Professional Documents
Culture Documents
తెలుగువారి జానపద కళారూపాలు - కత్తిసాములూ, కఱ్ఱసాములూ! - వికీసోర్స్
తెలుగువారి జానపద కళారూపాలు - కత్తిసాములూ, కఱ్ఱసాములూ! - వికీసోర్స్
- వికీసోర్స్
వరంగల్ జిల్లా జనగాం తాలూకా నెల్లుట్ల గ్రామ వాసి బండి ఈనయ్య , నల్లగొండ జిల్ల
రామన్న పేట తాలూకా, ఆత్మ కూరు గ్రామవాసి, చర్ల కొండయ్య , వరంగల్లు జిల్లా జనగాం
తాలూకా మాణిక్యా పురం గ్రామస్థుడు, చౌదరి పల్లి చుక్క సత్తయ్య .
వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యా తిలోకి వచ్చింది. సత్తెయ్య
కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా
అభినయించడంలోనూ సత్తయ్య , తన బాణీని నిలుపుకున్నా డు. గంభీరమైన కంఠంతో
గానం చేస్తూ కథా సందర్భా నికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి
ప్రేక్షకుల మన్న నలను అందుకుంటున్నా డు. ఒక్క
కత్తిసాములూ, కఱ్ఱసాములూ!
మారిని పరిస్థితులు:
ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయినప్ప టికీ ఈ ప్రదర్శ నాలు ఒక ప్రక్రియగా,
ఒక కళగా ప్రదర్శి స్తున్నా రు.
టాసా వాయిద్యం:
ఈ ప్రదర్శ నాన్ని మూడు రకాలుగా ప్రదర్శి స్తా రంటారు డా॥ బిట్టు వెంకటేశ్వ ర్లు గారు.
ఒకటి కర్ర సాము, రెండు కత్తి సాము, మూడు ఏటా సాము. కర్ర సాములో బాణాకర్రల్లో
ఒంటిబాణా, బోడిబాణా అని రకరకాలుగా వరుసలు త్రిప్పు తారు. ఎదుటి వాడు నెత్తిమీద
కొడితే ఆ దెబ్బ ను తట్టుకోవడం, అలాగే గూడ దెబ్బ కొడితే దానిని తట్టుకోవడం ఇలా
తట్టుకుంటూనే ఎదుటి వాడిని దెబ్బ తీయటం. ఇలా పోరాడతారు.
విన్యా సాలు:
అలాగే కత్తీ డాలూ ధరించి, రక రకాలుగా త్రిప్పి విన్యా సాలు చేస్తా రు. ఒక మనిషిని క్రింది
పడుకోబెట్టి అతని పొట్టమీద సొరకాయను పెట్టి పొట్టకు గాయం కాకుండా దానిని రెండు
ముక్క లు చేయడం. అలాగే అరటి కాయను పెట్టి అలాగే చేయడం. ఇలా నరకడంలో
ఏంతో చాకచక్యా న్ని చూపిస్తూ , అలాగే అరటి కాయను కంఠం మీదా నాలుక మీదా పెట్టి
నరుకుతారు. అలాగే పొట్టపై కొబ్బ రికాయ నుంచి బలంగా కొట్టి రెండు ముక్క లు చేస్తా రు.
అంతే కాక పొట్ట మీద తమల పాకును పెట్టి దానిపై ఒక పలుచని గుడ్డవేసి గుడ్డ
తెగకుండా క్రింద నున్న తమలపాకును రెండు ముక్క లుగా చేస్తా రు. ఇది ఎంత
సున్ని తంగా చేస్తా రో వివరించడం కష్టం. దేనిని నరకటానికి ఎంత బలం
ఉపయోగించాలో అలా కత్తిని ఉప యోగిస్తా రు.
https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/కత్తిసాములూ,_కఱ్ఱసాములూ! 2/3
4/30/23, 1:31 PM తెలుగువారి జానపద కళారూపాలు/కత్తిసాములూ, కఱ్ఱసాములూ! - వికీసోర్స్
"https://te.wikisource.org/w/index.php?title=తెలుగువారి_జానపద_కళారూపాలు/
కత్తిసాములూ,_కఱ్ఱసాములూ!&oldid=209156" నుండి వెలికితీశారు
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-ఎలైక్ లైసెన్సు ; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు . మరిన్ని
వివరాలకు వాడుక నియమాలను చూడండి.
https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/కత్తిసాములూ,_కఱ్ఱసాములూ! 3/3