You are on page 1of 11

➢ సాధారణంగా పిల్లల్లల ఎదుగుదల్ 10 నుండి 19 సంవత్సరాల్ మధ్యకాల్ంల్ల బాగా

ఉంట ంది.
➢ ప్రప్ంచ ఆరోగయ సంసథ ప్రకారం ఈ దశను 'కౌమారదశ (Adolescence) అంటారు.
➢ ఈ దశల్ల శరీరం ల్లప్ల్, బయట చాల్ా మారుుల్ు సంభవిసాాయి. ఉ దాహరణకు ఎత్త

పెరుగడం, గ ంత్త మారడం మొదల్ న
ై వి.
➢ కౌమారదశల్ల శరీరం ల్లప్ల్, బయట అనేక మారుుల్ు సంభవిసాాయి.
➢ సమవయసుుల్తో మాత్రమే ఎకుువ సమయం గడప్డానికి ఆసకిా కనబరుసాారు.
➢ ఈ మారుుల్ు అనేక అపో హల్కు దారితీయవచుు.అదే త్ల్లల దండరరల్ ఆత్ృత్కు కారణం
కూడా కావచుు.
➢ కౌమారదశల్ల ఉనన బాల్బాల్లకల్ు వాళ్ళ సమసయల్ను త్ల్లల దండరరల్తో చరిుంచరు.
➢ పెదదవాళ్ళతో చరిుంచడానికి కూడా బిడియప్డతారు.
➢ ఇది పిల్లల్కు ఒడిదుడరకుల్తో కూడిన దశ.
➢ ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లల్ు శైశవదశను దాటి కౌమారదశల్ల ప్రవశి
ే సుాంటారు.
➢ ఈ దశల్ల వచేు శారీరక మారుుల్ు పిల్లల్లన ఒత్తా డికి గురిచేసా ాయి.
➢ తాము 'పిల్లల్ా 'పెదదల్ా అనేది నిరణయించుకోల్ేరు.
➢ మనిషి జీవిత్ంల్ల ఇది సంశయానికి, సంధిగాానికి, మారుుకు గురయియయ దశ.
కౌమారదశలో వచ్చే మారపులు
ఎత్త
ు లో పెరపగుదల
➢ పెరుగుదల్ అనేది మానవపల్లల జరిగే ఒక ముఖ్యమైన ప్రకయ
ి .
➢ మొకుల్ మాదిరిగా మానవపల్లల పెరుగుదల్ జీవితాంత్ం జరగదు.
➢ మనం నిరిదష్ట వయసుసల్ల నిరిదష్ట ఎత్త
ా మాత్రమే పెరుగుతాము.
➢ ఎత్త
ా ల్ల పెరుగుదల్ అనేది 'కౌమారదశ'ల్ల చాల్ా ఎకుువగా జరుగుత్తంది.
➢ ఈ దశల్ల ఎత్త
ా పెరగడమే కాకుండా మల్ల మల్ల గా చిననపిల్లల్ ల్క్షణాల్ు త్గిిపో తాయి.
➢ కౌమారదశల్ల పిల్లల్ు గరిష్ట ఎత్త
ా కు చేరుకుంటారు.
➢ మొటట మొదటగా అమాాయిల్ు వేగంగా పెరిగినప్ుటికి 18వ సంవత్సరం వచేుటప్ుటికి
ఇరువపరిల్ల పెరుగుదల్ రేట సమానంగా ఉంట ంది.
➢ ఐతే వయకిాకి, వయకిాకి మధ్య పెరుగుదల్ల్ల మారుు ఉంట ంది.
➢ క ంత్మందిల్ల మొదట పెరుగుదల్ చాల్ా వేగంగా జరుగుత్తంది. కాని ఆ త్రాాత్
నెమాదిసా ుంది.
సంప్ూరణ ఎత్త
ా =

➢ కౌమారదశల్ల అబాాయిల్ కనాన అమాాయిల్ు వేగంగా పెరుగుతారు.


➢ ఉదాహరణకి 11వ ఏట ఒక అబాాయి 81% ఎత్త
ా కి పెరగగల్లగితే,అదే వయసుస గల్
అమాాయి మాత్రం 88% ఎత్త
ా పేరుగుత్తంది.
➢ ఎత్త
ా ఎత్త
ా పెరగడంల్ల వంశపారంప్రయం వంటి చాల్ా కారణాల్ు ముడిప్డి ఉంటాయి.
➢ సరైన పో ష్కాల్ు తీసుకోవడం అనేది చాల్ాముఖ్యమైన అంశం.
➢ ఈ దశల్లనే శరీరంల్ల మారుుల్ు చాల్ా వేగంగా జరుగుతాయి.
➢ అమాాయిల్ల్ల కంటే అబాాయిల్ల్ల భుజాల్ు వెడల్ుుగా మారతాయి.
➢ అల్ాగే అమాాయిల్ల్ల నడరము కింద భాగం వెడల్ుుగా మారడం జరుగుత్తంది.
➢ అమాాయిల్ల్ల ఈ మారుు త్రువాత్త కాల్ంల్ల బిడడ ల్కు జనానివాడంల్ల
తోడుడరత్తంది.
➢ అబాాయిల్ల్ల కండరాల్ు గటిట బడతాయి. అమాాయిల్ల్ల సుకుమారత్నం
పెరుగుత్తంది.
➢ అంటే కౌమార దశల్ల జరిగే మారుుల్ు అబాాయిల్లల, అమాాయిల్లల
వేరువేరుగాఉంటాయి.
➢ సాధారణంగా కౌమార దశల్ల పిల్లల్ కంఠసారంమారుత్తంది.
➢ అబాాయిల్లల బ ంగురుగాను, అమాాయిల్లల సననగాను మారుత్తంది.
ఆడమ్స్ యాపిల్
➢ కామారదశల్ల అబాాయిల్ల్ల ఆడమ్సస యాపిల్ కనిపిసా ుంది.
➢ గ ంత్త భాగంల్ల ఒక ఉబబాత్త
ా నిరాాణo కనిపిసా ుంది.ఈ నిరాాణానిన ఆడమ్సస
యాపిల్' అంటారు.
➢ ఈ 'ఆడమ్సస యాపిల్' మన సారపేటిక (Larynx) యొకు పాక్షిక పెరుగుదల్ వల్న
ఏరుడరత్తంది.
➢ సారపేటికల్ల 9 మృదుల్ాసుటల్ు ఉంటాయి. (మృదుల్ాస్ిథ ఒక రకమన
ై మత్ా ని
ఎముక.బాహయచెవి కూడా మృదుల్ాస్ిథతో నిరిాంప్బడి ఉంట ంది)
➢ సారపేటికల్ల ఉనన 9 మృదుల్ాస్ిథ నిరాాణాల్లల ‘’థెైరాయిడ్ మృదుల్ాస్ిథ’’ పెదదదిగా
ఉంట ంది.
➢ ఇది గ ంత్తభాగంల్ల బయటకు పొ డరచుకు వచిునటల గా ఉబబాత్త
ా గా కనిపిసా ుంది.
➢ కౌమారదశల్ల ధెైరాయిడ్ మృదుల్ాస్ిథ పెరగటం వల్ల 'ఆడమ్సస యాపిల్ ఏరుడరత్తంది.
➢ కౌమారదశల్ల వెల్ువడే క నిన రకాల్ హారోానల ప్రభావం వల్న ఇల్ా జరుగుత్తంది.
(హారోాను
ల ఒక రకమైన రసాయన నియంత్రకాల్ు)
➢ ఈ హారోానల ప్రభావం వల్న సారపేటికల్ల ఉనన మృదుల్ాస్ిటకి అత్తకి ఉనన కండరాల్ు
వదుల్ు అవపతాయి. మరియు మందంగా త్యారవపతాయి.
➢ ఈ కండరాల్ గుండా గాల్ల ప్రవశి
ే ంచినప్పడర శబాదల్ు బ ంగురుగా వెల్ువడతాయి.
➢ సారపేటిక కండరాల్ు ప్ూరిాగా ఎదిగిన త్రువాత్ బ ంగురుదనం త్గిి గ ంత్త గంభీరంగా
మారుత్తంది.
➢ అందుకే కౌమారదశల్ల ఉనన బాల్ుర కంటే పరరఢదశల్ల ఉనన ప్పరుష్తల్ గ ంత్తల్ల
సుష్ట త్ ఉంట ంది.
చ్ెమట – మొటిమలు
➢ ముఖ్ంల్ల ఒక ుకుసారి మొటిమల్ు చీము ప్టిట కురుప్పల్ుగా మారుత్తంటాయి.
➢ కౌమారదశల్ల చెమట గింథుల్ు (Sweat glands), తెైల్గింథుల్ు (Sebaceous
glands) చాల్ా చురుకుగా ఉంటాయి. ఈ కారణం చేత్ ముఖ్ం మీద ఎకుువగా
మొటిమల్ు వసాాయి.
➢ ఈ గింథుల్ు విడరదల్ చేస్ే సారవాల్ వల్న ఎకుువగా చెమట ప్టట డం, ముఖ్ం జిడరడగా
మారడం జరుగుత్తంది.
➢ క నినసారుల శరీరం నుండి ఒక రకమైన వాసనల్ు కూడా వసుాంటాయి.
➢ సరైన జాగిత్ాల్ు తీసుకుని ప్రిశుభరత్ పాటించడం దాారా వీటిని క ంత్ వరకు
అరికటట వచుు.
➢ మొటిమల్ను గిల్లడం వల్ల బాకటటరియా చేరి కురుప్పల్ుగా మారే ప్రమాదం ఉంది.
➢ దీని వల్ల ఏరుడే నల్ల మచుల్ు శాశాత్ంగా ముఖ్ం మీద ఉండిపో యియ అవకాశం ఉంది.
➢ ఒత్తా డి, ఆందో ళ్నల్ు మొటిమల్ను ఇంకా ఎకుువ వచేుల్ా చేసా ాయి.
ప్రత్తుత్ుత్తు అవయవాల పెరపగుదల
➢ ఈ వయసుసల్ల ప్పరుష్ ప్రత్తయత్ుత్తా అవయవాల్ ైన ముష్ాుల్ు మరియు
ప్పరుష్ావయవాల్ు ప్ూరిాగా పెరుగుతాయి.
➢ ముష్ాుల్ల్ల శుకికణాల్ ఉత్ుత్తా మొదల్వపత్తంది. అమాాయిల్ల్ల స్్ా ీ బీజకోశాల్ు
అండానిన విడరదల్ చేయడం పారరంభిసాాయి.
➢ స్్ా ీ బీజకోశాల్ ప్రిమాణం పెరిగి, ప్రిప్కాం చెందిన అండానిన నెల్కు ఒకటి చ ప్పున
విడరదల్ చేయడం పారరంభిసాాయి.
➢ అమాాయిల్ల్ల వక్షోజాల్ ఎదుగుదల్ కనిపిసా ుంది.
➢ అబాాయిల్ల్ల గడడ ం, మీసాల్ు పెరగడం మొదల్వపత్తంది. ఛాత్తపెైన కూడా రోమాల్ు
పెరగడం మొదల్వపత్తంది.
➢ చంకల్ల్ల, జననాంగాల్ దగి ర రోమాల్ు వసాాయి.
➢ ఈ ల్క్షణాల్ను 'దిాతీయ ల్ ైంగిక ల్క్షణాల్ు’ (Secondary sexual characters)
అంటారు.
➢ ప్పటట కతో పిల్లల్లన ఆడ ల్ేదా మగ అని గురిాంచడానికి సహాయప్డే ల్క్షణాల్ను
'పారధ్మిక ల్ ైంగిక ల్క్షణాల్ు’(Primary sexual characters) అంటారు.
మానవుని జీవిత్ంలో ప్రత్తుత్ుత్తు దశ
➢ మానవజాత్త అంత్రించిపో కుండా ఉండడంల్ల ప్రత్తయత్ుత్తా ప్రధాన పాత్ర పో షిసా ుంది.
➢ స్్ా ,ీ ప్పరుష్ బీజకణాల్ కల్యిక వల్న ప్రత్తయత్ుత్తా జరుగుత్తంది.
➢ కౌమారదశల్ల ఎప్పుడెత
ై ే ముష్ాుల్ు, స్్రబీజకోళాల్ు బీజకణాల్ను ఉత్ుత్తా చేయడం,
విడరదల్ చేయడం మొదల్ుపెడతాయో అప్పుడే ప్రత్తయత్ుత్తా జరిపే శకిా మొదల్ ైనటట
ల్ కు.దీని కోసం ఖ్చిుత్మైన వయససంటూ ఏమీ ల్ేదు.
➢ కాని ఇది సాధారణంగా 11-15 ఏళ్ళ మధ్యకాల్ంల్ల మొదల్వపత్తంది.
➢ ఇది ఒక ుకురిల్ల ఒక ుకురకంగా ఉంట ంది.
➢ వాతావరణం తీసుకునే ఆహారం, వంశ పారంప్రయత్ల్ పెై ఆధారప్డి ఉంట ంది.
➢ ఈ మధ్యకాల్ంల్ల అమాాయిల్ు త్ారగా కౌమారదశకు చేరుకుంట నానరు. కారణం
వాళ్ళళ తీసుక నే ఆహారం కల్ుషిత్ం కావడమే. ఉదాహరణకి ఈసోట ో జన్ ఎకుువ
మోతాదుల్ల ఉండే పాల్ు తాగడం వంటివి.
➢ అదేవిధ్ంగా ఈ రకమైన ప్దారాథల్ు తీసుకోవడం వల్న అబాాయిల్లల కౌమారదశను
చేరుకోవడం ఆల్సయం అవపతోందని ప్రిశోధ్నల్ుతెల్లయజేసా ునానయి.
➢ ఐతే ప్పరుష్తల్ల్ల ప్రత్తయత్ుత్తా సామరథయం స్్ా ల్
ీ ల్ల కంటే ఎకుువ కాల్ం క నసాగుత్తంది.
➢ కౌమారదశల్ల ఉనన అబాాయిల్ు, అమాాయిల్ు శారీరకంగా పెరిగినప్ుటికట,
ప్రత్తయత్ుత్తా కి అవసరమైన మానస్ిక ప్రిప్కాత్ ఉండదు.
➢ అమాాయిల్ల్ల కౌమారదశల్ల ఋత్తచకిం మొదల్వపత్తంది.
➢ మొటట మొదటి ఋత్తచకాినిన రజసాల్ (Menarche) అంటారు.
➢ మొటట మొదటిసారి స్్ా ీ బీజకోశాల్ నుండి అండం విడరదల్కి ఇది సంకేత్ం
➢ స్్ా ల్
ీ ల్ల ప్రత్తయత్ుత్తా దశ సాధారణంగా 10-12 సంవత్సరాల్ వయసుస మధ్యల్ల
మొదల్ ై సుమారుగా 45-50 సంవత్సరాల్ వరకు క నసాగుత్తంది.
➢ కౌమారదశల్ల ప్రవశి
ే ంచగానే అండం ప్రిప్కాం చెంది విడరదల్ కావడం
మొదల్వపత్తంది.
➢ బీజకోశాల్ నుండి 28-30 రోజుల్కు ఒక సారి ఒక అండం విడరదల్ౌత్తంది.
➢ ఒకనెల్ల్ల కుడి బీజకోశం నుండి అండం విడరదల్ ైతే దాని త్రువాత్ నెల్ల్ల ఎడమ
బీజకోశం నుండి అండం విడరదల్ౌత్తంది.
➢ ఇది శుకికణంతో కల్లస్ినటల యితే ఫల్దీకరణం జరుగుత్తంది.
➢ ఈ సమయంల్ల గరాాశయ కుడాయల్ు ఫల్దీకరణ చెందిన అండానిన స్్ాకరించేందుకు
వీల్ుగా మందంగా త్యారవపతాయి.
➢ ఫల్లత్ంగా స్్ా ల్
ీ ు గరాం ధ్రించగల్ుగుతారు.
➢ ఫల్దీకరణ జరగకపో తే, అండం మరియు గరాాశయ కుడయం పొ రల్ు రకా ంతో కల్లస్ి
బయటకు విడరదల్ అవపతాయి.దీనన
ే బత్తసారవం ల్ేదా బహిష్ట తకావడం
(Menstruation) అని అంటారు.
➢ ఇది ఒక సహజమైన ప్రకియ. 45- 50సంవత్సరాల్ వయసుసల్ల ఋత్తచకిం
ఆగిపో త్తంది.
➢ ఇల్ా ఋత్తచకిం ఆగిపో వడానిన 'మేనోపాజ్ అంటారు.
➢ ఋత్తచకిం 28-30 రోజుల్కోసారి వసుాంది. క నిన సందరాాల్ల్ల ల్ేక క ంత్మందిల్ల
మొదటి ఋత్తచకిం త్రాాత్ క ంత్కాల్ం కిమ ప్దద త్తల్ల రానప్ుటికట ఋత్తచకిం ఒక
సంవత్సరం పాట కిమం పాటించకపో తే స్్ా ల్
ీ వాయధి నిప్పణుల్ (గన
ై కాల్జిస్టట )ను
సంప్రదించాల్ల.
ఋత్తచక్రం-అపో హలు
➢ క నిన సమాజాల్ల్ల బహిష్ట త సమయంల్ల స్్ా ల్
ీ ు ఇత్రుల్ను తాకడం పాప్ం అని
భావిసాారు.
➢ వాళ్ళని సాననం చేయడానికి గాని, వంటచేయడానికి గాని అనుమత్తంచరు.
➢ ఆ సమయంల్ల పాఠశాల్కి కూడా అనుమత్తంచకపో వడం వల్న చదువపల్ల కూడా
వెనుకబడతారు.
➢ క ంత్మంది వాళ్ళను ఇండల ల్లనికి కూడా అనుమత్తంచరు.
➢ చాల్ా ప్రిశోధ్నల్ు జరిపి, చివరికి ప్రిశోధ్కుల్ు ఋత్తచకిం ఒక సహజ ప్రకియ అని
తేల్ాురు.
➢ ఇల్ా స్్ా ల్
ీ వటల వివక్షత్ చూపించడంల్ల మూఢనమాకం త్ప్ు ఎట వంటి శాస్్ా య

ఆధారాల్ు ల్ేవప.
➢ ఏ రకా ం అయితే బయటకు విడరదల్ౌత్తందో అదే రకా ం ఒకవేళ్ ఫల్దీకరణ
జరిగినటల యితే బిడడ పెరుగుదల్కు తోడుడరత్తంది.
➢ ఇట వంటి మూఢనమాకాల్ వల్ల ప్రయోజనం కల్ుగకపో గా వయకిాగత్ ప్రిశుభరత్
పాటించక పో వడం వల్న స్్ా ల్
ీ ల్ల అనేక రోగాల్ు వాయపించే అవకాశం ఉంది.
బాలువివాహం-ఒక్ సామాజిక్ దురాచ్ారం
➢ వివాహం మర క త్రానిన సృషిటంచడంల్ల కటల్క పాత్ర పో షిసా ుంది.ఇది ఒక సామాజిక,
సాంసుృత్తక ప్రకయ
ి .
➢ వివాహానికి త్గిన వయసుస రాకముందే పెళ్ళళచేయడం, చేసుకోవడం ఆరోగయకరమైన
ప్రిణామం కాదు.
➢ బాల్యవివాహం నేరం. ఇది వాళ్ళ జీవిత్ంల్ల చాల్ా ఆట పో టల కి గురిచేసా ుంది.
➢ మనదేశంల్ల చటట ప్రంగా ప్పరుష్తల్కు వివాహ వయసుస 21 సంవత్సరముల్ు
మరియు స్్ా ల్
ీ కు 18 సంవత్సరముల్ుగా నిరణయింప్బడింది.
➢ ఎందుకంటే కౌమారదశల్ల అమాాయిల్ు శారీరకంగాను మానస్ికం గాను త్ల్లల అయియయ
ప్రిప్కాత్ పొ ంది ఉండరు. సరైన వయసుస రాక మునుపే గరాధారణ త్ల్లల బిడడ ల్
ఆరోగాయనికి మంచిది కాదు.
➢ ఇది ఇదద రికట రకరకాల్ సమసయల్ను తెచిుపెడరత్తంది.
➢ మరో రకంగా గరాం ధ్రించటంపెై సరియిన
ై అవగాహన ల్ేకపో వడం మరియు గరాం
ధ్రించడానికి స్ిదాంగా ల్ేకపో వడం వల్ల బిడడ యొకు జాగిత్ాల్ు, బాధ్యత్
తీసుకోవడంల్ల వేదనకి గురవపతారు.
➢ అది స్్ా ల్
ీ కు ఉపాధి కోల్లుయియటటల కూడా చేసా ుంది.
దూకుడర – సా బద త్
➢ కౌమారదశల్ల అనేక శారీరక మారుుల్ు సంభవిసాాయి.
➢ దీనికి తోడరగా ప్రవరా నల్ల కూడా చాల్ా మారుుల్ు చోట చేసుకుంటాయి.
➢ ఈ దశల్ల పిల్లల్ు చాల్ా త్ారగా నిరణయాల్ు తీసుకుంటారు.
➢ ఇల్ాగే ఉండండి, ఈ ప్నుల్ే చేయండి అంటూ ఇత్రుల్ు త్మ పెైన ఒత్తా డి
తీసుకురావడానిన ఇష్ట ప్డరు.
➢ క నినసారుల అంగీకరిసా ారు. మరిక నినసారుల అయిష్ట ంగా ఉంటారు.
➢ ఒక ుకుసారి చాల్ా చురుకుగా, హుష్ారుగా ఉంటారు. అంత్ల్లనే సా బుదగా
మారిపో త్తంటారు.
➢ ఈ వయసుస పిల్లల్ ప్రవరా నల్ల మారుుల్ు వింత్గా ఉంటాయి.
➢ కౌమార దశల్ల పిల్లల్ు మానస్ికంగా ఒత్తా డితో ఉంటారు. ప్రతీది తెల్ుసుకోవాల్నే
త్ప్న ఉంట ంది. చుటూ
ట జరుగుత్తనన విష్యాల్ యొకు కారణాల్ు
తెల్ుసుకోవాల్ని అనుకుంటారు.
➢ ఈ వయసుసల్ల అమూరా చింత్న అభివృదిద చెందుత్తంది.
➢ ఉదేాగప్రంగా సందిగాావసథ ల్ల ఉంటారు. చేస్ే ప్నుల్కు క త్ా ఆల్లచనల్ు
జత్చేసుకుంటారు. బాల్ాయవసథ ల్ల చేస్ే ప్నుల్కు, ఇప్పుడర చేస్ే ప్నుల్కు చాల్ా తేడా
ఉంట ంది. పెదదల్తో సమవయసుుల్తో ప్రవరిాంచే తీరు కూడా భిననంగా ఉంట ంది.
➢ కౌమారదశల్ల బాల్బాల్లకల్ు సాత్ంత్రంగా వయవహరిసా ారు. ఆత్ాస్ెట రయం కల్లగి ఉంటారు.
➢ శారీరక, మానస్ిక మారుుల్ వల్న క ంచెం భయాందో ళ్నకు గురౌతారు. వాళ్ళ
అభిపారయాల్ను స్ేనహిత్తల్తో ప్ంచుకోవడానికి ఇష్ట ప్డతారు. భినన ల్లంగ
వరీియుల్తో అభిపారయాల్ు ప్ంచుకోవడానికి మరింత్ ఇష్ట ప్డతారు. వాళ్ళల్ల కల్లగే
సందేహాల్ను నివృత్తా చేసుకోవడానికి, పేరమ, అభిమానం అందిప్పచుు కోవటానికి,
సమాజంల్ల గురిాంప్ప ఫొ ర ందటానికి ప్రయత్తనసుాంటారు.
➢ ఈ దశల్ల ఉననవారి సందేహాల్ు నివృత్తా చేయడం ప్రత్త ఒకురి బాధ్యత్. ప్రకృత్త
సహజమైన రహసాయల్ గురించి దాచి పెటటవల్స్ిన అవసరం ల్ేదు. ఏ ఒకు సందేహం
కూడా నివృత్తా కాకుండా ఉండరాదు.
➢ అంత్ఃసారవ గింథుల్ు క నిన రసాయన ప్దారాథల్ను రకా ంల్లనికి ప్రత్యక్షంగా
విడరదల్జేసా ాయి.
➢ అంత్సారవ గింథుల్కు ప్రతేయకమైన నాళాల్ు ఉండవప. కాబటిట వీటిని వినాళ్ గింథుల్ు
అని కూడా అంటారు.
➢ ఈ గింథుల్ నుండి సరవించే రసాయన ప్దారాాల్ను “హారోాను
ల ” (Hormones) అంటారు.
➢ ఈ హారోాను
ల మానవ శరీరంల్ల క నిన జీవకిియల్ను నియంత్తరసా ాయి.
➢ ఉదా: శరీరంల్ల చకుర, కాల్లియం ల్వణాల్ వంటి ప్దారాథల్ ప్రిమాణం
నియంత్తరంచడం.
➢ ఇవి శరీరంల్లని నీటి వరిమాణానిన కూడా నియంత్తరసా ాయి.
➢ ప్రత్తయత్ుత్తా అవయవాల్ పెరుగుదల్ల్ల ఇవి ప్రముఖ్పాత్ర వహిసా ాయి.
➢ ఋత్తచకి పారరంభం, ఆగిపో వడం, గరాధారణ, పాల్ ఉత్ుత్తా మొదల్గునవనీన వీటి
నియంత్రణల్లనే జరుగుతాయి. బాల్బాల్లకల్ల్ల కనిపించే దిాతీయ ల్ ైంగిక ల్క్షణాల్నీన
హారోానుల్ ప్రభావం వల్ల నే కల్ుగుతాయి.
➢ కౌమారదశల్ల బాల్ురల్ల ముష్ాుల్ు సరవించే టెసట ో స్ిటరాన్ అనే ప్పరుష్ హారోాన్ శుకి
కణాల్ ఉత్ుత్తా కి తోడుడరత్తంది.
➢ స్్ా ల్
ీ ల్ల ఈసోట ో జన్ అనే హారోాన్ ని స్్ా ీ బీజకోశాల్ు సరవిసాాయి.
➢ ఈ హారోాన్ యొకు ప్రభావం వల్న అమాాయిల్ల్ల వక్షోజాల్ు పెరుగుతాయి. (ఇవి
బిడడ ల్కు పాల్లచేు క్షీరగింథుల్ు)
➢ ఋత్తచకిం సకిమంగా జరగడంల్లకూడా ఉప్యోగప్డరత్తంది.
➢ ఈ కిింది ప్టిటకల్ల క నిన అంత్ఃసారవ గింథుల్ు, అవి ఉత్ుత్తా చేస్ే సారవాల్ (హారోాను
ల )
మరియు వాటి విధ్ుల్ు ఇవాబడాడయి.

➢ కౌమారదశ – ఆరోగుం
➢ "కౌమారదశ"ల్ల పెరుగుదల్ చాల్ా త్ారగా జరుగుత్తంది.
➢ కాబటిట ఈ దశల్ల సరైన పో ష్కాల్ు తీసుకోవడం, ప్రిశుభరత్ పాటించడం వంటివి.
సంత్తలిత్ ఆహారం
➢ కౌమారదశల్ల ఉననవారిల్ల శారీరక పెరుగుదల్ ఎకుువగా ఉంట ంది.
➢ కాబటిట ఆకల్ల ఎకుువగా ఉంట ంది.
➢ రకరకాల్ ఆహారప్దారాథల్ను త్తనడానికి ఇష్ట ప్డతారు.
➢ ఈ వయసుస వారికి ఆహారప్ప ఎంపిక ఒక ప్దద త్త ప్రకారం జాగిత్ాగా చేయవల్స్ి
ఉంట ంది.
➢ సంత్తల్లత్ ఆహారంల్ల త్గు ప్రిమాణంల్ల కారోాహైడేరటల , పో ర టీనల ు, కి వపాప్డారాథల్ు
మరియు విటమిను
ల ఉంటాయి.
➢ ఇనుము (Iron) రకా కణాల్ త్యారీల్ల తోడుడరత్తంది.
➢ కనుక ఐరన్ ల్భయమయియయ ప్దారాథల్ ైన ఆకుకూరల్ు, బబల్లం, మాంసం, స్ిటస్ట
ర జాత్తకి
చెందిన ఫల్ాల్ు, ఉస్ిరికాయల్ వంటివి కూడా తీసుకోవడం ఈ దశల్ల అవసరం.
➢ ఈ వయసుసల్ల ఆకల్ల త్టట కోల్ేక రకరకాల్ ఐస్్రీమ్సస, జంక్ ఫపడ్స, చిప్సస, సానక్స,
అంగడిల్ల అమేా ఆహార ప్దారాథల్ు త్తనడానికి ఇష్ట ప్డతారు. కాని ఇవేవీ సరైన
పో ష్కాల్ను అందించల్ేవప.
➢ కాబటిట_ఇవేవీ సంత్తల్లత్ ఆహారానికి ప్రతాయమానయం కావప.
➢ వీటిని రోజూ తీసుక ంటే శరీరబరువప పెరిగి సూ
ట ల్కాయానికి (Obesity) గురయియయ
అవకాశం ఉంది.
➢ వీటిని ఎకుువగా త్తంటే కడరప్పల్ల ప్పండరల, రకా ంల్ల చకుర శాత్ం పెరగడం, ఒత్తా డి,
రకా పో ట వంటివి కల్ుగుతాయి.
➢ కౌమారదశల్ల స్ేాదగింథుల్ు చురుకుగా ప్నిచేయటం వల్న శరీరం నుండి ఘాటెైన
చెమట వాసన వసూ
ా ఉంట ంది. కాబటిట ఈ దశల్ల ఉననవారు రోజుకి రండరసారుల
శుభరంగా సాననం చేయడం మంచిది.
➢ ప్రత్తరోజు అనిన శరీర అవయవాల్ు జాగిత్ాగా శుభరం చేసుకోవడం, ఉత్తకిన ల్లదుసుాల్ు
ధ్రించడం మంచిది. ఒకవేళ్ ఇల్ా చేయకపో తే రకరకాల్ శిల్లంధారల్ు, బాయకటటరియాల్
వల్న జబుాల్ు వసాాయి.
➢ ఋత్తచకిం సమయంల్ల అమాాయిల్ు ప్రతేయకమైన జాగిత్ాల్ు తీసుకుంటూ వయకిాగత్
ప్రిశుభరత్ పాటించడం చాల్ా అవసరం. వ
➢ వాడిపారేస్ే (Disposable) నాపిును
ల వాడటం వల్న చాల్ా రకాల్ ఋత్త సంబంధ్
వాయధ్ుల్ను దూరం చేయవచుు.
శారీరక్ వాుయామం
➢ తేల్లకపాటి వాయయామం చేయటంతో పాట ఆరు బయట ఆటల్ు ఆడాల్ల.
➢ ఇది ఆరోగాయనిన చకుగా ఉంచడమే కాకుండా మంచి నిదరను, మానస్ిక ఉల్ాలసానిన
కూడా ఇసుాంది.
➢ ఇది రోజువారీ కారయకిమాల్ను చురుకుగా చేయడానికి సహాయ ప్డరత్తంది.
➢ త్ల్లల దండరరల్కు ప్నుల్లల చేత్నెన
ై ంత్ సహాయం చేయాల్ల.
➢ ఆటల్ు ఆడకుండా టి.విల్ ముందు, కంప్ూయటర్ ముందు, స్ెల్లోనల తో, వీడియోగేమ్సస
తో సమయానిన ఎకుువగా గడిపేవారు సో మరిపో త్తల్ాల త్యారు అవపతారు.
➢ చదువప ప్టల శిదా చూప్ల్ేరు. ఈ దశల్ల శరీరంల్ల వచేు మారుుల్ వల్న మానస్ిక
ఒత్తా డి అధికమౌత్తంది. అభదరత్ భావం పెరుగుత్తంది.
➢ ఈ దశల్లనే ఎవరైనా మత్త
ా ప్దారాథల్ు / మాదకదరవాయల్ు వాడితే ఒత్తా డి త్గుిత్తందని
సల్హా ఇవావచుు. ఇవి చాల్ా ప్రమాదకరం.
➢ ఇల్ాంటి సల్హాల్ను సునినత్ంగా త్తరసురించండి.
➢ ఈ రోజుల్లల పొ గతారగడం, పాన్ మసాల్ా వంటి పొ గాకు ఉత్ుత్త
ా ల్ు, త్తనడం ఒక
వయసనంగా మారింది.
➢ 15 సంవత్సరాల్ు ల్ేక అంత్ కనాన త్కుువ వయసుస గల్వారు ఈ వయసనానికి
గురవపత్తనానరు.
➢ దేశంల్ల మొత్ా ం జనాభాల్ల వీరు 57.57% మంది ఉనానరు. ఇల్ాంటి వారు 30 ఏళ్ళ
వయసుకు చేరేటప్ుటికి అంత్రి త్ అవయవాల్నీన దెబాత్తంటాయి.
➢ ఇది రకరకాల్ ఆరోగయ సమసయల్ు తెచిు పెడరత్తంది. క నినసారుల మరణానికి దారి
తీసుాంది. మనదేశంల్ల ఈ వయసనం ఆందో ళ్న కల్లగించే సాథయిని చేరుకుంది. రేప్టి
పరరుల్ు నిరీారయం అయిపో తే దేశ ప్రగత్త కుంట వడరత్తంది.
➢ సాటనీల హాల్ అనే మానస్ిక నిప్పణుడర ఈ దశ ఒడిదుడరకుల్తో కూడిన దశ అని
ప్రకటించాడర.
➢ పాఠశాల్ల్ల జరిగే కౌమార విదయ (Red ribbon club) అవగాహనా కారయకిమం- రడ్
రిబాన్ కల బ్.

You might also like