You are on page 1of 4

ఖురాన్ ఏం చెప్పింది వివరంగా చెప్పగలరా?

ఖురాన్‌ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం మరియు ఇది ముస్లింలకు బోధనలు మరియు మార్గదర్శకాలను కలిగి ఉంది.
ఖురాన్ బోధనలు విశ్వాసం, నైతికత, సామాజిక న్యాయం మరియు వ్యక్తిగత ప్రవర్తనతో సహా జీవితంలోని వివిధ
అంశాలను కవర్ చేస్తా యి.
ఖురాన్ యొక్క కొన్ని ముఖ్య బోధనలు:
1. ఏకేశ్వరోపాసన (తౌహిద్): ఖురాన్ దేవుని ఏకత్వంపై విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది మరియు ఇతర దేవతలను
ఆరాధించడాన్ని తిరస్కరించింది.
2. ప్రవక్తత్వం: ఇది ముహమ్మద్‌కు ముందు వచ్చిన అబ్రహం, మోసెస్ మరియు జీసస్ వంటి ప్రవక్తలను అంగీకరిస్తుంది,
అలాగే ముహమ్మద్‌ను చివరి ప్రవక్తగా ధృవీకరిస్తుంది.
3. నైతిక మరియు నైతిక మార్గదర్శకాలు: ఖురాన్ నిజాయితీ, దయ, కరుణ మరియు న్యాయం వంటి భావనలతో సహా
ముస్లింలు ధర్మబద్ధమైన మరియు నైతిక జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై మార్గనిర్దేశం చేస్తుంది.
4. సామాజిక న్యాయం: ఇది వ్యక్తు లందరికీ న్యాయమైన చికిత్స కోసం వాదిస్తుంది మరియు పేదలు మరియు
అణగారిన వారితో సహా అవసరమైన వారికి సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
5. ఆరాధన మరియు ఆచారాలు: ఖురాన్ రోజువారీ ప్రార్థనలు, రంజాన్ సమయంలో ఉపవాసం, దాతృత్వం (జకాత్)
మరియు మక్కా (హజ్) తీర్థయాత్రలతో సహా ఇస్లా మిక్ ఆరాధన యొక్క పద్ధతులను వివరిస్తుంది.
6. చట్టపరమైన మరియు న్యాయపరమైన విషయాలు: ఇది కుటుంబం, వివాహం, విడాకులు, వారసత్వం మరియు నేర
న్యాయంతో సహా జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించిన చట్టా లు మరియు సూత్రాలను కలిగి ఉంటుంది.
7. ఎస్కాటాలజీ: ఖురాన్ తీర్పు రోజు మరియు స్వర్గం మరియు నరకం యొక్క భావనను వివరిస్తుంది, ఇక్కడ
వ్యక్తు లు వారి పనుల ఆధారంగా వారికి ప్రతిఫలం లేదా శిక్షించబడతారు.
సేకరణ S S R

అనుసరించండి
ఆదర్శవిద్యాలయం & సైన్స్ వింగ్ జూనియర్ కాలేజీ చదివారు (2018 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు)30 డిసెం
సంబంధించినవి
ఇస్లాం మహిళలు బురఖా ధరించాలనే రూల్ ఖురాన్ లో ఉందా? లేక అది ఆచారమా?

బురఖా లేదా పరదా అనేది ఇస్లాం లో విశ్వసించించిన ముస్లిం స్త్రీలు వారి గ్రంథం అయిన ఖుర్ఆన్ ఆజ్ఞాల ప్రకారం
తమ శరీరాలు మరియు ముఖాన్ని దాచుకునే ఉద్దేశ్యంతో, తమను తాము ఇతరుల చెడు దృష్టి నుండి
కాపాడుకోవాలనే ఉద్దేశ్యం తో ధరించేటువంటి బాహ్య వస్త్రము. అరబిక్‌లో భాష లో దీనినే హిజాబ్ అని కూడా
అంటారు. వారి గ్రంథం అయిన ఖుర్ఆన్ లో బురఖా పాటించాలని ఉంది.
స్త్రీలకే కాదు పురుషులకి కూడా ఏ విధంగా పాటించాలనే ఆజ్ఞలు ఉన్నాయి.
క్రింద ఇచ్చిన ఖుర్ఆన్ గ్రంథ ఆజ్ఞలు మనం పరిశీలించవచ్చు:
ఖుర్ఆన్ 33:59
ఓ ప్రవక్తా తమ పై నుంచి తమ దుప్పట్లను క్రిందకి వ్రేలడేల కప్పుకోమని మీ భార్యలకు, కుమార్తెలకు విశ్వాసులైన
స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తు లుగా గుర్తించబడి వేదింపులకు గురికాకుండా ఉంటారు.
అల్లా హ్ క్షమించేవాడు కరుణించేవాడు.
ఖుర్ఆన్ 24:30
ప్రవక్తా ! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ
చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్దమైన పద్దతి. వారు చేసే దానిని గురించి అల్లా హ్ కు బాగా తెలుసు...
ఖుర్ఆన్ 24:31
ప్రవక్తా ..! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను
రక్షించుకోండి అని, తమ ఆలనకరణను ప్రదర్శించవలదని - దానంతట అదే కనిపించేది తప్ప- తమ వక్ష స్తలాలను
ఓణి అంచులతో కప్పుకొమని, వారు తమ ఆలనకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని:
భర్త, తండ్రి, భర్తల తండ్రు లు, తన కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల
కుమారులు, తమతో కలిసి మెలిసి ఉండే స్త్రీలు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు
తమ కాళ్ళను నెల పై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు.
పైన పేర్కొన్న విధంగా ఇస్లాం లో స్త్రీలకి మరియు పురుషులకి కూడా పరదా ఏ విధంగా పాటించాలో ఆజ్ఞలు
ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమంటే ఇస్లాంలో వారికి బురఖా వేసుకోవాలని ఆజ్ఞలు (రూల్స్)
ఖుర్ఆన్ లో ఉన్నాయి అని.
7 వే వీక్షణలు
25 అప్‍వోట్‌‍లను వీక్షించండి
1 షేర్‌ను వీక్షించండి

సంబంధించినవి

ఇస్లాం మహిళలు బురఖా ధరించాలనే రూల్ ఖురాన్ లో ఉందా? లేక అది ఆచారమా?

బురఖా లేదా పరదా అనేది ఇస్లాం లో విశ్వసించించిన ముస్లిం స్త్రీలు వారి గ్రంథం అయిన ఖుర్ఆన్ ఆజ్ఞాల ప్రకారం తమ
శరీరాలు మరియు ముఖాన్ని దాచుకునే ఉద్దేశ్యంతో, తమను తాము ఇతరుల చెడు దృష్టి నుండి కాపాడుకోవాలనే
ఉద్దేశ్యం తో ధరించేటువంటి బాహ్య వస్త్రము. అరబిక్‌లో భాష లో దీనినే హిజాబ్ అని కూడా అంటారు. వారి గ్రంథం
అయిన ఖుర్ఆన్ లో బురఖా పాటించాలని ఉంది.

స్త్రీలకే కాదు పురుషులకి కూడా ఏ విధంగా పాటించాలనే ఆజ్ఞలు ఉన్నాయి.

క్రింద ఇచ్చిన ఖుర్ఆన్ గ్రంథ ఆజ్ఞలు మనం పరిశీలించవచ్చు:

ఖుర్ఆన్ 33:59

ఓ ప్రవక్తా తమ పై నుంచి తమ దుప్పట్లను క్రిందకి వ్రేలడేల కప్పుకోమని మీ భార్యలకు, కుమార్తెలకు విశ్వాసులైన స్త్రీలకు
చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తు లుగా గుర్తించబడి వేదింపులకు గురికాకుండా ఉంటారు. అల్లా హ్
క్షమించేవాడు కరుణించేవాడు.

ఖుర్ఆన్ 24:30

ప్రవక్తా ! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు.
ఇది వారికి ఎంతో పరిశుద్దమైన పద్దతి. వారు చేసే దానిని గురించి అల్లా హ్ కు బాగా తెలుసు...

ఖుర్ఆన్ 24:31

ప్రవక్తా ..! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి
అని, తమ ఆలనకరణను ప్రదర్శించవలదని - దానంతట అదే కనిపించేది తప్ప- తమ వక్ష స్తలాలను ఓణి అంచులతో
కప్పుకొమని, వారు తమ ఆలనకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని: భర్త, తండ్రి, భర్తల
తండ్రు లు, తన కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, తమతో కలిసి మెలిసి
ఉండే స్త్రీలు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్ళను నెల పై కొడుతూ
నడవరాదని కూడా వారికి చెప్పు.

పైన పేర్కొన్న విధంగా ఇస్లాం లో స్త్రీలకి మరియు పురుషులకి కూడా పరదా ఏ విధంగా పాటించాలో ఆజ్ఞలు ఉన్నాయి.
దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమంటే ఇస్లాంలో వారికి బురఖా వేసుకోవాలని ఆజ్ఞలు (రూల్స్) ఖుర్ఆన్ లో
ఉన్నాయి అని.
7 వే వీక్షణలు

25 అప్‍వోట్‌‍లను వీక్షించండి

1 షేర్‌ను వీక్షించండివ్యాపార ప్రకటన


అనుసరించండి
విజయవాడలో నివసిస్తు న్నారు

· 3 సంవత్సరాలు
సంబంధించినవి

హిందూ మతంలో పుట్టి ఇస్లాం మతంలోకి మారిన వారు ఎవరైనా ఉన్నారా ?

మన దేశంలోదాదాపు అందరూ ఇస్లాం మతం పుచ్చుకున్నవారు మాత్రమే. చిన్న కులాలలో అవమానాలు భరించలేక
కొందరు, సమానత్వం కోసం కొందర. కాకపోతే, అక్కడకు వెళ్ళిన తరవాత కూడా వారి సమస్యలు తీరలేదు.
ముస్లింలలో కూడా కుల జాడ్యం వదలలేదు వీళ్ళని.

నాకు తెలిసిన ఒక కుటుంబం దళిత ముస్లింలని చెప్పుకుంటుంది.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేటప్పుడు ఎంత సేపు వాళ్ళ చుట్టా ల పిల్లలనే చేసుకుంటారు తప్ప,
బయట ముస్లిం కుటుంబాలలో ఇవ్వరు.ఎందుకని అడిగితే, వాళ్ళెవరో మాకు తెలియదు కదా, పిల్లని ఎలా ఇస్తాం
అంటారు. అరబ్ దేశాల్లో భారత ముస్లింలను చాలా చిన్న చూపు చూస్తా రు.

నేతాజీ దొరికితే ఖైదీ గా బ్రిటిష్ వారికి అప్పగిఃచడానికి గాంధీ నెహ్రూ లు సిద్ధపడిన మాట వాస్తవమేనా?

అసలు నేతాజీ దొరక్కుండా అడ్రస్ లేకుండా చేసింది ఈ బ్రిటిష్ వాళ్ళు గాంధీ నెహ్రూ లే.
నేతాజీ రెండో ప్రపంచ యుద్ధం కాలంలో సింగపూర్ నుండి తైవాన్ కి వెళ్తు న్నప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయాడు
అని పుకారు పుట్టించింది ఈ బ్రిటిష్ వాళ్ళు మరియు ఆ ఇద్దరు ఇండియా రాజకీయ నాయకుడు.
సుభాష్ చంద్రబోస్ ని ఎలా తప్పించాలి భారత స్వాతంత్ర పోరాట ఉద్యమం నుంచి అని వేరు ముగ్గురు కూడా బలుక్కుని
పథకం రచించారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది డబ్బులు లేవు
కటకటలాడుతున్నారు ఇండియాలో కూడా ఆదాయాలు తగ్గిపోయాయి ఇక ఇక్కడ ఉండి మనం ప్రయోజనం లేదు
అటు శాంతి సత్యాగ్రహాలతో గాంధీ గారు ఇటు విప్లవ ఉద్యమంతో సుభాష్ చంద్రబోసు మనకి ఊపిరి ఆడనివ్వడం లేదు
కాబట్టి మన వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అని వాళ్లు నిర్ణయించుకున్నారు.
ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అన్ని ఏరియాలకి తుపాకులతో దూసుకుపోతున్నాడు ఎన్నో కొన్ని ఏరియాలో విముక్తి కూడా
చేసేసాడు సుమారు 20 వేల మంది సైనికులు బోస్తోపాటు యుద్ధం చేస్తు న్నారు.
ఇలా చేస్తే మనకి పేరు రాదు స్వతంత్రం వచ్చేది బోసు వల్ల అయితే మన పని కాడి నెహ్రూ గారికి ప్రధానమంత్రి పదవి
పోతుంది అనే గాంధీ గారిని గట్టిగా పట్టు కున్నాడు వీళ్లిద్దరూ ఏకమై బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఈ పథకం రచించారు బోసిని
తప్పించాలి ఫస్ట్ కండిషన్, ఆటో ముస్లిమ్స్ డిమాండ్ సపరేటు దేశం కావాలి ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో,
స్వాతంత్రం మావల్ల వచ్చినట్టు గా ప్రకటన చేయాలి నెహ్రూ ని ప్రధానమంత్రి చేయాలి ఈ కండిషన్స్ కి ఒప్పుకుని బ్రిటిష్
వాళ్ళు వాళ్ళకి కావాల్సింది చేసుకొని ప్రశాంతంగా ఇక్కడ నుండి వెళ్లిపోయారు.
ఆ రకంగా బోసిని ఆక్సిడెంట్ అని డ్రామా ఆడి లేపేశారు. ఇండియాకి స్వాతంత్రం గాంధీ గారి దయ వల్ల వచ్చింది
అన్నట్టు గా ప్రజలకు పిక్చర్ చూపించారు రహస్య ఒప్పందం ప్రకారం నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేశారు కేవలం ఒకరు
ఇద్దరు ఆయనకు సపోర్టు ఉన్నారు ఆ పోలిట్ బ్యూరోలో సర్దా ర్ పటేల్కి 11 మంది సపోర్ట్ ఉండ ఆయనకు ఇవ్వకుండా
ఈ నెహ్రూ ఇచ్చారు అంటే వీళ్ళ రహస్య ఒప్పందం క్లా రిటీగా తెలుస్తుంది వెంటనే పాకిస్తా న్ ఏర్పాటు చేశారు ఆ
ఒప్పందం ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న బెంగాల్నే విడగొట్టా రు తూర్పు పాకిస్తా న్ అని పేరు పెట్టా రు ఇప్పుడు ఉన్న
బంగ్లా దేశ్ కి
ఈ రకంగా దేశాన్ని గాంధీ నెహ్రూ లు గుప్పెట్లో పెట్టు కున్నారు పాకిస్తా న్ కి 50 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి అని గాంధీ
గారు సత్యాగ్రహం చేశారు వీళ్ళు మామూలు వాళ్ళు కారు భారత జాతి వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు.

You might also like