You are on page 1of 4

2.

స్నే హబంధం

అర్థాలు:

1. మడుగు = చెరువు వంటిది

2. రొప్పు తూ = ఆయాసపడుతూ
3. నేసతం = స్నే హితుడు

4. కొలువు కూటం = రాజసభ

5. వడివడిగా = వేగంగా, తందరగా

6. కలుగు = కన్ే ం, రంధ్రం


7. ఉపధ్దవం = ధ్పమాదం

8. నివ్వె రపోయారు = భయంతో బిగుసుకుపోయారు


ప్రశ్ే -జవాబులు:

1. ఎలుక,కాకి,తాబేలు మంచి మిప్ులని ఎట్లా చెరప గలరు? వివరంచండి.

ఎలుక,కాకి,తాబేలు ఎప్పు డూ కలిసిమెలిసి ఉండేవి. తమకు పరిచయం లేకపోయినా జంక

వచ్చి స్నే హానిే కోరగా అవి అంగీకరించాయి.

ఒకరికి ఏ ఆపద వచ్చి నా మిగిలిన్వన్నే కలిసి ఉపాయానిే ఆలోచ్చంచేవి. ఒకే మాటపై నిలబడి
పరసు ర సహాయం చేసుకునేవి.

2. ఈ కథ వలా మీరు ప్గహంచిన మంచి విషయాలు ఏవి?

మిధ్తులన్ే వారు కష్సు


ట ఖాలలో కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఏ విరమైన్ ఆపద వచ్చి న్

మిగతావారు వారిని ఆదుకోవాలి. ఆపదలో ఆదుకునేవారే నిజమైన్ మిధ్తులు. ఉపాయం ఉంటే


ఎటువంటి అపాయాన్నే నా తప్ు ంచుకోవచుి .

3. సాధారణంగా పిలాలు ఎట్ాంటీ అపాయాలు/ఆరదలు ఎదుర్క ంట్లరు? ఇందుకోసం

ఎటువంటి జాప్గత్తలు తీసుకోవాలి?

సాధారణంగా ప్లలు
ల వీధులోల తిరుగుతుంటే కుకక లు వ్వంటబడతాయి. మరికొనిే కుకక లు
కరుసాతయి. ప్లలు
ల భయపడిపోతారు. కాబటిట రోడ లపై ప్లలు
ల ఒంటరిగా తిరుగకుండా

జాధ్గతతపడాలి. కరిచే కుకక లను గురించ్చ ధ్గామ పంచాయితీ వారికో, మునిి పాలిటి వారికో

తెలియజేయాలి.ఒకవేళ కుకక కరిస్నత వ్వంటనే డాక టరు వదకు


ద తీసుకొని వ్వళ్ళి చ్చకితి

చేయించాలి.

1
4. ఈ కథకు ఇంకేపేరు పెట్టవచ్చు ? ఎందుకు?
ఈ కథకు మిధ్తలాభం అని పేరు పెటవ
ట చుి . వేటగాడి వలలో జంక

చ్చకుక కున్ే ది. అది మిధ్తుల సహాయం వలనే


ల బయటపడింది. అలాగే తాబేలు

వేటగానికి చ్చకిక న్ప్పు డు కూడా మిధ్తుల ఉపాయం వలనే


ల అది వేటగాడి నుంచ్చ
తప్ు ంచుకోగలిగింది. కాబటిట ఈ కథకు మిధ్తలాభం అని పేరు పెటవ
ట చుి .

5. స్నే హబంధం కథను మీ సంత్ మాట్ల్లా ర్థయండి.

ఒక అడవిలో కాకి,ఎలుక,తాబేలు స్నే హంగా ఉండేవి. కాకి పేరు లఘుపతన్కం,

ఎలుక పేరు హిరణయ కం, తాబేలు పేరు మంథరకం. వాళ దగ గరకొకరోజు ఒక జంక

భయంతో పరిగెడుతూ వచ్చి ంది. దాని భయానికి కారణమడిగారు. వేటగాడు

తన్ను తరుముతునాే డంది, కాపాడతామనాే రు.

ఒకసారి మేతకు వ్వళ్ళి న్ జంక వలలో చ్చకుక కొంది. కాకి వ్వళ్ళి హిరణయ కునిే
తెచ్చి ంది. ఎలుక వల తాళ్ళి కొరికింది.జంక వల నుండి బయటపడింది.

జంక తను చ్చన్ే తన్ంలోనే ఒక రాజుకు వేటగానిచే ఇవె బడిన్టుల


చెప్ు ంది. అకక డ మాటలు నేరుి కుంది. ఒకసారి మాట్లలడుకుంటుంటే

రాజకుమారుడు వినాే డు. మాట్లలడే జంక రాజాసాాన్ంలో ఉండకూడదనాే రు.

అడవిలో విడిచారు. ఒక వేటగాడు తరుముతుంటే మీ దగ గరకు వచాి న్ని జంక

తన్ గతానిే స్నే హితులకు చెప్ు ంది.

ఇంతలో వాళి కెదురొచ్చి న్ మంథరకం వేటగానికి చ్చకిక ంది. వాడు దానిని

విలులకు కట్లటడు. ఎలుక ఉపాయం చెప్ు ంది. దాని ధ్పకారం వేటగాడు వచేి

దారిలో జంక చచ్చి పోయిన్ దానిలా పడుకొంది. కాకి ,జంకను పొడుచుకు

తింటున్ే టుల న్టించ్చంది. వేటగాడు జంకను తీసుకునేదుకు విలుల కింద

పెట్లటడు. ఎలుక తాడు కొరికింది. తాబేలు చెరువులో దూకేసింది. కాకి

ఎగిరిపోయింది. ఎలుక కలుగులో దూరేసింది. జంక పారిపోయింది.

2
రర్థా యరదాలు:
1. స్నే హము - చెలిమి, మైధ్తి, సఖ్య త

2. కాకి - వాయసము, కరటము, కృష్ము


3. ఎలుక - మూషికము, ఖ్న్కము, ఇలికము


4. తాబేలు - కచఛ పము, కమఠము, కసయ పము

5. పేరు - నామము, సంకేతము

6. భయము - అడలు, భీతి, వ్వరవు

7. జంక - కురంగము, మృగము, లేడి

8. కలుగు - కన్ే ము, రంధ్రము, బిలము

9. న్నళ్ళి - ఉదకము, జలము, సలిలము

10. పొదుద - సమయము, కాలము, వేళ


11. మిధ్తుడు - స్నే హితుడు, చెలికాడు, నేసతము

12. కళ్ళి - న్యన్ములు, నేధ్తములు, లోచన్ములు


13. వల - ఉరు, పాశము, జాలము

14. స్త్ర త - అతివ, ఇంతి, పడతి

15. రాధ్తి - రజని, నిశి, నిశీథి

16. వాన్ - వర షము, జలుల,వృషి ట

17. అడవి - అరణయ ము, విప్న్ము, కాన్

నానార్థాలు:

1. అర ాము - శబ్దదర ాము, కారణము, రన్ము

2. పేరు - నామము, కీరి,త దండ

3. రాజు - ధ్పభువు, క్షధ్తియుడు

4. వింత - ఆశి రయ ము, అపూరె ము, అరుదు

5. నివ్వె ర - ధ్రంతి, మికిక లి భయము


వా తిరేక రదాలు:

3
1. భయం X నిరభ యం
2. ధ్పయతే ం X అధ్పయతే ం

3. కోపం X శంతం

4. స్నే హం X శధ్తుతె ం
ప్రకృతి - వికృతి:

1. కాకము - కాకి

2. కంఠము - గంతు

3. కుమారుడు - కొమరుడు

4. రాధ్తి - రేయి, రాతిరి

5. ధ్శవము - చెవి

6. స్నే హము - నెయయ ము


7. చ్చధ్తము - చ్చతతరువు

8. రష్ - బ్దస
9. సంతోష్ము – సంతసము

10. రాజు - రేడు

11. ధ్పయాణము - పయన్ము

12. స్సం
ా భము - కంబము

13. ఆశి రయ ము – అచెి రువు

--------0-------

You might also like