You are on page 1of 3

నక్షత్ర శాంతులు

నక్షత్రా లు వాటి శాంతుల

1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 మృగశిర 6 ఆరుద్ర 7 పునర్వసు 8


పుష్యమి 9 ఆశ్లీష 10 మఖ 11 పుబ్బ (పూర్వ ఫల్గు ని) 12 ఉత్త ర(ఉత్త రఫల్గు ణి) 13
హస్త 14 చిత్త 15 స్వాతి 16 విశాఖ 17 అనురాధ 18 జ్యేష్ట 19 మూలా 20
పుర్వశాడ 21 ఉత్త రశాడ 22 శ్రవణం 23 ధనిస్ట 24 శాతబిషం 25 పూర్వాభాద్ర
26 ఉత్త రాభాద్ర 27 రేవతి "అభిజిత్ "

శాంతి నక్షత్రా లు

1, అశ్వని 2 భరణి 3 కృతిక 4 రోహిణి 5 ఆరుద్ర 6 పుష్యమి 7 ఆశ్లీష 8 మఖ 9


పుబ్బ (పూర్వ ఫల్గు ని) 10 ఉత్త ర(ఉత్త రఫల్గు ణి) 11 హస్త 12 చిత్త 13 విశాఖ 14
జ్యేష్ట 15 మూలా 16 పుర్వశాడ 17 పూర్వాభాద్ర 18 రేవతి

ఈ 18 నక్షత్రా లు శాంతి నక్షత్రా లు . వీటిలో జ్యేష్ట మిక్కిలి దో షప్రదము మూల


ప్రా రంబమందలి 4 ఘడియలు అత్యంత దో షము .

లగ్నసంది

సాధారణముగా ఏ లగ్నమునందైనను 30 విఘడియలు (12 ని ) అదియందును


అత్యంతమగును జన్మించిన లగ్నసంది అందురు . ఈ లగ్నసంది అందు జన్మించిన 6
నెలల లోపున ఆరోగ్య భంగములు కలిగి తండ్రికి అధిక ధనవ్యయం తప్పక కలుగును .
మరియు మీన, మేషములకు కర్కాటక సింహములకు వృశ్చిక , ధనస్సులకు గలసంధి

ఒక ఘడియ (24 ని ॥ ) లగ్నసంధికాలము అని అందురు .

27 నక్షత్రములకు చేయవలసిన నక్షత్ర శాంతి వివరము

నక్షత్రం శాంతి
ఆశ్వని సువర్నధానం
భరణి దానం లేదు
కృత్తి క అన్న దానం
రోహిణి నవగ్రహ హో మం /
నువ్వులదానం
మృగశిర దానం లేదు
ఆరుద్ర దానం లేదు
పునర్వసు దానం లేదు
పుష్యమి గంధపు చెక్క
ఆశ్లేష అన్నదానం
మఖ వెండిగుర్రం
పుబ్బ దానం లేదు
ఉత్త ర నువ్వులపాత్ర
హస్త దానం లేదు
చిత్త వస్త ద
్ర ానం
స్వాతి దానం లేదు
విశాఖ అన్నదానం
అనురాధ దానం లేదు
జ్యేష్ట గోదానం
మూల ఎనుబో తు
పూర్వాషాడ దానం లేదు
ఉత్త రాషాడ దానం లేదు
శ్రవణం దానం లేదు
ధనిష్ట దానం లేదు
శతభిషం దానం లేదు
పూర్వాభాద్ర దానం లేదు
ఉత్త రాభాద్ర దానం లేదు
రేవతి సువర్నదానం

నవ విధ శాంతులు
శాంతి నక్షత్ర మందు శిశు జననము ఐన ప్పుడు,దో ష నక్షత్ర మందు స్త్రీ రజస్వల
ఐనప్పుడు ఈ క్రింది సంతులును చెఇంచవలెను.

అవి :-

తై లవ లోకనం
రుద్రా భి షెకం
సూర్య నమస్కరయులు
మహా మృత్యుమ్ జయ జపం
పైన చప్పెన నక్షత్ర దానం + జపం
నవ గ్రహ దానాలు
హో మం(పూర్ణా హుతి)
సువాసన పూజ (ముతైదువ పూజ)
శాన్తు లు

వీటి అనంతరం తగు మంది బ్రా హ్మణులకు దాన అన్నదానము చేయవలెను

You might also like