You are on page 1of 2

శ్రీసిటీ చిన్మ య విద్యా లయ తడ

HIGH SCHOOL SECTION


DEPT.OF TELUGU

SUBJECT - TELUGU LESSON NOTES : Lesson


TOPIC – రామాయణం బాలకండ CLASS : X
RESOURCE PERSON : N. సీతారామయా DATE : - 6 - 2020

వ్ా క్త ీకరణ – సృజనాతమ కత


I. కంది శ్రరశ్న లకు రదిహేను వాకా లలో సమాధాన్ం రాయండి
1. రామ లక్ష్మ ణులు విశ్వా మిశ్రుని యాగానిన సంరక్షంచిన్ విధాన్ం రాయండి.
జ. విశ్వా మిశ్రుని ఆగమన్ం దశ్రధుని పుశ్రులైన్ రామ లక్ష్మ ణ భరత శ్శ్రుఘ్నన లు పెరిగి పెదద
అవుునాన రు. వేద శ్వస్త్రీలు అభా సించారు. విలువిదా లో ఆరితేరారు. విశ్వా మిశ్రత మహరి ి ఒకరోజు
దశ్రధుని వ్దదకు వ్చాా డు. తాను యజ్ఞానిన చేస్తీనాన న్ని ద్యనిక రాక్ష్సబాధ ఎకుు వ్గా ఉందని
చెప్పా డు. తాను యాగ దీక్ష్లో ఉన్న ందున్ రాక్ష్స్తలను శ్పంచకూడదని అనాన డు. యాగ రక్ష్ణ కై
తన్ వంట రాముని రదిదినాలు తన్తో రంరమనాన డు. దశ్రథుడు వ్శిష్టుని సలహాపై తన్క ఇష్ం ు
లేకపోయినా విశ్వా మిశ్రుని వంట రామలక్ష్మ ణులను రంపంచాడు.
గురుసేవ్ : రామలక్ష్మ ణులు విశ్వా మిశ్రుని వంట న్డిచారు. విశ్వా మిశ్రుడు ద్యరిలో వారిక బల,
అతిబల విదా లు నేరాా డు. ఆ విదా వ్లన్ అలసట, నిశ్రద రాదు. రాముడు విశ్వా మిశ్రునిక అనేక
రకల సేవ్లు చేశ్వడు.
తాటక వ్ధ : గురుశిష్టా లు మలద, కరూశ్ అనే శ్రప్పంతాలకు చేరారు. అకు డ తాటక అనే యక్షణి
రంటలను ధా ంసం చేస్ీంది. విశ్వా మిశ్రుని ఆదేశ్ం మేరకు రాముడు తాటకను చంప్పడు.
యాగరక్ష్ణ : విశ్వా మిశ్రుడు రామలక్ష్మ ణులతో సిద్యాశ్రశ్మం చేరాడు. యజదీ
ా క్ష్ చేరట్టుడు.
రామలక్ష్మ ణులు ఆరురోజులు జరిగే యజ్ఞానిన జ్ఞశ్రగతగా ీ కప్పడుునాన రు. ఆరవ్రోజు మారీచ
స్తబాహులు వ్చిా యాగానిన ధా ంసం చేయాలని చూశ్వరు. రాముడు ీతేష్టవు అనే మాన్వాస్త్సం ీ తో
సముశ్రదం ఒడుున్ రడేటట్లు కొట్టుడు. స్తబాహుణ్ణిి ఆగేన యాస్త్సం
ీ తో చంప్పడు. మహరి ి యజం ా
పూరయి ీ ంది.
ఇలా రామలక్ష్మ ణులు గురువు విశ్వా మిశ్రుడు యాగరక్ష్ణ కరవా ీ ా నిన సమరుులైన్ శిష్టా లుగా
నిరా హంచారు.
2. సీతారాముల వివాహ వ్ృతాీంతానిన రాయండి.
జ. మిథిలాన్గర శ్రరవేశ్ం : విశ్వా మిశ్రత రామలక్ష్మ ణులు అహలాా శ్వరవిముక ీ తరాా త మిథిలా
న్గరానిక చేరుకునాన రు. మిథిలాన్గర శ్రరభువు జన్కమహారాజు వారిని రదరంగా ఆహాా నించాడు.
శివ్ధనురభ ంగం : జన్కుడు మరునాడు ఉదయం విశ్వా మిశ్రత రామలక్ష్మ ణులను సభకు
ఆహాా నించాడు. విశ్వా మిశ్రుడు జన్కుని తో ‘వీరు దశ్రధుని పుశ్రులు. నీ ధన్స్తు చూద్యదమని
వ్చాా రు. చూపంచు శుభం కలుగుుంది’ అని అనాన డు. జన్కుడు శివ్ధన్స్తు చరిశ్రతను
వివ్రించాడు. యాగం కోసం పొలం దునున ుండగా నాగలిచాలు లో తన్ కూురు సీత దొరికంది
అని చెప్పా డు. శివ్ ధనుస్తు ఎకుు పెట్టున్ వాడికే సీతనిచిా పెళ్లు చేరీన్ని చెప్పా డు. ఎందరో
రాజులు శివ్ధన్స్తు ఎకుు వ్ పెటుడానిక శ్రరయతన ం చేశ్వరు. కనీ కనీసం కదరలేకపోయారని
చెప్పా డు. బలిష్టులైన్ ఐదువేల మంది యోధులు శివ్ధన్స్తు ఉన్న పెట్టును తెచాా రు. రాముడు
ఎకుు పెటుగానే శివ్ధన్స్తు వ్ంగింది. రాముడు తాడునుసి వి వ్రకు లాగేసరిక ధన్స్తు పెదద శ్బం ద
చేస్తీ విరిగిపోయింది.
కళ్యా ణం : జన్కుడు అన్న మాట శ్రరకరం సీతారాముల వివాహం జరరడానిక సిదమ
ా యాా డు.
దశ్రథుడు జన్కుని వ్ర ీమాన్ంతో సకుట్లంబంగా వ్చాా డు. సీతారాముల కళ్యా ణం
అంగరంగవైభవ్ంగా జరిగింది.

You might also like