You are on page 1of 2

గీతాజయంతి

http://www.vipraafoundation.com/

గీతా ఒక శాస్త్ ంర . ఒక గ్రంధం, ఒక ఐతిహ్యం, ఒక పరమ పథసో పానం, సాక్షాత్‌భగ్వంతుడు మనకు అందంచిన
జీవనముక్త్క్త మారగ దర్శి. మానవ మనమగ్డకు దకసూచి. అందమక్ే ఇద పవితర గ్రంధం అయంద. దాాపర యుగ్ం నాడు
మనక్త స్తంపారప్్ ంచి ఆచందరతార్ారకం మనల్ని నడిపే జీవిత నౌక. భగ్వదగగ త కసడా ఆ పరమాతుునిలా ఏ రూపంలో
చూస్నా, ఆ రూపంలో గోచరమవుతుంద. స్తమస్త్ జీవన మీమాంస్తలక్ీ నితయ నూతన స్తమాధానం అందంచే మహ్త్ ర
గ్రంధం శ్రరమదభగ్వదగగ త.
గీకారం తాాగరూపం స్ాాత్ తకారమ్ తతవబో ధకమ్
గీతా వాకా మిదమ్ తతవం జఞేయమ్ సరవ ముముక్షుభి:
గీత అనమ ర్ండక్షరముల తాతపరయమునమ ఈ శలోకం తెలుపు చమనిద. "గీ" అనమ అక్షరము తాయగ్మునమ
బో ధంచమచమనిద. "త" అనమ అక్షరము తతామునమ అనగా ఆతుస్తారూపమునమ ఉపదేశంచమచమనిద. గీత యనమ
ర్ండుశబద ముల కరధము ఇదేనని ముముక్షువులు తెలుస్తమక్ోవాలని పెదదలు భోధస్తమ్నాిరు.
తాయగ్శబద మునకు నిష్ాకమ యోగ్మగ్ు కరు ఫలతాయగ్మనియు లేక స్తరాస్తంగ్పర్శతాయగ్మనియు అరథము కలదమ .
అలాగ్ుననే తతాబో ధనము క్ాతు సాక్షాతాకరమనియు,బంధమునమండి విముక్త్ గ్లుగటయనియు నరథము కలదమ . ఈ
పరమ రహ్స్తయమునే గీతాశాస్త్ మ
ర ుపదేశంచమచమనిద .
శ్రరకృష్ు
ు డు దాాపర యుగ్ంలో ర్ండు రక్ాల ైన గానాలనమ చేశాడు. మొదటిద వేణుగానం. శ్రరకృష్ు
ు ని వేణుగానిి
పశువులు పక్షులు, గోప, గోప్క్ా జనాలు విని ఆనందంచి, ఆ మధమర్ామృతంలో వార్శ జీవితాలనమ తర్శంపజేస్తమకునాిరు.
ర్ండో గానం గీతాగానం, ఇద యుగ్ యుగాలక్త, దేశ క్ాలాతీతమన
ై , శాశాతమన
ై , స్తనాతనమైన, నితయనూతన మన
ై ,
స్తమస్త్ వేదాంత సారం. ఇద యావత్‌పరపంచానిక్త పారమాణిక గ్రంథంగా విర్ాజిలుోతుంద. భగ్వదగగ తలో దెవ
ై పరకౄఎతి నిర్ాు
ణం. తదాార్ా అస్త్ విద
ర యనమ స్తపష్ట ంగా నిర్ేదశంచి నపప టిక్ీ స్తూచనా పారయంగా వదల్న దగని క్ొరకు కరు, జఞాన, భక్త్ యోగాల
స్తమనాయమే మారగ మని చెపాపడు.
భారత యుదధ స్తమయంలో అరుునమడు బంధమవర్ాగనిి స్తంహ్ర్శంచడానిక్త స్తంశయంచాడు. ఆ స్తందరభంలో శ్రరకృష్ు
ు డు
అతనిక్త తత్్వ
ో్ పదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగ్వదగగ త. ఈ ఉపదేశం, యుదధ పారరంభ దనం నాటి ఉదయం జర్శగశంద.
క్ార్ీ్క బహ్ుళ అమావాస్తయనమ భగ్వదగగ త పుటిటన ర్ోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాస్తములోనే జరపవలస్
వుంట ంద. ఉత్ ర్ాదన క్ొనిి పారంతాలోో మారగ శరశుదధ ఏక్ాదశని గీతాజయంతి జరుపుతునిటో కనిప్స్త్ మంద. మారగ శర
శుదధ తరయోదశ నమండి పుష్యశుదధ పాడయమి వరకు గ్ల పదెధనిమిద ర్ోజులు భారత యుదధ ం జర్శగశందనీ, శుదధ తరయోదశక్త
ర్ండు ర్ోజుల ముందమగా, మారగ శర శుదధ ఏక్ాదశనాడు భగ్వదగగ త చెపపబడిందనీ అందమచేత ఆ ర్ోజు గీతాజయంతి
జరపడం స్తమంజస్తమని అంట నాిరు. భారతానిి బటిట మాఘ శుదాధష్ట మి భీష్ుుని నిర్ాాణ ర్ోజు. భీష్ుుడు అంపశయయ
మీద యాభై ఎనిమిద ర్ోజులు ఉనిటో భారతంలో స్తపష్ట ంగా చెపపబడింద. భీష్ుుడు యుదధ ం చేస్ంద పదర్ోజులు.
భీష్ుుడు మరణించిన మాఘ శుదాధష్ట మి నమండి మొత్ ం అరవై ఎనిమిద ర్ోజులు ర్ండు మాసాల ఎనిమిద ర్ోజులు.
వనకుక ల క్తకసే్ భారతయుదధ ం పారరంభ దనం తేలుతుంద. ఈ గ్ణనం పరక్ారం భారత యుదధ ం పారరంభ దనం క్ార్ీ్క బహ్ుళ
అమావాస్తయ అవుతుంద.
క్ార్ీ్కమాస్తంలో ర్ేవతీ నక్షతరంనాడు శ్రరకృష్ు
ు డు క్ౌరవుల వదద కు ర్ాయబార్ానిక్త పయనమై వళ్లో నటో భారతంలో
ఉంద. క్ార్ీ్క పూర్శుమ నాడు కృతి్ క్ా నక్షతరం అవుతుంద. కృతి్ క్ా నక్షతారనిక్త మూడో పూరా నక్షతరం ర్ేవతి. ర్ేవతీ నక్షతరం
నాడు అంటే, శుదధ తరయోదశ నాడు అవుతుంద. ర్ాయబార్శగా వళ్లో న శ్రరకృష్ు
ు డు హ్స్్ నాపురంలో క్ొదద ర్ోజులు ఉనాిడు.
వస్తూ
్ కరుుడిత్ మాటాోడాడు. ఆ స్తంభాష్ణలో శ్రరకృష్ు
ు డు కరుుడిత్ జేయష్ాా నక్షతరంత్ కసడిన అమావాస్తయనాడు యుదధ ం
ఆరంభమవుతుందని చెపాపడు. క్ాగా క్ార్ీ్క బహ్ుళ అమావాసేయ భారత యుదధ ం పారరంభ దనమని నిర్ాధర్శంచి
చెపపవచము.భారత యుదధ స్తమయంలో అరుునమడు బంధమవర్ాగనిి స్తంహ్ర్శంచడానిక్త స్తంశయంచాడు. ఆ స్తందరభంలో
శ్రరకృష్ు
ు డు అతనిక్త తత్్ో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగ్వదగగ త. ఈ ఉపదేశం, యుదధ పారరంభ దనం నాటి ఉదయం
జర్శగశంద.జగ్దమ
గ రువు శ్రరకృష్ు భగ్వానమడు భగ్వదగగ త దాార్ా మానవజఞతిక్త అరుున స్థతిలో వుని వార్శక్త ఆధాయతిుక
విజఞానానిి అందంచాడు.
మం వివసవతే యోగం ప్రో కతవా నహ మనాయమ్్‌
వివస్ావన్‌మనవే ప్ాోహ మను రిక్ష్వవక వేబవీ
ో త్్‌
శ్రరభగ్వానమడు వినాశనం లేని ఈ యోగానిి పూరాం స్తూరుయడిక్త ఉపదేశంచాడు. స్తూరుయడు మనమవుకస, మనమవు
ఇక్షాాకుడిక్త బో ధంచారు.
ఏవం పరమపరాప్ాోపత మిమం రాజరషయో విదు:
సకాలేనహ
ే మహ తాయోగో నష్ట: పరనత ప భ.గీ.4-2
అరుునా! ఇలా సాంపరదాయపరంగా వచిున కరుయోగానిి ర్ాజరుులు తెలుస్తమకునాిరు. అయతే అద ఈ లోకంలో
కరమప
ే ీ క్ాల గ్రభంలో కల్నస్ పో యంద.
- వలల
ూ రి్‌పవన్‌కుమార్్‌(విపో్‌ఫ ండేష్న)

You might also like