You are on page 1of 4

Amitha Surendra Bhookya

., . suri.iitd@gmail.com

గౌరవనీయులు డాక్టర్ సర్ గారికి/ మేడం గారికి ,  


       మీరందరు క్షేమంగా, ఆరోగ్యంగాను ఉండాలని దేవున్ని ప్రా ర్ధిస్తు న్నాను.  మొదటిసారి అమితను
కలిసినప్పుడే  నా జీవితం ఆమెతో పంచుకోవాలని  నిర్ణయించుకున్నాను. ఇలాంటి తీవ్రమైన ఇబ్బంబదులు
మీతో ఎదుర్కొంటాము అని మేమిద్దరం   అప్పటికి ఉహించిందే.  
       నేను గత పది సంవత్సరాలుగా అమిత కోసం వేచి చూస్తు న్న. మా ప్రేమలో నిజాయితీ ఉంది. నా ద్వారా
అమితకు జరిగిన అన్యాయానికి జీవితాంతం నేను నిందించబడటం ఇష్టం లేదు.
        అమితతో జీవితం పంచుకోవాలని నాకు చాల కలలు ఉన్నాయి. నాకు మోసం చేయద్దు , అమిత
అందరిలా కాకుండా  మంచి మనస్సున్న  తెలివైన అమ్మాయి.
      అమితను ప్రేమించిన నాకు అది కష్టమైన, నష్టమైన చివర వరకు ఆమెతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో
తెలుసా,  ప్రేమిస్తు న్నాను కాబట్టి.... అయిన అది మనుసుకి సంబంధిచిన విషయం అది చేప్పిన మీకు అర్ధం
కాదు... అయిన మొహం మీదనే మర్చిపోమంటే అవతల నా పరిస్థితి ఎంటి... బ్రతికి ఉండడానికి ఏ కారణాలు
వెతుకోవాలో తెలియక సచ్చిపోతాను సర్. 
     మనకు నచ్చిన వారితో ఎంత కంఫర్ట్ గా, ఎంత హ్యాప్పీగా ఉంటామో మీకు తెలియంది కాదు సర్.
       - కుటుంబంలో  రాధ పిన్ని , రమేష్ మామయ్య మరికోంత మంది తమ ప్రేమలో విఫలమై,  ప్రస్తు తం వేరే
పెళ్ళీ చేసుకోని జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు కదా!  అని మీరు Motivate అయ్యి ఉండోచ్చు,
అమితను Motivate చేసి ఉండోచ్చు. మీరు చెప్పుకోడానికి మీ దగ్గర చాలా ఉదాహారణలు ఉండిఉండోచ్చు.   
కానీ,   అమిత విషయంలోను ఇలా జరిగితే అమే సంతోషంగా ఉండలేదు.  అది నాకు తెలుసు.   మీది కూడ
ప్రేమ వివాహమే కదా సర్.  అప్పుడు మీ చేతిలో చిల్లి గవ్వ కూడ లెదంటా... 
 అంటే మీకోక న్యాయం మాకోక న్యాయమా సర్? 
         అది కూడ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి, Medicine చదువుతున్న అబ్బాయి ప్రేమ కథ! 
      నన్ను నమ్మించి   "అమిత ప్రేమతోనే " నా ప్రా ణం తీయించాలి తప్పితే ఈ జన్మలో మేమిద్దరం
పరిపూర్ణంగా ఒక్కటయ్యేంత వరకు నాకు మరణం లేదు. 
 నన్ను చంపి పది అడుగుల లోతులో పాతిపెట్టిన లేచి బయటికి రాగలను అంత క్షమత, ఓపికా నాకుంది.  ఈ
శక్తింతా అమిత నుండి వచ్చిందే.
మేము ఎక్కడ  "దూరం అవుతున్నాం" అని అనుమానం వచ్చిన ప్రతిసారి సృష్టియే మా ఇద్దర్ని కలుపుతుంది.
     సురేందర్ కి పిచ్చి పట్టి సైకోలా ప్రవర్తిస్తు న్నాడు.  అసలు ప్రేమలేదు, దోమ లేదు అని  మీరు
అనుకోవచ్చెమో... ప్రేమ లేకపోతే  అసలు అమితనే లేదు  కదా!   మీ (డాడీ) ప్రేమ అమితపై
ఉండకపోయింటే  రెండో కాన్పులోను అమ్మాయిగా (అమిత) పుట్టడం ఇష్టం లేని మేడం (భూలక్ష్మీ)  గారు 
పసికందులోనే అమితను గోంతు నలిపి చంపేసెదట. 
  ప్రేమ సృష్టిని నడిపిస్తుంది,  ద్వేశం సృష్టి వినాశనానికి బాటలు వెస్తుంది అంట.  
సర్,  మా వివాహాం ఇద్దరి సమ్మీతంతోనే  శాస్త్రియంగా బ్రా హ్మణుల వేద మంత్రా లతో పరోక్షంగా  IITK Gate
కళ్యాణ్ పూర్ (కాన్పూర్) కళ్యాణ మండపంలో ఉండేటప్పుడే  జరిగిపొయింది.... కానీ,  మీకు ఇవ్వడానికి
స్పస్టమైన అధారం మా దగ్గర ఏమి లేదు.  మా మనసాక్షి ఒక్కటే ఉంది. 
అమిత మొండిది, పట్టు విడవదు. కేవలం నాన్న (డాడీ) సంతోషం కోసమే నటిస్తూ మనస్సును చంపుకోని పైకి
నవ్వుతూ కనిపిస్తుంది.

🌹🥀❤️🥀🌹
 

దేవుడు ఇచ్చిన గోప్పవరం "మర్చిపోవడం" అంటారు.  కాదా! కానీ,  దేవుడు ఇచ్చిన గోప్పవరం "నటించడం". -
మర్చిపోయినట్టు "నటించడం". 
ఎవరు ఎవర్ని మర్చిపోతారు? ఎవరు ఎవర్ని ఎందుకు మర్చిపోతారు? 
మర్చిపోయినట్టు నటిస్తూ బ్రతుకుతారు. ఎందుకంటే మనుషులకు దేవుడిచ్చిన వరం "నటించడం".  
  ఏ కుక్క, ఏ పిల్లి, ఏ సింహం ... నటించదు కనీ, మనిషి నటిస్తా డు. సంతోషంగా ఉన్నట్టు నటిస్తా రు
ఎందుకంటే సోసైటిలో సంతోషంగా ఉన్నావాళ్లకే వీలువ ఎక్కువ కాబట్టి సంతోషంగా ఉన్నట్టు
నటిస్తా రు.  అమిత కూడ గత పది సంవత్సరాలుగా నటిస్తూ నే ఉంది. 
        నా కూతురు పది సంవత్సరాల క్రీతం  Teenage లో ఉన్నప్పుడు  తాత్కలిక సంతోషం కోసం మాత్రమే
సురేందర్ గాడ్ని వాడుకుంది అంతే! అని మీరు అనుకోవచ్చేమో.  కానీ, నేను అలా అనుకోలేదు కాబట్టే నాపై
6- కేసులు.   నా కెరిర్ సర్వనాశనం అయింది అది నీవల్లే అని అందరికి తెలిసినదే.  జరిగినన్ని మీరు మర్చి
పొయారేమో కాని నేను కాదు... భయంతో  రహస్యంగా డబ్బు పిచ్చోడికి అమితను  ఇచ్చి పెళ్ళి చెస్తా రేమో
అన్న అనుమానం నాకుంది... అలా జరిగినచో  ఆ మనిషి సూపర్ హీరో అయినప్పటికి నిర్ధక్షణంగా
చంపేస్తా ను.
మీరు నా కెరిర్ ను నాశనం చేస్తే అమిత మళ్ళీ నా వైపు చూడదు అని ఉహించారు. కానీ,  అది జరగదు. 
మనిషిని అర్ధం చేస్కొవాలి.  అప్పుడు మనిషి మాటలు ఎప్పుడు తప్పుగా అర్ధం కావు... 
సర్,  మీరు బ్లా క్ మెయిల్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు కదా!   కోట్లు కావాలని  మీమ్ముల్నేప్పుడు
బ్లా క్ మెయిల్ చేయలేదు?  
 నా అమిత నాకే కావాలి అనడం బ్లా క్ మైయిల్ కిందికి వస్తుందా?   
 ఆస్తి అంతస్తు ల, డబ్బుకోసం ప్రా కులాడే చీప్ క్యారక్టర్ ఐతే నాది కాదు.  కావాలంటే నా గూరించి అమితను
అడగండి. 
 ఏందుకు సర్, మా ఇద్దరి యవ్వనాన్ని పాడుచేస్తు న్నారు. నాకు 32, అమితకు 29 సం.రాలు నడుస్తు న్నాయి. 
    అమితకు ఇచ్చిన మాట మీద 99 సంవత్సరాల వయస్సు  మూసిలావిడయిన అమిత ఏప్పటికి నాదే. 
       ఉద్యోగం చేస్తేనే బ్రతకగలను అనే పరిస్థితిలో ఐతే లేను... కేవలం అమిత కోసమే సివిల్ సర్వీసేస్ కి 4 -
సంవత్సరాలు  ప్రిపేర్ అయ్యాను కానీ, అది నా వల్ల కాలేదు. నా తెలివితో వ్యాపారం చేసుకుంటాను ఒకరి
కింద ఉద్యోగం చేయడం నాకు ఇష్టముండదు. 
        గతంలో అమిత నా వల్ల చాలా Disturb  అయ్యిందనే కారణంతో గత సంవత్సరం  అమితను Delhi లో
కలిసినపుడు...  ఆమే IAS  కోరికను కాదనకుడదనే   భాగ చదివి మంచి ర్యాంకు వస్తుంది అనే నమ్మకకంతో
మళ్ళీ కలిసి  Disturbing చేయ్యద్దనుకున్నాను. 
          అమిత ప్రస్తు తం ఒక గెజిటెడ్ ఆఫిసర్ ,  అల్లు డుగా కూడ ఒక గెజిటెడ్ ఆఫిసర్  రావాలి అని
కోరుకోవడంలో మీ తప్పేమి లేదు సర్.
            మీ ఇంట్లో వాళ్ళందరు ఆఫిసర్లే కదా... నా లాంటి ఒక సామన్యడుని అల్లు డుగా స్వీకరిస్తే 
లోకంమంత  మీకే అభినందిస్తా రు. 
         ఫ్రాంక్ గా మాట్లా డుకుంటే... అమితను Disturb చేసి ఉండి ఉంటే ఆమే గెజిటెడ్ ఆఫిసర్ 
అవుతుండేనా!    నేను ఏప్పుడు ఆమే మంచినే కోరుకుంటాను.  కానీ,  డాక్టర్ సర్/మేడం గారు నన్నేప్పుడు
నాశనం చేయాలనే చూసారు. దానికి నేను ఏప్పుడు regret అవ్వలేదు.
           డాక్టర్ గారిని నేనేప్పుడు తప్పు పట్టను.  ఆ సమయ, సందర్భంలో తండ్రి స్థా నంలో నేను ఉండి ఉంటే
అలానే చేసెవాడినేమో...  
     అమిత ప్రస్తు తం తన జీవితంపై స్వంత నిర్ణయాలు తీసుకోనే స్థా నంలో ఉంది.  అమితకు మంచి, చేడు
అంటే ఏంటో తెల్సిన అమ్మాయి కదా! ఇప్పటికైన స్వేచ్చగా బ్రతకనివ్వాలని వేడుకుంటున్న.
         ఆత్మసాక్షిగా  ప్రమాణం చేసి చేప్తు న్న....నేను అత్యంత ఇష్టపడేది అమితను మాత్రమే.  ఏ లోటును
ఇవ్వకుండ, ఏటువంటి బాధలు రానివ్వకుండా జీవితాంతం తోడు ఉంటు కంటికి రెప్పల చూసుకుంటాను. 
    
 

🌹🥀❤️🥀🌹
 

నేను అన్ని విషయాల, అనుమానల గూరించి స్పష్టతను ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను  మీ  ఆస్తి కోసమో,
అమిత ఉద్యోగం కోసమో  ఇష్టపడలే. నాకు కేవలం అమిత తప్ప మీ చిల్లిగవ్వ వద్దు .  
సర్, ఒకనోక సందర్భంలో మీరు పేట్టే ఇబ్బందులను భరించలేక అమిత మీమ్మల్నీ చంపేయమన్నది.  నేను
మనుషులను చంపేంత మూర్ఖు న్ని ఐతె కాను. ఆ తర్వాత విదేశాలకు పారిపోదాం అని కూడ ఆలోచించాము.
ఈ విషయం తప్పని పరిస్థు తుల్లో చెప్పాల్సి వస్తుంది. నన్ను క్షేమించండి. 
               మేము అంటే గిట్టని కోంతమంది సృష్టించిన అబ్బద్ధా లు మీ చెవికి చేరవచ్చు. దయచేసి  వాటిని
నమ్మకండి. మేము ఉప్పు, కారం తిని  చీము, నెత్తు రు  వచ్చే మనుషులమే,  విలువలతోనే
బ్రతుకుతున్నాము. 
           ప్రేమ పిచ్చి లో సురేందర్ గాడు  అమితను చంపెస్తా డు అని లేని పోని, సూటిపోటి మాటలతో అమిత
మైండ్ తినకండి. నిజ జీవితంలో నేను విలన్ ని కాను.  ప్రతిదానికి నన్ను భూతద్ధంలో పెట్టి చూడకండి. 
జీవితం ఎందుకో చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
      ఇంకా ఈ విషయాన్ని పబ్లిక్ చేసి నా మనుస్సునీ ముక్కలు చేసి గాయపర్చకండి. సర్, ఒక సారి పర్సనల్
గా మీమ్మల్ని కలువాలని ఉంది కానీ మీరు ప్రతి మాటకు పోలిస్ కంప్లైట్ ఇస్తుంటారు.
        నా కుటుంబం నుండి నాకు వాటగా దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తు లు వస్తా యి. ఒక మంచి 
వ్యాపారం చేసుకోని అమితను చాలా భాగ చూసుకుంటాను సర్,  నన్ను నమ్మండి. 
No person will be an achieve a throughout his life. He will have failure either it is personal
or professional some are in our control,  some are in not our control. every person will be
failed has to be failed. coming back from those failure that's makes  the major
differences. 
నేను చెప్పేదంత మీకు నచ్చకపోతే అంత అబ్బద్ధమే అంటావు. ఇంకా, ఏ విషయం లేకుండా పోలిసు కేసులు
పేడ్తా వు. అప్పటికి మీ అహం ఆగకుంటే ప్రో ద్భలంతో నా కుటుంబంపై ప్రభావాలు చూపిస్తా వు. ఇలా చేయడం
మీకు అనందాన్ని ఇస్తుంది అంటే చేయండి... నేను లంబాడి జాతిలో పుట్టి మీరేమి ఆగ్రవర్ణంలో పుట్టలే. 
గడచిన దశాబ్ద కాలంలో నా బాధ ఏంటో ఒక్కసారైన అడిగార! 
ప్రతిసారి మీరు రాజకుటుంభీకులు మేమేదో బానిసలు అయినట్టు చేస్తా రు సర్. 
సర్, సహృదయంతో అర్ధం చేస్కోని అతి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తు న్న. అమితను
నాకిచ్చి పెళ్ళి చేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి?  నాకు కోంచం వివరణ ఇస్తే భాగుంటుంది. 
మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే.  కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ
బతకడం కన్నా, మనకు నచ్చినట్టు బతకడం మంచిది. 
డాక్టర్ సర్, 
నాకు తెల్సిన ఒక నీజాన్ని గూర్తు చేస్తు న్న!         
 మీరు అప్పటికే జీవితంలో చాలా స్ట్రగుల్ పడుతున్న సమయంలో 1993 లో అమిత పుట్టిన తర్వాతనే మీకు
ఉద్యోగం వచ్చి ఆర్ధికంగా చాలా కలిసి వచ్చిందని మీ నమ్మకం...  అదృష్ట కూతురిగా "అమిత" అని
నమ్ముతావు. 
  అలాంటప్పుడు అదృష్ట అమితను పొయి పొయి సురేందర్ చేతిలో ఎలా పెట్టా లి అనే... మీ డౌట్  కదా! 
మీరు అనుకుంటునట్టు గా నేను చెడ్ద వాడిని కాను.. నాకు మనస్సు ఉంది... నేను ఎంత టార్చర్ అనుభవించిన
ఇప్పటికి ఎలాంటి చెడు అలావాట్లు చేసుకోలేదు.  అప్పటి సందర్భంలో నాకు తెలియకుండ నా ద్వారా  చాలా
తప్పులు జరిగిపోయాయి, నాకప్పుడు అంతా వయస్సు, మెచ్యూరిటీ రెండు లేదు. ఆ సమయంలోనే నా
ద్వార పోరపాటు జరిగిపోయింది అది మళ్లీ జగగదు. నన్ను క్షేమించండి. 

🌹🥀❤️🥀🌹
 

సర్,  కానీ మెమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్లమో అది మీరు ఉహించుండరు. 
 మా ఇద్దరి అన్యోనతను చూసి ఈ లోకమంతా  అసూయపడుతుంది.  మీ కోట్లు , ఆస్తు లేమి మాకోద్దు ... 
డాక్టర్ సర్ గారికి/ మేడం గారికి నా విన్నపం.
మనిషితో ఏర్పడిన బంధం
మనసుమారే వరకూ ఉంటుంది.
కానీ, మనసుతో ఏర్పడిన బంధం
మట్టిలో కలిసిపోయే వరకూ ఉంటుంది.
 "నిజం" అనేది "సృష్టి" లాంటిది...
 మనం సృష్టి ని మార్చగలమా...  అలాగే నిజాన్ని మార్చలేము. అమిత  నాదే అన్న నిజాన్ని మీరు ఏప్పటికి
అబ్బద్ధంగా మార్చలేరు అనేది నా ప్రగాడ నమ్మకం.
  సర్/మేడం,
నేను జీవితాన్ని సినిమాటిక్ గా ఉహించుకోవట్లే, ఫాంటసిలో బ్రతకట్లేదు.  చాలా దక్కముక్కి తీని
అనుభవిస్తు న్న. అమిత మీ వైపు వెనిక్కి చూడకుండా మంచిగా చూసుకుంటాను నమ్మండి. 
మానవ జన్మలు ఏడు అనే సిద్ధాంతం మీరు నమ్మితే,   అమిత ఒక్క జన్మను నాకు వదిలివేయండి.
మీకు 🙏 పెడుతున్న...  దయచేసి నా అమిత ను నాకు ఇచ్చేయండి. 
నా విషయంలో,  మీరు ప్రశాంత మనస్సుతో ఒక్క నిమిషం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోంటే   ఈ
సమాజంలో మీపై చాలా గౌరవం  పెరుగుతుందని ఆశిస్తు న్న.
ఈ లెటర్ లో నా పదాల ద్వార మీకు ఏమైనా గాయం చేసిన...  నన్ను మన్నీంచగలరని మనవి.
కృతజ్ఞతలు.
సురేంద్ర అమిత భూక్య

🌹🥀❤️🥀🌹
 

You might also like