మయచారయుల సాంగతుంలో అభుుదయ భావాలను,
విప్ా వ భావాలను అలవరయుకున్ానరయ. అస్మయనతలకు, అణచివేతకు నిలయంగా మయరిన న్ాటట న్ైజ ం స్మయజ నిన
గమనించి పెరిగన
ి రంగాచారయులు 1945లోా పారరంభమన
ై తెలంగాణ సాయుధ పో రాటంలో కయ
ర యశీలకమన
ై పాతర
పో షించారయ.
తండ్రర కుటుంబ కలహాలోా భాగంగా తల్లా నీ, తమనూ వదిల్లవేయడంతో అననతో పాటుగా ఉంటునన రంగాచారయులకు
ఆపెై సాయుధ పో రాటంలో కృష్ణ మయచారయులను అరెస్ు ు చేయడంతో కౌమయర పారయం ముగిసేలోపే కుటుంబ బాధుతలు
సవేకరించాల్లి వచిుంది. కుటుంబ బాధుతల కారణంగా గరంథపాలకునిగా, ఉపాధ్ాుయునిగా ప్నిచేస్త ూన్ే ఆన్ాటట
స్మయజంలో అస్మయనతల గురించి ప్రజలను చెత
ై నుప్రిచారయ. ఆ కరమంలో రంగాచారయుల కుటుంబంపెై న్ైజ ం ప్రభుతే
అనుకూలురయ, భాగసాేములు దాడ్రచస
ే న్
ి ా వనుదీయలేదు. పో రాటం కీలకదశకు చేరయకునన కాలయనిక ఆయన కాంగెస్

దళ్ంలో చేరి సాయుధ పో రాటంలో పాలగొన్ానరయ. ఈ కరమంలో రంగాచారయులు తుపాకీ బులలాటుు దెబబ తపిోంచుకుని
పారణాపాయయనిన కూడ్ా ఎదుర్కన్ానరయ.
సాహిత్ు రంగం : తెలంగాణా సాయుధ పో రాటం న్ాటట సిితిగతులు, ఆ కాలంలోని దారయణమైన బానిస్ ప్దధ తులను
దాశరథి రంగాచారయులు చిలా ర దేవుళ్ళు, మోదుగుప్ూలు, జనప్దం నవలలోా చితీరకరించారయ. చిలా ర దేవుళ్ళా నవలలో
సాయుధపో రాటం ముందు సిితిగతులు, మోదుగుప్ూలు నవలలో తెలంగాణ సాయుధ పో రాటకాలం న్ాటట ప్రిసి తులు,
అనంతర ప్రిసి తులు "జనపద్ం"లో అక్షరీకరించారయ.
వటటుకోట ఆళ్వేరయసాేమి ప్రజల మనిషి, గంగు వంటట నవలల దాేరా న్ాటట జీవన చితరణ చేయయలన్ే ప్రయతనం
పారరంభంచారయ. ఆ నవలల ప్రణాళిక ప్ూరిత కాకుండ్ాన్ే ఆళ్వేరయ సాేమి మరణంచారయ. సాయుధపో రాట యోధులుగా,
సాహితువేతతలుగా ఆళ్వేరయసాేమికీ, రంగాచారయులకూ సానినహితుం ఉండ్ేది. పో రాటానిక ప్ూరేం, పో రాట కాలం,
పో రాటం అనంతరం అన్ే విభజనతో నవలలు రాసి పో రాటానిన నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పో రాటంలో
ప్రతుక్షంగా పాలగొనన సాహితువేతతలపెై ఉనన సామయజిక బాధుత అన్ే అభపారయయలను వారిదదరూ ప్ంచుకుననవారే
కావడంతో ఆళ్వేరయసాేమి మరణానంతరం ఆ బాధుతను రంగాచారయులు సవేకరించారయ. ఆ నవలయ ప్రంప్రలో తొల్ల
నవలగా 1942వరకూ ఉనన సిితిగతులు "చిలా ర దేవుళ్ళా"లో కనిపిసత ాయి.
న్ాణానిక మరపవైప్ు చూసేత తెలంగాణ పో రాటం ముగిసన
ి దశాబ్దద క క ందరయ నిజ ం రాజును మహనీయునిగా, ఆ
నిజ ం రాజుసిితిగతులను ఆదరశరాజ ునిక నమూన్ాగా ప్లు రాజకీయ కారణాల న్ేప్థుంలో కీరత ంి చారనీ, ఆరపగాునిన
న్ాశనం చేస్ుకుని, పారణానిన లలకకచేయక నిజ ంను ఎదిరించిన తమకు ఆన్ాటట దురభర సిితిగతుల్లన ఇలయ అభవరిణస్త ూంటే
ఆవేశం వచేుదని రంగాచారు ఒక స్ందరభంలో పేర్కన్ానరయ. నిజ ం రాజుంలో బానిస్లయా జీవించిన ప్రజల సిితిగతులను,
మయనపారణాలను దొ రలు కబళించిన తీరయను ఆ న్ేప్థుంలో ప్రప్ంచమే ఆశురుపో యిేలయ సాగిన తెలంగాణా
సాయుధపో రాటం, పో రాటానంతర సిితిగతులు వంటటవి భావితరాలకెై అక్షరరూప్ంగా భదరప్రచదల్లచిన ఆళ్వేరయసాేమి
ప్రణాళికను సవేకరించినటుు రచయిత తెల్లపారయ.
తొలుత కమూునిస్ుు భావజ లంతో ప్రభావితమన
ై రంగాచారయులు తదనంతర కాలంలో ఆధ్ాుతిమక భావాలను
అలవరయచుకున్ానరయ. ఈ న్ేప్థుంలో రంగాచారయులు శీరమదారమయయణం, శీర మహాభారతాలను స్రళ్ంగా తెలుగులో
రచించారయ. పాతిరకయ
ే ులు ఎ.బ్ద.కె.ప్రసాద్ పో ర దబలంతో ఆతమకథ "జీవన యయనం" రచించారయ. అనంతర కాలంలో తెలుగు
సాహితు చరితరలోన్ే తొల్లసారిగా న్ాలుగు వేదాలను తెలుగులోక అనువదించారయ. వేదాలకు ప్రవశి
ే కగా వేదాలు
మయనవజ తి అభవృదిధపెై ఎలయంటట ప్రభావం చూపాయో, న్ేటట యయంతిరక న్ాగరికతకు వేదసాహితుంలో ఎటువంటట
స్మయధ్ానలు ఉన్ానయో వివరిస్త ూ "వేదం-జీవన న్ాదం" రచించారయ.
ఇవే కాక ఇతర నవలలు, వాుసాలు, ప్ుస్త కాలు కల్లపి ఎన్లన ప్ుటల సాహితాునిన స్ృషిుంచారయ.
విశిష్ుత్, ప్ాాచటరుం : దాశరథి రంగాచారయులు రాసిన "చిలా ర దేవుళ్ళా" నవల సినిమయగా తీశారయ.
టట.మధుస్ూదనరావు దరశకతేంలో నిరిమంచిన ఈ చితరం ఘనవిజయం సాధ్ించింది. ప్లు భాష్లలోక అనువాదమైంది.
రేడ్యో
ర న్ాటకంగా ప్రసారమై బహుళ్పారచురుం పొ ందింది.
దాశరథి రంగాచారయులు విశిష్ు మన
ై సాహితాునిన స్ృషిుంచి తెలుగు సాహితాునిన స్ుస్ంప్ననం చేశారయ. తెలంగాణ
పో రాట కరమయనిక నవలల రూప్ం కల్లోంచడం, తెలంగాణ పారంత చారితిరక, సామయజిక, రాజకీయ ప్రిణామయలకు
ప్రతిబ్దంబంగా రచించిన ఆతమకథ "జీవనయయనం" వంటటవి సాహితుంపెై చెరగని ముదర వేశాయి. వేదం ల్లపిబదధ ం కారాదన్ే
నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోక అనువదించడం వంటట విప్ా వాతమకమన
ై ప్నులు చేప్టాురయ. తెలుగులోక
వేదాలను అనువదించిన వుకత గా ఆయన సాహితుచరితల
ర ో సాినం స్ంపాదించుకున్ానరయ.
పురసాారాలు, స్త్ాారాలు : దాశరథి రంగాచారయుల "చిలా ర దేవుళ్ళా" నవలకు కేందర సాహితు అకాడ్ెమీ ప్ురసాకరం
పొ ందారయ. వేదాలను అనువదించి, మహాభారతానిన స్ులభవచనంగా రచించినందు వలా రంగాచారయులను అభనవ
వాుస్ుడు బ్దరయదు ప్రదానం చేశారయ. 21-1-1994న ఖ్మమంలో సాహితీ హారతి ఆధేరుంలో వండ్ర కరీటానిన పెటు ట
రంగాచారయులు దంప్తులకు స్తకరించారయ. వేదానువాదం, ఇతర విశిష్ు గరంథాల రచన స్మయంలో దాశరథి
రంగాచారయులకు విశేష్మైన స్తాకరాలు, స్న్ామన్ాలు జరిగాయి.
మరణం: డ్ాకుర్ దాశరథి రంగాచారు(86) గారయ అన్ారపగాునిక గురెై సో మయజిగుడ్ాలోని యశోదా ఆస్ుప్తిరలో
చికతిపొ ందుత 2015, జూన్ 8 సో మవారం రపజున ఉదయం కనునమూశారయ.
రచనలు : రంగాచారయులు నవలలు, ఆతమకథ, వాుసాలు, జీవిత చరితల
ర ు, స్ంప్రదాయ సాహితుం తదితర
సాహితీప్రకయ
ర లోా ఎన్లన రచనలు చేశారయ.
నవలలు:-
మోదుగుప్ూలు
చిలా ర దేవుళ్ళు
జనప్థం
రానుననది ఏది నిజం?
అమృతంగమయ
జీవనయయనం
అనువాదాలు
న్ాలుగు వేదాల అనువాదం
ఉమయావ్ జ న్
జీవిత చరితర రచన
శీరమదారమయనుజ చారయులు
బుదుధని కత
శీరమదారమయయణం
శీర మహాభారతం
వేదం-జీవన న్ాదం
శతాబ్దద
తెలుగు సాహితీరంగానిక ఎనలేని సేవచేసిన శీర దాశరథి రంగాచారుగారి ఆతమకు శాంతి చేకూరాులని ఆ భగవంతుని
పారరిిదద ాం..
మహాయోధుడు, సాహితీవేతత, తెలంగాణా సాయుధ పో రాట యోధుడ్రక, బారహమణ స్ంఘం నివాళ్ళలు స్మరిోసోత ంది.
- వలల
ూ రి పవన్ కుమార్ (విపా ఫ ండేష్న్)

You might also like