You are on page 1of 9

రాజ్య ాంగాం లోని నిబాంధన 32 – రిట్లు – పరిధి – పరిమితులు

ప్రాథమిక హక్కు ల పరిరక్షణక్క జ్రీ చేసే ప్రపత్యయ క ఆదేశాలను న్యయ యశాస్త్ర పరిభాషలో
రిట్లు(writs)అాంటారు.

నిబాంధన–32 ప్రపకారాం వీటిని జ్రీ చేసే అధికారాం సుప్రరాంకోరుుక్క, నిబాంధన–226 ప్రపకారాం రాస్తష ు
హైకోరుులక్క కల్ప ాంచారు.

ార ుమాంట్ల ప్రపత్యయ క చట్ాం


ు ద్వా రా ఈ అధికారానిి జిల్లు న్యయ యస్థాన్యలక్క కూడా కల్ప ాంచొచ్చు .

కానీ, ఇపప టివరక్క ార ుమాంట్ల ఇల్లాంటి చటాులను రూపాందాంచలేదు.

అాందువలు సుప్రరాంకోరుు, హైకోరుులక్క మాప్రరమే రిట్లు జ్రీచేసే అధికారాం ఉాంద.

అయిత్య రిట్ు జ్రీలో సుప్రరాం కోరుు, హైకోరుుల మధయ వయ త్యయ స్థలున్యి యి.

*ప్రపత్యయ క వివరణ*:

ప్రాథమిక హక్కు ల పరిరక్షణలో సుప్రరాంకోరుుక్క ప్రపత్యయ క, ప్రపధాన, ప్రాథమిక విచారణ పరిధి


ఉాంట్లాంద.

అాందుకే సుప్రరాంకోరుును ప్రాథమిక హక్కు ల పరిరక్షణ కర ర అాంటారు.

ప్రాథమిక హక్కు ల పరిరక్షణలో సుప్రరాంకోరుు, హైకోరుులక్క ఉమమ డి పరిధి ఉాంట్లాంద.

అాంటే పౌరులు ప్రాథమిక హక్కు ల పరిరక్షణక్క ప్రపకరణ–32 ప్రపకారాం నేరుగా సుప్రరాంకోరుును లేద్వ
ప్రపకరణ–226 ప్రపకారాం హైకోరుును ఆప్రరయిాంచొచ్చు .

పౌరులు హైకోరుు ద్వా రా రగిన రక్షణ, ఉపరమనాం లభిసురాందని భావిసేర మొదట్ హైకోరుును
ఆప్రరయిాంచాలని కనుభాయ్‌ప్రబహమ భట్‌V/ట్సేట
ు ్‌ఆఫ్‌గుజరాత్‌కేసులో సుప్రరాంకోరుు తీరుప చెప్ప ాంద.

*వివిధ రిట్లు– అర ాాం– పరిధి– ప్రాముఖ్య ర*:


1. హెబియస్‌కారప స్‌(బాందీ ప్రపరయ క్ష అధిలేఖ్)

హెబియస్‌అాంటే Have అని, కారప స్‌అాంటేBody అని అర ాాం. అాంటే ఒక వయ క్తని


ర భౌతికాంగా కోరుు
ముాందు హాజరుపరు డాం.

నిబాంధన 19 నుాంచి 22 వరక్క పాందుపరిు న వయ క్తగర


ర సేా చఛ లక్క భాంగాం కల్గినప్పప డు ఈ రిట్‌ను
జ్రీ చేస్థరరు.

అరెస్‌ు చేసిన వయ క్తని


ర 24 గాంట్లోుగా ్మీప న్యయ యస్థానాంలో హాజరుపరు కపోత్య, ఈ రిట్‌ద్వఖ్లు చేసేర
వాంట్నే ఆ వయ క్తని
ర న్యయ యస్థానాం ముాందు హాజరుపరాు లని కోరుు ఆదేశిసురాంద.

ఈ రిట్‌ప్రపధాన ఉదేర
ే ాం వయ క్తగర
ర సేా చఛ పరిరక్షణ, చట్ు వయ తిరేకాంగా ఏ వయ క్తనీ
ర నిరబ ాంధిాంచక్కాండా,
శిక్షాంచక్కాండా కాాడట్ాం.

ఈ రిట్‌ను ప్రపభురా ్ాం్ల


ా క్క, స్తైవేట్ల వయ క్కర లక్క కూడా జ్రీ చేయొచ్చు .

మూడో వయ క్త రకూడా (Third person) ఇాందులో జోకయ ాం చేసుకొనే హక్కు (Locus standi) ఉాంట్లాంద.

బాధితుల రరఫున స్థమాజిక ్ప ృహ ఉని ్ాం్ ా లేద్వ వయ క్త రఈ రిట్‌ద్వఖ్లు చేయొచ్చు .

అల్లగే వయ క్తగర
ర సేా చఛ ల పరిరక్షణ స్థధనాం అని కూడా అాంటారు.

*మినహాయిాంప్పలు:*

ార ుమాంట్ల స్థా ధికారాలక్క భాంగాం కల్గిాంచిన కారణాంగా వయ క్తని


ర నిరబ ాంధిాంచినప్పప డు, కోరుు ద్వా రా
నేరారోపణ రుజువై, ఖైదీగా శిక్షను అనుభవిసురని ప్పప డు ఇద వరి రాంచదు.
2. మాాండమస్‌(పరమాదేర అధిలేఖ్)

భాషాపరాంగా మాాండమస్‌అాంటే ‘ఆదేరాం’ అని అర ాాం.

సుప్రరాంకోరుు లేద్వ హైకోరుు జ్రీ చేసే అతుయ ని ర ఆదేరాంగా దీనిి చెపప వచ్చు .

ప్రపభుత్యా ధికారి లేద్వ ్ాం్ ా రన చట్బ


ు దధ విధులను నిరా రి రాంచనప్పప డు ప్రపజల హక్కు లక్క భాంగాం
కలుగుతుాంద.

అల్లాంటి ్ాందరాా లోు ఆ విధులను నిరా రి రాంచాలని న్యయ యస్థానాం ఈ రిట్‌ను జ్రీ చేసురాంద.

దీనిి పబిక్
ు , కాా జి పబిక్
ు , జుయ డీషియల్, కాా జి జుయ డీషియల్్‌్ాం్ల
ా క్క వయ తిరేకాంగా జ్రీ చేయొచ్చు .

*మినహాయిాంప్పలు:*

రాస్తషప
ు తి, గవరి ర ుక్క ఈ రిట్‌వరి రాంచదు.

స్తైవేట్ల వయ క్కర లు, స్తైవేట్ల ్ాం్ల


ా క్క వయ తిరేకాంగా ఈ రిట్‌ను జ్రీ చేయడానిక్త వీలేదు
ు .

దీనిి అాంతిమ ప్రపత్యయ మాి యాంగా మాప్రరమే జ్రీచేస్థరరు.

అాంటే ాలనపరాంగా ఉని ప్రపత్యయ మాి యాల ద్వా రా పౌరులు న్యయ యానిి పాందలేనప్పప డు ఈ రిట్‌
ద్వా రా ఉపరమనాం పాందొచ్చు .

అాందువలు ఈ రిట్‌జ్రీ కోరుు విచక్షణై ఆధారపడి ఉాంట్లాంద.

అధికారుల రపప ని్రి విధులకే ఈ రిట్‌వరి రసురాంద.

్ాంబాంధిర అధికారి విచక్షణాపూరా క విధులక్క ఇద వరి రాంచదు.


3. ప్రపహిబిషన్‌(నిషేధాం)

భాషాపరాంగా ప్రపహిబిషన్‌అాంటే నిషేధిాంచడాం అని అర ాాం.

ఏదైన్య దగువ కోరుు లేద్వ ప్రటిబ్యయ నల్్‌రన పరిధిని అతిప్రకమిాంచి కేసును విచారిసురని ప్పప డు ఆ
విచారణను రదుపరి ఆదేశాల వరక్క నిల్ప్వేయాలని కోరుు ఆదేశిసురాంద.

దగువ కోరుులు రమ పరిధులను అతిప్రకమిాంచక్కాండా నిరోధిాంచడమే ఈ రిట్‌ముఖ్య ఉదేర


ే ాం.

ఇద న్యయ య ్ాం్ల
ా క్క మాప్రరమే వరి రసురాంద.

ాలన్య, చట్ప
ు రమైన ్ాం్ల
ా క్క వరి రాంచదు.
4. సెరి ియోరరి (ఉని ర న్యయ యస్థాన పరిశీలన్యధికారాం)

భాషాపరాంగా సెరి ియోరరి అాంటే ‘సురరియర్‌’ లేద్వ ‘ట్ల బి ్రి ుఫైడ్‌’ లేద్వ ‘ప్రబిాంగ్‌ద రికార ్స ్‌’ అని
అర ాాం. ఏ

దైన్య దగువ కోరుు రన పరిధిని అతిప్రకమిాంచి కేసును విచారిాంచి తీరుప చెప్ప నప్పప డు, ఆ తీరుప ను
రదుేచేసి, కేసును ైస్థాయి కోరుుక్క బదలీ చేయాలని ఇచేు ఆదేరమే సెరి ియోరరి.

ఈ రిట్‌ఉదేర
ే ాం కూడా దగువ న్యయ యస్థాన్యలు రమ పరిధులను అతిప్రకమిాంచక్కాండా నిరోధిాంచడమే.

స్తైవేట్ల, శా్న ్ాం్ల


ా క్క వయ తిరేకాంగా దీనిి జ్రీ చేసే వీలేదు
ు .

అయిత్య ప్రాథమిక హక్కు లను ఉలాం


ు ఘిసురని ాలన్య ్ాం్ల
ా క్క వయ తిరేకాంగా జ్రీ చేయొచు ని
ఇాండియన్‌కౌనిస ల్్‌ఫర్‌ఎనిా రాన్‌–లీగల్్‌యాక్షన్‌V/ట్యూనియన్‌ఆఫ్‌ఇాండియా కేసులో
సుప్రరాంకోరుు తీరుప చెప్ప ాంద.
*ప్రపహిబిషన, సెరి ియోరరి మధయ త్యడాలు*

దగువ కోరుులు రమ పరిధులను అతిప్రకమిాంచక్కాండా నియాంప్రతిాంచడమే ఈ రెాండు రిట్ు ముఖ్య


ఉదేర
ే ాం.

అయిత్య ప్రపప్రక్తయలో త్యడా ఉాంద.

కేసు ప్రారాంభ దరలో ఉాంటే ప్రపహిబిషన్‌రిట, తీరుప వలువడిన రరాా ర సెరి ియోరరి రిట్‌జ్రీ
చేస్థరరు.

సెరి ియోరరి రిట్‌దగువ కోరుులను నియాంప్రతిాంచడమే కాక్కాండా అవి చేసిన రప్ప ద్వలను కూడా
్వరిసురాంద.

ప్రపహిబిషన్‌రిట్‌కేవలాం నిలుప్పదల చేసురాంద.


5. కోవారాంటో (అధికార పృచఛ )

భాషాపరాంగా దీనిి ‘బై వాట్‌వారాంట్‌’ అాంటారు.

అాంటే.. ఏ అధికారాం ద్వా రా? అని ప్రపశిి ాంచడాం.

ప్రపజ్ ్ాంబాంధ పదవులోుక్త అప్రకమాంగా ప్రపవేశిాంచిన్య లేద్వ ప్రపజ్ పదవులను దురిా నియోగపరిు న్య,
పదవిలో ఉని వయ క్త రత్యను ఆ పదవిలో కొనస్థగడానిక్త చట్బ ు దాంధ గా ఉని అధికారానిి
న్యయ యస్థాన్యలు ప్రపశిి స్థరయి.

చట్బ
ు దర
ధ లేకపోత్య ఆ పదవి నుాంచి వాంట్నే రప్పప కోవాలని ఆదేశిస్థరయి.

ప్రపజ్ పదవుల దురిా నియోగానిి అరికట్డ


ు ాం ఈ రిట్‌ప్రపధాన ఉదేర
ే ాం.

ప్రపజ్ పదవి అాంటే చట్ాం


ు ద్వా రా ఏరాప టైన ్ా రాంప్రర ప్రపతిపతిర ఉని ్ాం్లో
ా పదవి.

*ఉద్వహరణ:*

ప్రపభురా కార్పప రేషన్‌చైరమ నుు, డైరెకరు


ు ు, మాంప్రతులు, ముఖ్య మాంప్రతులు మొదలైనవారు.

ఈ రిట్‌క్క ్ాంబాంధిాంచి బాధితులు మాప్రరమే న్యయ యస్థాన్యలను ఆప్రరయిాంచాలనే నియమాం లేదు.

ప్రపజ్ పదవులను దురిా నియోగాం నుాంచి కాాడాలనే స్థమాజిక ్ప ృహ ఉని ఏ పౌరుడైన్య కోరుును
ఆప్రరయిాంచవచ్చు .

మూడో వయ క్త రకూడా ఇాందులో జోకయ ాం చేసుక్కనే హక్కు ఉాంట్లాంద.


ప్రాథమిక హక్కు లు – ఇరర నిబాంధనలు

ప్రపకరణ–33ను అను్రిాంచి క్తాంద పేర్పు ని వరాాలక్క ప్రాథమిక హక్కు లు వరి రాంచే విషయాంలో
ార ుమాంట్ల చట్ాం
ు ద్వా రా కొనిి పరిమితులను విధిాంచవచ్చు .

ఎ) సైనిక, ారా మిలట్రీ దళాలు

బి) పోలీసులు, ఇరర రక్షణపరమైన విధులను నిరా రి రసురని ్ాం్లు


ా , అధికారుల ప్రాథమిక
హక్కు లై పరిమితులు విధిాంచవచ్చు .

సి) గూఢచార ్ాం్లో


ా ు పనిచేసే ఉద్యయ గులు

డి) అరయ వ్ర ్రీా సులైన టెలీకమూయ నికేషనుు, ఇరర బ్యయ రోలోు పనిచేసే ఉద్యయ గులు.

*ప్రపకరణ34–సైనిక చట్ాం
ు (Marshal Law) – ప్రాథమిక హక్కు లై పరిమితులు:*

దేరాంలో ఏదైన్య ప్రాాంరాంలో సైనిక చట్ాం


ు ప్రపకటిాంచినప్పప డు ఆ ్మయాంలో సైనిక బలగాలు
తీసుకొని చరయ లక్క, రద్వా రా జరిగిన నషాులు, పరిణామాలక్క వారిని బాధుయ లను చేయడానిక్త
వీలేదు
ు .

ార ుమాంట్ల ఒక చట్ాంు ద్వా రా వారి చరయ లక్క రక్షణ కల్ప సురాంద. ఇల్లాంటి ్ాందరా ాంలో ప్రాథమిక
హక్కు లక్క భాంగాం కల్గిాందని న్యయ యస్థాన్యనిి ఆప్రరయిాంచడానిక్త వీలేదు
ు .
ప్రపకరణ–34, 35క్క మధయ త్యడా:

ప్రపకరణ–34లో ప్రపస్థరవిాంచిన అాంశాలు కొనిి వరాాల ఉద్యయ గులు, వారి హక్కు లై పరిమితులు
అయిత్య ప్రపకరణ–35లో ప్రపస్థరవిాంచిన అాంశాలు ప్రపత్యయ క ప్రాాంత్యలోు ప్రాథమిక హక్కు లక్క
్ాంబాంధిాంచినవి.

అాందువలు ఒకటి వరాానిక్త, మర్పకటి ప్రాాంత్యనిక్త ్ాంబాంధిాంచినవి.

*ప్రపకరణ–35 చట్బ
ు దర
ధ , శిక్షలు:*

మూడో భాగాంలో పేర్పు ని కొనిి నిబాంధనల అమలుక్క చట్బ


ు దర
ధ కల్ప ాంచడాం, శిక్షలు నిర ణయిాంచే
అధికారాం ార ుమాంట్లక్క మాప్రరమే ఉాంట్లాంద.

రాస్తష ు శా్న్భలక్క ఉాండదు.

ప్రాథమిక హక్కు ల అమలుక్క ్ాంబాంధిాంచి దేరవాయ పరాంగా ఒకే పదతి


ధ లేద్వ ప్రపప్రక్తయ ఉాండాలనే
ఉదేర ే ాంతో ఈ అధికారానిి ార ుమాంట్లక్క మాప్రరమే ఇచాు రు.

ఉద్వ: ప్రపకరణ 16(3)– రిజరేా షనుు, అమలు, ప్రపకరణ 32(3) ప్రపకారాం రిట్లు జ్రీ చేసే అధికారానిి
న్యయ యస్థాన్యలక్క ్ాంప్రకమిాంపజేయడాం,

ప్రపకరణ–33 ప్రపకారాం స్థయుధ బలగాల ప్రాథమిక హక్కు లై పరిమితులు విధిాంచడాం, ప్రపకరణ–34


ప్రపకారాం సైనిక ాలన మొదలైన అాంశాలై ార ుమాంట్లక్క మాప్రరమే చటాులు చేసే అధికారాం
ఉాంట్లాంద.

అల్లగే, ఈ భాగాంలో పేర్పు ని నేరాలక్క (ఉద్వ: ప్రపకరణ–17 (అ్ప ృరయ ర), 23 (ద్యప్డీ), 24 (బాలకారిమ క
వయ వ్)ా రదరర శిక్షలు నిర ణయిాంచే అధికారాం ార ుమాంట్లకే ఉాంట్లాంద.

You might also like