You are on page 1of 21

తెలుగు కులాలు

ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రా సారో తెలపలేదు.
Learn more

హిందూ మతం ముఖ్యంగా ఉండే తెలుగు


సమాజంలో కులాలు వృత్తు లను అనుసరించి
నిర్ణయించబడ్డా యి.

అగ్ర కులాలు
అగ్ర కులాలకు చెందిన వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో
రిజర్వేషనుకు అనర్హు లు. 2007 లో జరిపిన ప్రత్యేక
గణాంకాల్లో 28% జనాభా అగ్ర కులాలని తేలింది.
1. 1. బ్రా హ్మణ{వైదిక(స్మార్త, వైష్ణవ,శక్తేయ,
మధ్వా )} 1% ఈ ఉపశాఖలు 75
వరకూ ఉన్నాయి[1]
2. బ్రా హ్మణ{కరణాలు(నియోగులు,
నియోగి కరణాలు, ఆరువేల
నియోగులు, గోల్కొండ వ్యాపారులు ,
బ్రహ్మ క్షత్రియులు, శిష్టకరణం, కరణ
కమ్ములు)భూపతులు, జమీందార్లు ,
గ్రా మ అధికారులు}
3. బ్రా హ్మణ {కళింగ బ్రా హ్మణులు - వీర్నే
ఒడియా బ్రా హ్మణులు అని కూడా
అంటారు! పండా, పాత్రో , పాణీగ్రా హి,
పట్నాయక్, సాహు వంటి బిరుదులు
పేరుచివర ధరింతురు.
మాంసాహారులు లైన వీరు విశాఖ
జిల్లా నుండి ఓడిస్సా వరకు
అగుపితురు}1%.
1. 1. రాజులు సూర్యవంశం రాజులు
చంద్రవంశంనికి చెందినవారు,
పాలకులు, చక్రవర్తు లు,
సంస్థా నదీశులు, భూపతులు కొన్ని
కుటుంబాలు1%
1. 1. వైశ్యులు {ఆర్యవైశ్యులు, కలింగ
కోమటి, గవర కోమటి (వణికులు,
వాణిజ్యవేత్తలు, వ్యాపారస్థు లు,
వర్తకులు, పారిశ్రా మికవేత్తలు,
రాజకీయవేత్తలు, భూపతులు,
రైతులు/కర్షకులు)}3% in andhra.
2. రెడ్డి (రాజ్య పాలకులు, సామoత
రాజులు, సంస్థా నదీశులు, సేన
నాయకులు, యోధులు, జమీందార్లు ,
భూపతులు, గ్రా మ అధికారులు,
రైతులు/కర్షకులు, రాజకీయవేత్తలు,
వర్తకులు, పారిశ్రా మికవేత్తలు,
వాణిజ్యవేత్తలు) 6% in andhra.
1. 1. కమ్మ (సామంత రాజులు,
సంస్థా నదీసులు, సేనా నాయకులు,
యోధులు, జమిందారులు,
భూపతులు, గ్రా మ అధికారులు,
రైతులు/కర్షకులు, రాజకీయవేత్తలు,
వర్తకులు, పారిశ్రా మికవేత్తలు,
వాణిజ్యవేత్తలు) 4%in Andhra
Pradesh and Telangana
combined
2. వెలమ (రాజ్య పాలకులు, సామంత
రాజులు, సంస్థా నదీశులు, సేనా
నాయకులు, యోధులు, భూపతులు,
గ్రా మ అధికార్లు , రైతులు/కర్షకులు,
రాజకీయవేత్తలు, వర్తకులు,
పారిశ్రా మికవేత్తలు, వాణిజ్యవేత్తలు)
1% in andhra.
3. బలిజ/తెలగ/ఒంటరి (రైతులు/
కర్షకులు, భూపతులు, వర్తకులు,
సైనికులు, యోధులు,
రాజకీయవేత్తలు,
వాణిజ్యవేత్తలు)ఎక్కువ జనాభా
ఉన్న కులం 8% in andhra.
4. కాపులు (రైతులు/కర్షకులు, గ్రా

అధికారులు, సైనికులు, యోధులు,
భూపతులు, వర్తకులు,
రాజకీయవేత్తలు, వాణిజ్యవేత్తలు)
15% in andhra.

వెనుకబడిన కులాలు
ఆర్ధికంగా,విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన
కులాలను ఇక్కడ గుర్తిస్తా రు. వీరికి ప్రభుత్వ
ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది.వీరు ముఖ్యంగా
కులవృత్తు లు చేసుకునే వారు, చిన్న సన్నకారు
రైతులు, వర్తకులు. వెనుకబడిన కులాల వారు
జనాభాలో దాదాపుగా 59% ఉంటారు.

1. ముదిరాజులు బీసీలలో అత్యధిక జనాభా గల


కులం వీరు ప్రధానంగా వ్యవసాయ దారులు
అలాగే కాకతీయుల మరియు
సుల్తా నులు,కులీ కుతుబ్ షాహీ పాలనలో
సైనికులుగా సుబేదారులుగా సైనదీపతులుగా
భూపతులుగా గ్రా మ నాయకోల్లు గా
నాయికోటితనం నైజాం పాలనలో
గ్రా మాధికారులుగా పట్వారీ(కరణికం)పటేల్
లుగా పోలీస్ పటేల్ లుగా తెలంగాణ, నైజాం
హైదరబాద్ స్టేట్ లో (మరాట్వాడ, కర్ణా టక
ప్రాంతాలలో) పనిచేసి వున్నారు ముదిరాజులు
తెలంగాణలో 18% వుంటారు వీరినీ 1968 లో
అనంతా రామన్ కమీషన్ ద్వారా వెనుకబడిన
తరగతులో బీసీల్లో చేర్చడం జరిగింది
2. పద్మశాలి(చేనేత/వస్త్రం నేసే వారు -
పత్తి ,పట్టు ,తమారకా
1. 1. కైకాల
2. కర్ణభక్తు లు
3. పట్టు శాలి
4. సేనాపతులు
5. తొగటశాలీలు
2. శాలివాహన్ / కుమ్మరి (కుండలు)
3. సూర్య బలిజ
1. గణిక(నృత్యం చేసే వారు,
పాటలు పాడేవారు,
రాసేవారు)
3. సమాజానికి అవసరమయ్యే
ఆధ్యాత్మిక,సాంస్కృతిక విద్య,వ్యాపార
వికాసానికి దోహదపడే కులాలు
1. జోగి (ధార్మిక బిచ్చగాళ్ళు)
2. జోశినాడివాళ్ళు (జోశ్యులు, ఊరి
పూజారులు)
3. భవసర క్షత్రియులు (బట్టల
వ్యాపారులు)
4. బుక్కలు
5. ఆర్య క్షత్రియులు,ఆరె,ఆరెలు
(రాజుల కాలంలో యుద్ధ
వ్యూహకర్తలు)
1. యోధులు/వేటగాళ్ళు
1. బోయ
2. బోయ నాయక్/ నాయుడు
3. బోయ తలారి
4. జెట్టప్ప/ మెల్లు గ జెట్టి
2. వర్తకులు
1. పెరికె/పెరిక క్షత్రియులు/పెరిక బలిజ/
పురగిరి క్షత్రియులు( రాజులు,
రైతులు, భూపతులు, సైనికులు,
యోధులు, వర్తకులు,
వాణిజ్యవేత్తలు)
2. గవర
3. కృష్ణబలిజ (కర్షకులు, వర్తకులు,
కూలీలు)
4. దాసరి (కర్షకులు, వర్తకులు)
5. సాధుశెట్టి
6. పూసల(కర్షకులు, వర్తకులు,
కూలీలు)
3. చేనేత
1. అచ్చుకట్లవాళ్ళు
2. దూదేకుల
3. దేవాంగ (పట్టు నేసేవారు)
4. జండ్ర
5. కుర్ని
6. నీలకంఠి (చేనేత)
7. కోష్ఠి
8. నక్కల
9. పట్కార్
1. ఖత్రి
4. చేతిపని చేయువారు
1. విశ్వకర్మ (విశ్వ బ్రా హ్మణ)
1. కమ్మరి (ఇనప వస్తు వులు
చేసేవారు)
2. వడ్రంగి (చెక్క పని
చేసేవారు)
3. కంచరి (కంచు, ఇత్తడి)
4. శిల్పి (రాతి)
5. కంసాలి (బంగారం)
2. తొగటవీర
3. వీరక్షత్రియ స్వకులశాలి
4. నరసింహ కులం
1. అయ్యారక పాత్రు డు(కౌండిన్యులు, గౌడ
క్షత్రియులు, రాజులు, వర్తకుడు, రైతు,
సైనికుడు, చోదకుడు)
1. గౌడ|కౌండిన్యులు
2. సారా/మత్తు పానీయాల తయారీ
1. భండారి
2. ఎడిగ
3. ఈడిగ
4. కల్వర్
5. శెట్టి బలిజ
6. యాతా
3. పశుపాలకులు
1. పశువులతో పొలం పని చేసే వారు
1. యాదవులు లేదా యాదవ
రాజులు (వీరిని కొన్ని
శాస్త్రా లలో క్షత్రియులు గా
పేర్కొన్నారు.)
2. గొల్ల
2. గొర్రెల పెంపకమ్
1. కురుబ
2. కురుమ
3. కురుబ హట్కర్
4. నాయీ బ్రా హ్మణులు (ప్రపంచపు మొదటి
వైద్యులు, సంగీతజ్ఞు లు, శస్త్రచికిత్సకులు,
మంత్రు లు, నాయకులు)
1. ధన్వంతరిలు
2. నంద వంశం,
3. పండిత్, పండితర్
4. నాద బ్రా హ్మణులు
5. మంగళ
6. మంత్రి
7. వైద్య బ్రా హ్మణులు
8. పండిత రాజులు
9. వైద్య రాజులు
10. నాయీబ్రా హ్మణ
11. ఇసై వెలార్, మారన్
12. మరుత్తు వరులు
5. మేదర పని చేసే వారు
1. కండ్ర
2. మేదర(మహేంద్ర)
6. బుట్టలల్లే వారు
1. గుండ్ల
1. గూంద్ల
2. గడబ(అడవి జాతి)
1. గొడబ
3. మేదరి
7. మాంసం వ్యాపారులు
1. ఆరెకటిక/ఆరెకటిక (శివాజి
సమయంలో యోధులు)
2. కటిక
8. చెప్పులుకుట్టే
వారు
1. చిరాకర
2. గినియార
3. ముచి
4. నఖస్
9. పాటలుపాడే వారు
1. జక్కలి
10. కాపల
1. కాటికాపల
11. సూర్యవంశం ఒడియరాజులు
1. వడియరాజులు
2. ఒడ్డె
3. ఒడ్డి
4. ఉప్పర
1. సగర

దూదేకుల లద్దా ఫ్ నూర్బాషా - (నూర్-బాఫ్) [


[పింజారీ]

1. 1. ముదిరాజు
1. ముత్రా సు
2. తెనుగొల్లు
2. నెయ్యాల
3. పట్టపు
4. వాడబలిజ
2. తోటపని వారు
3. కుట్టు పని వారు ఇంకా రంగులద్దే వారు
1. రంగారేజ్
2. చిప్పొల్లు
3. మెర
4. మేరుదర్జీ
4. సంచార తెగలు
1. బంజార
2. కంజరభట్ట
3. లంబాడా
4. సుగాలి
5. వంజరి/వంజర
5. శివార్చకులు
1. తమ్మాలి
6. జింగర
7. కచ్చి(కూరగాయలు పెంచేవారు)
8. నాగవడ్డిలు
9. నాగవసం
1. నాగవంశం
10. నూనె పని చేసే వారు
1. గాండ్ల
2. సజ్జనగాండ్ల
3. గానిగ
4. దేవ తిలకుల
5. తేలి కుల
11. చందనం పని చేసే వారు
1. అగరు
12. వడ్డి (బావులు తవ్వటం/రాళ్ళు కొట్టడం)
1. వడ్డెర
2. వడ్డెలు
13. ఓడలు వ్యాపారం, గుడులు నిర్మాణం
14.
15. చేపలు పట్టే
వారు
1. జాలరి
2. బెస్త
3. గంగ పుత్రు లు
ఇవి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా

మూలాలు
1. "Brahmana Shakalu - బ్రా హ్మణ శాఖలు" (http
s://krishnasrikanth.in/2018/12/15/brahma
na-shakalu-in-telugu/) . నా ఇలాఖ. 2018-12-
15. Retrieved 2021-09-29.

వెలుపలి లంకెలు
"https://te.wikipedia.org/w/index.php?
title=తెలుగు_కులాలు&oldid=3905991" నుండి
వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 23 మే 2023న 12:54కు
జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద
లభ్యం

You might also like