You are on page 1of 3

ధైర్య వచనం

‘ఈ మాత్రలు సత్రమంగా వాడండి. నాలుగు రోజుల్లో మీరు


మామూలు పనులన్నీ చేసుకోవచ్చు ...’ అని వైద్యయ డు చెపప గానే-
రోగి పెదవులపై చిరునవుు వెలిగింది. ఉపాధ్యయ యుడు ‘మీర్ంతా
రష్పట డి చదివారు. పరీక్షలు బాగా రాస్తారు...’ అనగానే- రర్గతి
గదిల్ల, దిగులు పోగొట్ట ట చపప ట్లో మారోో గాయి. ‘అరమా ా మలు
నినుీ రనీ బిడలా డ చూసుకంటారు రల్ల!ో ఈ మాట ఓ వార్ం
రర్వార నువ్వు అంటావు’- రలి ో వూర్డింపు కొరగా ా కాపురానికి
వెళ్లో కమార్త ా బంగను చాలావర్క రగి గంచింది. ‘నానాీ !
నలుగురు బిడలు డ నాీ ం. పదవీ విర్మణ చేసినా న్నక, అమో క
ఏ ల్లటూ రానివు ం’- పెదకొ ద డుక హామీతో రంత్డి గుండె ఆనంద
రర్ంగిరమంది. ఇవి ధైర్య వచనాలు. దైనందిన జీవిరంల్ల
ఇలాంటి సనిీ వ్వశాలు వివిధ స్త స్థ య యి వయ కాల్లో అసంఖ్యయ రం.
ఆపవా ా రయ ం వూర్టనిసుాంది. ఆశ నింపుతంది. కారాయ నికి త్ేర్ణ
రలిగిసుాంది.
‘ధైర్య ం సర్ు త్ర స్తధరమ్’ ఆరోయ కి ాసరుు లకూ వర్ంచినా,

ధైర్య గుణానిీ వశం చేసుకోవడం సులభస్తధయ ం కాద్య. దానికి
సడలిపోయే లక్షణమంది. ధైర్య ంతో మనసుల్ల ఒర
సంరలాప నికి బీజావాపనం కాగానే, దాని చ్చటూట ఎన్నీ
సంబంధిర అంశాలు పర్త్భమిస్తాయి. స్తధన్నపాయాలు
అనేు షంచేంద్యక యతిీ స్తాయి. బుదిి వాటిని జల్లడ ో
పడుతంది. చివర్క వివ్వరం ఒర నిర్ ణయానికి వసుాంది. ఈ
త్రమంల్ల, ధైర్య పర్మాణంల్ల సు లప ంగానైనా మారుప రావడం
సహజం. మన పురాణేతిహాస్తలు ఇంద్యక ఎన్నీ తారాా ణాలు
చూపాయి.
ధైర్య వచనాలు, ఆపవా ా కాయ లు, సహానుభూతలు, అనునయం,
త్పోతాా హాలు, ఆపాయ యర, ఆత్మో యర, హితోపదేశాలు-
ఇట్లవంటివి రష్ ట నివార్ణను సందరోో చిరంగా సూచించాయి.
రామాయణం యుదకా ి ండల్ల ఒర విలక్షణ ఉదాహర్ణ ఉంది.
రావణుడితో భీరర్ సమర్ంల్ల అలసిన రామడు చింతామగుీ డై
ఉనీ పుప డు అగసయ ా మహర్ ి సమీపిస్తాడు. ‘రామ మహాబాహూ!’
అని సంబోధించి ధైరోయ నీ తి వర్ల ి జే
ో సి- జయరర్ం,
చింతాశోరనాశం, పర్మ మంగళత్పదమన ‘ఆదిరయ హృదయం’
జపిస్తాడు. రావణుణ్నీ సంహర్ంచమని ఉపదేశిస్తాడు. రామడు
అది పాటించి రావణుణ్నీ వధిస్తాడు. అదీ, ధైర్య వచన త్పభావం.
ఒర కోణంల్ల దర్ి స్త ా ‘భగవదీర గ ’ సుదీర్ ఘ ధైర్య వచన
సమాహార్ంగా తోసుాంది. కౌర్వ, పాండవ స్తనల మధయ నిలిచిన
అరుునుడు ఎద్యరుగా ఉనీ దాయాద్యలు, ఆచారుయ లు,
బంధుగణానిీ చూసి శోరరపుాడవుతాడు. ‘గాండీవం
జార్పోతనీ ది. నిలబడలేకనాీ ను. సు జనానిీ ఎలా
చంపగలను’ అని రృష్ణణడితో త్మత్వ వ్వదన వయ రంచే ా స్తాడు.
రృష్ణణడు గీతాబోధనతో ధైర్య వచనాల దాు రా సవయ స్తచిని
సమరోనుో ఖుణ్నీ చేయగలిగాడు.
ఇట్లవంటి హితోకాలు, వూర్డింపులు, నిర్ో య భాష్ణం
వంటివి పూర్ు ం రంట్ట నేడు మర్ంర ఆవశయ రం. కాలం ఎంతో
మార్ంది. స్తు ర్ యచింరన, ధనార్ ునాేక్ష, హింస్తత్పవృతి ా
పెర్గాయి. విదేశీ ఉద్యయ గావకాశాలు అధిరమ, ఉమో డి కట్లంబ
వయ వస య రర్గిపోయి, సంతానమనాీ వయోధికలు
ఏకాకలవుతనాీ రు. జీవనశైలిల్ల పలు మారుప లు
వసుానాీ యి. ఈ పర్సిత య ల్లో పలరర్ంపు, ఆపనీ హసం ా ,
స్తనుభూతి వంటివి సహాయకారులవుతాయి. వ్వదన రగిస్త గ ా యి.
ఆరో విశాు సం పెంచ్చతాయి. బాధలిీ కొంతైనా నివార్స్తాయి.
ఆరో హరయ ల వంటి ఆవ్వశపూర్ర చర్య లు రగుగతాయి.
కంగుబాట్ల నుంచి ర్క్షిస్తాయి. భయం అంరర్సుాంది.
ఆనందం మొలకెతాతంది.
ఆరుాలిీ ఆద్యకనేంద్యక రరుణ నిండిన హృదయం కావాలి.
మన చ్చటూట ఎందరో ఆరుాలుంటారు. వార్ బాధలిీ మాట
సహాయం, మంచి పలరర్ంపుతో ఉపశమింపజేయవచ్చు . అది
మనల్ల మానవీయర పెంచ్చతంది. ఆరుాలక సహాయం
సకాలంల్ల అంద్యతంది. అదే ధైర్య వచన ఫలిరం.
- గోవిందరాజు రామరృష్ణణరావు

You might also like