You are on page 1of 10

योगश्चित्तवृश्चत्तश्चिरोधः

మిత్రులందరికీ నమస్కా రములు. త్రరస్తుతము సమాజము ఎదుర్ా ంటునన టువంటి సంక్లష్


ి ట

రరిస్థు
ి లతో, సవాళ్ళ తో సహజీవనం చేస్తునన టువంటి మీ అందరి సమర ితకు నా అభివందనములు. అయితే
నాదొక అనుమానం. జీవితంలో మనక్ల ఒక కొతు సమసయ ఎదురైనప్పు డు ఆ సమసయ తో మనము సర్దుకుపోయి
సహజీవనం చేస్తునాన మా? లేదా ఆ సమసయ యొకా రరిష్కా రం కనుకొా ని దానిని నివారించడానిక్ల ఏదైనా

త్రరయతన ం చేస్తునాన మా? "అది ఖచ్చి తంగా చెరు లేము. సమసయ ను బటిట మారవచ్చి కదా?” అని మీర్ద

అనవచ్చి . కానీ ఎప్పు డు ఏ సమయంలో ఏది చేయాలో అదే చేస్తునాన మా? కొనిన స్కర్ది సమసయ తో

సర్దుకుపోవాలి మరికొనిన స్కర్ది దానిని రరిష్ా రించ్చకోవాలి. అయితే ఎప్పు డు సర్దుకుపోవాలో ఎప్పు డు

రరిష్కా రం కోసం వెతకాలో మనకు తెలుస్క? అయితే ఏ మార్గానిన అవలంబంచాలనన మనిషిక్ల కావలస్థన

ముఖయ మైన స్తగుణాలు రండే రండు. సహనము. సంులనం. ఈ రండు గుణములను అలవర్ది కునన

మనిషిక్ల ఎప్పు డూ ఏమి చేయాలి అనే విష్యానిన బయటనుంచ్చ ఎవవ రూ చెరు వలస్థన అవసరం ర్గదు.

వీటి గురించ్చ మరింత తెలుస్తకొనే ముందు ఒకా స్కరి మనలిన మనము రరీక్షంచ్చకుందాము.

1. సమసయ వచ్చి నప్పు డు నేను ఎంత సహనంతో వయ వహరిస్కును? 2. ఎంత సంులనముతో వయ వహరిస్కును?

(1 నుంచ్చ 5 వరకు గల కొలబద)ు 1 అంటే అతి తకుా వ - 5 అంటే అతి ఎకుా వ).

ఒకస్కరి మీ నోటుప్పసుకములో ర్గస్తకోండి. ఇక ముందుకు వెళ్దాము.

1. సహనము 2. సంులనం

వేటిని సహంచాలి? వేటితో సంులనంతో వయ వహరించాలి? అలా సహనముతో లేదా సంులనముతో


వయ వహరించవలస్థన విష్యాలు అంతర ాతములా బహర ాతములా? तत त्वम ्
అనేదే మన సనాతన తతువ ము.


“तत त्वम ् ि” అనేది మహావాకయ ము. ఉరనిష్ద్ స్కర్గంశము. స్థూిల ూక్ష్మ కారణ శరీర నిర్గమ ణానిన సవయ ముగా
अश्च
అవలోకనం చేస్తకునన ప్పు డు ఈ విశవ మునే మనలో చూడగలమని విష్యానిన ఎందరో గుర్దవులు
లెకా లేననిన స్కర్ది మనక్ల చెరు డానిక్ల త్రరయతిన ంచార్ద. కాబటిట మనము కూడా మన అంతర ాత నిర్గమ ణము

గురించ్చ మన భారతీయ యోగ శాస్తసుము ఏమి చెప్పునాన దో ముందుగా చూదాుము.

1. బయటనుంచ్చ చూసేవారిక్ల ఎంతో సరళ్ంగాను, ఆచరించాలిి వసేు ఎంతో సంక్లష్


ి ంట గాను కనిపంచే
అంతర ాతమైనటువంటి ఎనోన సమసయ లకు శాస్తరుయరరమైనటువంటి సమాధానాలు
అందించ్చనటువంటి ఒక భారతీయ శాస్తసుము..
2. శాస్తరుయమైన రరిష్కా ర్గలకు మాత్రతమే సు ందించే ఆధునిక యువతను ఆకరి షంర గలిగే ఒక శాస్తరుయ
త్రామాణిక త్రగంథం.

3. ఆతమ రరిశీలన చేస్తకోవడానిక్ల అతయ ంత సహాయరడే ఉత్రతేు రకము.


4. తారత్రతయాలను అధిగమించడానిక్ల ఉరయోగరడే అంశాలను అనిన ంటిని ఒక దగ ారకు చేరిి కూరిి
నటువంటి మాల
5. "యోగ" యొకా సవ ఛ్ి మైన అర్గినిన అుయ నన త స్కమర్గయయ నిన స్కమానయ మానవుడిక్ల సైతం
అర ిమయ్యయ లా చెరు గలిగిన భారతీయ సనాతన రచన……………
పతంజలి యోగ సూత్తములు

యోగ యొకా ఆచరణాతమ క విధానం దావ ర్గ స్కధ్య మయ్యయ అుయ నన త ఆనందం గురించ్చ తెలుస్తకునే
ముందు మనం రతంజలి మహరి ష గురించ్చ కొంచెం తెలుస్తకుందాం. రతంజలి మహరి ష గురించ్చన అనేకములైన

త్రాచ్చరయ ంలో ఉనన కథలలో ఒకదానిని నేను ఎంచ్చకునాన ను.

ఒకస్కరి మునులందరూ కలిస్థ శీ


స్థ మహావి
మ ువవు దగ ారిక్ల వెళ్ల ి మానవాళ్ల , శారీరక ర్దగమ తల కనాన కామ ,త్రకోధ్,

లోభ, మోహ మద మాతి ర్గయ లనే మానస్థక ర్దగమ తలతో ఎకుా వగా బాధ్రడుునాన రని, మానస్థకమైన
సంక్లష్
ి తట లు మాలినాయ ల తో కముమ కుని ఉనాన రని వాటి నివారణకు ఏదైనా ఉాయానిన చెరు మని
మొరపెటుటకునాన ర్ద. అప్పు డు స్థశీమహావి
మ ువవు ఆ మునుల వెంట ఆదిశేుని రంపంచారని , ఆ ఆదిశేుడే

రతంజలి మహరి షగా అవతారం ఎతాు రని వినిక్లడి. రతంజలి మహరి ష మానవాళ్లక్ల చేస్థన సహాయము తెలిసేు ఆ

మహరి షక్ల చేులెతిు నమస్కా రం చేయాలనిపస్తుంది. అదే మన త్రార ినా స్థోికం కూడా.

योगेि श्चित्तस्य पदेि वािाां । मलां शरीरस्य ि वैद्यके ि ॥


योऽपाकरोत्तमां प्रवरां मिीिाां । पतञ्जश्चलां प्राञ्जश्चलराितोऽश्चि ॥
మనస్తనందు మాలినాయ నిన యోగ శాస్తసుముతో, వాకుా నందలి మాలినయ మును వాయ కరణ శాస్తసుముతో,
శరీరమునందు మాలినయ మును ఆయుర్వవ ద శాస్తసుముతో ఎవరైతే రరిహరించెనో అటిట ముని త్రరవర్దడగు
రతంజలి మహరి షక్ల నేను అంజలి ఘటించ్చ నమసా రిస్తునాన ను.

రతంజలి మహరి ష 196 యోగ ూత్రతాలను నాలుగు ాదాలుగా విభజంచార్ద.

1. సమాధి ాద 2. స్కధ్న ాద 3. విభూతి ాద 4. కైవలయ ాద

ఈ నాలుగు ాదాలలో ూత్రతాలని ఏ రకంగా అమర్గి రో ఒకస్కరి అర ిం చేస్తకుంటే వాటి వెనకాల ఉనన
శాస్తరుయ రరమైన సమత్రగ వయ వయ స ి మనక్ల అర ిమవుుంది.

1. సమాధి ాద

నిరమ లమైన మనస్తకు యోగిక త్రకమశిక్ష్ణ


1.1 to 1.4
ఐదంచెల వృుులు
1.5 to 1.11
రటుటదలతో రవిత్రతతతో యోగ లక్ష్య స్కధ్న
1.12 to 1.16
సమాధి మరియు సంస్కా ర్గలు
1.17 to 1.18

1.19 to 1.22 అనేవ ష్కులలో రకాలు, భక్ల ు యొకా ాత్రత, సమ ృతి మరియు మనో సంకలు ం
ఈశవ ర త్రరణిధానము మరియు త్రరణవనాదము
1.23 to 1.29
ఆధాయ తిమ క అనేవ ష్ణలో అడం
డ కులు
1.30 to 1.32
ఎదుర్ా నే విధానాలు
1.33 to 1.39
వివిధ్ రకాల సమాధి స్థస్థు
ి లు
1.40 to 1.51
2. స్కధ్న ాద

త్రక్లయాయోగ రరిచయము
2.1 to 2.2
ఐదు మానస్థక రరమైనటువంటి ే
స్థ ష్ములు
ి
2.3 to 2.9

స్థ శముల
ి నివారణ
2.10 to 2.11
స్థేశము
ి మరియు కరమ
2.12 to 2.16
స్థేశముల
ి సమూల నిర్దమ లీకరణ
2.17 to 2.26
అష్కటంగ యోగ
2.27 to 2.29
యమ నియమ
2.30 to 2.45
ఆసన
2.46 to 2.48
త్రాణాయామ
2.49 to 2.52
ధారణ
2.53 to 2.55
3. విభూతి ాద

3.1 to 3.3 ధారణ, ధాయ న మరియు సమాధి


సంయమ రరిణామ
3.4 to 3.9
స్థదుయలు
3.10 to 3.16
కైవలయ
3.17 to 3.49
స్థధుులను స్థధిం
ు ర చేస్తకునే మార ాము
3.50 to 3.56
4. కైవలయ ాద

తమ యొకా బలము మరియు సమర యత


4.1 to 4.3
కరమ స్థదాయంతము
4.4 to 4.6
ఆశ మరియు వాటి యొకా రరిణామము
4.7 to 4.8
త్రతిగుణములు
4.9 to 4.11
మార ాంలోని సమసయ నిరూమ లన
4.12 to 4.14
మోక్ష్మార ాము లోని సమసయ నిరూమ లన
4.15 to 4.28
లక్ష్య స్కధ్న తర్దవాత జరిగే ఎటువంటి మార్దు లు
4.29 to 4.33
కైవలయ ము
4.34
సూత్త లక్షణములు

ु ।्
अल्पाक्षरमिश्चिग्धां िारवश्चिश्वतोमखम

अस्तोभमिवद्यञ्च िूत्र ां िूत्रश्चवदो श्चवदः॥

• अल्पाक्षरम् - अल्पानि अक्षरानि यस्मिि्।(नििनक्षतमर्थं यािस्मिरक्षरैः प्रनतपादनयतुं शक्युं तािदक्षरोपेतत्वम्)


• असन्दिग्धम् - ि सस्मिग्धम्।
• सारवत् - सारैः अस्य/अस्मिि् अस्तीनत।(सारो बले दृढाुंशे च)
• ववश्वतोमुखम् - निश्वतैः (सिवतैः ) मखुं यस्य।
• अस्तोभम् - िास्मस्त स्तोभैः (रोधैः ) यस्मिि्।
• अनवद्यम् - ि अिद्यम् (गर्ह्वम्)।

తకుా వ శబంు తో ఎకుా వ అర ిములను ూచ్చంచ్చట ూత్రత లక్ష్ణము. భారతీయ సనాతన


స్కహతయ ములో ఎనోన అధుు తమైన త్రగంథములు ఈ వైవిధ్య మైన ూత్రత రూరంలో పందురరి
బడాడయి. వేద జ్యయ తిష్య , గణిత, నాయ య, భౌగోళ్లక,వేదాంత, కళా స్కంఘిక త్రగంథాలు ఎన్నన నోన మనక్ల
ూత్రత రూరంలో లభిస్కుయి. కొనిన ఉదాహరణలు త్రక్లంద ఇవవ బడాడయి.

మనం ఇప్పు డు ముందుగా బహుజన త్రాచ్చరయ ము పందినటువంటి సమాధి ాదములోని మొదటి 12

ూత్రతముల గురించ్చ తెలుస్తకుందాం.



अथ योगािशाििम ्
॥१॥
అనుశాసనం అనే రదం 'అను' ఉరసర ాతో 'శాస్' అనే మూలం నుంచ్చ ఉదభ వించ్చంది. 'శాస్'
అంటే ‘నేరు డం’ లేదా ‘బోధించడం’. 'అను' అంటే బోధ్లను అనుసరించడం యోగా బోధ్నలను
అనుసరించ్చ వెళ్ ిడం అంటే యోగాభాయ స్కనిన ఆరంభించడం అని అర ిం. అభాయ స్కనిక్ల అవసరమైనవి
త్రకమశిక్ష్ణతో ాటు స్కవధానమైన నిష్.ఠ దాయ సపెటని ట దే ఎవరూ ఏదీ నేర్ది కోలేర్ద. ధాయ స లేదా ఏకాత్రగత
అనేది నిశశ బం ు తో ాటు వికర షణల నుండి విముక్ల ు పంది ఉండాలని ూచ్చస్తుంది. అలాంటి మానస్థక
స్థస్థతి
ి ఉంటే తరు అభాయ సం అనేది స్కధ్య రడదు. ఇది యోగా త్రకమశిక్ష్ణకు మొదటి మెటుట. అయితే
నిరంతరమైన త్రశదయ అనేది అంత స్తలభమైన విష్యం కాదు కానీ ఆ త్రశదయ లేనిదే యోగాను అనుసరించ్చ
వెళ్ ిడం కష్ంట కాబటిట ఇంకా ఎదో కావలస్థ ఉంది. ఆ 'ఎదో' ని 'అథ ' అనేది మొదటి రదముతో
ూచ్చంచార్ద. అథ అంటే త్రారంభం. స్కంత్రరదాయం ఈ రదానిక్ల మరింత అర్గినిన జ్యడిస్తుంది. ఏదైనా
కారయ ం త్రారంభించటానిక్ల ముందుగా శుభం జరగాలని కోర్దకుంటూ చేసే త్రార యన.

అక్ష్ర్గల అనువదిసేు ‘అథ’ అంటే 'ఇప్పు డిక' అనే అర ిం వస్తుంది. ఈ క్ష్ణానిక్ల ముందు వరకు
జరిగిన దానికంటే కొతువి ఏమైనా నేర్ది కోవాలంటే ాతవాటిక్ల ఇరు టితో ముగింప్ప రలకాలి. ఆ 'కొతు'
విష్యమే 'యోగ'. మనం ఈ యోగ ూత్రతాలను కనుక అనుసరిూు ఉనన టయి ి తే, యోగా మన గత
సంభందాలను తెంచ్చ వేస్తకోమంటుంది అనన విష్యం అ ిమవుుంది. ఒక వయ క్ల ు ఇరు టిే వివిధ్

రకాలైన స్కంేతిక, వైజ్ఞానిక, నైతిక, తాతివ క, మతరరమైన బోధ్నలను శిక్ష్ణను అనుసరించ్చ గతం
అర యరహతంగానూ భవిష్య ుు త్రరశాన ర యకంగానూ ఉనన ప్పు డు , అటువంటి ఏమీ తెలియని స్థస్థతి ి లో, కొతు
విష్యానిన అంటే యోగాను నేర్ది కోవడానిక్ల అవసరమైన ఒక జ్ఞగరూకత స్థస్థతి ి వారిలో ఏరు డుుంది.
అదే 'అథ' అనే రదానిక్ల సరియైన నిరవ చనము.

योगश्चित्तवृश्चत्तश्चिरोधः॥२॥
नचत्त అనే రదము नचत् అనే మూలము నుంచ్చ ఉదభ వించ్చంది. చ్చత్ అంటే
'గమనించడం, త్రగహంచడం,. ఇది ఒక అకరమ క త్రక్లయా రదం. గతంలోని
అనుభవానిక్ల సంబంధించ్చనది అని కూడా అర ిం వస్తుంది.

िृनत्त అనే రదము िृत् అనే మూలం నుండి ఉదభ వించ్చంది. िृत् అంటే
ఎంచ్చకోవడం లేదా ఇష్ర ట డడం.

ఉరసర ా 'नि' తో रोध సమిమ ళ్లతం అవవ డం వలన ఉదభ వించ్చన రదం निरोध.
रोध అనే రదం रुध् అనే మూలం నుండి ఉదభ వించ్చంది. అంటే అడుడకోవడం నిరు ంధించడం. ఉరసర ా
'नि' క్ల అర ిం 'న్నమమ దించడం' కాబటి,ట निरोध అంటే మనస్త యొకా భావజ్ఞల ఎంపకల కారణంగా
మనస్తలో ఏరు డిన చ్చతువృుులను న్నమమ దించ్చ చ్చవరకు వాటికవే ఆగిపోవడం.. ూత్రతాలలో
ఉరయోగించ్చన మూలార్గిలను బటిట మనము ూత్రతం యొకా అంతర్గర్గయనిన త్రగహంచవలస్థ ఉంది.

గతం నుంచ్చ సేవ చఛ ను పందడం అనేది సరియైన యోగశాస్తసు శిక్ష్ణకు అతయ ంత అవసరము.
గతం నుండి సేవ చఛ ను పందడం అంటే ఆలోచనలతో చేస్థన ఎంపక నుండి సేవ చఛ ను పందడం.
గతం తాలూకు ముత్రదలతో, అంతరీ ినంగా ఇష్కటయిష్కటలతో నిరిమ తమై ఉనన మనస్తి ఏదైనా కొతు
రరిస్థతి
ి ని ఎదురోా వలస్థ వచ్చి నప్పు డు చంచలంగా మార్దుంది.

. ఈ చెంచలతవ ం ఆలోచనలను త్రేర్వపంచగా అది అంతరంగంలో ప్పనాది రడిన ఇష్ ట -అయిష్కటలతో


సంత్రరదిస్తుంది. ఇష్మై
ట న వాటిని ఎంచ్చకోవడం, అయిష్మై ట న వాటిని తిరసా రించడం అనన ది మనస్త
యొకా ఎంపక చేసే కారయ కలారం. గతం నుండి విముక్ల ు పందడం అంటే ఆలోచనల దావ ర్గ ఇష్కట-
అయిష్కటల ఎంపక నుండి విముక్ల ు పందడం. సేవ చఛ అంటే ేవలం ఎంపక చేస్తకోవడానిక్ల మాత్రతమే కాక
'ఎంపక చేస్తకోక పోవడానిక్ల' వీలును కలిు ంచేదిగా ఉండాలి. నిరంతరమైన ఎంపక త్రరత్రక్లయలో ఖైదు
చేయబడిన సేవ చఛ యొకా తప్పు డు చరయ గా మార్దుంది. ఈ చరయ సేవ చఛ ను వయ తిర్వక్లంచే త్రరత్రక్లయ.
సేవ చఛ అనేది జీవితం యొకా ఊపరి. నిరంతర ఎంపక త్రరత్రక్లయలో మునిగి, సమయానుకూలంగా తన
ఇష్కట-అయిష్కటలకు అనుగుణంగా ఆ ఎంపకలను మార్ది కుంటూ మానవుడు రవ య నిరిమ త సంక్షోభంలో
బయటకు ర్గలేని విధ్ంగా చ్చకుా కొని పోయాడు.

అందుే ఎంపకకు సవ స్థు రలిక్ల ఏమి జర్దగుుందో చూడమని యోగా చెప్పుంది. వెనుక నుండి న్నడుతూ
ఉనన ంతకాలం చెకా గానుగ ఎలా తిర్దగుుందో, ఎంపకలు అనేవి మానవుని వెనక నుండి న్నడుతూ
ఉనన ంతకాలం మనస్త అనే చత్రకం యొకా ఆలోచనలతో ఎంపక చేస్తకునే త్రరత్రక్లయ కొనస్కగుతూ
ఉంటుంది. అలాగే న్నటడ ట ం ఆపవేస్థన తర్గవ త చత్రకం ఎలాగైతే మెలగా ి ఆగిపోుందో అలాగే ఎంపకలను
ఆపవేస్థన అనంతరం మానవుని మనస్తి అనే చత్రకం కూడా మెలగా ి ఆగిపోయి నిశి ల స్థస్థతిి క్ల
చేర్దకుంటుంది. నిరోధ్ అనే రదం యొకా అర ిం ఇదే దీని అర ిం వృుులను ఉదేశ ు పూరవ కంగా
అణిచ్చవేయడం లేదా నిరోధించడం అని కాదు ఉదేశ ు పూరవ క అణిచ్చవేత, విచ్చి నాన నిక్ల మానవ
విధ్వ ంస్కనిక్ల మాత్రతమే దారితీస్తుంది.


तदा द्रष्ःु स्वरूपेऽवस्थािम॥३॥
ఎంపక త్రరత్రక్లయలోని నిజ్ఞనిజ్ఞలను త్రగహంచ్చన మానవుడు, ఈ నూతన
అవగాహన దృకు థంతో, ఎంపక చేస్తకోకూడదు అని నిర వయించ్చకునన ప్పు డు,
జరిగేది ఏమిటో మూడవ ూత్రతం తెలియజేస్తుంది. చూసే వయ క్ల ు తన అస్థుతవ
గురి ుంప్పలో స్థస్థర
ి రడతాడు ఈ అస్థుతవ గురి ుంప్ప అంటే ఏమిటి? సవ రూే
అవస్కినం అని మూడవ ూత్రతంలో ూచ్చంచ్చన సవ రూర త్రరతిష్ ట

యోగా త్రరకారం మానవుడు 'సవ చఛ దృషి ట కలిగిన వయ క్ల',ు అయితే అతను తన


గతకాల అనుభవాల వలన నిబంధితమైనప్పు డు, గత అనుభవాలే అలవాటు
రడిపోయినప్పు డు, వాటి దావ ర్గ చూడడానిక్ల త్రరయతిన స్కుడు. అనుభవం
ఎలప్ప
ి ు డూ గతానిక్ల సంబంధించ్చనదై ఉంటుంది. అది ఎప్పు డూ గతం
తాలూకు అనుభవాలతోనే కూడినదై ఉండి, వత్రకమైన రంగు అదాుల దావ ర్గ
చూడడమే అవుుంది. ఇది సవ చఛ మైన దృషిని ట వత్రకీకరించడము
అవుుంది. కాబటిట మానవుడిని తన అస్థుతవ గురి ుంప్ప నుండి దూరం చేస్తుంది.
మరోవైప్ప మనిషి జీవితం మరియు వాసువికత గురించ్చ తనేమీ తెలియదనన నిజ్ఞనిన వినయంతో
అంగీకరించ్చ, ఎంచ్చకోకపోవడం రటి మొగుా చూపనప్పు డు అతను తన అస్థుతవ గురి ుంప్ప లో
స్థస్థర
ి రడతాడు.

वृश्चत्तिारूप्यश्चमतरत्र॥४॥
ఇకా డ మనక్ల రండు విధానాలు ఉనాన యి. రండు విధానాలలోనూ
మొదటోి సేవ చఛ ను వినియోగించ్చకునన టేట ఉంటుంది. ఆలోచనల
త్రేర్వపత ఎంపక దిశలో సేవ చఛ ను ఉరయోగించ్చకోవడం అనేది గత
అనుభవాలపైనే ఆధారరడి గతంలో బందీగా ఉంటుంది.

మర్కవైప్ప ఎంపక చేస్తకోకపోవడం అనే త్రరత్రక్లయలో సేవ చఛ అనేది


దృషి ట మీద త్రగహణ శక్ల ు మీద ఆధారరడి ఉండి ఒక కాలాతీత రరిమాణంలో
మానవుని స్థస్థర
ి రర్దస్తుంది. గతము నుంచ్చ సేవ చఛ దొరిక్లతే సవ సవ రూరములో
స్థస్థర
ి రడతాము లేకపోతే మిగిలేవి ఆ చ్చతువృుులే.

యోగ సవ సవ రూర దిశగా మార ానిర్వ ుశం చేస్తునన ది.


वृत्तयः पञ्चतय्यः श्चिष्ा अश्चिष्ाः॥५॥
ఐదు రకాలైనటువంటి ఈ వృుులు ముఖయ ంగా రండు రకాలుగా
విభజంరబడాడయి. 1. బాధాకరమైనవి 2. బాధాకరం కానివి
సహజంగా అస్థుతవ రరంగా చూసేు అవి బాధాకరమైనవి కావలస్థన అవసరం
లేదు. ఎంపక త్రరత్రక్లయ జ్యకయ ం చేస్తకుని, అవగాహన వత్రకీకరించ్చనప్పు డు
మాత్రతమే అవి బాధాకరమైనవి గా మార్దు చెందుతాయి. ఆలోచనలతో
ఎంపక మరియు అస్థుతవ ం మధ్య స్కవ భావిక వైర్దధ్య ం ఉనన ందువలన
ఇది జర్దగుతోంది. ఈ వైర్దధ్య ం యొకా అవగాహన వృుుల వలి కలిగే
బాధ్లను ఆపవేస్తుంది.

प्रमाणश्चवपयययश्चवकल्पश्चिद्रािृतयः॥६॥
ఈ ఐదు రకాల వృుులు ఏవి అంటే,

1. త్రరమాణము - ర్దజువు ఆధారిత స్థజ్ఞానం


2. విరరయ ము - త్రభమ ఆధారితజ్ఞానం
3. వికలు ము - రదరితజ్ఞానం-
4. నిత్రద - నిత్రద ఆధారితజ్ఞానం
5. సమ ృతి - స్థజ్ఞారకశక్ల ు ఆధారితజ్ఞానం.

మనం త్రరస్తుతం చరిి ంచ్చకుంటునన ఈ ఐదు రకాల


వృుుల సవ భావానిన యోగుల అస్కధారణ దృషి ట నేరథయ ంలో
అవగాహన చేస్తకోవలస్థన అవసరం ఉంది. మానవులందరికీ
సహజంగా ఉండే ఈ ఏక రీతి మానస్థక స్కమత్రగి, వారి ఎంపక
చేస్తకునే త్రరవృతిుక్ల అనుగుణంగా విభజన చెందడం
త్రారంభించ్చంది.


प्रत्यक्षािमािागमाः प्रमाणाश्चि॥७॥
త్రరమాణ అనేది మానవ జీవితంలో అతయ ంత గౌరవత్రరదమైన వృతిు. మానవుని యొకా అనేకమైన
శాస్తరుయ, తతవ సంబంధిత, స్కంసా ృతిక మరియు స్కమాజక వయ వహార్గలు ఈ వృతిు దావ ర్గ
నిరవ హంచబడుతూ ఉంటాయి. ఈ వృతిు వయ కుు ల త్రరకటనలకు
ర్దజువులను కోర్దుంది . ఇంత్రదియ సమాచారం, తరా శాస్తసుం
త్రామాణికంగా వెలిబుచి బడిన స్కధికారిక అనుమానాలు, యోగుల
విజ్ఞానదాయకమైన రదాలు, ఈ మూడింటి కలయిే త్రరమాణ అనే ఈ
వృతిు. కానీ వృతిుక్ల చాలా రరిమిులు ఉనాన యి. తీర్దు లలో ఇది గొరు
సహకారం అందించ్చనరు టికీ మానవ మనుగడలో త్రరభలంగా ఉనన
అహేుకత బాధ్య తార్గహతాయ నిన , అదుప్పలోక్ల తీస్తకుర్గవడంలో ఇది
బలహీన రడిందని రదేరదే నిరూపంచబడింది. ఇది భౌతిక సవ భావానిక్ల
రరిమితమైనది. రరయ వస్కనంగా ఈ వృతిు దావ ర్గ పందిన స్థజ్ఞానం యొకా
విశవ సనీయత రరిమితమే. ఇది త్రావీణయ త, త్రేరణ, అంతర ుృషి,ట లేదా
ఆకస్థమ క అవగాహన లాంటి వాటిని రరిగణలోక్ల తీస్తకోదు.

श्चवपयययो श्चमथ्याज्ञािमतद्रूपप्रश्चतष्ठम॥८॥
విరరయ య అనే వృతిు కూడా మానవుల మనస్త మీద అారమైన త్రరభావం
చూప్పుంది. మానవులను హందువులుగా ముస్థం ి లుగా త్రక్లస్థయ
ట నుిగా లేక
భారతీయులుగా, త్రబటిష్ వారిగా ఇలాంటి రదతి య లో వరి వంచడం ఒక మనిషిని వారిక్ల
ఇచ్చి న గుర్దుతో కాక తప్పు గా గురి ుంచడం అవుుంది. ఇది త్రభమను కలిగించే స్థజ్ఞానం.
అదే యదార ిం అనుకునేంతగా ఈ వృతిు మానవుని చైతనయ ంలో ఒక భాగంగా
రూప్పదిదుుకొంది. ఇది మానవుని మనసుతవ ంలో ాుకుపోయి తీత్రవమైన నష్కటనిన
కలుగచేస్తుంది.


शब्दज्ञािािपाती ु न्यो श्चवकल्पः॥९॥
वस्तशू
వికలు ము ఒక ముఖయ మైన విచ్చత్రతమైన వృతిు. దీని రరిణామాలు విసుృతంగా
ఉంటాయి. రదాలు అవి ూచ్చంచే భౌతిక వస్తువులకు సంబంధించ్చన అర్గిలను
కలిగినవై ఉండాలి. అయితే రదాలు అనేవి వస్తువులు కావు అనే మాట యదార ిం.
'కుకా ' అనే రదం 'కుకా ' అనే పలవబడే జంువు కాదు. అయితే
మానవమేధ్స్తి పై రదం అారమైన ముత్రద వేస్తుంది. నిజ్ఞనిక్ల రద సంబంధ్
స్థజ్ఞానం ఎలాంటి విష్యరరిజ్ఞానం, అస్థుతవ యదార ిం లేనటువంటిది. మతం
కులం ఇతాయ ధులనీన భౌతిక త్రరరంచంలో ఎలాంటి ప్పనాదిలేని ఊహాచ్చత్రతాలు
మాత్రతమే. ఎవరైనా వాసువికతను లేదా యదార్గయనిన చూడాలంటే వార్ద రద
సంబంధిత వృుులనిన ంటినీ సమూలంగా రకా న పెటవ ట లస్థ ఉంటుంది.

अभावप्रत्ययालम्बिा वृश्चत्तश्चि यद्रा॥१०॥


ఎంపక అనేది మనస్త లేదా చైతనయ ం యొకా సవ చఛ ంద చరయ . మెలుకువ
స్థస్థతి
ి లో అనుభూతి చెందిన విష్యంను ప్పనర్గవృతుము చేయడం వలన
అది ఒక అలవాటుగా చైతనయ ప్ప పరలను ఏరు ర్దస్తుంది. ఆ వృుులు
మనో నిరిమ తమైనవి, సవ యంచాలకమైనవిగా అవుతాయి. నిత్రద అనేది ఒక
కొనుకుునన చైతనయ స్థస్థతి ి . మెలకువ స్థస్థతి
ి లో అనుభూతి చెందిన
విష్యాలనిన ంటికీ మరిపంచే ఒక అభావ స్థస్థతి ి . ఇది చ్చతుంలో భాగమైన
చైతనయ ం లేకపోవడం కాదు. మెలుకువ స్థస్థతి ి లో అనుభూతి చెందిన
విష్యరరిజ్ఞానం ఉండదు కానీ అనుభూతి గుర్దుండిపోగల స్కమర ియ ం ఉంటుంది. ఇది నిజం కాకపోతే
నిత్రదపోయి లేవగానే మనం అనీన మరిి పోయి ఉండేవాళ్ళ ం కదా ? అందువలన నిత్రద అనేది మెదడు
కణాలు లేదా వయ క్లగత
ు చైతనయ ప్ప సరిహదుులోని చ్చతు త్రరవృతిులోని వృతిు.

ु तश्चवषयािम्प्रमोषः िृश्चतः॥११॥
अिभू
జ్ఞ
స్థ ా రక శక్ల ు అంటే గత అనుభవ విష్యాలను నాశనం చేయకపోవడం
లేదా తొలగించకపోవడం. అంటే గత అనుభవాల చ్చటాట. త్రరతి
అనుభవం మనము చూస్థన దృశాయ నిక్ల అహంభావపూరిత
త్రరతిసు ందన అయినందున అవి అంతర్ నిరిమ త ఎంపక త్రరవృతిు
యొకా ఫలం అని చెప్పు కోవాలి. గత అనుభవాలను గుర్దు
చేస్తకోవడం ఒక వృతేు .
अभ्यािवैराग्याभ्याां तश्चिरोधः॥१२॥
ఈ ఐదు వృుులు ఒకదానికొకటి విభినన ంగా ఉంటాయి. త్రరమాణ వృతిు విరరయ మరియు
ఇతర వృుులతో స్కరూరయ తను కలిగి ఉండదు. అలాగే ఇతర వృుులు కూడా కానీ
సమ ృతి మాత్రతం అనిన వృుుల కలయికగా ఉంటుంది. ఇది ఐదు వృుుల
మునురటి స్థజ్ఞారకాలను కలిగి ఉంటుంది. ఈ చటం ట లో చ్చకుా కునన మానవుడు
తన అస్థుతవ గురి ుంప్పను కోలోు తాడు. అయితే ఈ తాతాా లిక వలయం నుండి
విడివడమే సేవ చఛ . ఈ సేవ చఛ అనేది యోగ యొకా సరవ సవ ం. వృుులను
మందగింర చేస్థ చ్చవరకు వాటిని ఆపవేయడం అనేది అభాయ స మరియు
వైర్గగయ ం దావ ర్గ మాత్రతమే అవుుంది.

तत्र श्चस्थतौ यत्नोऽभ्यािः॥१३॥


ఈ ఎంపక త్రరత్రక్లయ లేనప్పు డు గత అనుభవాల వృుుల గమనం మందగిస్తుంది.
ఎందుకంటే ఎంపక త్రరత్రక్లయ నిలిచ్చపోయినందువలన వయ క్ల ు ేవలం వృుుల
రరిశీలకునిగా మాత్రతమే మిగిలిపోతాడు. త్రేక్ష్కునిగా ఉండాలంటే చూచేవాడు
త్రదష్ ట అయి ఉండాలి. త్రదష్ ట గా ఉనన వయ క్ల ు ఈ వృుులనీన గత జనమ గుర్దులు, కొంత
తడవు తర్గవ త అదృష్మ ట వుతూ ఉండడానిన గమనిస్కుడు ఆ తర్గవ త ఒక దశ
వస్తుంది. ఆ దశలో వృుుల అదృశయ ం కొనస్కగుుంది. వృుుల యొకా ఈ
విర్గమానేన ‘ స్థస్థతి
ి ’ అంటార్ద. అప్పు డు ఆ వృుుల యొకా విర్గమ స్థస్థతి
ి పై ఆసక్ల ు
కలుగుుంది. ఈ 'స్థస్థతి ి ' ఫై శక్లవంతమైన
ు ఆసక్లనిు అభాయ సం అంటార్ద. స్థస్థర
ి మైన
‘స్థస్థతి
ి ’ కోసం అనురక్లతో ు చేసే త్రరయతాన నిన అభాయ సం అంటార్ద.

ि त ु दीर्यकालि ैरन्तययित्कारािेश्चवतो दृढभूश्चमः॥१४॥


మానవుడు - త్రరరంచం ఈ రండు అంశాలు అవగాహన స్థస్కియిక్ల మించ్చన
సంక్లష్ ి త ట లను కలిగి ఉనాన యి. అయితే మానవుడు ఒక రరిశీలకునిగా త్రరరంచము
గురించ్చన అంతరీ ినంగా ఉనన రహస్కయ లని అర ిం చేస్తకోలేకపోతే ఒక మాయా
త్రరరంచప్ప వలలో రడిపోతాడు. ఈ సంక్లష్ ి త
ట లను అవగాహన చేస్తకోవాలంటే
ఎంతో నేరు రితనం అవసరం. అందుే ఆ అభాయ సము దీర ఘకాలంగానూ
నిరంతరంగాను ఉండాలి. రటుటదలతో, కాల రరిమితి యొకా అంతర్గయం
లేకుండా, భక్ల ు వైఖరితో, చేసే ఈ అభాయ సం యోగ స్కధ్నకు దృఢమైన ప్పనాది
వేస్తుంది. ఈ నిలకడ కలిగిన అభాయ సం కారణంగా మనిషి ేవలం త్రేక్ష్కునిగా
(త్రదష్ ట ) ఉండే స్థస్థతి
ి ఏరు డుుంది.


ु वकश्चवषयश्चवतृष्णस्य वशीकारिञ्ज्ञा वैराग्यम॥१५॥
दृष्ािश्रश्च
మీ గత అనుభవాలు మరియు గతంలో వినన వాటి రటి అనురక్లని ు నశింర
చేసే వశీకరణ శక్ల ు వైర్గగయ ము. రదాల దావ ర్గ ూచ్చంరబడిన విష్యాలు
మరియు అనుభవాల రటి అనురక్ల ు నశించడం, వృుుల యొకా
గురి ుంప్ప నుండి విముక్ల ు పందడం, అలాంటి విమోచన శక్లని,
ు స్థస్థతి
ి ని
వైర్గగయ ం అంటార్ద. "మానవుడు తన గురించ్చ తనకు ఎర్దక గలిగిన ఒక
విశవ రరిణామం". ఈ సవ చఛ మైన దృషి ట వత్రకీకరించ్చనప్పు డు గత
అనుభవాల దావ ర్గ చూడడమే మిగులుుంది. అందువలన సవ చఛ మైన
అవగాహన ఏరు డాలంటే రదాలు అనుభవాల కోసం తఃతః లాడే
సవ భావం నశించాలని యోగశాస్తసుం తెలియజేస్తుంది.

तत्परां परुषख्याते
गणयु वैतष्ण्य ्
ृ म॥१६॥

వృుుల నుండి విముక్ల ు ఒక ఎుు అయితే, బాహయ త్రరరంచలోి


అంతరీ ినంగా ఉండే త్రతిగుణాతమ క శకుు ల నుండి విముక్ల ు మర్క ఎుు .
ఎందుకంటే ఈ గుణాల కారయ కలాాల కారణంగా త్రతిగుణాతమ క
శకుు లు మానవుని మానస్థక అస్థుతవ ంలో నిరంతర్గయంగా రని
కొనస్కగిూునే ఉంటాయి. ఈ యదార ిం యొకా అవగాహన త్రదష్ను ట
గుణాల నుండి విముకుు నిన చేస్తుంది. ఈ అస్కధారణ అవగాహన
అతడిని మొతుంగా బాహయ త్రరరంచప్ప బంధ్నాల నుండి విముకుు నిన
చేస్తుంది. ఇప్పు డు ేవలం త్రతిగుణాతమ క శకుు లతో కూడిన భౌతిక
త్రరరంచప్ప సవ చఛ దృషి ట మాత్రతమే మిగిలి ఉంటుంది. ఈ సవ చఛ
దృషి ట కూడా ఒక శక్ల ు అయినరు టికీ, భౌతిక త్రరరంచప్ప త్రతిగుణాతమ క
శకుు లు లేదా గుణాల కంటే విభినన ంగా ఉంటుంది. ఈ సవ చఛ దృషి ట యొకా శక్లని ు ప్పర్దష్
అంటార్ద. ఇది మానవుని అస్థుతవ త్రామాణికత. ఈ అవగాహన 16వ ూత్రతంలో ప్పర్దష్ఖ్యయ తిగా
ేర్ా నబడింది. ఖ్యయ తి అంటే దరశ నం. చూడడం వలన ఏరు డే అవగాహన. ఇది భౌతిక
త్రరరంచంలో మానస్థకంగా ఏరు రచ్చకునన బంధ్నాల వలన కలిగిన చైతనయ ం కంటే భినన మైన
అవగాహన. భౌతిక త్రరరంచంలోని త్రతిగుణాతమ క శకుు ల రటి అనురక్ల ు ని కోలోు వడం రవ య
అస్థుతవ జ్ఞానానిక్ల దారితీస్తుంది దీనినే రర వైర్గగయ ం అంటార్ద.

వృతిునిరోధ్ దావ ర్గ మానవుని అస్థుతవ ంలో నాటబడిన సమాధి అనే వితునం ప్పష్ు ంగా
వికస్థంచడం గురించ్చ తదురరి ూత్రతాలు తెలియజేస్కుయి. యోగ ూత్రతాలు రండు విధాలైన చైతనయ
త్రరవాహాల గురించ్చ వివరిస్కుయి అందులో ఒకటి వృతిు స్కరూరయ ం చేత ముందుకు న్నటబ ట డుునన
ఉరరితల చైతనయ త్రరవాహం. ఇది గత సంస్కా ర్గల భారంతో నిబంధ్నలకు లోబడిన చైతనయ
త్రరవాహం. . విచక్ష్ణ చేయగల త్రరజ ా లోపంచ్చన చైతనయ త్రరవాహం. . ఇది అనివారయ ంగా ారం
మరియు దుఃఖంతో ముగిస్తుంది. కానీ ాాలు దుఃఖ్యల నుండి తపు ంచ్చకునే స్తలభమైన మార ాం
ఏమీ లేదు. వాటిని ఎదుర్ా ని ఏమి జర్దగుుందో చూడడం ఒకా టే మనిషిక్ల మిగిలిన మార ాం.
ఎదురోా వడం అంటే ఊహారరమైన ఎంపకలు అందించే మార్గాలలో చ్చకుా కోకపోవడం. సేవ చఛ గా
ఎనున కోవడం అంటే వృతిునిరోధ్ం లేక యోగ యాత్రతను త్రారంభించడమే. దానికై మనిషి
సహనానిన సంులిత సవ భావానిన అభాయ స వైర్గగాయ లతో పెంపందింర చేస్తకోవలస్థన అవసరం
ఉంది.

మీ త్రరరంచం ముందు మిమమ లిన ఒక 'త్రదష్'ట గా, రరిశీలకునిగా, విశవ స్కక్షగా నిలబెటి,ట ఆ
త్రరరంచం యొకా ఎర్దకను మీకు అందించే ఈ చ్చనిన త్రరయతన ంలో నేను కృతార్దిర్గలని
అయాయ నని భావిస్తునాన ను.

యోగ స్థస్థతి
ి ఒక లయావస.ి . ఆ రరమాతమ లో ఐకయ మవవ డానిక్ల ఈ జీవాతమ చేసేటువంటి యాత్రతలో
మీ లక్ష్య ం న్నరవేర్గలని ఆకాంక్షూు

మీ కామాక్ష

You might also like