You are on page 1of 6

పాఠం 3

అభ్యాసం
ఈ క్రరింది అక్షరాలు గుర్్తిించి పదాలు రాయండి.

1. త ఏత్్వవం
4. బ ఒత్్వవం
ల కొమ్ము
గ కొమ్ము, గ ఒత్తు
క ఒత్్వవం, సున్్న
మ కొమ్ము
డ గుడి
క ఒత్తు
పదం :
పదం :

2. త ఎత్్వవం
5. బ కొమ్ము
ల కొమ్ము
జ దీర్్ఘఘం, జ ఒత్తు
గ కొమ్ము
య గుడి
వ దీర్్ఘఘం
పదం :
చ తలకట్టు
క సున్్న
పదం :

3. చ ఎత్్వవం
మ మ ఒత్తు
చ ఎత్్వవం
క క ఒత్తు
పదం :

ప్రసూనం-2 22
6. మ తలకట్టు
9. చ గుడి
ఱ గుడి, ఱ ఒత్తు
త కొమ్ము, త ఒత్తు
చ ఎత్్వవం
క దీర్్గగం
ట కొమ్ము, ట ఒత్తు
గ గుడి
పదం :
త సున్్న
పదం :
7. ప ఒత్్వవం
ట ఏత్్వవం, ట ఒత్తు
10.వ ఎత్్వవం
ల కొమ్ము
న న ఒత్తు
పదం :
ప కొమ్ము దీర్్ఘఘం
స తలకొట్టు
8. బ సున్్న
పదం :
గ దీర్్గగం
ర కొమ్ము
బ దీర్్ఘఘం
త కొమ్ము
గ కొమ్ము
డ కొమ్ము, డ ఒత్తు
పదం :

ప్రసూనం-2 23
సుమతీ శతకం
- బద్దెన

2. కూరిమిగల దినములలో
నేరము లెన్్ననఁడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోోఁచుచుుండు నిక్్కము సుమతీ!
అర్థాలు:
సుమతీ = మంచి బుద్ధిగల మనిషీ!
కూరిమిగల = స్నేహం ఉన్్న
దినములలో = రోజులలో
నేరములు = తప్పులు
ఎన్్నడును = ఎప్పుడూ
కలుగనేరవు = ఉండవు లేదా కనిపిించవు,
మఱి = ఆ తర్వాత
ఆ కూరిమి = అదే స్నేహం
విరసంబైనను = చెడిపోతే
నేరములే = అన్నీ తప్పులుగానే
తోచుచుుండు = అనిపిస్తాయి
నిక్్కము = నిజం

భావం: ఓ మంచి బుద్ధిగల మనిషీ! నేను చెప్పే ఈ మాటలని వినండి! మనకు మన


స్నేహితులతో స్నేహం బాగా ఉన్్నరోజుల్లో వాళ్్ళలో ఎలాాంటి తప్పులూ కనపడవు.
అదే ఆ స్నేహం చెడిపోతే, వాళ్ళేమి చేసినా అవన్నీ తప్పులుగానే అనిపిస్తాయి.

ప్రసూనం-2 24

నలువపుల
మనం ఒక ప్రత్యేక ‘దిశ’ లేక ‘వైపు’ లేక ‘దిక్కు’ గురిించి చెప్్పేేందుకు
ఉపయోగిించే పదాలను నేర్చుకుుందాాం.

కుడి - ఎడమ
బయట - లోపల
క్రరింద - మీద
అడుగున - పైన
అక్్కడ - ఇక్్కడ
ముుందు - వెనుక
దగ్్గర - దూరం
తిన్్నగా, సూటిగా , నేరుగా - పక్్కగా
ఎదురుగా - వెనుకగా
అవతల - ఇవతల
అటు - ఇటు
అటువైపు - ఇటువైపు
అటుపక్్క - ఇటుపక్్క

ప్రసూనం-2 25
పరమానందయ్్య శిష్యులు
పరమానందయ్్య గారికి పన్్నెెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం
అడవికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వేరేదారిని వెళ్ళాల్సి వచ్్చిింది. ఆ దారిలో ఒక
వాగును దాటవలసి వచ్్చిింది.

వాగులో మునిగిపోతామేమో అని శిష్యులు భయపడ్డారు. ఒక శిష్యుడు “మనం


ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాగు దాటేద్్దాాం” అన్నాడు. అలాగే వాళ్్ళళంతా వాగు
దాటారు. అప్పుడు శిష్యుల్లో ఒకరికి, అందరూ వాగు దాటారా లేదా? అన్్న అనుమానం
వచ్్చిింది. “ఒరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్్కపెడతాను” అన్నాడు.
అందరూ వరుసలో నిలబడ్డారు.

ప్రసూనం-2 26
“ఒకటి, రెెండు, మూడు...... పదకొొండు. ఒరేయ్! పదకొొండు మందిమే
ఉన్నాము! ఒకడు వాగులో మునిగి పోయినట్లున్నాడు” అన్నాడు. శిష్యులందరూ
ఒకరి తరువాత ఒకరు లెక్్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్్కపెట్టినా సంఖ్్య పదకొొండే
వచ్్చిింది. “మనలో ఒకరు వాగులో మునిగిపోయారు” అంటూ అందరూ
భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ
భోరున ఏడ్చారు.

గురువుగారు శిష్యులు చేసిన తప్పు వెెంటనే గుర్్తిించారు. ఒక శిష్యుడిని పిలిచి


ముుందు తనని తాను లెక్్కపెట్టుకుని, తరువాత మిగిలినవారిని లెక్్కిించమని
చెప్పారు. శిష్యులు తాము చేసిన పొరపాటును తెలుసుకొని నవ్వుకొన్నారు.

ప్రశ్్నలు:
1. శిష్యులు అడవికి ఎందుకు వెళ్ళారు?
2. తిరిగి వస్్తుుండగా వారికి ఏమి అడ్్డము వచ్్చిింది?
3. శిష్యులు ఎందుకు ఏడ్చారు?
4. శిష్యులు చేసిన పొరపాటు ఏమిటి?

ప్రసూనం-2 27

You might also like