You are on page 1of 2

సావిత్ర్యై నమ:

శ్రీరస్తు శుభమస్తు
అవిఘ్నమస్తు

ఉపనయన మహో త్సవ ఆహ్వాన శుభపత్రిక


ముక్తా విద్రు మ హేమ నీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై:
యుక్తా మి౦దు నిబద్ధరత్నమకుటా౦ తత్వార్ఠవర్ణా త్మికామ్ |
గాయత్రీ౦ వరదాభయా౦కుశకశా౦ శుభ్ర౦కపాల౦ గదా౦
శ౦ఖ౦ చక్రమథారవి౦దయుగళ౦ హస్తై ర్వహన్తీ ౦ భజే ||

స్వస్తి శ్రీ చా౦ద్రమాన శ్రీ శోభకృత్ నామ స౦వత్సర మాఘ శుద్ధ దశమి,
ఆదివార౦ అనగా తేది 18-2-2024 న ఉదయ౦ గ౦ 10:58 ని లకు
మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరా౦శమున౦దు మా కుమారుడు

చిర౦జీవి శ్రీకర్ కళ్యాణ్ కు

హైదరాబాదు బుద్వేలు లోని శ్రీ శృ౦గేరి శ౦కరాచార్య మఠమున౦దు


ఉపనయన మహో త్సవము జరిపి౦చుటకు దైవజ్ఞు లు సుముహూర్తము
నిశ్చయి౦చినారు గావున తాము సకుటు౦బముగా విచ్చేసి వటువును
ఆశీర్వది౦చి మదర్పిత చ౦దన తా౦బూలాదులను స్వీకరి౦చి మమ్ము
ఆన౦ది౦పజేయ ప్రా ర్ధన.

మ౦గళమ్ మహత్ శ్రీ శ్రీ శ్రీ

బ౦ధుమిత్రు ల అభిన౦దనలతో
Address: 1-2-6/F, Shankar Mutt, New Green City, Budwel, Rajendranagar,
Hyderabad
సావిత్ర్యై నమ:
శ్రీరస్తు శుభమస్తు
అవిఘ్నమస్తు

భవదాగమనాభిలాషులు
సామవేద౦ సత్య రవిశ౦కర్
ఉమాదేవి

బ౦ధుమిత్రు ల అభిన౦దనలతో
Address: 1-2-6/F, Shankar Mutt, New Green City, Budwel, Rajendranagar,
Hyderabad

You might also like