You are on page 1of 35

ఒరేయ్ చంటీ!

PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
నా తండ్రి తుది సలహా
నా వద్ద నీకు
ఇవవగలిగే మంచి
సలహా అయితే
లేద్ు
కానీ దాన్ని
ఎకకడ
ప ంద్గలవో
చెబుతాను విను
...
ఆయనే వివేకి
హజ్ిత్ లుఖ్మాన్ (అ)
లుఖ్మాన్ తన కుమమరునికి హితోపదేశం చేసిన
సందరభం గురుుకుతెచచుకో. అతనచ తన కుమమరునితో
అలమాహ్ పటా కృతజ్ఞుడయి
ఉండమని చెబుతూ మేము
లుఖ్మాన్కు వివేకానిి పిసా
దించాము. ఎవరైనా
(దేవునికి) కృతజ్ు త చూపిత,ే
ఆ కృతజ్ు త అతనికే
పియోజ్నం చేకూరుుతుంది.
దీనికి భినింగా
కృతఘ్ుిడ్ెైపో తే, దేవునికి
కలిగే నష్ట మేమీ లేదచ.
ఆయన నిరపేక్షాపరుడు,
సవతహాగా పిశంసనీయుడు.
(లుకాాన్ - 12)
‘’ఓ నా చిటటట తండ్ర.ి ..”
మీరు ఎవరితో
ఆపాాయంగా
మమటలాడతారు?
నాలుక కత్తు కనాి పదచనచగా,
లోతుగా, తీవింగా గాయ పరుగలదచ
అలమాహ్ కు (ఆయన నిశుయంగా షిర్క్ ఘోరమైన పాపం,
దెైవతవంలో) ఎవరినీ సాటట దారుణమైన అనాాయం” అనాిడు.
కలిపంచకు. (లుకాాన్ - 13)
ఏమి లేకపో తే
నచవువ ఏదీ చెయాలేవు ?
మీ జీవితానిి అతాంత విలువైన
పియోజ్నం కోసం వచిుంచండ్ర
తలిా దండుిలకు సేవచేయమలని
మేము మమనవుడ్రి
ఆదేశంచాము.
అతని తలిా బలధ మీద బలధ
భరిసు ూ అతడ్రి తన గరభంలో
పెటట టకొని మోసింది. అతడ్రి
పాలు విడ్రపించడ్ానికి రండ్ేండుా
పటటటంది.
(అందచవలా మేమతనికి ఇలమ
ఉపదేశంచాం:) “నాపటా
కృతజ్ఞుడవయి ఉండు. నీ
తలిా దండుిల పటా కూడ్ా
కృతజ్ు తాభలవంతో మసలుకో.
నీవు (చివరిక)ి నా దగగ రికే
రావలసిఉంది.
(లుకాాన్ - 14)
సంతోష్ మనచష్ులు సంతాప మనచష్ుల మధా తేడ్ా వారిలో
గల కృతజ్ు తా సాాయి ని బటటట ఉంటటంది.
అయితే నీకు తెలియన్నదాన్ని నాకు
సాటి కలిపంచమన్న ఒత్తి డి చేస్తి
మటుకు నీవు వారి మాట ఎనిటికీ
వినకు.

ప్రప్ంచంలో వారి ప్టల సత్ప్రవర్ి న


కలిగిఉండు.

అనుసర్ణ విషయంలో మాత్పరం


నావైప్ు మర్లినవారి మారాానని
అనుసరించు.

చివరికి మీర్ంతా నా ద్గా రికే త్తరిగి


రావలస్ి ఉంది. అప్ుపడు ననను
మీర్ు (ఐహిక జీవిత్పంలో) ఎలా
నడచుకుననవారో మీకు
తెలియజేసి ాను.” (లుకాాన -15)
రేపు అలమాహ్
దరాారులో మీ
తలిా దండుిల
విష్యంలో నీదే
పూరిు బలధాత
మీ తలిా దండుిల మంచి ధో రణి మరియు
హృదయపూరవక సహవాసం
(లుఖ్మాన్ తన కుమమరునికి
ఇలమ ఉపదేశంచాడు:) ‘’ఓ నా చిటటట తండ్ర.ి ..”
ఏద్యినా బండ
రాయిలో గాన్న,
ఆకాశంలోగాన్న,
భూమిపైగాన్న, లేదా
మరెకకడెైనా సరే
ఆవగింజంత్ప వసుివు
దాగివునాి అలాలహ్
దాన్ని బయటికి
తీయగలడు. ఆయన
ఎంతో సూక్షగాాహి,
సమసిం తెలిస్ినవాడు.
(లుకాాన- 16)
ఎవరూ గమనించకుండ్ా ఏదీ దాట జ్ాలదచ
(కనచక) కుమమరా! నీవు-
పాిరా నా (నమమజ) వావసా నలకొలుప.
మీ జీవితంలో
సిారమైనది ఏమిటట?
పాిరా న మనకు మరియు అలమాహ్ కు
మధా ఒక అవినాభలవ సంబంధం
(పిజ్లనచ) మంచిని గురించి ఆదేశంచచ,
చెడు విష్యమలనచండ్ర వారించచ.
సదా సతామే పలుకు,
తపుపని విడమరచి చెపుప
కష్ాాలు
వచిినప్ుపడు
సహనం వహించు.
ఇవి ఎంతో
ధెైర్యసాహసాలతో
కూడిన
విషయాలు.
నచవువ సహనవంతుడ్రవైతే జీవిత ఇతర భలగాలోా ధెైరాానిి,
మనో సా యిరాానిి పెంప ందించచకోగలవు.
జ్నముాందచ గరవంతో మమటలాడకు.
ఇతరులిి శరదధగా వినండ్ర, మంచిగా పివరిుంచండ్ర. మీరు
ఎవవరి మీద అధికారి కాదచ అని విష్యమనిి గురిుంచండ్ర
భూమిపెై నికు్తూ నీలుగ తూ నడవకు. తననచతానచ
ప గడుకునే, మిడ్రసిపడ్ే వాడ్రి దేవుడు ఏమమతిం
మచచుకోడు.
దచరహంకారం దూతనచ దెయాంగా మమరిుంది
వినయం మనిషిని దూతగా మహా మనీషిగా తీరిుదిదత చతుంది
నీ నడక, నడవడ్రకలో మధేామమరగ ం
అవలంబంచచ.
మీ పివరు ననచ సమీక్షరంచచకోండ్ర
నీ కంఠసవరం కాసు తగిగంచచకో.
అనిి సవరాల కంటే గాడ్రద సవరం అతాంత
కఠోరమయినది.”
మీ సవరానిి అదచపులో ఉంచచకోండ్ర,
ఇతరులతో మరాాదగా, మృదచవుగా మమటలాడండ్ర
ఈ సంరక్షరంచబడ్రన సలహా దావరా మన
హృదయమలనచ కదిలించే సమయం ఇంకా
ఆసనిం కాలేదా?
సలహా సవవకరించే వారు చాలమ మందే ఉంటలరు.
తెలివైన వారు మమతిమే దానచిండ్ర లమభ పడతారు.

You might also like