You are on page 1of 1

స్఺ామి వివేక఺నంద సూక్తలత ు

బలహీనతక్త విరుగుడు బలం గురంచి ఆలోచించడమే క఺నీ బలహీనతను చింతంచడం క఺దు. తమలోనే అంతరగ తంగ఺ ఉనన శకతు గురంచి జనులందరకత ప్రబో దంచండి. ఆతమక్త అస్఺దయమయనద ఏదయనా క్లదని ఎననడూ తలచక్ండి. అలా భావించడం గొప్ప అప్చారమే. ను఺ప్ం అనేద ఏదైనా వ ంటే అద - మీరు దురబలతరని లేదా ఇతరులను బలహీనులని ప్లక్డమే! మనిష఻ ను఺ను఺తమమడని అనవదు. ు అతడొ క్ దైవమని తలియజేయండి. మనసులో దైరయం, హృదయంలో ఩రరమ వ ననవ఺నిని ననున అనుసరంచనివండి . నాక్త ఇంకెవరూ వదు. ు ప్వితరత, సహనం, ప్టటదల ు విజయానిన స్఺ధంచడానికత క఺వలిస఻న మూడు అవసయక఺లత. వీటనినటికత మించి క఺వలిస఻ంద – ఩రరమ నీవ ప్వితమడవ , బలసంప్నునడవ అయతే ర నీవ ఒక్కడవ అఖిల జగతమక్త సమానుడవ అవ తావ . ు

You might also like