You are on page 1of 6

1.మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత?

ఠాగూర్
బంకించంద్ర ఛటర్జీ
శంకరంబాటి సుందరాచారి
పైడిమర్రి వెంకట సుబ్బారావు

2."చందమామ రావే" గేయ రచయిత?

సంతారావు
జై సీతారాం
దేవులపల్లి కృష్ణ శాస్త్రి
అన్నమయ్య

3. రాష్ట ్ర వృక్షం?
మర్రిచెట్టు
వేపచెట్టు 
జమ్మిచెట్టు
తంగేడు

4.ఋక్షం నకు అర్థం?


చెట్టు
భూరుహం
ఎలుగుబంటి
కుందేలు

5.జాతీయ నది?
గంగ
యమున
కృష్ట్ణా
నర్మదా

6. చిన్ని కృష్ట్ణుడు కి విగ్రహ వాక్యం?


చిన్ని అనెడి కృష్ట్ణుడు
చిన్నవైన కృష్ట్ణుడు
చిన్ని యొక్క కృష్ట్ణుడు
చిన్నైన కృష్ట్ణుడు

7. నాటకాలు ఏ సంధి?
ఆకార సంధి
లులానాల సంధి
త్రిక సంధి
ఇకారా సంధి

8. వాన పాఠం ప్రక్రియ?


పద్యం
గేయం
కథ
వ్యాసం

9. కోతికి ఎమంటే ఇస్ట ం?


కొబ్బరి
రొట్టె
జామ
అట్టు

10. ఏ వూరు వెళదాం పాఠ్య భాగ రచయిత?


కస్తూ రి నరసింహమూర్తి
అలపర్తి వెంకట సుబ్బారవు
పెద్దింటి సత్యనారాయణ మూర్తి
నాగబైరవ ఆదినారాయణ

11. కథలు చెప్పేది ఎవరు?


తాతయ్య
నాయనమ్మ
అమ్మమ్మ
మావయ్య

12. హరి యొక్క నక్షత్రం?


రోహిణి
మృగశిర
అశ్విని
జ్యేష్ఠ

13. మంచు ఎక్కువగా కురిసే ఋతువు?


హేమంత
వసంత
శరత్
శిశిర

14. ప్రస్తు తం జరుగుతున్న సంవత్సరం?


నందన
వికారి
శార్వరి
ప్ల వ

15. సుమతీ శతక కర్త ?


వేమన
సూరన
అన్నమయ్య
బద్దెన

16. సో మవారానికి పర్యయపదం?


ఇందువారం
సౌమ్యవారం
భృగవారం
స్థిరవారం

17. మర్కటం అను పదమ్నకు అర్థం?


ముసలి
కోతి
తుమ్మెద
గొర్రె

18. తెలుగు సంవత్సరాలు మొత్త ం?


50,100,60,70

19. సుమతి అనునది ఏ సమాసం?


షష్టీ తత్పురుష
రూపక సమాసం
బహువ్రీహి
వి.పు.క.స

20. నౌక+ఎక్కి ఏ సంధి?


అత్వ సంధి
ఇత్వ సంధి
ఉత్వసంధి
త్రిక సంధి

21. రాసులలో చివరది?


మేషం
మకరం
మీనం 
ధనస్సు

22. సంవత్సరానికి కార్తెలు ఎన్ని?


27,33,31

23.వినదగునెవ్వరు చెప్పిన............... ఏ శతకం?


వేమన
సుమతీ శతకం
త్రికాళ హస్తీశ్వర
గౌరవ

24. ఒత్తు ల బుట్ట పాఠ్యభాగ రచయిత?


చింతా దీక్షితులు
జై సీతారాం
వేటురి
ఆదినారాయణ

25. అప్పడాలు - బజ్జీలు పాఠ్య మూల్యం?


సుందరకాండ
రామాలయం
శాంతివనం
బాలకాండ

26. కొయ్య బొ మ్మలకు ప్రసిద్ది?


బొ బ్బిలి
కాకినాడ
నేలపట్టు
కొండపల్లి

27. పూచినపూలు పాఠ్యాంశంలో ఏ దేవుడిని అలంకరించారు?


రాముడు
కృష్ణు డు
విష్ణు వు
శివుడు

28. పరుగు పందెం పాఠ్య ప్రక్రియ?


గేయం
పద్యం
కథ
హాస్యం

29. తిధులలో మొదటిది?


రేవతి
పుష్యమి
అశ్విని
భరణి

30. భ్రు గువారం అనగా?


భుధవారం
శనివారం
సో మవారం
శుక్రవారం

You might also like