You are on page 1of 2

Read Story

పావుర్ములు
అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక
ప్దద మఱఱి చెటు ట ఉందధ. ఆ చెటు ట మీద చ లా
పావుర్ములు నివసిసు త ఉన నయ. ఒక
రోజు ఒక వేటగాడు పావురాల గుంపును
చతస్ాడు.

వేటగాడు పావురాళళను పటటుకోవడ నికి


గింజలు చల్లల వాటిప్మ వల పర్చి వెళ్ళళడు.

పావుర్ములు గింజలను చతస్ాయ.


గింజలను తినడ నికి నేలప్మ వారలాయ.
వలలో చికుుకున నయ.

పావుర్ములు అన్నన కలసి ఈ ఆపద నుండి


తపిుంచు కోవడ నికి ఉపాయము
ఆలోచించ య. వాటికి ఒక ఉపాయము
తటిుందధ.

తెలుగు నేర్పుద ం ! తెలుగు వెలుగు పంచుద ం !


© తెలుగు బడి @ Albany
పావుర్ములు అన్నన కల్లసి ఒకు స్ారిగా
ప్మకి ఎగిరాయ. పావుర్ముల తో పాటట
వల కూడ వాటి వెంట వచిచందధ.

అలా ప్మకి ఎగిరిన పావుర్ములు ఒక చెటు ట


దగగ ర్ వారలాయ. ఆ చెటు ట కలుగులో ఒక
ఎలుక వుంటటననదధ. అదధ పావుర్ముల
బాలయ సననహితుడు.

ఎలుక వలలో చికుుకునన


పావుర్ములను చతసిందధ. అదధ పళళతో
వలను ముకులు ముకులుగా కొరికిందధ.

పావుర్ములు ఆపదనుండి
తపిుంచుకున నయ. ఎలుకకు
ధనయవాదములు తెల్లపి ప్మకి ఎగిరి
పో యాయ.

తెలుగు నేర్పుద ం ! తెలుగు వెలుగు పంచుద ం !


© తెలుగు బడి @ Albany

You might also like