You are on page 1of 2

ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు.

సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తు తం
మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రా రంభమవుతుంది చివరకు
సూర్యునితోనే అంతమవుతుంది...

⭕ *సైన్స్ ప్రకారం చూసినా* కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. అంటే
ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రా ణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్ట ం.
వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం
మాత్రం మాంసాహారం తినకండి...

⭕ ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని...మన వేదాల్లో ఉంది.


ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆరోజున మిగిలిన రోజుల్లో
లేని ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో
ఉండాలి. అందుకే *ఆదివారం* రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం
ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమన
ై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తా రు...

⭕ మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధో శక్తికి...సంపూర్ణ


ఆరోగ్యానికి అబ్బురపడ్డా రు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా... ఉల్లా సంగా..
సిరిసంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు. చివరకు *ఆదివారం* నాడు మన
పూర్వీకులు అవలంబిస్తు న్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు...

⭕ భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్ల ల్లో


కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు. దీంతో
*ఆదివారం* రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు
నియమాలు పాటించకుండా మానేసల
ే ా చేశారు...

⭕ ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు


దినంగా వారు ప్రకటించారు. కానీ తాము మాత్రం *ఆదివారం* నాడు ఖచ్చితంగా
భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రా ర్ధనాస్ధ లాలకి
రావాలనే నియమాన్ని పెట్టు కున్నారు...

⭕ ఇలా మన ఆచారానికి మత రంగు అద్దు కుని *ఆదివారం* నాటి శక్తిని క్రిష్టియన్స్


పొ ందుతున్నారు. కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం 'మందు ముక్క' అంటూ
తమ తరతరాల ఆచారాన్ని పక్కదో వ పట్టించుకున్నాము...

⭕ కాబట్టి ఇప్పటికన్నా *ఆదివారం* నాటి శక్తిని మనం గుర్తించాలి. ఆదివారం రోజున మన


చేతనైన నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు - మన పిల్లలు అందరూ
పాటించేలా చేయాలి ......

*శ్రీ సూర్యనారాయణ అనుగ్రహ ప్రా ప్తిరస్తు *


🙌 *సంపూర్ణ ఆరోగ్య ప్రా ప్తిరస్తు * 🙌

You might also like